ఈవెంట్స్
Astrology Horoscope Today, August 27: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
ahanaమీ రోజు ఎలా ఉంది. అలాగే మీ రాశి ప్రకారం రోజు ఎలా గడవబోతోంది, ఇలాంటి అంశాలు తెలుసుకోండి.
Dhanalakshmi Mantram: ఈ ధనలక్ష్మీ మంత్రం 40 శుక్రవారాలు 108 సార్లు చదివితే డబ్బులు మీ ఇంట్లో వర్షంలా కురవడం ఖాయం..పాత అప్పులు తీరడం ఖాయం..
ahanaధనలక్ష్మి మహా యంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్ర పఠనం చేయడం ద్వారా ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో కొలువవుతుంది. అంతేకాదు ఈ ధనలక్ష్మి మహా యంత్రం చదవడం ద్వారా మీరు పాత అప్పుల భారి నుంచి బయటపడే అవకాశం ఉంది.
Dhanalakshmi Mantram: పురాణాల్లో చెప్పిన ఈ 4 మంత్రాలు చదివితే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో ధన వర్షం కురిపిస్తుంది..
ahanaపురాణాల్లో చెప్పినటువంటి ఆదిత్య హృదయం లోని ఈ మంత్రాలు చదివితే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో కొలువు అవుతుంది
Andhra Pradesh Shocker: సిగరెట్లు తీసుకురాలేదని ఏడో తరగతి విద్యార్ధిని చితకబాది చేయి విరగ్గొట్టిన యువకుడు, బాధిత బాలుడు ఆసుపత్రి పాలు..
ahanaఈస్ట్ గోదావరి - కోరుకొండ మండలం కణపుర్ గ్రామానికి చెందిన సతీష్ (23) అదే గ్రామానికి చెందిన శశిధర్ (13) అనే విద్యార్థిని రోడ్డు మీద వెళ్తుండగా ఆపి సిగరెట్లు తేవాలని కోరాడు. శశిధర్ వినకపోవడంతో అతడిని చావబాది వెనక నుండి తన్నడంతో కాలు, చెయ్యి విరిగి ఆసుపత్రి పాలయ్యాడు.
Varalakshmi Vratham 2023 Wishes: నేడు శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధువులకు లేటెస్ట్ లీ ద్వారా WhatsApp Greetings, HD Images, Messages చేస్తూ శుభాకాంక్షలు తెలియజేయండి..
Rudraనేడు వరలక్ష్మీ వ్రతం పర్వదినం, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగను జరుపుకుంటారు.
Varalakshmi Vratham 2023 Wishes: నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధువులకు WhatsApp Greetings, HD Images, Messages, SMS ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోని తెలియజేయండి..
ahanaనేడు ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం పర్వదినం, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగను జరుపుకుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ ఈ సంవత్సరం ఆగస్టు 25న జరుపుకుంటున్నారు.
Varalakshmi Vratham 2023 Wishes: మీ బంధు మిత్రులకు వరలక్ష్మీవ్రతం శుభాకాంక్షలు WhatsApp Greetings, HD Images డౌన్ లోడ్ చేసి Messages రూపంలో తెలపండి
ahanaనేడు వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని రెండవ శుక్రవారం నాడు ప్రజలు ఉపవాసం పాటించి, సంపద, శ్రేయస్సు ఆరోగ్యకరమైన జీవితం కోసం లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు పవిత్రమైన ఉపవాసం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం 2023 ఆగస్టు 25న ఆచరిస్తున్నారు.
Astrology, Horoscope, August 24: గురువారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
ahanaఈ రాశుల వారు కొత్త వ్యాపార స్థానాలపై ఖర్చు చేయడం మానుకోండి. కెరీర్‌లో పురోగతికి అవకాశం ఉంది. కుటుంబంలో శాంతిని కాపాడుకోండి.
Astrology, Horoscope, August 23 : బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం, మీ రాశి ఉందేమో చూడండి..
ahanaఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? తెలుసుకోండి.
Astrology, Shravana Masam: ఆగస్టు 25, శ్రావణ శుక్రవారం నుంచి ఈ 4 రాశుల వారికి లక్ష్మీ కటాక్షంతో, అదృష్టం ప్రారంభం..
ahanaఈ శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైనదని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 25న వచ్చే శ్రావణ శుక్రవారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలు అందిస్తుందని పండితులు చెబుతున్నారు. నాలుగు రాశుల వారికి ఈ శ్రావణ శుక్రవారం అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి.
