క్రీడలు
U19 Asia Cup 2023 Final: అండ‌ర్ -19 ఆసియా క‌ప్ ,విజేత‌గా బంగ్లాదేశ్, సొంత గ‌డ్డ‌పై యూఏఈని ఓడించి ట్రోఫీ ద‌క్కించుకున్న బంగ్లా, ఏకంగా 195 ప‌రుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం
VNSఫైనల్స్‌లో (U-19 Asia Cup 2023 Final) బంగ్లాదేశ్‌.. యూఏఈని (UAE) చిత్తుగా ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగుల స్కోరు చేయగా ఛేదనలో యూఏఈ బ్యాటర్లు చేతులెత్తేశారు. 24.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు.
IND Vs SA 1st ODI: ఫ‌స్ట్ మ్యాచ్ లోనే చెల‌రేగిన సాయి సుద‌ర్శ‌న్, తొలి వ‌న్డేలో సౌతాఫ్రికాపై భార‌త్ సునాయ‌స విజ‌యం
VNSవరుసగా ఫోర్‌, సిక్సర్‌ బాది అర్థ సెంచరీ బాదాడు. కానీ ఐదో బంతికి భారీ షాట్‌ ఆడబోయి డేవిడ్‌ మిల్లర్‌ చేతికి చిక్కడంతో 88 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ తిలక్‌ వర్మ (1 నాటౌట్‌)తో కలిసి సాయి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
MI Lose Followers: ముంబై ఇండియ‌న్స్ కు భారీ షాక్, రోహిత్ తొల‌గింపుతో ఏకంగా 4 ల‌క్ష‌ల మంది అన్ ఫాలో, సోషల్ మీడియాలో టీమ్ పై దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు
VNSఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2024 సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) ఎవ్వ‌రూ ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆ జ‌ట్టుకు ఐదు సార్లు క‌ప్పును అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ను (Rohit Sharma) సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య నాయ‌క‌త్వంలో జ‌ట్టు బ‌రిలోకి దిగుతుంద‌ని ప్ర‌క‌టించింది
Under-19 Asia Cup: డిపెండింగ్ చాంపియ‌న్ల‌కు షాకిచ్చిన పసికూన‌లు, సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ల్లో ఓట‌మిపాలైన భార‌త్, పాకిస్తాన్
VNSభారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత అండర్‌ – 19 జట్టు.. 42.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్‌ అయింది. దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున ఆడే సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌.. 62 బంతుల్లో 50 పరుగులు చేయగా.. హైదరాబాద్‌ ప్లేయర్‌ మురుగన్‌ అభిషేక్‌.. 62 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
Hardik Pandya New Mumbai Indians Captain: ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా... రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కొత్త కెప్టెన్‌గా ఎంపిక..
ahanaహార్దిక్ 2015 సీజన్ నుండి 2021 వరకు ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 2015 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ జట్టుతో IPLలో అరంగేట్రం చేసాడు, ఆ తర్వాత అతను 2021 సీజన్ వరకు ఈ జట్టు కోసం ఆడుతూ అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా టీమ్ ఇండియాలో తన స్థానాన్ని పూర్తిగా ధృవీకరించాడు.
HC On Dhoni's Contempt Petition: ఎంఎస్ ధోని ధిక్కార పిటిషన్‌, పిఎస్ అధికారి సంపత్ కుమార్‌కు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించిన మద్రాస్ హైకోర్టు
Hazarath Reddyఐపిఎస్ అధికారి జి.సంపత్ కుమార్‌కు సుప్రీంకోర్టుపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై క్రికెటర్ ఎంఎస్ ధోని దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌లో ఐపిఎస్ అధికారి సంపత్ కుమార్‌కు మద్రాస్ హైకోర్టు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన కోర్టును శిక్ష తగ్గించాలని అప్పీల్‌ చేసుకోవడంతో ఆయన అప్పీల్ అనుమతిస్తూ శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేసింది.
Mohammed Siraj Direct Hit Video: సిరాజ్‌ బుల్లెట్ త్రో వీడియో ఇదిగో, డైరక్ట్ హిట్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్‌ రీజా హెండ్రిక్స్‌ ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి మరి
Hazarath Reddyభారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సంచలన త్రోతో మెరిశాడు. సిరాజ్‌ తన మెరుపు త్రో సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.
IND vs SA 3rd T20I: కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్ మాయాజాలానికి కుప్పకూలిన సఫారీలు, గత మ్యాచ్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్
Hazarath Reddyవాండరర్స్‌ మైదానంలో భారత్‌ గత మ్యాచ్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత్‌ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
Suryakumar Yadav: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్, 18 సెంచరీలతో సరికొత్త రికార్డు
Hazarath Reddyజోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ బౌలర్లకు సూర్య భాయ్‌ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
Suryakumar Yadav: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్, మరో రికార్డు బద్దలు కొట్టేందుకు అడుగు దూరంలో..
Hazarath Reddyకేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.
Suryakumar Yadav: పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన సూర్యకుమార్‌ యాదవ్, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు
Hazarath Reddyజోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ బౌలర్లకు సూర్య భాయ్‌ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు.
