Health & Wellness
Heart Attack: కొవిడ్‌ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు.. గుండెపోటు మరణాల నేపథ్యంలో కేంద్ర మంత్రి మాండవీయ సూచన.. ఆయన ఏమన్నారంటే?
Rudraదేశంలో రోజురోజుకీ గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా టీనేజ్‌ కుర్రాళ్లు హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం.
Health Tips: టీని మళ్లీ వేడి చేసి తాగితే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే, నిపుణులు చెబుతున్న కారణాలు ఏంటో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyభారతదేశంలో అత్యంత ఇష్టమైన వేడి పానీయాలలో టీ ఒకటి. దాదాపు ప్రతి ఇతర వ్యక్తి ప్రతిరోజూ కనీసం రెండు సార్లు టీ తాగుతారు. టీ అనేది దినచర్యలో భాగమైపోయింది.అయితే టీని ఫ్రెష్‌గా కాచి తాగితేనే మంచిది. పైగా ఫ్రెష్‌ టీ ఫ్లేవరు, రుచే వేరు. టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు
Heart Attack Deaths: గర్భా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో మృతి చెందడానికి కారణం కరోనా, ప్రభుత్వ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి,కేంద్ర ఆరోగ్య మంత్రి ఏమన్నారంటే..
Hazarath Reddyఇటీవల నవరాత్రులలో గర్బా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుకు గురై మరణించిన ఉదంతాలు అనేకం నమోదయ్యాయి. గుజరాత్‌లో నవరాత్రి పండుగ సందర్భంగా గుండెపోటుతో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. గర్బా చేస్తూ చాలా మంది చనిపోయారు
Walking Benefit: రోజుకు 9 వేల అడుగులు నడిస్తే దీర్ఘాయుష్షు.. అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా అధ్యయనం
Rudraమన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది.
Crimean-Congo Hemorrhagic Fever: వణికిస్తున్న మరో ప్రాణాంతక అంటు వ్యాధి, క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్‌తో కళ్ల నుండి రక్తస్రావం, వ్యాధి లక్షణలు, చికిత్స గురించి తెలుసుకోండి
Hazarath Reddyనిన్న మొన్నటి వరకూ కరోనా లాంటి వైరస్ లతో ప్రపంచం వణికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ పెట్టిన ఇబ్బంది మరువక ముందే మరో వైరస్ కలకలం రేపుతోంది.ఫ్రాన్స్ లో కళ్ల నుండి రక్తస్రావం జరిగే వైరల్ ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది.
Pregnancy Over Weight: ప్రెగ్నెన్సీలో బరువు పెరిగితే గుండె జబ్బులు.. పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకుల అధ్యయనం
Rudraప్రెగ్నెన్సీ సమయంలో విపరీతంగా బరువు పెరిగితే.. తదనంతర కాలంలో ఆ మహిళ మధుమేహం, గుండెజబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
Magnetic Gel for Diabetes: డయాబెటిక్ పేషెంట్లకు గుడ్ న్యూస్, గాయాలను మూడు రెట్లు వేగంతో నయం చేయగల మాగ్నటిక్‌ జెల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు
Hazarath Reddyమధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా వారి పాదాలపై అభివృద్ధి చెందే దీర్ఘకాలిక చర్మపు పుండ్లు చాలా నెమ్మదిగా నయం అవుతుంటాయి, కొన్నిసార్లు అవి తీవ్రంగా మారి పాదాల విచ్ఛేదనకు కారణమవుతాయి. ఒక కొత్త అయస్కాంత జెల్ అది జరగకుండా ఉండటానికి సహాయపడుతుంది
Long COVID Symptoms: కరోనా వచ్చి తగ్గిన వారికి షాకింగ్ న్యూస్, వారి మలంలో ఇంకా కోవిడ్ వైరస్‌ కణాలు, సెరోటోనిన్ తగ్గితే లాంగ్‌ కొవిడ్‌ సమస్యలు వస్తాయని తేల్చి చెప్పిన పరిశోధకులు
Hazarath Reddyదీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్న రోగులు - కోవిడ్-19 తర్వాత నెలలు లేదా సంవత్సరాల్లో మెదడు మబ్బుకమ్మినట్లు ఉండటం, అలసట లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి దీర్ఘకాలిక లక్షణాలు కలిగి ఉండటానికి కారణం తేల్చారు.
