ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు(Desecration In Temple), హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేశారు దుండగులు(Miscreants Throw Meat Behind Shiva Lingam).

మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. మరోవైపు ఆలయానికి భారీగా హిందూ సంఘాలు చేరుకుంటున్నాయి(Hanuman Temple). మాంసం పడేసింది ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 హైదరాబాద్‌ శివారులో కోడి పందాలు.. క్యాసినో, ఫామ్ హౌస్‌పై దాడి చేసి 64 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..55 లగ్జరీ కార్లు సీజ్, వీడియో ఇదిగో 

శివలింగం వద్ద మాంసం ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Miscreants Throw Meat Behind Shiva Lingam at Jirra Hanuman Temple in Hyderabad

 

BJP MLA Raja Singh on Jirra Hanuman Temple issue

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)