Lifestyle
Astrology: సెప్టెంబర్ 22 సూర్యుడు ,గురు గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ,గురు గ్రహం సెప్టెంబర్ 22న కలయిక. ఈరోజు సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఈ రెండు రాశులు కూడా తమ గమనాన్ని మార్చుకుంటాయి.
Health Tips: మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..అయితే వాటిని ఎలా తరిమేయాలో తెలుసా.
sajayaచాలామంది తమ ఇళ్లల్లో బొద్దింకల సమస్యతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది అనేక రకాలైన అనారోగ్య సమస్యలను తీసుకువస్తుంది.
Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చిగా తినకూడదు.
sajayaఆకుకూరలు కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిని కొంతమంది పచ్చిగా సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Health Tips: బొప్పాయి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..ఈ జబ్బులు తగ్గించడంలో సహాయపడుతుంది.
sajayaబొప్పాయి పండు మన శరీరానికి ఎన్నో పోషకాలు అందిస్తుంది. బొప్పాయి పండులో పొటాషియం, విటమిన్స్, ఫైబర్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు బొప్పాయి ముక్కలు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి బయటపడతారు.
Health Tips: విగాన్ డైట్ అంటే ఏంటి..మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగం.
sajayaమధుమేహం అనే సమస్య ఈమధ్య కాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నది రోజుకి షుగర్ పేషంట్ల సంఖ్య పెరుగుతుంది. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించుకోవచ్చు.
Milad Un Nabi Wishes In Telugu: మీ స్నేహితులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి
sajayaమహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది.
Eid Milad Un Nabi 2024: మిలాద్ ఉన్ నబీ ఎందుకు జరుపుకుంటారు? ఈద్ మిలాద్-ఉన్-నబీ చరిత్ర ఏమిటీ, అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎంపిక చేసుకున్నారా..
Hazarath Reddyమౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు.
Nasal Covid-19 Vaccine From Wuhan Lab: కరోనా పుట్టిన వుహాన్ ల్యాబ్ నుండి కొత్త వ్యాక్సిన్, భవిష్యత్తులో వచ్చే అన్ని వైరస్‌లను ఎదుర్కునే నానో వ్యాక్సిన్ తయారు చేసినట్లు సైంటిస్టులు వెల్లడి
Hazarath Reddyకరోనా వైరస్ పుట్టుకకు ప్రధాన కేంద్రమని భావిస్తున్న చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇప్పుడున్న కరోనా వైరస్‌లతో పాటు, భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్ అన్నింటినీ ఎదుర్కొనే నానో వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు ‘వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ సైంటిస్టులు తాజాగా ప్రకటించారు
Ganesh Visarjan 2024: గణేశుడి మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు వేసి తీయకుండానే నిమజ్జనం, ఇంటికి వచ్చాక గుర్తుకు రావడంతో లబోదిబోమంటూ చెరువుకు, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyబెంగుళూరులోని విజయనగర ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడికి పూజ చేసిన ఓ జంట విగ్రహం మెడలో రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసు (4 Lakh Gold Chain) వేసింది. ఆ తర్వాత ఆ గొలుసును తీయడం మరచిపోయి నిమజ్జనం (Immerses Ganpati Idol ) చేసేసింది.
Astrology: సెప్టెంబర్ 18 న గురుగ్రహం తిరోగమనం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని మార్చుకునే విధానంలో కొన్నిసార్లు తిరోగమనం కూడా ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల తిరోగమనము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
Astrology: మంగళవారంరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు కొనకండి..దురదృష్టం వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఈరోజుల్లో కొనడం అంత మంచిది కాదు. దీనివల్ల త్రిదోషాలు ఏర్పడతాయి. దీనికి కారణంగా మీకు ఆర్థిక నష్టం ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఆరోగ్యపరంగా కూడా ప్రతికూలంగా ఉంటుంది.
Astrology: సెప్టెంబర్ 21 లక్ష్మీనారాయణ యోగం..ఈ మూడు రాశుల వారికి ఆర్థిక లాభం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రతి గ్రహం కూడా ఎంతో ముఖ్యమైనది. సెప్టెంబర్ 21న బుధుడు, శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం. దీని కారణంగా కన్యరాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.
Health Tips: బిర్యానీ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..జబ్బులను తగ్గిస్తుంది.
sajayaబిర్యానీ ఆకు అందరికీ తెలుసు. దీనిని మసాలా దినుసుగా వాడుతుంటాం. కానీ ఇందులో ఉన్న ఆరోగ్య ఔషధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
Health Tips: రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా..అయితే మీకు ఈ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
sajayaరాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనడం ద్వారా అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, షుగర్, BP పెరగడం వంటి సమస్యలు పెరుగుతాయి.
Health Tips: అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా..అయితే ఈ కారణాలు కావచ్చు.
sajayaఈరోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే ఇది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది.
Health Tips: అల్లం టీ ని అధికంగా తాగుతున్నారా.. జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ నష్టాలు తప్పవు.
sajayaవర్షాకాలంలో వేడివేడిగా అల్లం టీ తాగాలని అందరికీ ఉంటుంది. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా దీని రుచి చాలా బాగుంటుంది.
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై కీలక అప్‌డేట్, 70 అడుగుల విగ్రహాం 17న మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు.
Astrology: సెప్టెంబర్ 16 సూర్యుడు, కేతు గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు అన్ని రాశుల పైన ప్రభావాలను చూపిస్తుంది. కొన్నిసార్లు మంచిని కొన్నిసార్లు చెడును చూపిస్తుంది.
Astrology: ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి..ఈ పనులు చేస్తే ఇంట్లో సంపద నిలుస్తుంది.
sajayaప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంపద నిలవాలని కోరుకుంటారు. సకల సకల శుభాలకు దేవత లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు.
Astrology: సెప్టెంబర్ 22 న గురుగ్రహం మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెప్టెంబర్ 22న గురు గ్రహం మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అదే విధంగా నవంబర్ 28న రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశం.