Lifestyle

Rashifal Today, 22 August: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి ఉద్యోగంలో విజయం దక్కడం ఖాయం, ఈ రాశి వారికి ధన యోగం, మీ రాశి ఫలం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

Krishna

ఈ రోజు మకర రాశి మీరు ఆర్థిక విషయాలలో లావాదేవీల సమస్యలలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి లేకపోతే కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు.

Huge Rush at Tirumala: శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం, నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు, ఈ నెల 21 నుంచి కాణిపాకం స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం

Hazarath Reddy

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి 15 గంటలకు పైగా సమయం (devotees waiting time over 15 hours) పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి (Huge rush at Tirumala) ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం నెమలికి చెందిన ఈ చిత్రం ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకోండి..

Krishna

వాస్తు శాస్త్రంలో నెమలి ప్రాముఖ్యత గురించిన సమాచారం తెలుసుకుందాం. ఎవరైనా నెమలి ఫోటోను బహుమతిగా ఇస్తే, దానిని మూలన పెట్టకండి. తగిన గోడపై వేలాడదీయండి. నెమలి ఫోటో మీ దగ్గర ఉంటే మీ అదృష్టం మారిపోతుంది.

Vastu Tips: ఆగ్నేయంలో ఈ వస్తువులు ఉంటే, ఇంట్లో శని తాండవిస్తుంది జాగ్రత్త, ఏమేం వస్తువులు ఉన్నాయో వెంటనే చెక్ చేసుకోండి..

Krishna

వాస్తు శాస్త్రంలో, ప్రతి దిశ గురించి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా, ఆగ్నేయ దిశ అంటే ఆగ్నేయ కోణం గురించి చాలా చెప్పబడింది. ఆగ్నేయ కోణంలో ఏ వస్తువులు పెట్టకూడదు? మీరు పెట్టినది మీ అదృష్టాన్ని మారుస్తుందని తెలుసుకోండి. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

Advertisement

Vastu Tips: ఇంట్లో తాజ్ మహల్ ఫోటో పెట్టుకున్నారా అయితే జాగ్రత్త, వాస్తు ప్రకారం ఏం జరుగుతుందో తెలుసుకోండి..?

Krishna

వాస్తు అంటే కేవలం ఇంటి గోడలు మార్చడం, పైకప్పు మార్చడం కాదు. దిక్కులతో పాటు ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తు పరిధిలోకి వస్తుంది. ధన సమస్యలకు కారణమేమిటో వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని కొన్ని వస్తువులు మీ ఇంటికి డబ్బు రాకుండా నిరోధిస్తాయి. కాబట్టి ఏ అంశాలు ఆర్థిక సమస్యను పెంచుతాయో చూద్దాం.

Vastu Tips: శని మిమ్మల్ని పట్టి పీడిస్తోందని భావిస్తున్నారా, అయితే మీ ఇంట్లో ఈ వస్తువు ఉంటే చాలు సాక్షాత్తూ శ్రీ కృష్ణుడు ఇంట్లో కొలువు అయినట్లే..

Krishna

వాస్తు శాస్త్రంలో కూడా వేణువుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేణువును ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో కోలం ఉంటే సర్వదా శాంతి ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో వాస్తు దోష నివారణకు వేణువును ఉంచాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.

Tomato Flu in India: దేశంలో చిన్న పిల్లలను వణికిస్తున్న మరో మిస్టరీ వ్యాధి, 82 మంది పిలల్లకు టమాటో ఫ్లూ, టమాటో జ్వరం లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఇండియాను మరో వ్యాధి వణికించేందుకు రెడీ అయింది. దేశంలో సుమారు 82 మంది పిల్లలు (India logs 82 cases of ‘Tomato Fever) ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్‌ రెస్పిరేటరీ జర్నల్‌ (Lancet issues alert) పేర్కొంది.

Spiritual: స్త్రీలు స్నానం చేసిన వెంటనే ఇలా చేయకూడదు, ఒక వేళ చేశారో నట్టింట్లో దరిద్రం తాండవిస్తుంది.

Krishna

వివాహిత స్త్రీ కొన్ని ఆచారాలను పాటించాలి. వివాహానంతరం నుదుటన కుంకుమ బొట్టు ఉంచడం హిందూ సమాజంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వివాహిత స్త్రీ కుంకుమ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రాల ప్రకారం, కుంకుమ దీర్ఘాయువు , భర్త , ఆనందం , శ్రేయస్సును సూచిస్తుంది.

Advertisement

Spiritual: కష్టాల్లో ఉన్నారా, అయితే గోపూజ చేస్తే ధన లక్ష్మీ దేవి మీ ఇంట్లో కాసుల వర్షం కురిపిస్తుంది.

Krishna

ఆవు మూత్రంలో వరుణుడు, ఆవు పేడలో అగ్ని దేవుడు, పెరుగులో వాయుదేవుడు, ఆవు పాలలో చంద్రుడు, నెయ్యిలో సూర్యుడు ఉంటాడు. ఆవు ప్రతి అవయవంలో ఒక దేవత ఉంటాడని వేదాలు చెబుతున్నాయి.

Happy Janmashtami 2022 Quotes & Gokulashtami Wishes: చిన్ని కృష్ణుడి పుట్టిన రోజు విషెస్ ను మరింత అందంగా మీ బంధు, మిత్రులకు తెలియజేయండి.. ఈ స్పెషల్ కోట్స్ మీకోసమే..

Jai K

చిన్ని కృష్ణుడి పుట్టిన రోజు విషెస్ ను మరింత అందంగా మీ బంధు, మిత్రులకు తెలియజేయండి.. ఈ స్పెషల్ కోట్స్ మీకోసమే..

Krishna Janmashtami 2022: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం ఎలా పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..

Krishna

పవిత్రమైన జన్మాష్టమి పండుగ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు. జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండేటపుడు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి.

Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు రాశి ప్రకారం కృష్ణుని ఈ మంత్రాన్ని జపించండి, జీవితంలో కష్టాల నుంచి బయటపడండి..

Krishna

జన్మాష్టమి నాడు రాశి ప్రకారం మంత్రాలను పఠిస్తే కృష్ణుని అనుగ్రహం కలుగుతుంది.

Advertisement

Astrology: బుధవారం రాశిఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం, ఈ రాశుల వారు దూర ప్రయాణాలు చేయకండి, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

Krishna

17 ఆగస్టు 2022, బుధవారం, సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు, ఈ రోజున ఏ రాశులు అంచనా వేయబడతాయో చూడండి..

Monkeypox: స్వలింగ సంపర్కులతో పడుకున్న కుక్కకు మంకీపాక్స్ వైరస్, వైద్యశాస్త్రంలో తొలి కేసుగా గుర్తించిన పరిశోధకులు

Hazarath Reddy

స్వలింగ సంపర్కుల నుండి కుక్కకు కూడా మంకీపాక్స్ వైరస్ సోకింది. తాజాగా ఫ్రెంచ్ పరిశోధకులు మనుషుల నుండి కుక్కకు మంకీపాక్స్ వైరస్ సంక్రమణ (Gay Couple's Dog Tests Positive For Monkeypox) జరిగిందని, ఇదే తొలి కేసని తెలిపారు. ఈ వివరాలను మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో (the medical journal The Lancet) ప్రచురించారు.

Lakshmi Pooja: ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదా, అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవాలంటే ఈ పూజలు చేసి తీరాల్సిందే..

Krishna

"పనియే ధనానికి దేవుడు" అనేది ప్రాథమిక సత్యమైనప్పటికీ, మన రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే మనకు "లక్ష్మీ కటాక్షం" దక్కుతుంది.

Astrology: శని ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు, అన్ని రంగాల్లో విజయం, మీ రాశి ఈ మూడు రాశుల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

ఈసారి శని మకరరాశిలో వ్యతిరేక మార్గంలో వెళ్లడం ద్వారా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిగిస్తుంది. ఈ రాశుల వారు ఈ కాలంలో ఎంతో ప్రయోజనం పొందుతారు.

Advertisement

Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను పఠిస్తే, శ్రీకృష్ణుని అనుకోని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది..

Krishna

జన్మాష్టమి రోజున రాశి ప్రకారం మంత్రాన్ని పఠించడం వల్ల శ్రీకృష్ణుని విశేష అనుగ్రహం కలుగుతుంది. భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి.

Shravana Masam: పొద్దున నిద్ర లేవగానే ఈ నాలుగు పనులు చేస్తే, ధనలక్ష్మి మీ నట్టింట్లో నిలిచి, అన్ని కోరికలు తీరాల్సిందే..

Krishna

శాస్త్రాలలో ఉదయం లేచిన తరువాత, అనేక నియమాలు చెప్పబడ్డాయి. పాటిస్తే రోజంతా పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలో ఉంటుంది. అయితే రోజూ నిద్ర లేవగానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..?

Independence Day 2022: ఏపీ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ

Hazarath Reddy

ఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక జెండా ఆకర్షణగా నిలిచింది. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండా ఎగురవేశారు. ప్రత్యేక వాహనంలో ఉంచిన జాతీయ జెండాను అగ్ని మాపక, పోలీస్‌ సిబ్బంది ఎగురవేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్న వేడుకల్లో ఈ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Independence Day 2022: సియాచిన్ పర్వతాలపై మోగిన జాతీయ గీతం, జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జనగణమణ ఆలపించిన భారత ఆర్మీ

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. ఇక 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత భారత ఆర్మీ దళాలు జాతీయ గీతాన్ని ఆలపించాయి.

Advertisement
Advertisement