Lifestyle
Astrology: ఆగస్టు 26 నుండి బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి డబ్బుకు కొరత ఉండదు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 26 నుండి సూర్యుడు సింహరాశిలోకి ప్రయాణిస్తాడు. అప్పటికే సింహరాశిలో ఉన్న బుధుడు బుధాదిత్య ,శుక్రుడి శుక్రాతిత్యా అనే రెండు శుభకరమైన రాజయోగాలు ఏర్పడతాయి.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా..ఈ పండ్ల తో మీ సమస్యకు పరిష్కారం.
sajayaచాలామంది హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యతోటి రకరకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా అందదు. దీని ద్వారా మన శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా దెబ్బతింటాయి
Health Tips: బెండకాయ నీరులో ఉన్న పోషక విలువలు తెలిస్తే షాక్ అవుతారు.
sajayaమనందరికీ బెండకాయ తెలుసు దీన్ని కేవలం మనము కూరలాగే చేసుకుంటాం. కానీ ఈ బెండకాయ నీరు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అసలు బెండకాయ నీరు ఏంటి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ బెండకాయ నీరు వల్ల ఎటువంటి జబ్బులు తగ్గుతాయో తెలుసుకుందాం.
Health Tips: కడుపుబ్బరం, అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తో మీ గ్యాస్ ప్రాబ్లం దూరం.
sajayaఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అజీర్ణం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బంది నీకు గురిచేస్తాయి.
Health Tips: బెల్లి ఫ్యాట్.. సింపుల్‌గా ఇంట్లోనే ఉండి ఇలా తగ్గించుకోండి
Arun Charagondaబెల్లి ఫ్యాట్..చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య నుండి బయట పడేందుకు చాలా ఫీట్స్ చేస్తున్నారు. కానీ సమస్య మాత్రం అలాగే ఉండిపోతోంది. ఫలితంగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే కొన్ని నియమాలు తప్పనియారిగా పాటించాల్సిందే.
Health Tips: సహజసిద్ధంగా చెడు కొలెస్ట్రాల్‌ను ఇలా తగ్గించుకోండి, ఇవి ట్రై చేయండి, హార్ట్ ఎటాక్ నుండి బయటపడవచ్చు
Arun Charagondaచెడు కొలెస్ట్రాల్..ఇప్పుడు ఈ సమస్య అందరిని వేధిస్తోంది. దీని ఫితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మారుతున్న జీవన విధానం కారణమేదైనా కొలెస్ట్రాల్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
Nag Panchami 2024 Wishes In Telugu: నాగ పంచమి సందర్భంగా Photo Greetings ద్వారా మీ బంధువులకు స్నేహితులకు శుభాకాంక్షలు తెలపండి..
sajayaశ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు, ఇందులో శివ శంభుని మెడలో చుట్టబడిన నాగదేవత పూజిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 9న నాగ పంచమి పండుగను జరుపుకుంటున్నారు.
Nag Panchami 2024 Wishes In Telugu: నాగ పంచమి సందర్భంగా మీ బంధువులకు స్నేహితులకు ఇక్కడ ఉన్న Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలపండి..
sajayaనేడు అంటే 9 ఆగస్టు 2024 నాగ పంచమి. హిందూ క్యాలెండర్ ప్రకారం నాగ పంచమి పండుగ, నాగదేవతకు అంకితం చేసిన రోజు, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. నాగ పంచమి నాడు, హిందూ గ్రంధాలలో పేర్కొన్న అన్ని రకాల పాములను మరియు ముఖ్యంగా శివుని మెడను అలంకరించే నాగ దేవతను ప్రత్యేకంగా పూజిస్తారు.
Zika Virus in Pune: పూణేలో జికా వైరస్ కలవరం, ఒక్కరోజే కొత్తగా 7 కేసులు నమోదు, 73కు పెరిగిన మొత్తం జికా వైరస్ కేసులు, అలర్ట్ అయిన వైద్యశాఖ అధికారులు
Hazarath Reddyమహారాష్ట్రలోనిని పూణేలో జికా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం... ఇప్పటి వరకు నలుగురు మరణించారు.
