Health Tips: మన శరీరానికి బీటువెల్ చాలా అతి ముఖ్యమైన పోషకం. ఇది నాడీ వ్యవస్థ విధులను నిర్వహించడంలో సహాయపడుతుంది. విటమిన్ బి2 లోపం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది నీటిలో కరిగే విటమిన్ ఇది శరీరానికి రోజువారి విధులను నిర్వచించడంలో తన పాత్ర పోషిస్తుంది. ఆ అయితే విటమిన్ బి12 లోపు ఉందని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకు..
ఒత్తిడి- శరీరంలో విటమిన్ బి12 లోపం కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి ప్రారంభం అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బి విటమిన్ అధికంగా ఉండే మాంసాహారాలను తీసుకోవడం లేదా క్యాప్సిల్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడరు.
Health Tips: తరచుగా గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారా,
నిద్రలేమి- శరీరంలో విటమిన్ బి12 లోపం ఉంటే రాత్రిలో చివరగా నిద్ర పట్టదు నిద్ర పూర్తిగా చెదిరిపోతుంది. ఈ విటమిన్ నిద్ర హార్మోన్ మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి విటమిన్ బి12 లేకుండా చూసుకున్నట్లయితే నిద్ర సమస్యలు తొలగిపోతాయి..
మోకాళ్ళలో నొప్పి- విటమిన్ బి12 లోపం వల్ల కాళ్లలో మోకాళ్ళలో నొప్పి తీవ్రంగా అవుతుంది. కొన్నిసార్లు పగుళ్ల శబ్దం కూడా వినిపిస్తుంది. ఇతర సంకేతాలు విటమిన్ బి12 లోపు అధికంగా ఉన్నప్పుడు అలసటగా నీరసంగా అనిపిస్తుంది. గోర్లు పసుపు రంగులోకి మారడం గరుగ్గా ఉండడం చూస్తాము. జుట్టు ఊడిపోతుంది. చర్మం రంగు మారుతుంది కళ్ళల్లో పసుపు ఛాయలు కనిపిస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి