Sports

Arshdeep Singh Record: టీ-20ల్లో అరుదైన రికార్డ్ సృష్టించిన అర్షదీప్‌ సింగ్, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర

VNS

ట్వీంటీ ట్వంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ (T20I cricket) లో భారత బౌలర్‌ (Indian bowler) అర్షదీప్‌ సింగ్‌ (Arshadeep Singh) అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అర్షదీప్‌ ఈ ఫీట్‌ చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు.

IND Win By 7 Wickets: తొలి టీ-20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ, అదరగొట్టిన అభిషేక్‌ శర్మ, ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం

VNS

ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా (IND Vs ENG)కు అదిరే ఆరంభం! ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం (IND Win By 7 Wickets) సాధించింది. తొలుత ఇంగ్లాండ్ సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది.

Maha Kumbh Mela 2025: వీడియోలు ఇవిగో,  ఈ సారి RCB కప్ కొట్టాలని మహాకుంభమేళాలో పూజలు చేసిన అభిమాని, గతంలో శబరిమలకు నడిచి వెళ్లిన మరో అభిమాని

Hazarath Reddy

RCB జట్టు IPL ట్రోఫీని గెలుపొందడం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ జట్టుకు ఎంతో లాయల్ అభిమానులుండగా ప్రతి ఐపీఎల్ టోర్నీలో 'ఈ సాలా కప్ మనదే' అంటూ స్టేడియంలో సందడి చేస్తుంటారు. కానీ దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండటంతో గెలుపు దరిచేరలేదు

Vinod Kambli Birthday: వీడియో ఇదిగో, వినోద్ కాంబ్లీ పుట్టినరోజు వేడుకలు, థానే ఆసుపత్రిలో సిబ్బంది, కుటుంబ సభ్యులతో జరుపుకున్న టీమిండియా మాజీ క్రికెటర్

Hazarath Reddy

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన పుట్టినరోజును థానే జిల్లాలోని భివాండిలోని ఓ ఆసుపత్రిలో సిబ్బంది మరియు కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఒక వైరల్ వీడియోలో కాంబ్లీ ఉద్వేగభరితంగా ఉన్న ఆసుపత్రి సిబ్బందికి మరియు అతని అభిమానుల ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చూపబడింది.

Advertisement

Kho Kho World Cup 2025: తొలి ఖో ఖో ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత మహిళా జట్టు, నేపాల్‌ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచిన టీమ్ ఉమెన్ ఇండియా

Hazarath Reddy

తొలి ఖోఖో ప్రపంచకప్‌(Kho Kho World Cup 2025) విజేతగా భారత్‌ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్‌(Nepal) జట్టును ఓడించింది.

Kho Kho World Cup 2025: ఖోఖో మొదటి ప్రపంచ కప్ విజేత భారత్, 54-36 తేడాతో నేపాల్ జట్టును చిత్తు చేసిన టీమిండియా ప్లేయర్లు

Hazarath Reddy

ఖోఖో మొదటి ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అదరగొట్టింది. ఖోఖో మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలవగా.. పురుషుల జట్టు కూడా అదే బాటలో పయనించి కప్ సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పురుషుల జట్టు విజయం సాధించింది. 54-36 తేడాతో నేపాల్ జట్టును భారత్ చిత్తు చేసింది.

Neeraj Chopra Wedding Photos: డబుల్ ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా పెళ్లి.. వైరల్ గా మారిన ఫోటోలు ఇవిగో..!

Rudra

విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌ లో రెండు పతకాలు సాధించి భారత్‌ ‌కు గొప్ప గౌరవం తీసుకురావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన అథ్లెట్ నీరజ్ చోప్రా పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది.

India Men's Team Wins Kho Kho World Cup 2025: ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌, మహిళలు, పురుషుల విభాగాల్లోనూ ప్రపంచకప్‌ భారత్‌ సొంతం

VNS

ఖోఖో మహిళల ప్రపంచకప్‌ను (Kho Kho World Cup) సొంతం చేసుకున్న భారత్‌.. అదే జోరు కొనసాగించి.. పురుషుల ప్రపంచ కప్‌ను కూడా కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో (Kho Kho World Cup Final) పురుషుల జట్టు విజయఢంకా మోగించింది. 54-36 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది.

