Lifestyle
Telangana: పానీపూరి వల్ల టైఫాయిడ్, తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు, ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 516 కేసులు నమోదు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన డీహెచ్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు జడలు విప్పుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు (telangana dh srinivasa rao) తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా, తెలియకపోతే వెంటనే తెలుసుకోండి, లేకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంది.
Krishnaఇళ్లలో టీవీని గదిలోనో, పడకగదిలోనో పెట్టడం తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం కూడా ఇంట్లో టీవీని ఇన్‌స్టాల్ చేయడానికి ఒక నిర్దిష్ట దిశ ఉంది. ఇంట్లో టీవీని తప్పు దిశలో ఉంచినట్లయితే కుటుంబ సభ్యుల జీవితం మరియు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
Budhwar Puja: బుధవారం వినాయకుడికి ఇలా పూజ చేస్తే, జీవితంలోని కష్టాలు తొలగిపోయి, శుభం జరుగుతుంది, జాతకంలో దోషాలు సైతం పోతాయి..
Krishnaబుధవారం నాడు వినాయకుడిని పూజించాలని పెద్దలు చెబుతారు. ఇది జాతకంలో కనిపించే బుధగ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. మీరు గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, బుధవారం నాడు గణపతిని పూజించాలి.
Horoscope for July 13 2022: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం, ఈ రాశుల వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
Krishnaమీ రాశిచక్రం ఏమి చెబుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం.
Zodiac Signs: సెక్స్ అంటే పడిచచ్చేది ఈ రాశుల వాళ్లే, వీరిని ప‌డ‌క గ‌ది రాజులు అని పిలుస్తారట, శృంగారం కోరికలు ఏ రాశి వారిలో ఎలా ఉంటాయంటే...
Hazarath Reddyశృంగారం.. ప్రతీ ఒక్కరికీ ఆసక్తికరమైన విషయమే.. రహస్యంగానో, బాహాటంగానో ప్రతీ ఒక్కరు దీని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అయితే సెక్స్ లైఫ్ పై రాశులు కూడా ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారు సెక్స్ లో రెచ్చిపోతారని వారంటున్నారు
Coronavirus: ఫ్రిజ్‌లో మాంసం పెట్టేవారికి షాకింగ్ న్యూస్, 30 రోజుల పాటు దానిపైన కరోనా వైరస్, అగ్నేయ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి కారణం ఇదేనని అంచనా
Hazarath Reddyఫ్రిజ్‌లో మాంసం పెట్టేవారికి షాకింగ్ న్యూస్.. అందులో పెట్టే మాంసం ఉత్పత్తుల పైన దాదాపు 30 రోజుల పాటు కరోనావైరస్ (Coronavirus) ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయింది.
Astrology: మంగళవారం మీరు ఈ పనులు అస్సలు ముట్టుకోవద్దు, ఒకవేళ ఇవి మీరు చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెబుతున్న జ్యోతిష్యులు
Hazarath Reddyవారంలో మూడవ రోజు మంగళవారం. దీనిని జయవారం అని కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి, ఆంజనేయస్వామికి అంకితం చేసిన రోజు. మంగళవారం రోజు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాల్లో హనుమంతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Sirnapalli Waterfalls: ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే.. తెలంగాణలో నయాగరా జలపాతాన్ని తలపిస్తున్న సిర్నాపల్లి వాటర్ ఫాల్స్
Hazarath Reddyతెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిర్నాపల్లి జలపాతం ఈ వర్షాల దెబ్బకి హోయలు పోతోంది. జానకి బాయి జలపాతం లేదా తెలంగాన నయాగరా జలపాతం అని పిలిచే ఈ జలపాతం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Astrology, July 12: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశిని ఇక్కడ చెక్ చేసుకోండి..
Krishnaవివిధ పనులను వేగంగా పూర్తి చేస్తారు. వినయం మరియు భాగస్వామ్యం పెరుగుతుంది. వ్యవస్థాపకులుగా ఉండండి. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది.
Tuesday Tips: మంగళవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి, ఒక వేళ ఈ తప్పులు చేశారో, హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు..
Krishnaమంగళవారం నాడు కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం, మంగళ దోషాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రంధాలలో వ్రాయబడింది. ఇదొక్కటే కాదు, వ్యక్తి జాతకంలో అనేక రకాల ఆటంకాలు ఏర్పడతాయి. మంగళవారం ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.
Astrology: ఈ నాలుగు రాశుల వారికి జూలై 23 నుంచి పట్టిందల్లా బంగారమే, ఆషాఢం ముగిసిన వెంటనే ఈ నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, అన్ని రంగాల్లో విజయం..
Krishnaఇక్కడ మనం 4 రాశుల గురించి మాట్లాడబోతున్నాం. ఈ రాశుల వారికి ఆషాఢం ముగిసిన తర్వాత నుంచి శ్రావణ మాసంలో అదృష్టం ప్రారంభం కానుంది. దీంతో ఈ నాలుగు రాశుల్లో పుట్టిన వారు వారి రంగాల్లో విజయం సాధించడం ద్వారా ధనవంతులు అవుతారు.
Vastu Tips: గోడ గడియారం విషయంలో ఈ తప్పులు చేశారో మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే, వాస్తు ప్రకారం గోడ గడియారం, ఇంట్లో ఏ దిక్కులో తగిలించాలి
Krishnaతూర్పు గోడకు గడియారం పెట్టి లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో నివసించే వారి మదిలో సానుకూల ఆలోచనలు వస్తాయి. అయితే ఇంట్లో దక్షిణ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, గడియారాన్ని ఎప్పుడూ దక్షిణ గోడపై ఉంచకూడదు.
Lizard Signs: శరీరంలో ఈ భాగంపై బల్లి పడిందా, అయితే లక్ష్మీ దేవి నట్టింట తాండవం చేయడం ఖాయం, డబ్బు, గౌరవం, ఆరోగ్యం కలిసి వచ్చే చాన్స్, ఏ భాగంలో బల్లి పడితే లాభమో తెలుసుకోండి..
Krishnaశరీరంలోని కొన్ని భాగాలపై బల్లి పడటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే, కొన్ని భాగాలపై బల్లి పడటం కూడా చాలా అశుభం. బల్లులకు సంబంధించిన శుభ మరియు అశుభ సంకేతాలను ఈరోజు తెలుసుకోండి.
Tirumala Srivari Brahmotsavam: సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Hazarath Reddyకొవిడ్ తగ్గుముఖం పట్టడడంతో తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవ వేడుకలను మాడవీధుల్లో జరపాలని టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయించింది. ఇవాళ తిరుమలలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Mercury-Venus Conjunction: జూలై 13 నుంచి 16 వరకు.. ఈ నాలుగు రాశుల వారికి ధన ప్రవాహమే, మిధునంలోకి వస్తున్న బుధ శుక్ర గ్రహాలు, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి
Hazarath Reddyజ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల కదలిక కొన్ని రాశులవారికి శుభసూచకంగా..మరికొన్ని రాశులవారికి అశుభంగా ఉంటుంది. ఇక జూలై 13న ఆషాఢ పౌర్ణిమ వస్తుండటంతో ఏ రాశులపై ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Guru Purnima 2022: మరో రెండు రోజుల్లో గురుపౌర్ణమి..మీ భవిష్యత్తు సంపదతో నిండిపోవాలంటే ఇలా చేయడం మరచిపోకండి, వ్యాస పౌర్ణమి అంటే ఏమిటో ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా (Guru Purnima 2022) అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.
Horoscope Today: ఈ రోజు రాశి ఫలితాలు చూసుకున్నారా.. అనూహ్య ధన లాభం వచ్చే రాశులు ఇవే, అలాగే ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి
Hazarath Reddyఈ రోజు చంద్రుడు పగలు మరియు రాత్రి సమయంలో వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు. చంద్ర గ్రహం ప్రభావం కారణంగా ఈరోజు మిధున రాశి వ్యక్తులకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఇదే రోజున సోమ ప్రదోష వ్రతం కూడా వచ్చింది.
Vastu Tips: వాస్తు విషయంలో ఈ తప్పులు చేయకండి, చేశారో లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, డబ్బు చేతిలో ఉండదు..
Krishnaఇంటిని నిర్మించేటప్పుడు, ప్రవేశ ద్వారం గుర్తుంచుకోండి. మీ ఇంటి ప్రవేశ ద్వారం ఈశాన్య లేదా ఆగ్నేయం వైపు ఉండాలి. అదే సమయంలో, ఇంటి వంటగది ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉండాలి. ఇంటి బాత్రూమ్ వాయువ్య దిశలో ఉండకూడదు.
Astrology: ఈ మూడు రాశులకు జూలై 16 నుంచి బుధాదిత్య యోగం, వ్యాపారంలో లాభాలు, ధన యోగం, లక్ష్మీ దేవి కటాక్షం దక్కే అవకాశం, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
Krishnaకర్కాటక రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ శుభ యోగం ఎవరికి శుభప్రదం అవుతుందో తెలుసుకుందాం.
Astrology: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు ఈ రాశుల వారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఈ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
Krishnaకుజుడు, రాహువు మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభరాశిలో ఉన్నాడు. సూర్యుడు మరియు బుధుడు మిథునరాశిలో ఉన్నారు. కేతువు తులారాశిలో ఉన్నాడు. కుంభరాశిలో శని తిరోగమనం. మీన రాశిలో జన్మరాశిలో బృహస్పతి సంచారం జరుగుతోంది.