Festivals & Events

International Mother Language Day: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, మాతృభాష అంటే ఉనికి, అస్తిత్వానికి ప్రతీక అంటూ ఏపీ సీఎం ట్వీట్, ఈ దినోత్సవం చరితను ఓ సారి తెలుసుకుందామా..

Hazarath Reddy

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు.

Republic Day 2021 Live Streaming: దేశ ప్రజలకు జైహింద్ అంటూ ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, వేడుకల్లో కనువిందు చేయనున్న ఏపీ లేపాక్షి ఆలయం, యూపీ రామమందిరం, గణతంత్ర దినోత్సవ‌ వేడుకల ప్రత్యక్ష ప్రసారం లింక్ కోసం క్లిక్ చేయండి

Hazarath Reddy

భారత్ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. మరికొద్దిసేపట్లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అనంతరం సైనిక వందనం స్వీకరిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Republic Day Celebrations 2021: భారత గణతంత్ర దినోత్సవం 2021 వేడుకలకు సర్వం సిద్ధం, అబ్బురపరిచేలా సైనిక విన్యాసాలు, రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణ కానున్న రఫేల్ యుద్ధ విమానాలు

Hazarath Reddy

న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌ 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. 2021 జనవరి 26 న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో భారత సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక మరియు ఆర్థిక పురోగతి వంటి అంశాలు ప్రధాన ఆకర్షణగా ప్రదర్శించబడతాయి. దేశీయ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) లో భారతదేశం సాధించిన పురోగతిని ప్రపంచానికి ఈ వేడుకల ద్వారా భారత్ చాటి చెప్పనుంది.

N. T. Rama Rao Death Anniversary: ఢిల్లీని ఢీకొట్టిన మొనగాడు, నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి నేడు, ఆయన సినీ జీవితం, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి (N. T. Rama Rao Death Anniversary) నేడు.. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళి అర్పించారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను టీడీపీ నిర్వహించనుంది

Advertisement

Kanuma 2021: వ్యవసాయంలో సాయానికి కృతజ్ఞత, మూగజీవాలకు ప్రేమను పంచే కనుమ! సంక్రాంతి సంబరాల్లో కనుమ పండగ విశిష్టత ఎంతో గొప్పదో తెలుసుకోండి

Team Latestly

రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ ప్రసిద్ధి......

Makar Sankranti 2021: మకర సంక్రాంతి అంటే అర్థం ఏమిటి? సూర్యుడికి సంక్రాంతికి సంబంధం ఏమిటి? మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటి? పెద్ద పండుగ విషెస్, వాట్సప్ మెసేజెస్, కోట్స్‌తో కూడిన పూర్తి సమాచారం మీ కోసం 

Hazarath Reddy

సంక్రాంతి లేదా సంక్రమణము- అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి.

Bhogi Pongal 2021: భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. పెద్ద పండుగను (Bhogi Pongal 2021) పురస్కరించుకుని దేశ ప్రజలకు ‌రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ (president kovind) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు (CM YS Jagan, CM KCR) శుభాకాంక్షలను తెలిపారు.

New Year’s Eve 2020 Google Doodle: ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, మీ ఇయర్ ఎండ్ సెలబ్రేషన్ జోష్ ఎలా ఉంది? అందమైన డూడుల్‌తో 2021కి కౌంట్‌డౌన్ ప్రారంభించిన డూడుల్

Team Latestly

ఈ సంవత్సరం న్యూ ఇయర్ ఈవినింగ్ పార్టీలు అంత గొప్పగా ఉండకపోయినా, పగలు-రాత్రి ప్రజలకు చుక్కలు చూపిన 2020 సంవత్సరానికి వీడ్కోలు చెప్పేందుకు వేడుక మరీ అంత చప్పగా మాత్రం ఉండకూడదు అని జనం డిసైడ్ అవుతున్నారు....

Advertisement

Christmas Wishes: క్రిస్టమస్ పండుగ చరిత్ర ఏమిటి, అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కోటేషన్స్ మీకోసం

Hazarath Reddy

క్రిస్టమస్ క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ.. క్రైస్తవుల ఇంట నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం (Merry Christmas 2020) నెలకొంటుంది. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ (Christmas) వేడుకలో భాగస్వాములవుతారు. క్రిస్టియన్ సోదరులను శుభాకాంక్షలతో (Merry Christmas Greetings) ముంచెత్తుతారు. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

Bhadrachalam Adhyayanotsavalu: భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, దశావతారాల్లో దర్శనమివ్వనున్న శ్రీరామచంద్రులు, డిసెంబర్ 15 నుంచి జనవరి 4 వరకు ఉత్సవాలు

Hazarath Reddy

ఉత్సవాలకు శ్రీరామ చంద్రులు రెడీ అయ్యారు. ఈ నెల 15వ తేదీ నుంచి భద్రాది శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు (Vaikunta Ekadasi Prayukta Adyayanotsavamlu in Bhadrachalam) ప్రారంభం కానున్నాయి. 16న ధనుర్మాస ఉత్సవాలు (Bhadrachalam Adyayanotsavamlu) మొదలుకానున్నాయి

Sathya Sai Baba Birth Anniversary: సత్య సాయి బాబా పుట్టిన రోజు నేడు, సత్యసాయిబాబావారి బోధనలు ప్రభోధించే నాలుగు అంశాల గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

త్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు, ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబావారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధనలు అందరికీ అర్ధమయ్యేలాగా, తేలిక భాషలో ఉదాహరణలతో, చిన్నకధలతో కూడి ఉంటాయి.

Tungabhadra Pushkaralu: 12 ఏళ్ల తరువాత..తుంగభద్ర నది పుష్కరము, దివంగత వైఎస్సార్ తరువాత తనయుడు వైయస్ జగన్ ప్రత్యేక పూజలు, ఖరారైన ఏపీ సీఎం పర్యటన, తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు కొన‌సాగే తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌పై (Tungabhadra Pushkaralu) తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేశాయి. ఈ 12 రోజుల పాటు ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే పుష్క‌రాల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వాలు స్ప‌ష్టం చేశాయి. ప‌దేళ్ల లోపు పిల్ల‌లు, గ‌ర్భిణీలు, 65 ఏళ్ల పైబ‌డిన‌వారు పుష్క‌రాల‌కు రావొద్ద‌ని ప్రభుత్వాలు సూచించాయి.

Advertisement

Nagula Chavithi: నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారు? నాగుల చవితి విశిష్టత ఏంటి? నాగుల పంచమిపై ప్రత్యేక కథనం, విషెస్, కోట్స్ మీకోసం

Hazarath Reddy

దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పండుగ (Nagula Chavithi 2020) జరుపుకుంటారు. అలాగే కొంతమంది శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా జరుపుకుంటారు.ఈ ఏడాది నవంబరు 18 బుధవారం నాడు నాగుల చవితి (nagula chavithi date and time) వచ్చింది. ఈ పండుగ నాడు సర్పాలకు అధిపతి అయిన నాగరాజును పూజిస్తారు. సాధారణంగా ఈ పండుగ వివాహిత మహిళలు తమ పిల్లల క్షేమం కోసం చేస్తారు. దేశంలో ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు.

#ChildrensDay2020: బాలల దినోత్సవం ఏ దేశంలో ఎప్పుడు,ఎక్కడ, ఎలా జరుపుకుంటారు? చాచా నెహ్రూ కోట్స్‌తో పిల్లలకు ఓ సారి శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru) పుట్టిన రోజైన నవంబర్‌ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం (Children’s Day) జరుపుకుంటాం. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టం.

Happy Diwali 2020: పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు, పండుగ విశిష్టతను ఓ సారి తెలుసుకుందాం. దీపావళి విషెస్..ఈ అందమైన కోటేషన్లతో అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలపండి

Hazarath Reddy

దీపావళి పండు నేడు.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. మరి పండుగ చరిత్రను (Diwali History) ఓ సారి పరిశీలిద్దాం.

LED Face Mask for Diwali 2020: ఈ దీపావళికి ఈ ఎల్ఈడీ మాస్క్‌ను ధరిస్తే, మీ ముఖం జిల్ జిల్ జిగాజిగా, మీ మాస్క్‌లో దీపాన్ని వెలిగించండి, దివాలీలో సరికొత్త స్టైల్‌‌తో అదరగొట్టండి

Team Latestly

పండగ వస్తే కొత్త బట్టలు ఎవరైనా వేసుకుంటారు. దీపావళికి దీపాలు ఎవరైనా వెలిగిస్తారు, పటాకులు ఎవరైనా కాలుస్తారు. మనిషి అన్నాక కూసంతా కళాపోషణ ఉండాలా.. అంటారు కాబట్టి...

Advertisement

Dhanteras 2020: ధనత్రయోదశి అంటే బంగారం కొనుగోలు చేయడమే కాదు, దాని అసలు విశిష్టత మరొకటి ఉంది, కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ధనత్రయోదశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి

Team Latestly

ఇక్కడ మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, నేటి సమాజం పూర్తిగా మరిచిపోయిన విషయం ఏమిటంటే.. ధన్వంతరి తన చేతిలో రాగి కలశంతో ఉద్భవించిన మూలానా, ఈరోజున రాగి వస్తువులను సంపాదించుకోవడం నుంచి అది క్రమక్రమంగా బంగారు, వెండి వస్తువులు కొనుగోలు చేసేవరకు వచ్చింది....

Happy Diwali 2020 Rangoli Designs: వాకిళ్లలో దీపకాంతుల రంగవల్లులతో సింగారం, చేస్తుంది మీ దీపావళిని ఎంతో ప్రత్యేకం! ఈ దీపావళికి మీ ఇంటి ముందు ప్రత్యేకమైన రంగవల్లులను వేసుకోవాలనుకునే వారి కోసం సులభమైన రంగోలి డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడండి

Team Latestly

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పండగలు జరుపుకునే విషయంలో కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ మన ఇంటిని మనం అందంగా అలంకరించుకోవడం, లోగిళ్లను రంగులతో ప్రకాశవంతంగా మార్చడంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి మీ ఇంటి వాకిలిని అందమైన రంగవల్లులతో సింగారించుకోండి....

Atla Tadde 2020: భర్తల కోసం మహిళలు చేసుకునే పండుగ, అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు అంటూ పాటలతో వాయినాలు, పండుగ గురించి లేటెస్ట్ లీ ప్రత్యేక కథనం

Hazarath Reddy

Happy Dussehra 2020 Wishes: దసరా విషెస్, కోట్స్, శుభాకాంక్షలు మీకోసం, లేటెస్ట్‌లీ పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు, మీ బంధువులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి

Hazarath Reddy

దేవీ నవరాత్రులు వచ్చేశాయి. ఆ దుర్గాదేవీ 9 రోజులపాటు రాక్షసులను వెంటాడి సంహరించిన రోజులివి. అందుకే మనం దీన్ని దేవీ నవరాత్రులుగా తొమ్మిది రోజులపాటు వేడుకలు జరుపుకుంటున్నాం. పదో రోజున రాక్షసులపై విజయం సాధించినందుకు విజయదశమి (Happy Dussehra 2020) పండుగ నిర్వహిస్తున్నాం. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Vijayadashami) అని పిలుస్తారు.

Advertisement
Advertisement