Viral
Hyderabad: మాదన్నపేటలో దారుణం, కుక్క విషయంలో గొడవపడి వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబసభ్యులు దాడి, వీడియో ఇదిగో..
Team Latestlyహైదరాబాద్ నగరంలోని మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబసభ్యులు దారుణంగా దాడి చేసి గాయపరిచారు. తన ఇంటి ముందు, పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని వృద్ధురాలు ప్రశ్నించింది.
Dussehra Messages in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు తెలుగులో, ఈ పండుగ వేళ మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు చెప్పేయండి
Team Latestlyభారతదేశంలో హిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు.
Dussehra Wishes in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు, మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు తెలుగులో చక్కగా చెప్పేయండి
Team Latestlyహిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ నవరాత్రుల ముగింపును సూచిస్తుంది.
Dussehra 2025: దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు ? మంచి పై చెడు విజయం స్ఫూర్తిగా జరుపుకునే మహోత్సవం ప్రత్యేక కథనం ఇదిగో..
Team Latestlyదసరా లేదా విజయదశమి ప్రతి భారతీయుడి జీవనంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఇది మంచి పై చెడు విజయం సాధించిన రోజున జరుపుకునే పండుగ. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను విభిన్న సాంప్రదాయాలతో, పెద్ద ఉత్సాహంతో జరుపుకుంటారు.
Bengaluru: బెంగుళూరులో దారుణం, చీరలు చీరలు దొంగిలించిందని మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టిన షాపు యజమాని, మహిళతో పాటు యజమానికి కూడా అరెస్ట్
Team Latestlyకర్ణాటక రాజధాని బెంగళూరులో షాప్‌లో చీరలు దొంగిలించిందని ఆరోపణతో ఒక మహిళపై అమానుష దాడి జరిగింది. మాయా సిల్క్స్ శారీస్ అనే దుకాణంలో ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు రూ.91,500 విలువైన 61 చీరలను దొంగిలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిటీ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Kidney Health Alert: మీ కిడ్నీ ప్రమాదంలో పడిందంటే కారణం ఈ ఆహార పదార్థాలే, వెంటనే మీ మెనూ నుండి వీటిని తీసేయపోతే అనారోగ్యంతో విలవిలలాడిపోతారు..
Team Latestlyకిడ్నీలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలుగా పనిచేస్తాయి. అవి రక్తాన్ని శుభ్రం చేయడం, ద్రవాలను సమతుల్యం చేయడం, ఉప్పు, ఖనిజాలు, వ్యర్థాలను బయటకి పంపడం వంటి ప్రాథమిక పనులను నిర్వహిస్తాయి. కాబట్టి కిడ్నీల ఆరోగ్యంగా మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Kidnapping Caught on Camera: వీడియో ఇదిగో.. పట్టపగలే చిన్నారి కిడ్నాప్,తమిళనాడులోని వెల్లూరులో సంఘటన, మొత్తం దృశ్యం CCTVలో రికార్ట్
Team Latestlyతమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని గుడియాతం ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 ఏళ్ల బాలుడిని ఇంటి బయట నుంచి అపహరించారు. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది, ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వీడియో ఫుటేజ్ ప్రకారం, కర్ణాటక లైసెన్స్ ప్లేట్ ఉన్న కారు నుండి హెల్మెట్ ధరించిన యువకుడు దిగాడు.
OG Fans Chaos: పవన్ ఫ్యాన్స్ రచ్చ.. ‘OG' సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వచ్చి కత్తితో స్క్రీన్ చింపేసిన అభిమానులు, బెంగళూరులో KR పురంలో ఘటన , షో నిలిపివేత
Team Latestlyబెంగళూరులోని KR పురం థియేటర్లో ‘OG’ సినిమా ప్రీమియర్ షోలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో షో చూడటానికి వచ్చారు. అయితే షో ప్రారంభానికి ముందు కొంత మంది అభిమానులు తగిన నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించారు. కొంతమంది కత్తులతో స్క్రీన్‌ను చింపేయడంతో థియేటర్ యాజమాన్యం షోను నిలిపివేయవలసి వచ్చింది.
Agni-Prime Missile: అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్, రైలు నుంచే శత్రు దేశాలపై గురి పెట్టి ముచ్చెమటలు పట్టించనున్న మిస్సైల్, వీడియో ఇదిగో..
Team Latestlyభారత రక్షణ రంగంలో మరో మిస్సైల్ చేరింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ మధ్యంతర శ్రేణి క్షిపణిని రక్షణ రంగం విజయవంతంగా పరీక్షించింది. ఈ చారిత్రక ప్రయోగం విజయంతో.. ఇలాంటి అత్యాధునిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల సరసన ఇండియా సగర్వంగా నిలిచింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు.
Backward Walking: రోజూ 10 నిమిషాలు వెనుకకు నడవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవిగో, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి అన్నీ మాయమయిపోతాయి..
