అర్జెంటీనాలోని శాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ విమానం భవనంపైకి దూసుకెళ్లింది. అర్జెంటీనాలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బొంబార్డియర్ ఛాలెంజర్ 300 (LV-GOK) విమానం బిల్డింగ్ మీద కుప్పకూలిన తరువాత మంటలు ఎగసిపడుతున్నట్లుగా వీడియో చూపుతోంది. విమానంలో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Argentina Plane Crash:
JUST IN - A Bombardier Challenger 300 (LV-GOK) plane crashes into a building while landing at San Fernando Airport in Argentinapic.twitter.com/tidY77uzZu
— Insider Paper (@TheInsiderPaper) December 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)