వైరల్
Mohammed Shami Drops Catch: వీడియో ఇదిగో, ఫస్ట్ బాల్కే ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యే క్యాచ్ వదిలేసిన మొహమ్మద్ షమీ, ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా బ్యాటర్
Hazarath Reddy2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న సెమీ-ఫైనల్ సందర్భంగా భారత జట్టు ఆసీస్‌పై తొలి విజయం సాధించే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. మొదటి ఓవర్ వేస్తున్న మొహమ్మద్ షమీకి ఆటలోని మొదటి బంతికే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను డకౌట్‌గా అవుట్ చేసే అవకాశం లభించింది,
Odisha Horror: ఒడిశాలో దారుణం, ఆన్లైన్ గేమ్ ఆడొద్దన్నందుకు తల్లిదండ్రులను చంపేసిన కొడుకు, అడ్డువచ్చిన సోదరిని కూడా దారుణంగా..
Hazarath Reddyఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం 21 ఏళ్ల కళాశాల విద్యార్థి ఆన్లైన్ గేమ్‌లను ఆడటాన్ని వ్యతిరేకించినందుకు తన తల్లిదండ్రులను, సోదరిని రాళ్లతో కొట్టి చంపాడని పోలీసులు మంగళవారం తెలిపారు.
Road Accident Video: షాకింగ్ వీడియో, బైక్‌ను తప్పించబోయి రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన ఆర్టీసీ బస్సు, 37 మంది ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyసోమవారం మధ్యాహ్నం లాతూర్-నాందేడ్ హైవేలోని నందగావ్ పాటి సమీపంలో మోటార్ సైకిల్‌ను తప్పించబోయి మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) బస్సు బోల్తా పడింది. మధ్యాహ్నం 1:43 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 37 మంది ప్రయాణికులు గాయపడ్డారు,
Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు
Hazarath Reddyసీఐఎస్ఎఫ్ మహిళా అధికారి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావిలో వెలుగు చూసింది.కర్ణాటకలోని మంగళూరులోని ఒక లాడ్జిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
India vs Australia Semi-Final: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో తిరుగులేని భారత్, ఈ సారి కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా, గత పరాభవాలకు కసి తీర్చుకుంటుందా..
Hazarath Reddyచాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఉన్న రోహిత్ సేన మంగళవారం మరో కీలక సమరానికి సిద్ధమైంది.నేడు జరుగబోయే తొలి సెమీస్‌లో భారత జట్టు అగ్రశ్రేణి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
Tamil Nadu: వీడియో ఇదిగో, డ్రైవింగ్ రాకుండానే జేసీబీని డ్రైవ్ చేసిన బాలుడు, అదుపు కోల్పోవడంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసం, అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyతమిళనాడులో సోమవారం తెల్లవారుజామున మధురై నగరంలోని సెల్లూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడు JCB ఎక్స్‌కవేటర్‌ను నడుపుతూ అనేక వాహనాలను ఢీకొట్టాడు.
1xBet బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ స్టార్ హెన్రిచ్ క్లాసీన్, సౌతాఫ్రికాత్ స్టార్‌తో ఒప్పందం చేసుకున్న గ్లోబల్ కంపెనీ
Hazarath Reddyహెన్రిచ్ క్లాసీన్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు. 2011లో స్థానిక నార్తర్న్స్ టీమ్‌లో వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. 2018లో, హెన్రిచ్‌ను ఇండియన్ క్లబ్ రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
Hazarath Reddyఅస్సాం మాజీ ముఖ్యమంత్రి కుమార్తె డ్రైవర్‌పై దాడి చేస్తున్నట్లు చూపించే వీడియో క్లిప్ సోమవారం సోషల్ మీడియాలో కనిపించింది, మద్యం మత్తులో అతను తనను మాటలతో తిట్టేవాడని ఆ మహిళ ఆరోపించింది.
