వైరల్
Tamil Nadu: వీడియో ఇదిగో, లైంగిక వేధింపులు, రూంకి పిలిచి ఏఐఏడీఎంకే నేతను చీపురుతో చితకబాదిన మహిళలు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyచెన్నై సమీపంలోని ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఓ యువతిని లైంగికంగా వేధించిన అన్నాడీఎంకే నేతను అరెస్ట్ చేశారు. తమపై లైంగిక దాడికి పాల్పడిన అన్నాడీఎంకే అధికారిని మహిళలు చీపురుతో కొట్టిన దృశ్యం (Women Thrash AIADMK Leader M Ponnambalam) హల్ చల్ చేస్తోంది.
GBS Case in Hyderabad: హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ మొదటి కేసు, కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధిపేట మహిళ
Hazarath Reddyమహారాష్ట్రలో క్రమంగా ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) హైదరాబాద్ నగరానికి పాకింది. నగరంలో తొలి కేసు (GBS Case in Hyderabad) నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ (first case of Guillain Barre Syndrome) సోకినట్టు వైద్యులు గుర్తించారు.
Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో గురువారం నాటికే 30 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా వెల్లడించారు.ఈ నెల 13న కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే.
Hydra Demolition Drive: హైదరాబాద్ లోని పటాన్ చెరులో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. వీడియోతో
Rudraహైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు రంకెలేస్తున్నాయి.
Producer Vedaraju Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్
Rudraటాలీవుడ్ లో విషాదం నెలకొన్నది. నిర్మాత వేదరాజు టింబర్ (54) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వేదరాజు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు.
Parliament Budget Session From Today: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. నేడు రాష్ట్రపతి ప్రసంగం.. 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
Rudraపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
SI Dies By Suicide: తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ లో ఘటన
Rudraపశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Teacher Beats Student Mercilessly: రెండో తరగతి విద్యార్థిని ఘోరంగా చితకబాదిన టీచర్.. గద్వాలలో దారుణం (వీడియో)
Rudraగద్వాల జిల్లా అయిజా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిపై తరగతి ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్రవర్తించింది.
Leopard Dead In Road Accident: ఒక్కసారిగా నేషనల్ హైవే మీదకి దూసుకొచ్చిన చిరుత.. భారీ వాహనం ఢీకొట్టడంతో.. ఎగిరి పడి.. పొట్టలోంచి పేగులు బయటపడి.. చివరకు?? మెదక్ లో ఏం జరిగిందంటే?? (వీడియో)
Rudraశుక్రవారం తెల్లవారుజాము సమయంలో మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు అటవీప్రాంతంలో కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు ఓ చిరుత ప్రయత్నించింది.
Good News For Telangana Professors: యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు
Rudraతెలంగాణలోని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ఐదేండ్లు పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచింది.
Viral Video: వీడియో ఇదిగో, స్కూల్ ఫంక్షన్ కోసం ముగ్గురు చిన్నారులు ఉరి వేసుకుని వేలాడుతున్న వీడియో వైరల్, జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని నెటిజన్లు మండిపాటు..
Hazarath Reddyస్కూల్ ఫంక్షన్‌లో ముగ్గురు చిన్నారులు ఉరివేసుకున్నట్లుగా కనిపించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. వైరల్ క్లిప్‌లో ముగ్గురు అబ్బాయిలు ఒక స్టేజ్‌పై, చెక్క లాగ్‌కు జోడించిన నూలుతో వేలాడదీయడం చూపిస్తుంది. పిల్లలు ఖైదీల వేషధారణలో ఉన్నారు, వారి తలలు నల్లని వస్త్రాలతో కప్పబడి ఉంటాయి.
Mahakumbh Mela 2025: 18వ రోజుకు చేరుకున్న మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన 27 కోట్ల మంది భక్తులు, కలవరపెడుతున్న వరుస ప్రమాదాలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ మేళా (Kumbh Mela) 18వ రోజుకు చేరుకుంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.
Fire at Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. సెక్టార్ 22లో తగలబడుతున్న టెంట్లు, తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఘటన.. వీడియో
Arun Charagondaమహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది(Fire at Mahakumbh Mela 2025). సెక్టార్ 22(Sector 22) లో మంటలు చెలరేగి టెంట్లు తగలబడ్డాయి.
Salwan Momika Shot Dead: ఖురాన్ ప్రతులను తగులబెట్టిన సల్వాన్ మోమికాను లైవ్‌లోనే కాల్చి చంపిన దుండగులు, జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టిన కేసులో ఈ రోజు తీర్పు, దానికి ముందే..
