Lifestyle

Tirumala: తిరుమలలో రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం, మే నెలలో రూ.130.29 కోట్లు వచ్చిందని తెలిపిన టీటీడీ, ఆగస్టు 7 న టీటీడీ ఉచిత సాముహిక వివాహాలు

Hazarath Reddy

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మే నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో అక్షరాలా రూ.130.29 కోట్లు (Tirumala hundi nets ₹130.29) వచ్చింది. మే నెలకు సంబంధించి 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Horoscope Today 9 June 2022, Astrology: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశి వారు ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం వెంటనే చెక్ చేసుకోండి..

Krishna

ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

Guruvar pooja: అప్పులతో ఇబ్బంది పడుతున్నారా, అయితే గురువారం ఈ పూజ చేస్తే, లక్ష్మీ దేవి కృపతో అన్ని కష్టాల నుంచి దూరమవుతారు...

Krishna

శాస్త్రాల ప్రకారం గురువారం వ్రతం నిర్వహించే ఇంట్లో మహాలక్ష్మి నివసిస్తుంది మరియు ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తవు.

Vastu Tips For Rent House: అద్దె ఇంట్లో దిగుతున్నారా, అయితే వాస్తు రీత్యా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే, కిచెన్, బెడ్రూం ఏ దిక్కులో ఉండాలో ముందే తెలుసుకోండి..

Krishna

Vastu Tips For Rent House: మనం నివసించే ఇల్లు అన్ని విషయాల్లో బాగుండాలని కోరుకుంటాం. మనం ఉండేది అద్దె ఇల్లయినా సరే అన్ని సరిగ్గా ఉంటేనే ఉండేందుకు ఇష్టపడతాం. ఎందుకంటే వాస్తు ప్రభావం మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే ముందుగానే ఇంటి వాస్తును అంచనా వేయడం మంచిది.

Advertisement

Dasha Papahara Dashami: జూన్ 10న దశపాప హర దశమి, ఈ రోజున ఈ వ్రతం చేస్తే, జీవితంలో తెలిసీ, తెలియక చేసిన అన్ని పాపాలను తొలగించుకునే సువర్ణ అవకాశం...

Krishna

పురాణాల కథనం ప్రకారం ఈ గంగను భగీరధుడు భూమికి తీసుకొచ్చిన రోజు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమిని తెలుస్తోంది. గంగావతరణం జరిగింది జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే. ఈరోజును దశపాపహర దశమిగా పేర్కొంటారు. ఈ రోజుకి పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని హిందువుల నమ్మకం.

Horoscope Today 8 June 2022, Astrology: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు ఈ రోజు గొడవలకు దూరంగా ఉండాలి, ఈ రాశి వారికి ఆర్థికంగా కష్టాలు తప్పవు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.

Vastu Tips: ఇంట్లో కష్టాలు తీరడం లేదా, అప్పుల బాధ వేధిస్తోందా, అయితే మెయిన్ డోర్ వద్ద ఈ నాలుగు వస్తువులు పెడితే, సకల దరిద్రాలు దూరం...

Krishna

ఇంటి మెయిన్ డోర్ సరిగా లేకుంటే ఇంట్లో సంతోషం ఎప్పుడూ ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం శుభప్రదంగా, పరిపూర్ణంగా ఉంచడానికి, కొన్ని వస్తువులను ఉపయోగించాలి. ఈ వస్తువులను సరైన పద్ధతిలో వాడితే చాలా ప్రయోజనం ఉంటుంది.

Vastu Tips For Bed Room: బెడ్రూం వాస్తు టిప్స్ మీ కోసం, ఏ దిశలో పడుకోవాలో తెలుసుకోండి, బెడ్రూంలో ఈ వస్తువులు ఉండే దరిద్రం నట్టింట తాండవిస్తుంది జాగ్రత్త..

Krishna

వాస్తు ప్రకారం బెడ్రూంలో వస్తువులు అనుకున్న చోట ఉంటే సకల శుభాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి పడకగదిలో ఎలాంటి వాస్తు మార్పులు చేసుకుంటే.. ఆ ఇంట్లో వారికి ఎలాంటి విజయం జరుగుతుందో ఓసారి చూద్దాం.

Advertisement

Donkey Milk Benefits: గాడిద పాలు ఆరోగ్యానికి నిజంగా మంచివేనా, వాటికి ఎందుకంత డిమాండ్‌, ఏ జబ్బుల నివారణకు గాడిద పాలు వాడుతారు...

Krishna

గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. ఒక్కో గాడిద‌ రోజుకు 1 లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడాడ‌ ఉంటాయట. అవేంటంటే..

Vastu Tips: పొరపాటున కూడా మీ పర్సులో ఈ 4 వస్తువులు ఉంచవద్దు, ఇలా చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు...

Krishna

మంచి జీతం లేదా పెద్ద సంపాదన ఉన్నప్పటికీ, తరచుగా కొంతమంది జేబులు ఖాళీగా ఉంటాయి. అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. దీని వెనుక కారణం ఏమిటి? ఈ విషయంపై జ్యోతిష్యురాలు రాఖీ మిశ్రా ప్రత్యేక సమాచారాన్ని పంచుకున్నారు.

Why Boozing Can Be Bad for Your Sex Life: మద్యపానం అతిగా చేస్తున్నారా, అయితే మీ మగనతనం అంతరించే చాన్స్, పిల్లలు పుట్టరని తేల్చిన శాస్త్రవేత్తలు

Krishna

మద్యపానం ప్రభావం సంతానంపై కూడా పడుతుందని చెప్తున్నారు పరిశోధకులు. చెట్టినాడ్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, చెట్టినాడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది.

Saw Someone Dying In Dream: నిద్రలో చావు కలలు వస్తుంటే మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా

Krishna

సాధారణంగా ప్రతి కల మనకు ఒక రకమైన అనుభవాన్ని ఇస్తుంది. కొన్ని కలలు మనకు సంతోషాన్నిస్తాయి, కానీ కొన్ని కలలు మనల్ని బాధపెడతాయి. మన మెదడులో కలలు కనిపించినప్పటికీ, ఏ కల రావాలో మనం నిర్ణయించలేము.

Advertisement

Norovirus in Kerala: కేరళలో మళ్లీ నోరోవైరస్ కలకలం, ఇద్దరు చిన్నారుల్లో వ్యాధి గుర్తించిన అధికారులు, ఆహారం లేదంటే కలుషిత ద్రవాల ద్వారా నోరోవైరస్

Hazarath Reddy

కేరళలో నోరోవైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో రెండు నోరోవైరస్ (Norovirus) కేసులు నమోదైనట్టు ప్రభుత్వం నిర్ధారించింది. రాజధాని తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను (Norovirus in Kerala) గుర్తించినట్టు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది.

Horoscope Today 6 June 2022, Astrology: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి, ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసివస్తుంది, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు అంటే జూన్ 6న గ్రహాల సంచారం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ఈరోజు కొన్ని విషయాల్లో ముఖ్యమైనది. సోమవారం మీ అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతాయి, మీ నేటి అంచనాను తెలుసుకోండి.

Astrology: ఈ మూడు రాశులకు వినాయకుడి కృపతో అదృష్టం వరిస్తుంది, మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులున్నాయి. గణేశుడు ఈ 12 రాశులలో కొన్నింటిపై ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉన్నాడు. గణేశుడు ఏ రాశుల వారికి దయగలవాడో తెలుసుకుందాం...

Horoscope Today 4 June 2022: శనివారం ఈ రాశుల వారికి చాలా లక్కీ, ధన లక్ష్మీదేవి తలుపు తడుతుంది, ఈ రాశుల వారు స్నేహితుల చేతిలో మోసపోయే చాన్స్, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...

Krishna

శనివారం చాలా మందికి గుడ్‌న్యూస్ అందించనుంది. మరి కొంతమందికి అప్రమత్తం చేయనుంది సింహరాశివారు ఉన్నత స్థానాన్ని పొందేందుకు టీమ్ లేదా బాస్‌తో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అటు ధనస్సురాశివారికి అధికారిక స్థితి బాగుంటుంది.

Advertisement

Astrology: శని ప్రభావంతో జూన్ 5 నుంచి ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, లాటరీ తగిలినట్లే, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

జూన్ 5 నుండి తిరోగమనం చెందనున్న శనిగ్రహం వచ్చే అక్టోబర్ 2022 వరకు ఈ స్థితిలోనే ఉంటాడు. ఈ 3 రాశులపై శని అనుగ్రహం కనిపించనుంది.

Birthplace of Lord Hanuman:హనుమంతుడి జన్మస్థలంపై సరికొత్త వాదన, ఆంజనేయుడు గోవాలో పుట్టాడంటున్న గోవా బీజేపీ నేత తనయుడు, ఆధారాలు ఉన్నాయంటూ వాదన

Naresh. VNS

హనుమంతుడి జన్మస్థలం అటూ కిష్కింద, అంజనాద్రి, ఇటు మహారాష్ట్రలోని ఆంజనేరి కూడా కాదని..ఆంజనేయుడు గోవాలో జన్మించాడని గోవాకు చెందిన బీజేపీ నేత కుమారుడు, అడ్వకేట్ అయిన శ్రీనివాస్ ఖలాప్ మరో కొత్త అంశానికి తెరలేపారు.

Vastu Tips: వాస్తు ప్రకారం గణేషుడి ప్రతిమ ఇంట్లో ఏ దిశలో ఉంటే శ్రేయస్కరం, ఈ ప్రదేశంలో వినాయకుడి విగ్రహం పెడితే స్వామి ఆగ్రహానికి గురవుతారు..

Krishna

Vastu Tips For Placing Ganesha At Home: హిందూ పురాణాల ప్రకారం, గణేశుడిని ఆనందం మరియు ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. అతన్ని గృహాల రక్షకుడు అని కూడా పిలుస్తారు మరియు గణేశ చిత్రాలు మరియు విగ్రహాలను ప్రధాన తలుపు దగ్గర ఉంచుతారు, దుష్ట శక్తుల నుండి యజమానులను రక్షించడానికి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం గణేశ విగ్రహాన్ని సరైన స్థలంలో ఉంచడం చాలా ముఖ్యం.

Vastu Tips for Money: వాస్తు ప్రకారం ఈ దిశలో బాత్రూం ఉంటే డబ్బు నిలవదు, అలాగే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు...

Krishna

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన , చేసిన ప్రతిదీ మనపై ప్రభావం చూపుతుంది. ఇల్లు కట్టుకునేటప్పుడు చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం ఇదే. మీ వాష్‌రూమ్ కూడా నైరుతి దిశలో ఉంటే, మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి.

Advertisement
Advertisement