Varalakshmi Vratam 2023: ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం రోజు ఈ మంత్రం చదివితే, వద్దన్నా డబ్బు మీ ఇంట్లో వర్షం కురిసినట్లు కురవడం ఖాయం..
ahanaకొన్నిసార్లు వరలక్ష్మి దేవి వ్రతం జరిపేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు అలాంటి సమయంలో ఈ శక్తివంతమైన మంత్రాలను చదవడం ద్వారా వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి,
Varalakshmi Vratam 2023: ఆగస్టు 25న వరలక్ష్మీ దేవి వ్రతం, ఈ రోజున ఈ తప్పులు చేశారంటే దరిద్రం మీ ఇంట్లోకి అడుపెట్టడం ఖాయం..
ahanaశ్రావణమాసంలోని వరలక్ష్మి దేవి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన జరుపుకుంటున్నారు కావున ఈ రోజున ఎంతో నిష్టతో వ్రతం ఆచరిస్తే మీకు ఫలితం లభిస్తుంది. .
Varalakshmi Vratham 2023: ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం పండగ, ఈ రోజు చేయాల్సిన పనులు ఇవే, లక్ష్మీ దేవి మీ ఇంట్లో కొలువు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..?
ahanaశ్రావణమాసం ప్రారంభం అయిపోయింది. ఈనెల అంటే ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వైభవంగా మహిళలందరూ జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతం పండగ మహిళలకు ఒక రకంగా చెప్పాలంటే తమ కుటుంబానికి, తమ భర్తకు వరాలను ఇవ్వమని లక్ష్మీదేవిని కోరుకునే వ్రతమే ఈ వ్రతం.
Guru Chandal Yoga 2023: అక్టోబర్ 30 వరకు గురు చండాల యోగం, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, శుభ యోగాలు కూడా ఏ మాత్రం పని చేయవు
Hazarath Reddyబృహస్పతి, రాహువుల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. మేషరాశిలో ఏర్పడే ఈ అశుభ యోగం కారణంగా, ఇది మొత్తం రాశిచక్రాన్ని ప్రభావితం చేస్తుంది
Budh Vakri 2023: ఆగష్టు 24న సింహరాశిలో తిరోగమనంలోకి బుధుడు, ఈ నాలుగు రాశుల వారికి తప్ప మిగతా రాశుల వారికి దిన దిన గండమే..
Hazarath Reddyసింహరాశిలో బుధుడు తిరోగమనం కారణంగా, కొంతమంది రాశి వ్యక్తులు వారి జీవితంలో గందరగోళాన్ని చూడవచ్చు. ఈ సమయంలో, కొంతమంది రాశివారు వారి జీవితంలో గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. మొత్తం మెర్క్యురీ తిరోగమనం నుండి ఏయే సంకేతాలు లాభపడతాయో చూడండి.
Shani Gochar 2023: అక్టోబర్ 15 వరకు తిరోగమన స్థితిలో శని, వచ్చే 55 రోజుల పాటు ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Hazarath Reddyవేద జ్యోతిషశాస్త్రంలో శని అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శని సంచరించినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశిచక్రాలపై కనిపిస్తుంది. శనిగ్రహం నేటి నుండి శతభిషా నక్షత్రం మొదటి దశలో తిరోగమన స్థానములో సంచరించును.
Solar Eclipse 2023: ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది..తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే...
ahanaజ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14, 2023 శనివారం నాడు సంభవిస్తుంది. అశ్వినీ అమావాస్య తిథి ఈ రోజున వస్తుంది. ఈ గ్రహణం చిత్రా నక్షత్రంలో, కన్యారాశిలో కంకణాకార గ్రహణం రూపంలో ఏర్పడుతుంది.
Yarravaram Bala Ugra Narasimha Swamy: ఎర్రవరం బాలనరసింహ స్వామి క్షేత్రంలో ఏ నైవేద్యం పెడితే కోరిన కోరికలు వెంటనే తీరుతాయో తెలుసా..?
kanhaబాల నరసింహ స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ మహత్యాన్ని గుర్తించి ఆదిశేషువును ప్రసన్నం చేసుకునేందుకు పాలతో ఉడికించిన అన్నం అంటే పాయసం నైవేద్యంగా స్వామి వారికి సమర్పించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.
Naga Panchami: ఆగస్టు 21న నాగపంచమి పర్వదినం, ఈ రోజుల ఈ తప్పులు చేస్తే నాగేంద్రుడి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది..
kanhaశ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 21న నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజు శ్రావణమాసం సోమవారం కావునా దీని ప్రాముఖ్యత మరింత పెరగనుంది. పాము పూజ మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం. శివ భక్తులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం.
Astrology, Horoscope Today, August 18: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..?
kanhaనేడు శుక్రవారం మీ రాశి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..