Festivals & Events

Sanatana Dharma: వేల ఏళ్ల క్రితమే హిందూమతం పుట్టింది, సనాతన హిందూమతం మూలాల గురించి తెలుసుకోండి

Hazarath Reddy

ప్రతి మతానికి దాని స్వంత మూలం ఉంది కానీ హిందూ మతం యొక్క మూలం లేదా ప్రారంభం గురించి ప్రజలలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సనాతన ధర్మం గురించి అనేక ప్రకటనలు చేస్తున్నారు. మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

GSB Seva Mandal: ముంబైలో ఖరీదైన వినాయకుడ్ని ప్రతిష్టించిన జీఎస్బీ సేవా మండల్.. 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో వినాయక విగ్రహం.. రూ.360 కోట్లతో గణేశ్ మండపానికి బీమా (వీడియోతో)

Rudra

దేశవ్యాప్తంగా గణేష్ సంబురాలు మిన్నంటుతున్నాయి. ముంబైలో జీఎస్బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన వినాయకుడి గురించి తెలిస్తే ఔరా అంటారు. ఈ వినాయక మండపానికి కళ్లు చెదిరే రీతిలో రూ.360 కోట్లతో బీమా చేయించారు.

Astrology: కలలో పెళ్లి వేడుకలు చూస్తున్నారా..అయితే మీ నిజజీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..?

ahana

మీరు మీ కలలో వివాహ దుస్తులలో స్త్రీని చూసినట్లయితే, ఈ కల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం, పెళ్లి దుస్తులలో స్త్రీని చూడటం అంటే త్వరలో మీ జీవితంలో చాలా ఆనందం రాబోతుంది.

Astrology: నేడు వినాయక చవితి, సెప్టెంబర్ 18 నుంచి ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం..కోటీశ్వరులు అయ్యే చాన్స్..

ahana

సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు కన్యా సంక్రాంతి జరుపుకుంటారు. సూర్యుడు రాశులను మార్చినప్పుడు మేషం నుండి మీనం వరకు అన్ని రాశులపై ఉంటుంది. కన్యారాశిలో సూర్యుని సంచారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం...

Advertisement

Khairatabad Ganesh: తొలి పూజ అందుకున్న 63 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి, శ్రీ దశ విద్యా మహాగణపతిగా దర్శనమిచ్చిన మహా గణేశుడు

Hazarath Reddy

ఖైరతాబాద్ మహా గణేశుడికి పూజలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగిన తొలి పూజలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం, నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్, 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Hazarath Reddy

తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు

Vinayaka Chavithi Wishes: రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, నవరాత్రులను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని సీఎం అన్నారు.

Vinayaka Chavithi Wishes: ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి.

Advertisement

Khairatabad Maha Ganapathi LIVE: ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతికి తొలిపూజ (లైవ్)

Rudra

హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు

Khairatabad Maha Ganapathi: జై భోలో గణేశ్ మహారాజ్ కీ... జై.. దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రుల శోభ షురూ.. పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతి

Rudra

నేడు వినాయకచవితి పర్వదినం. దేశవ్యాప్తంగా నవరాత్రి శోభ మొదలైంది. ఎప్పట్లాగానే హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు.

Ganesh Chaturthi 2023 Wishes: మీ బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలను లేటెస్ట్ లీ ద్వారా చెప్పాలని ఉందా, Free HD Images డౌన్ లోడ్ చేసుకొని WhatsApp, Facebook ద్వారా ఆ విషెస్ తెలపండి..

Rudra

మీ బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలను లేటెస్ట్ లీ ద్వారా చెప్పాలని ఉందా, Free HD Images డౌన్ లోడ్ చేసుకొని WhatsApp, Facebook ద్వారా ఆ విషెస్ తెలపండి..

Ganesh Chaturthi 2023 Wishes: మీ బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాలని ఉందా, Free HD Images డౌన్ లోడ్ చేసుకొని WhatsApp, Facebook ద్వారా విషెస్ తెలపండి..

ahana

ఈ ప్రత్యేక సందర్భంలో భక్తులను తమ స్నేహితులు, బంధువులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు పంపడం ద్వారా వినాయకుడి ఆశీర్వాదాలను కోరుకోవచ్చు.

