Sports

Formula-E Race Cancelled in Hyd: హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఫార్ములా-ఈ ప్రతినిధులు

Hazarath Reddy

ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు చేస్తున్నట్లు ఫార్ములా-ఈ ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించారు. కొత్త తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన లేఖ ఆధారంగా, “ఫార్ములా-ఇ రేసు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పంద కట్టుబాట్లపై ఫార్ములా ఇ వివరణ కోరినట్లు సమాచారం.

Kohli Breaks Rohit Sharma Record: రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..

Hazarath Reddy

సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు

Pat Cummins Catch Video: వీడియో ఇదిగో, కమిన్స్ స్టన్నింగ్ క్యాచ్ దెబ్బకి బిత్తరపోయి చూసిన పాక్ బ్యాటర్ అబ్దుల్లా రెహ్మాన్‌

Hazarath Reddy

AUS vs PAK 2వ టెస్ట్ రెండో రోజున అబ్దుల్లా రెహ్మాన్‌ను అవుట్ చేయడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అదిరిపోయే డ్రాపింగ్ క్యాచ్ తీసుకున్నాడు. కమ్మిన్స్ ఫుల్-లెంగ్త్ బాల్‌ను అందించాడు. అబ్దుల్లా రెహమాన్ దానిని ఢిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా అది కాస్తా కమిన్స్ చేతుల్లోకి వెళ్లింది

KL Rahul: ఒకే మైదానంలో రెండు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్, ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా సరికొత్త రికార్డు

Hazarath Reddy

టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021-22లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు కూడా సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ (123) బాదాడు.

Advertisement

Babar Azam Dismissal Video: వీడియో ఇదిగో, ప్యాట్‌ కమిన్స్‌ అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయిన బాబర్ ఆజం, ఆఫ్‌సైడ్‌ పడిన స్వింగ్ అవుతూ..

Hazarath Reddy

ఈ మ్యాచ్ లో బాబర్‌ను ఓ అద్భుతమైన బంతితో కమిన్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 37 ఓవర్‌లో మూడో బంతిని కమిన్స్‌ అద్భుతమైన ఔట్‌స్వింగర్‌గా సంధించాడు.ఆఫ్‌సైడ్‌ పడిన బంతి అద్బుతంగా టర్న్‌ అవుతూ బాబర్‌ బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి వెళ్తూ స్టంప్స్‌ను గిరాటేసింది.

Star Sports Test Team Of The Year: టీంలో చోటు లేదంటూ విరాట్ కోహ్లీకి ఘోర అవమానం, స్టార్‌ స్పోర్ట్‌ను అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్న అభిమానులు

Hazarath Reddy

స్టార్‌ స్పోర్ట్స్‌ టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య బాక్సింగ్ డే టెస్ట్ లంచ్ బ్రేక్ సందర్భంగా ఈ లిస్ట్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ (Star Sports Test Team Of The Year) విడుదల చేసింది.

Kagiso Rabada: 28 ఏండ్లకే 500 వికెట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన సౌతాఫ్రికా పేసర్‌ రబాడా, సఫారీల తరపున ఈ ఘనత సాధించిన బౌలర్లలో ఏడో స్థానంలోకి..

Hazarath Reddy

భారత్ మీద సౌతాఫ్రికా పేసర్‌ రబాడా ఐదు వికెట్లు తీయడంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున ఐదు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన బౌలర్లలో రబాడా ఏడో స్థానంలో ఉన్నాడు.

IND vs SA 1st Test 2023 Day 1: ఐదు వికెట్లతో భారత్‌పై చెలరేగిన సఫారీ పేసర్ రబాడ, ముగిసిన తొలి రోజు ఆట, 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసిన టీమిండియా

Hazarath Reddy

సెంచూరియన్‌ వేదికగా భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ఆటను 31 ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్‌లు ముగించేసారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(70 బ్యాటింగ్‌), సిరాజ్‌ ఉన్నారు.

Advertisement

Vinesh Phogat : ఖేల్ రత్న, అర్జున అవార్డును తిరిగి ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీకి లేఖ రాసిన వినేష్ ఫోగట్..

sajaya

మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వెటరన్ రెజ్లర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వినేష్ ఫోగట్ తన అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించింది. నా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అర్జున్ అవార్డును తిరిగి ఇస్తున్నాను అని ఫోగట్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

Bajrang Punia Returns Padmashri Award: డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలపై నిరసన, పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రధాని మోదీకి లేఖ రాసిన రెజ్లర్ బజరంగ్ పునియా

Hazarath Reddy

వివాదాస్పద బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఇటీవలి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.దీనికి నిరసనగా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రెజ్లర్ బజరంగ్ పునియా గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు

Kohli Family Emergency: ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయలు దేరిన విరాట్ కోహ్లి, గాయంతో రుతురాజ్ గైక్వాడ్ దూరం

Hazarath Reddy

ఇటీవలే టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన కోహ్లి.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఎమర్జెన్సీకి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు స్పష్టంగా లేవు,

IND vs SA 3rd ODI: వన్డే సిరీస్ గెల్చిన టీమిండియా...సౌతాఫ్రికా మీద 2-1తేడాతో వన్డే సిరీస్ కైవసం, సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'

sajaya

టీమిండియా తన సొంత స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌లో చివరిదైన నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీం ఇండియా 78 పరుగుల తేడాతో ప్రొటీస్‌పై విజయం సాధించింది.

