ఈవెంట్స్

Astrology: జనవరి 12 నుంచి పుష్య మాసం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇక లక్ష్మీ యోగంతో ధనవంతులు అవుతారు..

sajaya

జనవరి 12 నుంచి పుష్య మాసం ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మాసం ఈ 4 రాశుల వారికి ఇక లక్ష్మీ యోగం కల్పించనుంది. దీంతో వీరు ధనవంతులు అవుతారు. అలాగే ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు.

Ram Mandir Invitation Card Video: రామ్ మందిర్ ఇన్విటేషన్ కార్డ్ వీడియో ఇదిగో, శ్రీరాముని ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానాలు పంపుతున్న ట్రస్ట్

Hazarath Reddy

జనవరి 22న అత్యంత ఉత్సాహంగా జరగనున్న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రస్ట్ ఆహ్వాన కార్డులను పంపడం ప్రారంభించింది. జనవరి 16 నుండి వారం రోజుల పాటు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.

Dress Code in Puri's Jagannath Temple : పూరి జగన్నాథ ఆలయంలో అమల్లోకి డ్రెస్‌ కోడ్‌.. జీన్స్‌, షార్టులు, స్కర్టులు ధరిస్తే మందిరంలోకి అనుమతి నిరాకరణ

Rudra

ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ ను పాటించాల్సిందే. జీన్స్‌, షార్టులు, స్కర్టులు, స్లీవ్‌ లెస్‌ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు.

Arun Yogiraj: అయోధ్యలో కొలువుదీరే బాలరాముడి విగ్రహం శిల్పి అరుణ్ యోగిరాజ్.. కేంద్రం వెల్లడి.. శిల్పి ఇల్లు ఎలా ఉందో మీరూ చూడండి! (వీడియోతో)

Rudra

కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని (బాలరాముడి విగ్రహాన్ని) అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

Advertisement

Astrology: జనవరి 4 నుంచి ఆదిత్య మంగళ రాజయోగం ప్రారంభం...ఈ 3 రాశుల వారికి ఊహించని పరిణామాలతో ధనయోగం..లాటరీ తగిలినట్లే...

sajaya

2024 కొత్త సంవత్సరం కొత్త ఆశలు , కొత్త అవకాశాలను తెస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరిలో అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, అనేక అద్భుత ప్రభావాలు ఉంటాయి, దీని ప్రభావం మానవ జీవితంపై కూడా కనిపిస్తుంది

Surya Grahanam, Chandra Grahanam 2024: కొత్త ఏడాది 2024లో సూర్య, చంద్రగ్రహణాలు ఏ తేదీల్లో ఏర్పడతాయి..

sajaya

సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం వంటి ఖగోళ సంఘటనలు 2024 సంవత్సరంలో కనిపిస్తాయి. 2024లో కూడా నాలుగు గ్రహణాలు కనిపిస్తాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుందో తెలుసుకుందాం.

Astrology: మార్చి 7 నుంచి రాహు, బుధ గ్రహాల కలయిక, ఈ 3 రాశుల అదృష్టయోగం ప్రారంభం

sajaya

2024లో గ్రహాల స్థానాల్లో చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. గ్రహాల స్థితి మార్పు ప్రతి రాశి వారిపై కొంత ప్రభావం చూపుతుంది. బుధుడు మార్చి 7, 2024న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. రాహువు ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు, దీని కారణంగా మీనంలో బుధుడు, రాహువు కలయిక ఉంటుంది.

New Year 2024: వీడియో ఇదిగో, ట్యాంక్ బండ్ వద్ద కేక్ కట్ చేసిన న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీసులు, వేడుకలకు హాజరైన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

Hazarath Reddy

ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీస్. ఈ సందర్భంగా హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు, నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

New Year 2024: వీడియో ఇదిగో, కొత్త సంవత్సరం సందర్భంగా యాదాద్రికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం

Hazarath Reddy

Google Doodle on New Year 2024: నూతన సంవత్సర దినోత్సవం 2024 గూగుల్ డూడుల్ ఇదిగో, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న యానిమేషన్

Hazarath Reddy

శోధన ఇంజిన్ దిగ్గజం Google సోమవారం, జనవరి 1, 2024న తన తాజా పండుగ డూడుల్ ద్వారా ' మెరుపు'తో 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. Google తన అధికారిక X ఖాతాలో డూడుల్‌ను షేర్ చేస్తూ, “ఇదిగో 2023 చివరి నృత్యం! నేటి #GoogleDoodle నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి కొంత మెరుపును ప్రకాశాన్ని అందిస్తుందని తెలిపింది

Last Sunset of 2023: గతేడాది చివరి సూర్యాస్తమయం వీడియోలు ఇవిగో, ఖగోళ దృశ్యాన్ని ప్రతిబింబించిన సూర్యుడు, వీడియోలు వైరల్