Advertisement

Astrology: సెప్టెంబర్ 19 నుంచి అమల రాజయోగం ప్రారంభం, ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధనయోగం, డబ్బు అయస్కాంతంలా వచ్చి మిమ్మల్ని అతుక్కుంటుంది..

ahana

శుక్రుడు, బృహస్పతి లేదా బుధ గ్రహాలు ఒక వ్యక్తి , జన్మ కుండలిలో ఒకే ఇంట్లో సంచరించినప్పుడు ఈ అమల శుభ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో జన్మించిన వారు స్వచ్ఛమైన, సద్గుణ స్వభావాన్ని కలిగి ఉంటారు. దీని కారణంగా వారు సమాజంలో ఎంతో గౌరవించబడతారు. సెప్టెంబర్ 19 నుంచి అమల యోగం ఏర్పడనుంది. ఇది ఏ రాశి వారి విజయం అందిస్తుందో తెలుసుకుందాం.

Vinayaka Chavithi Wishes: వినాయక చవితి శుభాకాంక్షలు మెసేజెస్ తెలుగులో చెప్పాలనుకుంటున్నారా..అయితే ఈ చక్కని గణేశుడి కోట్స్ మీ కోసమే..

Hazarath Reddy

శివుని కుమారుడు గణేశుడు. ఈ రోజున గణపతిని పూజించడం వల్ల అన్ని ఆటంకాలు నశిస్తాయి. వినాయక చవితి సంక్షోభాన్ని ఓడించే చతుర్థి. ఈ రోజు ఉపవాసం ఉన్నవారి కష్టాలు నశిస్తాయి. చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Astrology: తాబేలు ఉంగరం ధరిస్తున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తే, లక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవడం ఖాయం..

ahana

సముద్రంలో నివసించే తాబేలు అదృష్టం, ఆరోగ్యం , సంపదకు చిహ్నం. సనాతన ధర్మంలో ప్రజలు తమ జీవితంలో ఆనందాన్ని, అదృష్టాన్ని స్వాగతించడానికి తాబేలు ఉంగరాన్ని ధరించాలని విశ్వసిస్తున్నాయి.

Astrology: సెప్టెంబర్ 29 నుంచి 5 రాశుల వారికి ధన లక్ష్మీ యోగం ప్రారంభం, డబ్బు వర్షంలా మీ అకౌంట్లో పడటం ఖాయం..

ahana

సెప్టెంబర్ 29న రాహువు మీనరాశిలోకి ప్రవేశిస్తారు. దీని తరువాత, ఐదు రాశుల వారికి శుభ దినాలు రాబోతున్నాయి. రాహు సంచారం ఏ రాశులపై సానుకూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

Advertisement

Astrology: నేడు అంటే శనివారం సెప్టెంబర్ 16 నుంచి 15 రోజుల పాటు ఈ 5 రాశులకు అఖండ ధనయోగం ప్రారంభం..వద్దన్నా డబ్బేడబ్బు వచ్చిపడుతుంది..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

ahana

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల ప్రభావం, శుభ యోగం కారణంగా, శనివారం ఐదు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. సెప్టెంబరు 16 నుంచి 15 రోజుల పాటు ఏ రాశుల వారికి అదృష్టవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం.

Ibrahimpatnam Shocker: ఇబ్రహీంపట్నంలోని మంచాల బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థినులు

ahana

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో విద్యార్థినులు కుప్పకూలారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ గణేష్ పనుల్లో ముగిసిన చివరి అంకం.. ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిగా రికార్డు.. విశేషాలు ఇవిగో (వీడియోతో)

Rudra

గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. శిల్పి రాజేంద్రన్‌ కళ్లు దిద్దడంతో 63 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడి తయారీ పనులు పూర్తయ్యాయి.

Ganesh Chaturthi 2023: ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహాసనంపై వినాయకుడు, ముంబైలో ఫేమస్ అయిన లాల్‌బౌచ రాజా విగ్రహం ఫస్ట్ లుక్ ఇదిగో..

Hazarath Reddy

లాల్‌బౌచా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ ఈ సంవత్సరం విగ్రహం యొక్క ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్ 15, శుక్రవారం నాడు ఆవిష్కరించింది. ఈ సంవత్సరం, లాల్‌బౌచ రాజా విగ్రహం ఆయన కాలంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహాసనం మాదిరిగానే అలంకరించబడిన సింహాసనంలో కనిపిస్తుంది

Advertisement
Advertisement