Mancherial Horror: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మంచిర్యాలలో ఘటన
Rudraపరీక్షల భయంతో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Leopard Spotted In Tirumala: తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర చిరుత పులి కలకలం.. వీడియో వైరల్
Rudraజనావాసాల్లోకి చిరుతల సంచారం ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని బిక్కు బిక్కుమంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.
Viral Video: యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!
Rudraఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు 15 మీటర్ల మేర ఎగిరి ఎదురుగా వస్తున్న ఆటో కిందపడ్డారు.
Banana Still Fresh After Opening: తొక్క తీసినా 24 గంటలపాటు తాజాగానే అరటిపండు.. అదెలా అంటారా? అయితే, ఈ వార్త చదవండి..!
Rudraతొక్క తీసిన అరటిపండు ఐదు నిమిషాల్లోనే చెడిపోతుంది. జావగారిపోయి దుర్వాసన కూడా వస్తుంది. కొద్ది క్షణాల్లోనే నల్లబడుతుంది. అయితే, తొక్క తీసిన తర్వాత కూడా అరటిపండు 24 గంటలపాటు తాజాగా ఉండేట్టు చేయటంలో బ్రిటిష్ సైంటిస్టులు సక్సెస్ అయ్యారు.
Boat Capsizes In Rajamahendravaram: రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి.. ప్రమాద సమయంలో పడవలో 12 మంది (వీడియో)
Rudraతూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరాలరేవు సమీపంలో సోమవారం రాత్రి పడవ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గల్లంతై మృతి చెందారు. మరో 10 మంది ఈదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నారు.
Telangana Inter Exams: విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత.. పేపర్ లీకైతే ఏ విద్యార్థి ద్వారా లీకైందో తెలుసుకునేలా సీరియల్ నంబర్
Rudraవిద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నది.
Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Hazarath Reddyటెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న వివిధ కంపెనీలు 2025లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత చాలా మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది, ఎందుకంటే వారు తదుపరి ఉద్యోగాలు కోల్పోతారనే భయంతో ఉన్నారు.
Double Murder in Kerala: దారుణం, భార్య ఫోన్లో కిస్ ఎమోజి చూసిన భర్త, ఆవేశం తట్టుకోలేక వేట కొటవలితో నరికి చంపిన భర్త, అడ్డు వచ్చిన ఆమె ప్రియుడిని కూడా కిరాతకంగా..
Hazarath Reddyకేరళలోని కలంజూర్ గ్రామంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితుడిని వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేశాడు. నిందితుడిని 32 ఏళ్ల బైజుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై (Double Murder in Kerala) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
World Wildlife Day 2025: కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీసిన ప్రధాని మోదీ, లయన్ సఫారీలో గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేసిన భారత ప్రధాని, ఫోటోలు ఇవిగో..
Hazarath Reddyనేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని లయన్ సఫారీ (lion safari)కి వెళ్లారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేశారు.
Lady Aghori: వీడియో ఇదిగో, రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తానంటూ మళ్లీ లేడీ అఘోరీ తణుకులో హల్చల్, అక్కడి నుంచి అఘోరీని పంపించిన పోలీసులు
Hazarath Reddyఈ మధ్య కనపడకుండా పోయిన లేడీ అఘోరీ మళ్లీ తణుకులో హల్ చల్ చేసింది. రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తా అంటూ హల్ చల్ చేసింది. తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటిముందు బైఠాయించింది లేడీ అఘోరీ. అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రచ్చ రచ్చ చేసింది
Man Injured in Wild Boar Attack: వ్యక్తిపై పగబట్టిన అడవి పంది, వెంబడించి మరీ దాడి చేసిన వీడియో వైరల్, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన
Hazarath Reddyమెదక్ జిల్లాలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన జరిగింది. శనివారం అకస్మాత్తుగా పట్టణంలోని ఓ గాజుల దుకాణంలోకి అడవిపంది చొరబడింది.