Team Latestlyమన ఇంట్లో పెద్దలు భోజనం చేసిన తర్వాత కాస్త నడవమని ఎప్పుడూ చెబుతుంటారు. అలాగే ఆరోగ్య నిపుణులు కూడా అదే సలహా ఇస్తారు. ఎందుకంటే భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
Ramleela Shock: వీడియో ఇదిగో..రామ్‌లీలా నాటకం వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన దశరథుడి పాత్రధారి, అక్కడికక్కడే మృతి
Team Latestlyహిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో శనివారం రాత్రి రామ్‌లీలా నాటకం సమయంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాటకంలో దశరథుడి పాత్ర పోషిస్తున్న సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్ అమ్రిశ్ కుమార్ స్టేజ్‌పైనే అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, ఉపాధ్యాయురాలిపై హెడ్‌మాస్టర్ లైంగిక వేధింపులు..అడిగినందుకు విద్యాధికారిపై బెల్ట్‌తో దాడి, నిందితుడు అరెస్ట్
Team Latestlyఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాలోని మహమ్మదాబాద్ బ్లాక్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బ్రిజేంద్ర కుమార్ వర్మ చేసిన దారుణ సంఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంఘటన ప్రకారం అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలి పై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Do Vaccines Cause Autism? టీకాల వల్ల ఆటిజం రావడం అనేది అబద్దం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తోసి పుచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Team Latestlyమంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఆరోపణలకు ఆధారాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉన్నాయని చెప్పారు. అదేకాక, మనిషి ప్రాణాలు రక్షించే టీకాల విలువపై ప్రజల్లో అనుమానం కలిగేలా మాట్లాడొద్దని హెచ్చరించారు.
Air India Express Hijack Scare: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో హైజాక్ కలకలం, కాక్‌పిట్ తలుపును తెరిచి పైలట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి, 8 మంది అరెస్ట్
Team Latestlyబెంగళూరు-వారణాసి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో భద్రతా వైఫల్య ఘటన కలకలం రేపింది. సోమవారం, సెప్టెంబర్ 22, బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (IX-1086) విమానంలో భయాందోళన సృష్టించిన ఘటన చోటు చేసుకుంది.ఒక ప్రయాణికుడు కాక్‌పిట్ తలుపును గాలిలో బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడని విమాన సిబ్బంది పేర్కొన్నారు
Snake Attack Video: షాకింగ్ వీడియో ఇదిగో, నాగు పామును పట్టుకుని సెల్పీ దిగుతుండగా కాటేసిన పాము, విషం త్వరగా ఎక్కడంతో కుప్పకూలి మృతి చెందిన కానిస్టేబుల్
Team Latestlyఇండోర్ నగరంలోని సదర్ బజార్ ప్రాంతంలో భయానక సంఘటన జరిగింది. స్థానిక కానిస్టేబుల్ సంతోష్ చౌదరి ఒక సరీసృపాన్ని పట్టుకునే ప్రయత్నంలో దాని కాటుకు గురయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సంతోష్ చౌదరి పామును పట్టుకుని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నాగుపాము అతన్ని కరిచింది. ఈ సంఘటన వెంటనే షాక్, భయాందోళన కలిగించింది.
Punjab Shocker: పంజాబ్‌లో యుకే మహిళ దారుణ హత్య, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కిరాతకంగా చంపేసిన వృద్ధుడు, రూ. 50 లక్షలకు కాంట్రాక్ట్ డీల్
Team Latestlyసెప్టెంబర్ 17, బుధవారం, లూధియానా పోలీసులు ఒక భయంకర సంఘటనను నివేదించారు. 71 ఏళ్ల అమెరికా పౌరురాలు, సియాటిల్ నుండి లూధియానాకు వచ్చిన కొద్దిసేపటికే హత్యకు గురైందని అధికారులు తెలిపారు. ఆమెను రూపిందర్ కౌర్ పాంధర్ అని గుర్తించారు.
Hyderabad: దారుణం.. ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి.. విరిగిన దవడ ఎముక, గడ్డి అన్నారం నారాయణ జూ.కాలేజీలో ఘటన, వీడియో ఇదిగో..
Team Latestlyహైదరాబాద్‌లోని నారాయణ కాలేజ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి ఒకరు కాలేజ్‌లో ఫ్లోర్ ఇన్చార్జ్ చేత దాడి కు గురయ్యారు. ఈ దాడిలో అతని దవడ ఎముక విరిగింది. విద్యార్థి తీవ్రగా గాయపడిన తరువాత స్థానికులు, కాలేజ్ సిబ్బంది సహాయం కోసం వచ్చారు. ఈ ఘటనా సంఘటన స్థానికంగా తీవ్ర దాగ్భ్రాంతి, ఆందోళన కలిగించింది.
Young Man Dies of Heart Attack: వీడియో ఇదిగో.. జ్యూస్ తాగుతుండగా గుండెపోటుతో కుప్పకూలి 30 ఏళ్ల యువకుడు మృతి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదకర ఘటన
Team Latestlyరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జ్యూస్ సెంటర్‌లో జ్యూస్ తాగుతున్న 30 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
Cardamom Health Benefits: యాలకులు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు, మీకు వయసు కనపడకుండా చేసే ఏకైక ఔషధం ఇదే..
Team Latestlyయాలకలు – చిన్నది కానీ శక్తివంతమైన మసాలాగా చెప్పవచ్చు. భారతీయ వంటకాల్లో మాత్రమే కాక, ఆయుర్వేద ఔషధాల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఆ ప్రయోజనాలకు గల కారణం వాటిలోని విభిన్న రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లలో ఉంది.
Fact Check: రూ. 25 వేల పెట్టుబడితో నెలకు రూ. 15 లక్షలు, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ చెబుతున్నట్లుగా ఫేక్ వీడియో క్రియేట్, ఇలాంటివి నమ్మవద్దని హెచ్చరించిన కేంద్రం
Team Latestlyఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 25 వేల రూపాయల పెట్టుబడి ద్వారా రోజూ 60 వేల రూపాయలు, నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించవచ్చని హామీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్లు చూపించబడుతోంది.