Festivals & Events

Pongal Wishes: నేడే పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పర్వదినం సందర్భంగా మీ బంధువులు, మిత్రులకు లేటెస్ట్ లీ అందించే గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా విషెస్ తెలియజేయండి.

Rudra

తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ సంక్రాంతి.

Happy Sankranti wishes in Telugu 2024: మకర సంక్రాంతి రోజున ఈ పనులు చేయవద్దు..చేస్తే పుణ్యం బదులు పాపం తగిలి దరిద్రం వెంట పడటం ఖాయం..

sajaya

హిందూ క్యాలెండర్ ప్రకారం, మకర సంక్రాంతి రోజున, సూర్యుడు శని రాశి అయిన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, అప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో మకర సంక్రాంతిని 2024 జనవరి 15 సోమవారం అంటే రేపు జరుపుకుంటారు

Happy Sankranti Wishes in Telugu 2024: సంక్రాంతి రోజు స్నానం చేయకపోతే ఎంత నష్టం జరుగుతుందో తెలిస్తే, భయంతో వణికిపోతారు,

sajaya

సంక్రాంతికి రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయడం మంచిది. సంక్రాంతి రోజున ఉపవాసం వుండి... పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేయాలి. కొందరు నల్లనువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలస్నానం చేయాలి. రవి సంక్రమణం రోజున స్నానం చేయని నరుడు ఏడు జన్మలదాకా రోగి అవుతాడని శాస్త్రాలు చెప్తున్నాయి.

Happy Sankranti wishes in telugu 2024 : మీ స్నేహితులకు ఇక్కడ Full HD Images డౌన్ లోడ్ చేసుకొని ఇలా శుభాకాంక్షలు తెలపండి..

sajaya

Happy Sankranti wishes in telugu 2024. మీ బంధు మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేయండి. పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో వచ్చే పండుగ సంక్రాంతి. తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి.

Advertisement

Makar Sankranti Wishes: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధువులకు, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో

Hazarath Reddy

మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Makara Sankranthi 2024: మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో ఈ 9 పనులు చేస్తే, శని మీ జోలికి రాదు, దరిద్రం పోయి కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

ఈ రోజున సూర్యభగవానుని పూజించాలి. మరోవైపు, ఈ రోజున నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల శుభం కలుగుతుంది. నువ్వులు, బెల్లం కలిపి తినడం తొమ్మిది గ్రహాలకు సంబంధించినదని నమ్ముతారు.

Happy Bhogi Wishes 2024: అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు.. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ప్రత్యేకమైన కోట్స్, వాట్సప్ స్టేటస్ పిక్స్‌, గ్రీటింగ్స్ ను మీ బంధు, మిత్రులకు పంపించండి.

Rudra

సంక్రాంతికి ఒకరోజు ముందు జరుపుకొనే భోగి పండుగ వచ్చేసింది. ఈ పండగ రోజు ఇంట్లో ఉండే పాత సామాన్లను భోగి మంటల్లో వేయడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.

Kanuma Wishes in Telugu: కనుమ శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, కనుమ, సంక్రాంతి, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కనుమ సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

Advertisement

Bhogi Wishes in Telugu: భోగి పండుగ శుభాకాంక్షలు తెలుగులో చెప్పేయడానికి బెస్ట్ మెసేజెస్ ఇవిగో, భోగి రోజు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

Sankranti Wishes in Telugu: సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పొంగల్ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

Bhogi Wishes In Telugu 2024 : మీ బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు చెప్పాలని ఉందా, ఫోటో మెసేజ్ ద్వారా Whatsapp, Facebook, Instagramలలో వీటిని షేర్ చేసి తెలపండి..

sajaya

భోగి పండగ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపాలని ఉందా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కింద పేర్కొన్నటువంటి ఫోటో ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లయితే, మీ బంధుమిత్రులు ఎంతో ఆనందిస్తారు.

Astrology: జనవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి మహా పురుష యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం దక్కడం ఖాయం..

sajaya

Astrology: జనవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి మహా పురుష యోగం ప్రారంభ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 4 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం దక్కడం ఖాయం.