Independence Day Speech In Telugu: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఇదిగో, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్
Vikas Mప్రస్తుతం, దేశంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు ఒక వారం ముందుగానే ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, పాటలు, నాటికలు మొదలైన వాటిని ప్రదర్శిస్తారు.
Astrology: ఆగస్టు 12 నుండి రాహువు తన నక్షత్రం మార్చుకోబోతున్నాడు ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.
sajayaఆగస్టు 12 నుండి రాహు గ్రహం భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అఖండ ఐశ్వర్యం చేరుతుంది.. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology:మీ ఇంట్లో డబ్బును ఈ దిశలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది.
sajayaవాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో సరైన వస్తువులు పెట్టినట్లయితేనే సానుకూల ఫలితాలు లభిస్తాయి. డబ్బులు బంగారం వెండి వంటి వాటిని సరైన దిశలో ఉంచాలి. అప్పుడే మీకు ధనలక్ష్మి దేవి కృపా కటాక్షాలు ఉంటాయి.
Astrology: ఆగస్టు 21న శుక్రుడు కుజ గ్రహాల రాశి మార్పు..ఈ ఐదు రాశుల వారికి భారీ నష్టాలు ఇబ్బందులు తప్పవు.
sajayaఆగస్టు 21న కుజుడు ,శుక్రుడు తన రాశి మార్చుకుంటున్నారు. ఈ రాశి మార్పు కారణంగా అశుభ ఫలితాలు ఈ ఐదు రాశుల వారికి ఏర్పడతాయి ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: బత్తాయిలో ఉన్న పోషక విలువ విలువల గురించి తెలిస్తే షాక్ అవుతారు.
sajayaబత్తాయిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
Health Tips: పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
sajayaపొద్దుతిరుగుడు విత్తనాలు మీ ఆహారంలో అవసరమైన విటమిన్లు ,ఖనిజాలను జోడించగల ఒక పోషకమైన చిరుతిండి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..ఈ గింజలతో మీ మోకాళ్ళ నొప్పులు పరార్
sajayaఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడే సమస్య మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30 ఏళ్ల వయసు ఉన్న యువత కూడా వస్తుంది. దీనికి కారణాలు ఏంటో దీనికి తగిన చికిత్స ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: తమలపాకు లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే షాక్ అవుతారు.
sajayaమన చుట్టుపక్కల ఉండే మొక్కల్లో కూడా ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదవి తమలపాకు. తమలపాకులో ఆయుర్వేద ఔషధ గుణాలు చాలా అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి బయట పడేయడంలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
Astrology: పొరపాటున కూడా మీరు ఈ వస్తువులను దానం చేయకండి చేస్తే దరిద్రం మీకు చుట్టుకుంటుంది.
sajayaదానం చేయడం అనేది చాలా శుభకార్యంగా పరిగణిస్తారు. దీని ద్వారా వారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే దానధర్మాలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని మన గ్రంధాలలో తెలిపారు. ఎందుకంటే కొన్ని వస్తువులు దానం చేయడం ద్వారా జన్మజన్మల పాపాలు అంటుకుంటాయి.
Astrology: ఈ ఐదు చెడు అలవాట్లు మానుకోండి. లేకపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది.
sajayaలక్ష్మీదేవి ఒక వ్యక్తికి వారి కర్మలను బట్టి ఫలితాలు ఇస్తారని నమ్ముతారు. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేసే వారికి ఆ శుభ ఫలితాలు వస్తూ ఉంటాయని అంటారు.
Astrology: ఆగస్టు 15 సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ఖజానా బంగారంతో నిండిపోతుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ఆగస్టు 15న ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం, అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి.