Lifestyle

Blood Sugar Levels: బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే ఆరు అద్భుతమైన ఆహారాలు ఇవే! ఈ ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ మీ కంట్రోల్‌లోనే ఉంటాయ్..

Naresh. VNS

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, బీన్స్, గింజలు, విత్తనాలు లేదా టోఫు, చేపలు మరియు సముద్రపు ఆహారం, చికెన్ , ఇతర పౌల్ట్రీ, గుడ్లు మరియు తక్కువ కొవ్వు పాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్లు మధుమేహం ఉన్నవారికి మంచి ఆహారాలుగా సూచించబడ్డాయి. మధుమేహం ఉన్నవారు తమకు నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.

Ugadi 2022 Messages: ఉగాది శుభాకాంక్షలు ఈ మెసేజ్‌లు ద్వారా చెప్పేయండి, శుభ‌కృత నామ సంవ‌త్సర శుభాకాంక్షలను తెలిపే కోట్స్ మీ కోసం

Hazarath Reddy

తెలుగు వారి పండుగలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది తీరే వేరు. ఈ పండుగ (Ugadi 2022) రోజున మనం 7 రుచుల పచ్చడిని తింటాం. అందులో తీపి, పులుపు, చేదు, వగరు ఇలా అన్నీ ఉంటాయి. మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ ఆ పచ్చడి ప్రతీక అనుకోవచ్చు.

Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి డబ్బులు బాగా సంపాదిస్తారట, మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి..

Krishna

ఈ ఏడాది ఏయే రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత మేర ఉన్నాయో తెలుసుకుందాం.

Holi 2022: హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రి అమిత్ షా,ఇతర మంత్రులు

Hazarath Reddy

హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), రాష్ట్రపతి కోవింద్, హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజనాధ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు (Holi greetings) తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు

Advertisement

Happy Holi 2022: హోలీ శుభాకాంక్షలు తెలిపే వీడియో, అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా చేప్పేయండి

Hazarath Reddy

హోలీ (Happy Holi) పండుగ అంటే రంగులు చల్లుకోవడం.. కోలాటం ఆటలు.. గ్రామాల్లో అయితే రెండు కర్రలు(కోలలు) పట్టుకుని ఒక్కో గ్యాంగ్​ (కొంతమంది పిల్లలు) ఊరంతా తిరుగుతూ పాటలు పాడి.. తోచిన కాడికి విరాళాలు సేకరిస్తారు. ఆ వచ్చిన అమౌంట్​తో హోలీ పండుగనాడు కావాల్సిన రంగులు తెచ్చుకుని సంబురాలు చేసుకుంటారు. హోలీ శుభాకాంక్షలు తెలిపే ఈ వీడియో మీకోసం

Moles Astrology: ఎదపై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయితో శృంగారం చేస్తే, వామ్మో స్వర్గంలో తేలినట్లే ఉంటుందట..

Krishna

ప్రేమ, లైంగిక జీవితం తదితర అంశాలు ఈ పుట్టుమచ్చలపై ఆధారపడి ఉంటాయట. మరి ఎవరెవరికి.. ఎక్కెడక్కడ పుట్టుమచ్చలు ఉంటే.. సెక్స్‌లో రాణిస్తారో చూద్దామా!

Vastu Tips: అప్పుల బాధ వెంటాడుతోందా, ఈ మొక్కను ఇంట్లో పెంచితే, మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి, అంతేకాదు ఎలా పెంచాలో తెలుసుకోండి

Krishna

ఇల్లు లేదా కార్యాలయంలో చెట్లు మరియు మొక్కలు అదృష్టాన్ని కలిగిస్తాయని వాస్తు నిపుణులు నమ్ముతారు. వాస్తు ప్రకారం, వెదురు మొక్క చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది. అదృష్టాన్ని మార్చడానికి మరియు ప్రకాశింపజేయడానికి, ఇంట్లో లేదా కార్యాలయంలో వెదురు మొక్కను నాటడం మంచిది.

Holi 2022: అప్పుల ఊబిలో కూరుకుపోయారా, అయితే హోలీ రోజు ఈ పని చేస్తే మీకు పట్టిన దరిద్రం చిటికెలో వదిలిపోతుంది..

Krishna

ఒక వ్యక్తి రుణం నుండి బయటపడాలని కోరుకుంటే, లేదా ఎవరైనా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేకపోతే, వారి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చర్యలు చెప్పబడ్డాయి. ఈ చర్యలు నిర్దిష్ట రోజులలో చేస్తే, అవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

Advertisement

Holi 2022: హోలీ రోజున ఏ రాశి వారు, ఏ రంగులతో పండుగ చేసుకోవాలో తెలుసుకోండి, మీ రాశికి తగిన రంగుతో హోలీ ఆడితే జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది..

Krishna

రంగులు కూడా మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. రంగులు వ్యక్తి జీవితంపై ఎంత సానుకూల ప్రభావాన్ని చూపుతాయో, అవి కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. రంగులు ఎంచుకుంటే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరన్నది విశ్వాసం.

Holi 2022: హోలీ రోజు ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా పెళ్లైన జంట చేయకూడని తప్పు ఇదే, హోలీ పండగ రోజు అప్పులు ఇస్తే ఏమవుతుందో తెలుసా, హోలీ రోజు చేయకూడని పనులు ఇవే...

Krishna

హోలికా దహనం సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజును మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయకండి. ఇలా చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.

Holi 2022: ఇంట్లో పిల్లలు, పెద్దలు అనారోగ్యంతో ఉన్నారా, నరదిష్టితో నష్టాలు వస్తున్నాయా, అయితే హోలీ పండగ వేళ నరసింహస్వామిని ఇలా పూజిస్తే, కోరికలు తీరుతాయి...

Krishna

మీ ఇంట్లో పెద్దలు, పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారా, నరదిష్టి తగిలి ఆర్థిక నష్టాలు వస్తున్నాయా అయితే హోలికా దహనానికి ముందు, నరసింహ స్వామిని పూజించండి.

Watermelon: పుచ్చకాయలు అదే పనిగా తింటే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే, వైద్య నిపుణులు ఏమంటున్నారో ఓ సారి వినండి

Hazarath Reddy

ఛాలామంది వేసవి రాగానే పుచ్చకాయలు తెగ తినేస్తుంటారు. దాహార్తిని తీర్చుకోవడానికి చాలామంది ఈ పుచ్చకాయలు (Watermelon) అదే పనిగా తింటుంటారు. ఐతే పుచ్చకాయలను మోతాదుకి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

Advertisement

Raw Coconut Benefits: పచ్చి కొబ్బరిలో ఎన్నో ప్రయోజనాలు, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధకారి, కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చడంలో కీలక పాత్ర దీనిదే..

Hazarath Reddy

మన ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే ఆహారాల్లో కొబ్బరిని ఒకటిగా (Raw Coconut Benefits) చెప్పుకోవచ్చు. కొబ్బరిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందించటంలో కొబ్బరిని మించింది లేదంటే అతిశయోక్తి లేదు.

Fengshui Tortoise: ఇంట్లో డబ్బు నిలవడం లేదా, ఉద్యోగం, వ్యాపారం ఏదీ కలిసి రావడం లేదా, అయితే ఫెంగ్‌షుయ్ తాబేలుతోనే పరిష్కారం, ఇంట్లో ఎక్కడ ఎలా, పెట్టుకోవాలో తెలుసుకోండి..

Krishna

ఫెంగ్‌షుయ్ తాబేలులో చాలా రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు మీ అవసరాన్ని బట్టి ఫెంగ్ షుయ్ తాబేలును కొనుగోలు చేయవచ్చు. తాబేలు సానుకూలతకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

Fengshui Frog: వ్యాపారంలో నష్టం వస్తోందా, ఇంట్లో డబ్బుల ఇబ్బంది ఉందా, అయితే చైనీస్ ఫెంగ్ షూయి మూడు కాళ్ల కప్పతో సమస్యలు దూరం, దీన్ని ఇంట్లో ఎక్కడ, ఎలా అమర్చాలో తెలుసుకోండి...

Krishna

ఫెంగ్ షుయ్‌ వాస్తు పాటించడం ద్వారా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాంటి మూడు కాళ్ల కప్ప గురించి ఫెంగ్ షుయ్‌లో చెప్పబడింది, దీన్ని బట్టి మీ అదృష్టం మారుతుంది. దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

International Women’s Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, వాట్సప్ స్టిక్కర్స్, వాట్సప్ స్టేటస్ మీకోసం

Hazarath Reddy

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. నారీ మణులకు శుభాకాంక్షలు వీడియో ద్వారా తెలపండి

Advertisement

Women's Day 2022: యూట్యూబ్ లో వైరల్ అవుతున్న యోగితా సతావ్ యాడ్, 35 కిలో మీటర్లు బస్సు డ్రైవ్ చేసి డ్రైవర్ ప్రాణాలు కాపాడిన మహిళ..

Krishna

తాజాగా కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ యోగితను స్ఫూర్తిగా తీసుకొని జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కోసం కొత్త యాడ్‌ను రూపొందించింది. డ్రైవ్‌లైక్ఏలేడీ (#DriveLikeALady) అనే హ్యాష్‌టాగ్‌తో యాడ్‌ను రూపొందించి యూట్యూబ్‌లో షేర్ చేసింది. దీంతో ఆ యాడ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు మ‌రోసారి యోగితాను గుర్తు చేసుకొని త‌ను చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

Cancer and Sleep: నైట్ షిఫ్టులు అంటూ సరిగ్గా నిద్రపోవడం లేదా, అయితే క్యాన్సర్ వచ్చే చాన్స్ అధికం, వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధనలో బయటపడ్డ వాస్తవాలు...

Krishna

రాత్రి నిద్ర శరీరానికి ముఖ్యం. కానీ.. నైట్ షిఫ్టుల ఉద్యోగం అంత శ్రేయస్కరం కాదనే విషయం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో చేసిన కొన్ని పరిశోధనలు ఇదే విషయాన్ని ఊటంకిస్తున్నాయి. ఏకంగా క్యాన్సర్ కు దారి తీయొచ్చని చెప్తున్నాయి.

Best Indoor Plants for Clean Air: మీ గదిలో ఆక్సిజన్ విరివిగా లభించాలని కోరుకుంటున్నారా, అయితే ఈ మొక్కలు మీ గదిలో పెంచుకోండి..

Krishna

మొక్కలు పువ్వుల్ని.. కొన్ని మొక్కలు కాయల్ని ఇవ్వడమే కాదు.. మంచి ఆక్సిజన్ అందిస్తాయి. కానీ ఆక్సిజన్ ఇచ్చే ప్రత్యేకమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఇంట్లోనే పెంచుకోవడం వల్ల వేడిని లాగేసుకుని స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ఎక్కువ నీరు తాగవు కూడా. వీటి ధర 50 నుంచి 500 మధ్య ఉంటుంది.

Neem Tea: వేపాకు టీతో శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ ఔట్, షుగర్ వ్యాధి ఆమడ దూరంలో నిలిచే చాన్స్, రోజూ తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

Krishna

వేపాకును ఔషధ గనిగా చెప్తూంటారు. రకరకాల అనారోగ్య సమస్యలను వేపాకు దివ్య ఔషధం. ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా వాడుతూంటారు. వేపాకు మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌పై చక్కగా పోరాడుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

Advertisement
Advertisement