Hazarath Reddy

2023 వీడ్కోలు పలుకుతున్నప్పుడు, సంవత్సరం చివరి సూర్యాస్తమయం కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని గౌహతి యొక్క ఆకాశాన్ని డిసెంబర్ 31న వెచ్చగా, ఉత్సాహంగా మెరుస్తూ కనిపించింది. రెండు నగరాల నుండి ఆకర్షణీయమైన విజువల్స్ ఖగోళ దృశ్యాన్ని ప్రదర్శించాయి

Happy New Year 2024 Wishes: కొత్త ఏడాదికి అందరికీ స్వాగతం.. ఈ శుభ సమయంలో మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే Images, Greetings, Quotes ద్వారా విషెస్ తెలపండి

Rudra

కొత్త ఏడాదికి అందరికీ స్వాగతం. ఈ శుభ సమయంలో మీ స్నేహితులు, బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ అద్భుతమైన శుభాకాంక్షలు, కోట్‌ లు, వాట్సాప్ సందేశాలు, ఫేస్‌బుక్ గ్రీటింగ్‌ల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి.

Advertisement

New Year 2024 Telugu Wishes: హ్యాపీ న్యూ ఇయర్ 2024 కోట్స్ తెలుగులో, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో చెప్పేద్దామా, కొత్త సంవత్సరం రాకను తెలిపే విషెస్ మీకోసం..

Hazarath Reddy

కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ మీ అందరికీ విషెస్ చెబుతోంది లేటెస్ట్‌లీ, పాత సంవత్సరంలొ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగి కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది.

New Year 2024 Telugu Wishes: మీ బంధు మిత్రులకు Whatsapp, Facebook, SMS ద్వారా Photo Greetings రూపంలో శుభాకాంక్షలు తెలపండి..

sajaya

ఇది సోషల్ మీడియా యుగం, తమ కుటుంబానికి, స్నేహితులకు లేదా ప్రియమైనవారికి కింద ఉన్న గ్రీటింగ్స్ ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు పంపవచ్చు. మీరు దూరంగా ఉన్నప్పటికీ మీరు వారికి ఎంత సన్నిహితంగా ఉన్నారో కూడా వారికి అర్థమయ్యేలా చేయవచ్చు.

Astrology 2024: కొత్త సంవత్సరంలో 12 రాశుల జాతకం ఏ నెలలో ఎలా ఉందో తెలుసుకోండి.

sajaya

మీ జాతకం ప్రకారం 2024 మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి.జ్యోతిష్య గణనలు మరియు చంద్ర రాశి ఆధారంగా, కొత్త సంవత్సరం 2024 మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది?

Happy New Year 2024 Wishes: మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రానుంది.. ఈ శుభ సమయంలో మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే Images, Greetings, Quotes ద్వారా విషెస్ తెలపండి

Rudra

మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ శుభ సమయంలో మీ స్నేహితులు, బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ అద్భుతమైన శుభాకాంక్షలు, కోట్‌లు, వాట్సాప్ సందేశాలు, ఫేస్‌బుక్ గ్రీటింగ్‌ల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి.

Advertisement

Astrology, Horoscope: డిసెంబర్ 31, ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం..

sajaya

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

New Year celebrations in Telangana: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నవారికి అలర్ట్.. రాత్రి 8 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు.. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం.. న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు.. అర్ధరాత్రి 12.15 గంటల వరకు నడవనున్న మెట్రో రైళ్లు

Rudra

మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలుకానుంది. 2023 చరిత్రలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌ గా వెల్‌కమ్ చెప్పేందుకు తెలంగాణ యువత ఇప్పటికే సిద్దమైంది.

Astrology 2024: జనవరి 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం ప్రారంభం... కోటీశ్వరులు అవకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు..

sajaya

జనవరి 2 నుంచి చంద్రుడు కర్కాటక రాశి తర్వాత సింహరాశిలోకి వెళ్లబోతున్నాడు. లక్ష్మీ నారాయణ యోగం, ప్రీతి యోగం శుభ కలయిక, ఆశ్లేష నక్షత్రం కూడా ఏర్పడుతోంది, దీని కారణంగా ఈ ఏడాది ప్రాముఖ్యత పెరిగింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ రోజు ఏర్పడే శుభ యోగం నుండి 4 రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారు.

Astrology 2024: జనవరి 1 నుంచి ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడే చాన్స్..

sajaya

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడు జనవరి నెలలో తన రాశిని మార్చబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు డిసెంబర్ 28, 2023 రాత్రి 11:27 గంటలకు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. అటువంటి పరిస్థితిలో, ఈ సంచార సమయంలో కొన్ని రాశుల వారికి సమస్యలు పెరుగుతాయి.

Advertisement
Advertisement