Festivals & Events
Astrology: 12 ఏళ్ల తర్వాత గురుడు, చంద్రుడి కలయికతో ఈ 3 రాశులకు నవపంచమ రాజయోగం ప్రారంభం, డబ్బు వద్దన్నా మీ జేబులోకి వచ్చి పడుతుంది..
kanhaగురు, చంద్రుల కలయిక వల్ల ఫిబ్రవరి మొదటి వారంలో ఈ నవపంచం యోగం ఏర్పడింది. ఈ రాజయోగం అన్ని రాశులను కూడా ప్రభావితం చేస్తుంది, అయితే కొన్ని రాశుల వారు అపారమైన సంపదను పొందుతారు.
Astrology: హోలీ తర్వాత ఈ 3 రాశులకు గజలక్ష్మి రాజయోగం, డబ్బు అయస్కాంతంలా మిమ్మల్ని అతుక్కోవడం ఖాయం..
kanhaహోలీ తర్వాత గ్రహాల గమనం చాలా శుభ రాజయోగాన్ని సృష్టించబోతోందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాజయోగం ఏర్పడిన వెంటనే మూడు రాశుల వారు అఖండ ఐశ్వర్యాన్ని పొందగలరు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
Vastu Plants For Home: వాస్తు ప్రకారం ఈ 4 మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులు అవ్వడం ఖాయం..
kanhaచెట్లు , పచ్చదనం మీ పరిసరాలను ప్రకాశవంతం చేస్తాయి , అందాన్ని జోడిస్తాయి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, గాలిని శుద్ధి చేసే , అద్భుతమైన ప్రయోజనాలను అందించే అనేక ఇంట్లో పెరిగే మొక్కలు ఉన్నాయి.
Astrology Horoscope Today, February 21: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నేడు శుభవార్త వింటారు, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు ఫిబ్రవరి 21, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology Horoscope Today, February 19: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నేడు లక్ష్మీ కటాక్షం, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు ఫిబ్రవరి 19, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Bihar Shocker: బెడ్రూంలో అత్తతో కలిసి అల్లుడి రాసలీలలు, మంచి రసపట్టులో ఉన్న సమయంలో భార్య ఎంటరై ఏం జరిగిందంటే..
kanhaమానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి ముఖ్యంగా వివాహేతర సంబంధాల మోజులో పడి కుటుంబాలు కూలిపోతున్నాయి. క్షణకాల సుఖం కోసం వావివరుసలను కూడా కొందరు మరిచిపోతున్నారు.
Mahashivaratri 2023: నేటి నుంచి ఈ 5 రాశుల వారికి పరమశివుడి కృపతో ధనవంతులు అవడం ఖాయం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
kanhaమహాశివరాత్రికి ముందు, ప్రధాన గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రికి ముందు ఈ గ్రహాల సంచారం ఐదు రాశుల వారికి మంచి రోజులు వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Happy Maha Shivaratri Wishes Telugu: నేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి..
Rudraనేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి.. మీకు కూడా లేటెస్ట్ లీ తరుఫున పండుగ శుభాకాంక్షలు.
Mahashivratri 2023: ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారా, వివాహంలో సమస్యలా, మహాశివరాత్రి రోజున ఈ పనులు చేస్తే మీరు అనుకున్నవి నెరవేరుతాయి
Hazarath Reddyదేవతల దేవుడైన మహాదేవ్ ఆరాధన హిందూ మతంలో చాలా ముఖ్యమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, ఈశర్వుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటారు.
Maha Shivratri 2023 Wishes: మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపే విషెస్, కోట్స్, Lord Shiva Telugu Quotes, Maha Shivaratri Subhaakankshalu, Shivaratri Messages మీకోసం
Hazarath Reddyమాఘమాసమున, కృష్ణ పక్షమున, చతుర్ధశి నడి ఝాము రాత్రిన మహా లింగముగా , మహా శివరాత్రిగా మహిలో నిలిచిన మహా దేవుడి మహత్యాన్ని వేడుకగా జరుపుకునే పవిత్రమైన రోజే మహా శివరాత్రి. దీనినే 'శివరాత్రి' అని ప్రముఖంగా పిలుస్తారు.
MahaShivratri Wishes: మహాశివరాత్రి కోట్స్ తెలుగులో, మీ కోసం మహా శివరాత్రి మెసేజెస్ రెడీగా ఉన్నాయి. మహా శివరాత్రి వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం..
Hazarath Reddyశివ, పార్వతుల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి అంటారనే కథనం ఉంది. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు
Maha Shivratri Wishes: మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా, అయితే మీ కోసం మహా శివరాత్రి మెసేజెస్ రెడీగా ఉన్నాయి. ఈ కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేయండి
Hazarath Reddyశివ, పార్వతుల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి అంటారనే కథనం ఉంది. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు.
Shab-e-Meraj Wishes in Telugu: షబ్-ఎ-మేరాజ్ విషెస్ తెలుగులో, ముస్లీం మిత్రులకు లైలతుల్-మేరాజ్ శుభాకాంక్షలు ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి, షబ్-ఎ-మేరాజ్ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
Hazarath Reddyలైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ (Shab-e-Miraj) ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది.
Shab-e-Meraj History: రోజుకు 5 సార్లు నమాజ్ చెయ్యాలని అల్లాహ్ ఆదేశించిన రోజు, లైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు
Hazarath Reddyఇస్లామీయ సాంప్రదాయాలలో ఇస్రా, మేరాజ్ అనునవి సా.శ. 621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు. మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం.
Astrology Horoscope Today, February 17: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు ఫిబ్రవరి 17, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Valentine's Day: వామ్మో.. ఆ ఒక్కరోజే హాట్ కేకుల్లా కండోమ్ అమ్మకాలు, వాలెంటైన్స్ డే రోజున ఒక్కసారిగా పెరిగిన విక్రయాలు, క్యాండిల్స్ కూడా భారీగా విక్రయమైనట్టు తెలిపిన బ్లింకిట్ ఫౌండర్
Hazarath Reddyవేలంటైన్స్ డే రోజున ఇన్ స్టంట్ గ్రోసరీ సంస్థ బ్లింకిట్ విక్రయ గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కండోమ్స్, క్యాండిల్స్ భారీగా విక్రయమైనట్టు బ్లింకిట్ ఫౌండర్ ఆల్బిందర్ దిండ్సా స్వయంగా ట్విట్టర్ పై ప్రకటించారు.
Astrology Horoscope Today, February 16: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు ఫిబ్రవరి 16, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Mahashivratri 2023: మహాశివరాత్రి రోజు శివలింగంపై ఈ 9 వస్తువులను వేసి పూజిస్తే, కోటీశ్వరులు అవడం ఖాయం..
kanhaమహాశివరాత్రి హిందువుల పెద్ద పండుగగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తులు శంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అన్ని నియమ నిబంధనలతో పూజించే వారికి శివ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
Astrology, Horoscope, February 15: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు ఫిబ్రవరి 15, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Maha Shivaratri 2023 Date: మహాశివరాత్రి 18 లేదా 19 ఫిబ్రవరి ఎప్పుడు జరుపుకోవాలి ? ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానాన్ని తెలుసుకోండి
kanhaపంచాంగం ప్రకారం, మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున శివుడు, పార్వతి దేవి వివాహం జరిగిందని నమ్ముతారు. ఈ తేదీన శివుని 12 జ్యోతిర్లింగాలు కూడా భూమిపై దర్శనమిచ్చాయని కూడా చెబుతారు.