Viral

Megastar Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు (వీడియో)

Rudra

తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'లైలా'.

Fire Accident In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)

Rudra

హైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

Sudden Death in Vidisha: షాకింగ్ వీడియో ఇదిగో, అక్క పెళ్లిలో స్టేజీ మీద డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిన సోదరి, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విదిషలో తన సోదరి వివాహంలో వేదికపై నృత్యం చేస్తూ ఒక యువతి కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

Rachin Ravindra Injury Update: వీడియో ఇదిగో, కివీస్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తలకు బలమైన గాయం, క్యాచ్ మిస్ కావడంతో నుదిటికి బలంగా తాకిన బంతి

Hazarath Reddy

Advertisement

Tragedy in Southern Mexico: దక్షిణ మెక్సికోలో ఘోరం.. బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం, వీడియో ఇదిగో

Arun Charagonda

దక్షిణ మెక్సికోలో ఘోరం జరిగింది(Tragedy in Southern Mexico). బస్సుకు నిప్పంటుకోవడంతో 40 మంది సజీవదహనం అయ్యారు

Kurnool Horror: స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ.. ఉత్సాహంగా గడిపిన యువకుడు.. అంతలోనే..! కర్నూల్ లో ఘటన

Rudra

కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో ఘోరం జరిగింది. అప్పటి వరకు స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ.. ఉత్సాహంగా గడిపిన యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Meerpet Murder Case Update: మీర్‌ పేట్ హత్యకేసులో మరిన్ని సంచలన విషయాలు.. హంతకుడు గురుమూర్తికి మరో ముగ్గురు సహకారం??

Rudra

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసిన మీర్‌ పేట్ హత్యకేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి.

Earthquake Strikes Caribbean Sea: కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Rudra

కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌ కు ఉత్తరాన రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 7.6గా నమోదైంది.

Advertisement

GBS In Telangana: తెలంగాణలో జీబీఎస్‌ వ్యాధి కలకలం.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ మృతి.. మహారాష్ట్రలో పెచ్చరిల్లుతున్న కేసులు

Rudra

గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) అనే నరాల వ్యాధితో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ శనివారం మృతిచెందారు.

ECET Notification OUT: తెలంగాణ టీజీ లాసెట్, పీజీ ఎల్‌ సెట్, ఈసెట్ షెడ్యుల్ వచ్చేసింది.. ఉన్నత విద్యామండలి విడుదల చేసిన వివరాలు ఇవిగో..!

Rudra

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్‌ ను శనివారం విడుదల చేశారు.

Deportation Fears: అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??

Rudra

అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాడు. ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేశాడు. అయితే, ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన బహిష్కరణ అస్త్రం అతని పాలిట శాపమైంది. అమెరికా నుంచి తనను ఎక్కడ వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో అక్కడే తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Viral News: సిబిల్ స్కోరు లేదు.. పెళ్లి రద్దు చేసిన అమ్మాయి కుటుంబం, మహారాష్ట్రలో ఘటన, పెళ్లి కొడుకు సిబిల్ స్కోరు తక్కువని ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్న అమ్మాయి ఫ్యామిలీ

Arun Charagonda

వరుడి సిబిల్ స్కోర్ డౌన్‌గా ఉందని ఏకంగా ఓ పెళ్లినే రద్దు చేసుకుంది ఓ ఫ్యామిలీ(Viral News). వరుడి సిబిల్ స్కోర్(Low CIBIL Score) తెలుసుకుని పెళ్లి ని రద్దు చేసుకున్నారు.

Advertisement

Delhi Chief Minister: ఢిల్లీలో కమల వికాసం.. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురి పేర్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 35 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించి బీజేపీ వీర విహారం చేస్తున్నది.

Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Rudra

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!

Rudra

వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Delhi Election Results LIVE: ఢిల్లీలో కమల వికాసం.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎన్నికల ఫలితాల అప్‌ డేట్స్.. (లైవ్)

Rudra

ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 35 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించి బీజేపీ వీర విహారం చేస్తున్నది.

Advertisement

Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్‌ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్‌.. ఏమన్నాడంటే??

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి ప్రైవేట్‌ వీడియోల వ్యవహారంలో లావణ్య తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ స్పందించారు.

Youth Dies By Suicide: ట్రాన్స్ జెండర్‌ తో ప్రేమ.. ఇద్దరి మధ్య విభేదాలు.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన

Rudra

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌ జెండర్‌ ను ప్రేమించిన ఒక యువకుడు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Delhi Election Results LIVE: ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? ఆమ్ ఆద్మీ పార్టీనా? బీజేపీనా? లేక హస్తమా?? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌ డేట్స్.. (లైవ్)

Rudra

ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా? లేక రెండు దశాబ్దాల వనవసానికి ఎండ్ కార్డ్ వేస్తూ ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా?

West Bengal Shocker: సెలవు ఇవ్వలేదని సహోద్యోగులను కత్తితో పొడిచి చంపిన ఉద్యోగి, ర‌క్తపై మ‌ర‌క‌లు అంటిన కత్తితో రోడ్డుపై న‌డుచుకుంటూ హల్ చల్

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రభుత్వ ఉద్యోగి గురువారం సెలవు నిరాకరించారనే ఆరోపణలతో తన ముగ్గురు సహోద్యోగులను పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. వారిని పొడిచి చంపిన తర్వాత రక్తపు మరకలున్న కత్తితో వారి చుట్టూ నడిచి పైశాచికానందాన్ని పొందాడు.

Advertisement
Advertisement