Advertisement

Astrology: జనవరి 21 నుంచి ఈ 4 రాశుల వారికి సుదర్శన యోగం ప్రారంభం..వీరు కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology: జనవరి 21 నుంచి రాశి చక్రంలో 4 రాశుల వారికి సుదర్శన యోగం ప్రారంభం కాబోతోంది. వీరు కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తోంది.

Astrology: జనవరి 18 నుంచి ఈ 4 రాశుల వారికి మహా ధన లక్ష్మీ యోగం ప్రారంభం, ఇక డబ్బే డబ్బు సంపాదించుకునే అవకాశం..

sajaya

Astrology: జనవరి 18 నుంచి ఈ 4 రాశుల వారికి మహా ధన లక్ష్మీ యోగం ప్రారంభం కానుందని పండితులు చెబుతున్నారు. ఇక ఈ నాలుగు రాశుల వారికి ధన యోగం ప్రారంభం కానుంది.

National Youth Day in Telugu: జాతీయ యువజన దినోత్సవం, యువతలో ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతున్న స్వామి వివేకానంద పలుకులు

Hazarath Reddy

జాతీయ యువజన దినోత్సవం - ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయులు ప్రతీ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.దేశ నిర్మాణానికి మూల స్తంభంలాంటి యువతరంలో స్ఫూర్తి నింపడానికి స్వామి వివేకానంద అనేక ఉత్తేజకర ప్రసంగాలు చేశారు.

Swami Vivekananda Messages: స్వామి వివేకానంద బెస్ట్ కొటేషన్లు మీకోసం, కెరటం నాకు ఆదర్శం..లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు, ఇంకా ఎన్నో మెసేజెస్ ఇవిగో..

Hazarath Reddy

స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

Advertisement

Swami Vivekananda Jayanti Quotes: స్వామి వివేకానంద అద్భుతమైన కోట్స్ మీకోసం, ప్రపంచగతిని మార్చిన స్వామి వివేకానంద సూక్తులు ఇవిగో..

Hazarath Reddy

స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

Astrology: జనవరి 15 నుంచి ఈ 3 రాశుల వారికి మహా జాతకం ప్రారంభం....ఇక వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..

sajaya

గురు గ్రహం చాలా శుభ గ్రహంగా పరిగణించబడుతుంది. జనవరి 15వ తేదీ గురు గ్రహం తన రాశిని మార్చినప్పుడు, మొత్తం 12 రాశుల వారికి చాలా శుభప్రదమని నమ్ముతారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రస్తుతం గురు గ్రహం గ్రహం మేషరాశిలో ఉంది. మే 1, 2024 వరకు, గురు గ్రహం మేషరాశిలో మాత్రమే సంచరిస్తుంది.

Astrology: జనవరి 27న బృహస్పతి మేషరాశిలో అస్తమయం...ఈ నాలుగు రాశుల వారు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు..కోటీశ్వరులు అవుతారు..

sajaya

జనవరి 27, 2024 ఉదయం 2.07 గంటలకు మేషరాశిలో ఉదయిస్తుంది. గురువు ఉదయించగానే శుభ, ధార్మిక కార్యక్రమాలపై ఉన్న నిషేధం తొలగిపోతుంది. దీనితో పాటు, ఇది అన్ని రాశిచక్ర గుర్తులపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది. బృహస్పతి ఈ సంచారం ఏ రాశుల వారికి ఉత్తమంగా ఉంటుందో తెలుసుకోండి.

Astrology: లక్ష్మీనారాయణ మహాయోగం జనవరి 18న ఏర్పడుతోంది, ఈ 3 రాశుల వారి అదృష్టం సూర్యుడిలా వెలిగిపోతుంది..

sajaya

జనవరి 18, 2024, గురువారం నాడు శుభ మహాయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం జ్యోతిషశాస్త్రంలో చాలా పవిత్రమైన యోగాలలో ఒకటిగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగాన్ని లక్ష్మీనారాయణ యోగం అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు, బుధుడు కలయిక ఉన్నప్పుడు, లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది.

Advertisement
Advertisement