Hazarath Reddy2023లో స్వీడన్‌లో పదే పదే ఖురాన్ దహనం ప్రదర్శనలు నిర్వహించి ఖురాన్‌ను తగులబెట్టిన వ్యక్తి సల్వాన్ సబా మట్టి మోమికా కాల్చి చంపబడ్డాడు. నివేదికల ప్రకారం, "ఇరాకీ ఖురాన్ బర్నర్" అని కూడా పిలువబడే సల్వాన్ మోమికా ఒక రోజు ముందు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు ఈ రోజు, జనవరి 30న ధృవీకరించారు. ఇరాకీ శరణార్థి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు కాల్చి చంపబడ్డాడు.
Kochi: మహిళ రాంగ్ సైడ్ డ్రైవ్.. ఒక వాహనంతో మరోక వాహనం ఇలా పలు వాహనాలు ఢీ, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaకేరళలోని కోచి(Kochi)లో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ స్కూటర్‌పై రాంగ్ సైడ్‌లో రావడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. సీసీటీవీ(CCTV)లో ఈ వీడియో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ola Gen 3 Electric Scooter: ఓలా నుంచి మరో మూడు కొత్త స్కూటర్లు, జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించిన సీఈఓ భవీశ్ అగర్వాల్
Hazarath Reddyప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా మరో మూడు నయా స్కూటర్లను మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. 31న జనరేషన్ 3 స్కూటర్లను పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ఫౌండర్ భావిష్ అగర్వాల్ వెల్లడించారు. అధిక పనితీరు, మరిన్ని ఫీచర్స్, నూతన డిజైనింగ్ కోరుకుంటున్నవారికి ఈ నయా స్కూటర్లు సరైనవని తెలిపారు
'Chief Dating Officer' Vacancy: లవ్‌లో ఫెయిల్ అయిన వారికి ఉద్యోగం ఇస్తామంటున్న బెంగుళూరు కంపెనీ, చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం ప్రకటన ఇదిగో..
Hazarath Reddyబెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగానికి పలు ఫెయిల్యూర్ అర్హతలు ఉండాలని కండీషన్ పెట్టింది. ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యంతో పాటుగా కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్‌షిప్‌లు, మూడు డేట్‌లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది.
Dewald Brevis Catch Video: బాబోయ్ ఇదేమి క్యాచ్, శరీరాన్ని విల్లులా వెనక్కి వంచి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టిన బ్రెవిస్, బిత్తరపోయిన బ్యాటర్
Hazarath Reddyసౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా బుధవారం ఎంఐ కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సఫారీ ఎంఐ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ అదిరే క్యాచ్‌తో మెరిశాడు. అద్బుత విన్యాసంతో సన్‌రైజర్స్ బ్యాటర్ టామ్ అబెల్‌ను పెవిలియన్‌కు పంపాడు
ICC T20I Batters' Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్, రెండవ స్థానంలోకి దూసుకువచ్చిన తిలక్ వర్మ, 25 ర్యాంక్‌లు ఎగబాకి టాప్-5లో చోటు సంపాదించిన వరుణ్ చక్రవర్తి
Hazarath Reddyటీమిండియా యువ సంచలనాలు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకువచ్చారు. బ్యాటర్ల జాబితాలో తిలక్ వర్మ.. ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు చేరగా వరుణ్.. ఏకంగా 25 ర్యాంక్‌లు ఎగబాకి ఐదో ర్యాంక్‌తో టాప్-5లో చోటు సంపాదించాడు.
Kohli Fans Chant 'Kohli, Kohli' Video: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీని చూడగానే కోహ్లీ, కోహ్లీ అంటూ నినాదాలతో ఊగిపోయిన అభిమానులు
Hazarath Reddyవిరాట్ కోహ్లి చివరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తిరిగి వచ్చాడు. రైల్వేస్‌తో జరిగిన రాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ 2024-25 ఘర్షణ సందర్భంగా ఢిల్లీలోని అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి అరుణ్ జైట్లీ స్టేడియంను నింపారు. ఢిల్లీ ఫీల్డింగ్‌లో కోహ్లి స్లిప్‌లో నిలబడితే గ్యాలరీ నుంచి ప్రేక్షకులు 'కోహ్లీ, కోహ్లీ' అని నినాదాలు చేయడం కనిపించింది