వైరల్
Allu Arjun on Rajinikanth: రజనీకాంత్ నా గురించి అలా అనేసరికి షాకయ్యాను, అల్లు అర్జున్ మాటల్లో..
Vikas Mగంగోంత్రితో సినిమా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారి జాతీయ ఉత్తమనటుడిగా ఎదిగాడు. ఈ ఐకాన్ స్టార్ రజనీకాంత్ తనని గుర్తుపట్టడంపై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్ ప్రస్తావిస్తూ ‘ఒకసారి చెన్నయ్‌కి దర్శకుడు సుకుమార్‌తో కలిసి వెళ్లాను.
Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్ ? ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు
Vikas Mభారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి.
Latest ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవిగో, నంబర్ వన్ స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్ అజామ్, రెండవ స్థానంలో రోహిత్ శర్మ, మూడో స్థానానికి పడిపోయిన శుభ్‌మన్ గిల్
Vikas Mటీమ్‌ఇండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ రాణించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 157 పరుగులు చేశాడు.
Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జే షా, గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌలర్
Vikas Mటీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్(Morne Morkel)ను నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా ద్రువీకరించారు. సౌతాఫ్రికా మాజీ బౌలర్.. గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వన్డే వరల్డ్‌కప్ జరిగిన సమయంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.
Horrific Accident in Bijnor: షాకింగ్ వీడియో, రీల్స్ చేస్తూ బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన కారు, అమాంతం ఎగిరి అవతల పడిన ఇద్దరు యువకులు
Hazarath Reddyబిజ్నోర్‌లోని ఢిల్లీ – పౌరి నేషనల్ హైవేపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డు మధ్యలో నుంచి కుడివైపుకు వెళ్లసాగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
Emergency Trailer Out: ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఎలా చూపించబోతున్నారు, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్ ఇదిగో..
Vikas Mబాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా మూవీ వస్తోంది, ప్రధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపిస్తారు.
Independence Day Quotes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి
Vikas Mబ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.
Independence Day Wishes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి
Vikas Mభారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.
Mumbai Horror: ప్రియుడు మోజులో ఘాతుకం, శివసేన సీనియర్ నేతను దారుణంగా చంపిన భార్య, డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని మరీ..
Hazarath Reddyమహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఖందేశ్వర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత విష్ణు గౌలి (58) దారుణ హత్యకు గురయ్యారు. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Chitrakoot: వీడియో ఇదిగో, స్కూలులో అందరిముందే తన్నుకున్న టీచర్లు, బిత్తరపోయి చూస్తుండిపోయిన విద్యార్థులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు శారీరక వాగ్వాదానికి దిగిన సంఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 14న పోస్ట్ చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. మహిళా టీచర్ సప్నా శుక్లా, పురుష టీచర్ ఆదేశ్ తివారీ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన సంఘటనను ఇది సంగ్రహిస్తుంది.
Sperm Donor Has No Legal Right on Child: వీర్యం, అండ దానం చేసిన వారికి పిల్లలపై ఎలాంటి హక్కు ఉండదు, కీలక తీర్పును వెలువరించిన బాంబే హైకోర్టు
Hazarath Reddyవీర్యం, అండ దానం చేసిన దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వారిని పిల్లలకు జీవ సంబంధ(బయలాజికల్) తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని తెలిపింది. తన కవల కూతుళ్లను చూసేందుకు అనుమతించాలని ఓ మహిళ వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Air India Flight Suffers Bird-Hit: టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి, వెంటనే అప్రమత్తమై టేకాఫ్‌ను రన్‌వే వద్ద నిలిపివేసిన సిబ్బంది
Hazarath Reddyఎయిర్ ఇండియా విమానానికి (Air India flight)పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో పక్షి ఢీ (bird hit) కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే టేకాఫ్‌ను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Arshad Nadeem: అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం, ఒలింపిక్ స్వర్ణం గెలవడంతో బహుమతిగా కోట్ల రూపాయల నగదుతో పాటు కార్లు
Vikas Mఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జెండాను సగర్వంగా ఎగురవేసిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem) స్వదేశంలో హీరో అయ్యాడు. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్‌పై కాసుల వర్షం కురుస్తోంది.
Itel A50, Itel A50C: ఐటెల్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..
Vikas Mయూనిసోక్ టీ603 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్లలో 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు, ఐటెల్ ఏ50 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐటెల్ ఏ50సీ ఫోన్ 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. నోటిఫికేషన్లు, ఇతర సమాచారం కోసం ఐ-ఫోన్లలో మాదిరిగా డైనమిక్ బార్ ఫీచర్ కూడా ఉంటుంది.
Google Down: ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డౌన్, జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ గగ్గోలు పెడుతున్న నెటిజన్లు
Vikas Mప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికా సమయం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు అంతరాయం ఏర్పడింది.
India's Population: 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనున్న భారత జనాభా, విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదికలో షాకింగ్ విషయాలు
Vikas Mభారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023' నివేదిక చెబుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతంగా ఉన్న మహిళల జనాభా 2036 నాటికి కాస్త మెరుగుపడి 48.8 శాతానికి చేరుకోనుందని పేర్కొంది.
Your Tongue Can Now Predict Strokes: నాలుక రంగు ఆధారంగా మీకు ఏమి వ్యాధి ఉందో వెంటనే తెలుసుకోవచ్చు, రోగ నిర్ధారణలో విప్లవాత్మక ఆవిష్కరణ
Vikas Mఒక వ్యక్తి యొక్క నాలుక రంగును విశ్లేషించడం ద్వారా, వివిధ రకాల వ్యాధులను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగల నూతన అల్గోరిథమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ అల్గోరిథమ్‌ను మిడిల్ టెక్నికల్ యూనివర్సిటీ (MTU) మరియు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా (UniSA) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
TRAI on Promotional Calls: ప్రమోషనల్ కాల్స్‌పై టెల్కోలకు ట్రాయ్ కీలక ఆదేశాలు, తాజా నిర్ణయంతో స్పామ్ కాల్స్ నుంచి కస్టమర్లకు ఉపశమనం
Vikas Mటెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మంగళవారం టెల్కోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే అలాంటి నెంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని టెల్కోలను ఆదేశించింది. స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు పెద్ద ఎత్తున కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్ లిస్టులో చేర్చాలని పేర్కొంది.
Stree 2: అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డులు తిరగరాసిన స్త్రీ-2, మొదటి రోజు రూ.6.87 కోట్లు రాబట్టిన శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు మూవీ
Vikas Mఈ ఆగస్టు 15కు బాలీవుడ్‌లో మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన 'స్త్రీ-2', జాన్ అబ్రహం 'వేదా', అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే'. అయితే, అడ్వాన్స్ బుకింగ్ లో మాత్రం 'స్త్రీ-2' దూసుకెళ్తోంది. ఈ రేసులో మిగిలిన రెండు చిత్రాలను పూర్తిగా వెనక్కి నెట్టేసింది.
Independence Day 2024: ఇది 77వ లేదా 78వ స్వాతంత్ర్య దినోత్సవమా? మీ గందరగోళానికి ఇక్కడ సమాధానం ఉంది
Vikas Mస్వాతంత్ర్య దినోత్సవం 2024: పాఠశాలలు నుండి కార్యాలయాలు మరియు హౌసింగ్ సొసైటీలు, భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో దేశభక్తి ఉత్సుకతతో నిండిన సంవత్సరం ఇది.