Heart Attack: హార్ట్ ఎటాక్ డేంజర్ బెల్స్, 2050 నాటికి గుండెపోటుతో కోటికి పైగా మరణాలు, సంచలన నివేదికను బయటపెట్టిన ప్రపంచ స్ట్రోక్ ఆర్గనైజేషన్-లాన్సెట్ న్యూరాలజీ కమీషన్
Hazarath Reddyప్రపంచ స్ట్రోక్ ఆర్గనైజేషన్-లాన్సెట్ న్యూరాలజీ కమీషన్, కొత్త గ్రూప్ నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం, స్ట్రోక్ ప్రాబల్యం మరియు దాని ప్రమాద కారకాలను పరిమితం చేయడానికి ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్‌తో మరణించే వారి సంఖ్య 50% పెరుగుతుంది.
Relation Tips: పెళ్లై ఏడాది అయినా నా భర్త నన్ను ఒక్కసారి కూడా ముట్టుకోలేదు, కారణం ఏంటో తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాను, ఓ యువతి పంచుకున్న రియల్ స్టోరీ ఇది
Hazarath Reddyనాకు పెళ్లి గురించి ఎన్నో ఆలోచనలు, కలలు ఉండేవి, కానీ పెళ్లయి ఒక సంవత్సరం అయినా నా భర్త నాతో సెక్స్ చేయలేదని నాకు అర్థం కాలేదు.
Dengue in Telangana: తెలంగాణలో విజృభిస్తున్న డెంగ్యూ జ్వరాలు, జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని హెచ్చరిస్తున్న వైద్యులు
Hazarath Reddyతెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సెప్టెంబరులో కేసులు తారస్థాయికి చేరుకోగా, ఈ నెలలోనూ కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండానే తీవ్రస్థాయికి చేరి ప్రాణాంతకంగా మారుతున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.
Daughters Increase Longevity of Fathers: కొడుకులకు ఇది నిజంగా చేదు వార్తే, ఆడపిల్ల ఉంటే తండ్రి ఆయుష్షు ఇంకో ఆరేళ్ళు పెరుగుతుందని తేల్చి చెప్పిన సరికొత్త అధ్యయనం
Hazarath Reddyఆడపిల్ల పుట్టిందంటే అయ్యకు ఆయువు సగం పోయినట్లేననే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు పెరుగుతున్నదని (Daughters Increase Longevity of Fathers) తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Antacid Esomeprazole: ఎసోమెప్రజోల్ వినియోగంపై రోగులకు డ్రగ్ సేఫ్టీ అలర్ట్ జారీ చేసిన ఫార్మా స్టాండర్డ్ బాడీ, సైడ్ ఎఫెక్ట్స్ నిశితంగా పరిశీలించాలని వైద్యులకు సూచన
Hazarath Reddyయాసిడ్-రిఫ్లక్స్ ఔషధం ఎసోమెప్రజోల్ వినియోగానికి సంబంధించి ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ (ఐపిసి), సెప్టెంబర్ 27న వైద్యులు మరియు రోగులకు డ్రగ్ సేఫ్టీ అలర్ట్ జారీ చేసింది. ఎసోమెప్రజోల్ అనే యాంటాసిడ్ యొక్క దుష్ప్రభావాలను నిశితంగా పరిశీలించాలని ఫార్మా స్టాండర్డ్ బాడీ వైద్యులు, రోగులు, వైద్య నిపుణులను కోరింది
Paracetamol: పారాసెటమాల్‌ అదే పనిగా వాడితే చాలా డేంజర్, ఈ దుష్ప్రభావాలతో శరీరం చచ్చుబడిపోతుందని వార్నింగ్ ఇచ్చిన వైద్యులు
Hazarath Reddyభారతదేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో , నొప్పి నివారణ మందులకు బదులుగా పారాసెటమాల్‌ను ఉపయోగించాలని ఆరోగ్య అధికారులు రోగులకు సూచించారు. రోగికి అధిక జ్వరం, శరీర నొప్పులు లేదా వాంతులు వంటి లక్షణాలు ఉన్నప్పుడు పారాసెటమాల్ తీసుకోవచ్చు
Relation Tips: నా భర్తను సంతోషపెట్టడానికి నేను తాగడం నేర్చుకున్నాను, లేదంటే నా కాపురం నేనే కూల్చుకోవాల్సి వచ్చేది, ఓ భార్య తన జీవితంలో జరిగిన కథను ఇలా చెబుతోంది..