IND Vs SA 3rd T20: స‌ఫారీల‌తో ఇవాళ కీల‌క టీ-20, మ్యాచ్ గెలిచి సిరీస్ పై ప‌ట్టు సాధించాల‌ని టీమిండియా ప్ర‌య‌త్నాలు, గ‌త పొర‌పాట్ల‌ను దృష్టిలో పెట్టుకొని లైన‌ప్
VNSఫామ్‌మీద ఉన్నవాళ్లను ఆడించాల్సింది పోయి మిగతావారికి ఎలా అవకాశమిస్తారంటూ ప్రశ్నలతో కడిగేస్తున్నారు. అనారోగ్యంతో గత మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌..తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది. శుభ్‌మన్‌ గిల్‌ స్థానంలో రుతురాజ్‌కు చాన్స్‌ దక్కనుంది. మరోవైపు చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌యాదవ్‌కు బదులుగా బిష్ణోయ్‌ తుది జట్టులోకి రావచ్చు
IPL 2024 Auction: ఐపీఎల్‌ వేలం పాటకు రంగం సిద్ధం, ఈ నెల 19న దుబయ్‌లో వేలంపాట, ఆటగాళ్ల జాబితా నుండి పర్స్ వరకు పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఐపీఎల్‌ వేలం పాటకు రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. భారతదేశం వెలుపల వేలం నిర్వహించడం ఇదే తొలిసారి. 10 ఫ్రాంచైజీలలో ఖాళీగా ఉన్న 70 రోస్టర్ స్పాట్‌లను 333 మంది క్రికెటర్ల పూల్ నుండి భర్తీ చేస్తారు.
Rinku Singh Six Video: వీడియో ఇదిగో, రింకు సింగ్ కొట్టిన సిక్స్ దెబ్బకి పగిలిన మీడియా బాక్స్‌ అద్దం, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రింకు సింగ్ (Rinku Singh) (68) అర్ధ శతకంతో అలరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఆడిన ఓ భారీ షాట్‌కు మీడియా బాక్స్‌ అద్దం పగిలింది.
Rinku Singh Apologises Video: వీడియో ఇదిగో, అద్దం పగిలినందుకు క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌, సో క్యూట్‌ రింకూ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు
Hazarath Reddyఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించాను. నా షాట్‌ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్‌ బ్రేక్‌ చేసినందుకు సారీ చెబుతున్నా’’ అని రింకూ సింగ్‌ పేర్కొన్నాడు.
Rohit Sharma on World Cup Final: వీడియో ఇదిగో, వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి ఇంకా ఏడిపిస్తూనే ఉంది, మైదానంలోకి తిరిగి ఎలా అడుగుపెట్టాలో తెలియట్లేదని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆవేదన
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారిగా సోషల్‌మీడియా ముందుకు వచ్చి ఓ వీడియో ద్వారా స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో రోహిత్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
IND vs SA, 2nd T20I: సఫారీలతో టీ20 సీరిస్, ఓటమితో ఆరంభించిన టీమిండియా, వాళ్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని తెలిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Hazarath Reddyభారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీ‌స్లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దు కాగా.. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌కు సైతం వర్షం అంతరాయం కలిగించింది. దీంతో సఫారీలు 15 ఓవర్లలో 152 పరుగులను చేధించాల్సి వచ్చింది.
ICC Player Of The Month: మహ్మద్‌ షమీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లు వెనక్కి, ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్న ట్రావిస్‌ హెడ్‌
Hazarath Reddyనవంబర్‌ నెలకు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించిన హెడ్‌.. భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ, ఆసీస్‌ స్పిన్‌ ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లను వెనక్కినెట్టి ఈ అవార్డును గెలుచుకున్నాడు.
ICC New Rule: స్టాప్‌ క్లాక్‌ పేరుతో ఐసీసీ కొత్త రూల్, ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్ల లోపు కొత్త ఓవర్ ప్రారంభించాల్సిందే, లేకుంటే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు
Hazarath Reddyపొట్టి క్రికెట్‌లో రేపట్నుంచి మరో కొత్త నిబంధనను ఐసీసీ తీసుకువస్తోంది.ఓవర్ పూర్తయ్యాక మళ్లీ ఓవర్ వేసేందుకు మధ్య ఉన్న వ్యవధిలో సమయం వృధా కాకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్టాప్‌ క్లాక్‌ పేరుతో కొత్త రూల్ తీసుకువస్తోంది. ఈ రూల్ ప్రకారం ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్ల లోపు కొత్త ఓవర్ ప్రారంభించాల్సి ఉంటుంది.
England Test Team For India Announced: ఇండియా టెస్ట్ సీరిస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇదిగో, కెప్టెన్‌గా బెన్ స్టోక్, జేమ్స్ ఆండర్సన్ మళ్లీ రీఎంట్రీ
Hazarath Reddyజనవరి 2024లో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ భారతదేశంలో పర్యటించడానికి సిద్ధంగా ఉంది. దానికి ముందు, వారు సిరీస్ కోసం తమ జట్టును ప్రకటించారు.