Advertisement

Latest News: ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి

Arun Charagonda

స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మనూ భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు.

India, England Teams Reached Kolkata: కోల్‌కతా చేరుకున్న భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు, ఈ నెల 22 నుంచి మూడు టీ -20ల సిరీస్‌

VNS

జనవరి 22 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ (IND Vs ENG) మధ్య ఐదు మ్యాచుల టీ20 (T20 Match) సిరీస్‌ ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ (Eden Gardens)లో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్లు శనివారం కోల్‌కతా (Kolkata)కు చేరుకున్నాయి. మూడు సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది.

India Squad for ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టబోయే 15 మంది భారత ఆటగాళ్లు వీరే, మహ్మద్ సిరాజ్‌ అవుట్, షమీ రీ ఎంట్రీ

Hazarath Reddy

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును నేడు ఎంపిక చేశారు.దీంతో పాటుగా త్వ‌ర‌లో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడు వ‌న్డేల‌కు కూడా భార‌త జ‌ట్టును (India Squad)ప్ర‌క‌టించారు.

Khel Ratna Awards: ఖేల్ ర‌త్న అవార్డు అందుకున్న మ‌నూభాక‌ర్‌, గుకేశ్‌.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానం, వీడియో ఇదిగో

Arun Charagonda

ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు ఒలింపిక్స్ మెడ‌లిస్ట్ షూట‌ర్ మ‌నూ భాక‌ర్‌, చెస్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ డీ గుకేశ్‌.

Advertisement

IND-W vs IRE-W: వైట్ వాష్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు...ఐర్లాండ్‌తో మూడో వన్డే అప్‌డేట్

Arun Charagonda

భారత మహిళల క్రికెట్ జట్టు మరియు ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, సిరీస్ చివరి మ్యాచ్‌లో వైట్‌వాష్ లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

Nitish Kumar Reddy: మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన భారత క్రికెటర్

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకున్నారు

IND W Vs IRE W: సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్‌ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు

VNS

ఐర్లాండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు (India Women team) విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను (IND W Vs IRE W ) కైవసం చేసుకున్నది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్‌కోట్‌ (Rajkot) వేదికగా జరుగనున్నది.

'Lady Jasprit Bumrah': వీడియో ఇదిగో, జస్ప్రీత్ బుమ్రాలాగా బౌలింగ్ చేస్తున్న అమ్మాయి, టీమిండియాకు మరో రేసు గుర్రం రాబోతుందంటూ నెటిజన్ల కామెంట్లు

Hazarath Reddy

Advertisement

Australia’s Squad for ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా, పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో జట్టు ఇదే..

Hazarath Reddy

ఎనిమిది దేశాలు పాల్గొనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జర‌గ‌నుంది. దీనికోసం ఇప్ప‌టికే కొన్ని దేశాలు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే త‌మ 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది.

India's Squad for IND vs ENG 2025 T20I Series: లాంగ్‌ గ్యాప్‌ తర్వాత భారత జట్టులోకి మహ్మద్‌ షమీ, ఇంగ్లాండ్‌తో టీ-20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

VNS

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు (IND vs ENG 2025 T20I Series) బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ జరుగనున్నది. ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) 14 నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరాడు.

Robin Uthappa: వీడియో ఇదిగో, యువరాజ్ సింగ్ కెరీర్‌ ముగియడానికి కారణం విరాట్ కోహ్లీనే, సంచలన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప

Hazarath Reddy

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హిందీ న్యూస్ మీడియా సంస్థ ‘లల్లన్‌టాప్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీయే పరోక్ష బాధ్యుడు అని తెలిపారు.

Varun Aaron Announces Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్, అన్ని ఫార్మాట్ల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

భారత ఫాస్ట్ బౌలర్, ఐపిఎల్‌లో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్, వరుణ్ ఆరోన్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆరోన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు అతని కుటుంబం, స్పాన్సర్‌లు మరియు కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు

Advertisement
Advertisement