Hazarath Reddyనేను తాగలేదని నా భర్త నన్ను పార్టీలకు తీసుకెళ్లడం మానేశాడు. అతని పరుషమైన మాటల నుండి తాగడం నేర్చుకున్నాను. ఓ భార్య తన రియల్ స్టోరీని ఈ విధంగా చెబుతోంది.
Heart Attack Cases Rise: కరోనా తర్వాత అధికమైన గుండెపోటు కేసులు, రాజ్‌కోట్‌లో గత 24 గంటల్లో 5 మంది మృత్యువాత
Hazarath Reddyరాజ్‌కోట్‌లో యువతలో గుండెపోటు కేసుల సంఖ్య పెరుగుతోంది, గడిచిన 24 గంటల్లో మరో ఐదు మరణాలు నమోదయ్యాయి. పెరుగుతున్న టోల్ ఆరోగ్య సంరక్షణ నిపుణులకు, సమాజానికి ఆందోళన కలిగించే విషయంగా మారింది.
Nobel Prize in Medicine 2023: వైద్య శాస్త్రంలో ఇద్దరికీ నోబెల్ బహుమతి, రూ.8.35 కోట్లు పారితోషికంగా అందుకోనున్న డా.కాటలిన్‌ కరికో, డా.డ్రూ వీస్‌మన్‌
Hazarath Reddyవైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు డా.కాటలిన్‌ కరికో, డా.డ్రూ వీస్‌మన్‌లకు 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యురీ. కరోనా వైరస్‌ను అరికట్టే క్రమంలో వ్యాక్సిన్ల తయారీలో మెసెంజర్ ఆర్ఎన్ఏను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది.
Garuda Purana: మరణం తర్వాత మనం యమలోకానికి ఎలా వెళ్తామో తెలుసా..?, పిండ ప్రదానం చేయకుంటే ఆత్మ శాంతించక పోవడానికి కారణం ఏంటి, గరుడ పురాణం ఆత్మ గురించి ఏం చెబుతుందో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyగరుడ పురాణంలో మరణం, పుట్టుక గురించి అనేక ఆలోచనలు ప్రస్తావించబడ్డాయి. వాటిలో కొన్ని మనకు ఇప్పటికే తెలుసు. అయితే పితృ పక్షం సమయంలో మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరణం తర్వాత ఆత్మ యమలోకంలోకి ఎలా ప్రవేశిస్తుందో గరుడ పురాణం చెబుతోంది. అది ఏమిటో తెలుసుకోండి.
Shooting Star: నక్షత్రాలు రాలుతున్న సమయంలో మీరు ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందా? పురాతన నమ్మకాలు ఏం చెబుతున్నాయి..
Hazarath Reddyమీరు ఎప్పుడైనా ఆకాశం వైపు చూస్తూ కూర్చుని భూమిపై పడిపోతున్న నక్షత్రాన్ని చూశారా? పడిపోతున్న నక్షత్రాన్ని చూసేటప్పుడు చాలా మంది తమ కోరికల నెరవేర్పు కోసం ప్రార్థిస్తారు. నక్షత్రం పడే సమయంలో మన కోరిక చెబితే అది నెరవేరుతుందని నమ్మకం
Nipah Virus: గుడ్ న్యూస్, నిపా వైర‌స్ నుంచి కోలుకున్న నలుగురు పేషెంట్లు, రెండు సార్లు శాంపిల్స్ నెగ‌టివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న కేరళ వైద్యాధికారులు
Hazarath Reddyకేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో నిపా వైరస్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. కోజికోడ్‌లో నిపాతో చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల బాలుడు సహా నలుగురు కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.