యాత్ర
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
యాత్రசெய்திகள்
TTD Tickets: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!
Rudraతిరుమల శ్రీవారి దర్శించాలనుకునే వారికి అలర్ట్ మెసేజీ ఇది. మే నెలలో దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది.
18 Holy Steps of Sabarimala: శబరిమల అయప్ప ఆలయంలోని 18 మెట్ల రహస్యం మీకు తెలుసా? ఒక్కో మెట్టు ఒక్కో ఆయుధాన్ని సూచిస్తుందని చెబుతున్న పురాణాలు
Hazarath Reddyదక్షిణ భారతదేశంలోని ప్రధాన హిందూ పుణ్య క్షేత్రాలలో శబరిమల ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి భక్తులు దాదాపు 40 రోజుల పాటు కఠినమైన ఉపవాసం ఉండి, ఆ తర్వాత శబరిమల మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు.
Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర, మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddy2024లో లాగానే, 2025 లో కూడా ఒక పవిత్రమైన రోజున చార్ ధామ్ ల ద్వారాలు తెరవబడుతున్నాయి. చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30, 2025న ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి మీరు చార్‌ధామ్‌లను సందర్శించవచ్చు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి
Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది అనుకుంటే 50 కోట్లు దాటిపోయారు, కుంభమేళాలో 53 కోట్ల మంది పుణ్య స్నానాలు, రికార్డు స్థాయిలో పోటెత్తుతున్న భక్తులు
Hazarath Reddyత్రివేణి సంగమంలో ఇప్పటి వరకూ 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.
Five Lakh Lemon: ఒక్క నిమ్మకాయ రూ. 5 లక్షలు.. వేలంలో సొంతం.. తమిళనాడులోని పళనిలో ఘటన.. ఎందుకు అంత డిమాండ్??
Rudraతమిళనాడులోని పళనిలో ఓ నిమ్మకాయకు వేలంలో ఏకంగా రూ. 5 లక్షల ధర పలికింది. పుదుక్కోటై జిల్లా తిరువరుంగుళం వల్లనాట్టు చెట్టియార్ వర్గీయులు పళనిలో ఏటా మూడు రోజుల పాటు తైపూస ఉత్సవాలు నిర్వహిస్తారు.
Alert For Tirumala Devotees: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం, రాత్రి 9.30 తర్వాత కాలినడక మార్గం బంద్
Arun Charagondaతిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్(TTD Alert). ఇకపై రాత్రి 9.30 గంటల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు.
Maha Kumbh 2025: త్రివేణి సంగంమంలో పుణ్యస్నానం ఆచరించిన 50 కోట్ల మంది భక్తులు, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని తెలిపిన యూపీ ప్రభుత్వం
Hazarath Reddyయూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతోన్న కుంభమేళాలో (Kumbh Mela) శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
Frustrated Devotees Break Train Glass Window: మహా కుంభమేళాకు కిక్కిరిసిన రైళ్లు.. ఆగ్రహంతో రైలు గ్లాస్ విండోను ధ్వంసం చేసిన ప్రయాణికులు.. బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో ఘటన (వీడియో)
Rudraమహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులతో ఆ మార్గంలోని రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు.
Kondagattu Anjanna: కొండగట్టు అంజన్నకు భక్తుడి భారీ విరాళం.. కళ్లు చెదిరేలా బంగారు కిరీటం, 55 కిలోల వెండితో మకరతోరణం.. స్వామివారికి ఇంకా ఏం ఇచ్చారంటే? వాటి విలువ ఎంతంటే??
Rudraతెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు అంజన్న ఆలయం ఒకటి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు.
President Droupadi Murmu In Maha Kumbh Mela: మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు (వీడియో)
Rudraయూపీలోని ప్రయాగరాజ్ లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Komatireddy In Maha Kumbh Mela: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు (వీడియో)
Rudraయూపీలోని ప్రయాగరాజ్ లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
PM Modi Takes Holy Dip at Triveni Sangam: వీడియో ఇదిగో, పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ, నేటి వరకు 39 కోట్ల మంది పుణ్యస్నానాలు
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాను సందర్శించారు. ఉదయం 11 గంటలకు ఆయన త్రివేణీసంగమంలో వేద మంత్రాల నడుమ పవిత్ర స్నానం ఆచరించారు.
Maha kumbha Mela 2025: మహా కుంభమేళాలో 39 కోట్ల మంది భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) నేటితో 24వ రోజుకు చేరింది. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు
Ratha Saptami: నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)
Rudraనేడు రథ సప్తమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Vasantha Panchami: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో కిటకిటలాడుతున్న ఆలయాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో గురువారం నాటికే 30 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా వెల్లడించారు.ఈ నెల 13న కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే.
Mahakumbh Mela 2025: 18వ రోజుకు చేరుకున్న మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన 27 కోట్ల మంది భక్తులు, కలవరపెడుతున్న వరుస ప్రమాదాలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ మేళా (Kumbh Mela) 18వ రోజుకు చేరుకుంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.
Stampede In Kumbh Mela 2025: మహాకుంభమేళా తొక్కిసలాట.. 20కిమీల మేర నిలిచిన వాహనాలు, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులను నిలిపివేసిన అధికారులు, భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
Arun Charagondaజనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ కన్నుల పండవగా సాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ(Kumbh Mela 2025) జరగనుండగా ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు.
Maha Kumbh 2025: మౌని అమావాస్య...మహాకుంభమేళాలో తొక్కిసలాట, భారీగా భక్తులు తరలిరావడంతో ఘటన, పలువురు మృతి!, స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Arun Charagondaమహా కుంభమేళా(Maha Kumbh 2025)కు భక్తులు పోటెత్తారు. అమృతస్నానాల కోసం ఓ భక్తులు మరోవైపు ఊరేగింపుగా సాధువులు రావడంతో రద్దీ నెలకొంది. దీంతో తొక్కిసలాట(Maha Kumbh Stampede) జరిగింది
Mauni Amavasya 2025: వీడియోలు ఇవిగో, మౌనీ అమావాస్య సందర్భంగా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, ఈ ఒక్కరోజే ఏకంగా 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేసిన యూపీ సర్కారు
Hazarath Reddy144 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ కుంభమేళా సందర్భంగా గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.