Advertisement

Zimbabwe Suspends 2 Cricketers: డోప్ టెస్టులో ప‌ట్టుబ‌డ్డ జింబాబ్వే క్రికెట‌ర్లు, ఇద్ద‌రిపై వేటువేసిన బోర్డు, ఫిట్ నెస్ కోసం నిషేదిత డ్ర‌గ్స్ వాడిన‌ట్లు వెల్ల‌డి

VNS

క్రికెట్ బోర్డు క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ(Disciplinary Committee) ముందు వెస్లీ, మ‌వుతా హాజ‌రుకానున్నారు. అ క‌మిటీ ముందు వీళ్లు త‌మ వాద‌న‌లు వినిపిస్తారు. . అనంత‌రం ఈ ఇద్ద‌రిపై ఎన్ని రోజుల నిషేధం విధిస్తారు అనేది కమిటీ నిర్ణ‌యం తీసుకోనుంది

Usman Khawaja: ఆసిస్ ఓపెన‌ర్ కు ఐసీసీ బిగ్ షాక్, ఆ ప‌ని చేసినందుకు జరిమానా, సారీ చెప్పిన ఉస్మాన్

VNS

ఐసీసీ నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం అనుమ‌తి లేకుండా ఆట‌గాళ్లు ఏదైనా మెసేజ్‌నుజెర్సీలు, బ్యాటుపై లేదా షూ, రిబ్బ‌న్ బ్యాండ్‌ల ద్వారా ప్ర‌ద‌ర్శించ‌డం నేరం. ఈ నియ‌మాల్ని అతిక్ర‌మిస్తే ఐసీసీ చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఖ‌వాజా ఈ మ‌ధ్య ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌ షూ మీద‌.. ‘ఫ్రీడం అనేది మాన‌వుల హ‌క్కు’, ‘అంద‌రి జీవితాలు స‌మాన‌మే’ వంటి మెసేజ్‌ల‌తో వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

Soumya Sarkar: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్, న్యూజిలాండ్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సౌమ్య

Hazarath Reddy

నెల్సన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్‌.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు

IND vs SA: రెండవ ODIలో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపు, టోనీ డి జార్జి సెంచరీతో సఫారీలకు విజయం..

sajaya

రెండో ODIలో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించింది. తొలి వన్డేలో అద్భుతంగా గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. టోనీ డి జార్జి ఆఫ్రికా తరుపున 119* పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జట్టును ఏకపక్ష విజయానికి నడిపించాడు.

Advertisement

IPL 2024: ఆస్ట్రేలియా ప్లేయర్లా మజాకా, మిచెల్ స్టార్క్ ఒక్క బంతి వేస్తే రూ.7 లక్షలు, ఇక పాట్ కమ్మిన్స్ బంతి వేస్తే రూ.6.1 లక్షలు

Hazarath Reddy

డిసెంబర్ 19, మంగళవారం దుబాయ్‌లోని కోకా-కోలా ఎరీనాలో జరిగిన IPL 2024 మినీ-వేలంలో రూ. 20.50 కోట్లకు విక్రయించబడినందున స్టార్ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ IPL వేలంలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

SRH Blocks David Warner: డేవిడ్‌ వార్నర్‌ను మరోసారి ఘోరంగా అవమానించిన సన్‌ రైజర్స్‌, అతని ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలు బ్లాక్‌

Hazarath Reddy

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏకైక ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన డేవిడ్‌ వార్నర్‌ను సన్‌ రైజర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలలో బ్లాక్‌ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వార్నరే స్క్రీన్‌ షాట్స్‌ తీసి మరీ వెల్లడించాడు.

Sameer Rizvi: యువ ఆటగాడు సమీర్ రిజ్వీ కోసం ఏకంగా రూ.8.40 కోట్లు ఖర్చుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, ఎవరీ యువ సంచలనం

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో యువ బ్యాటింగ్ సంచలనం సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8 40 కోట్లకు సొంతం చేసుకుంది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్‌ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ దక్కించుకుంది.

Yash Dayal: భారత బౌలర్ యశ్ దయాల్‌ని రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Hazarath Reddy

IPL 2024 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత బౌలర్ యశ్ దయాల్ RCBకి 5 కోట్ల రూపాయలకు వశం అయ్యాడు. యశ్ దయాల్ గతంలో ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. 14 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీశాడు.

Advertisement
Advertisement