క్రీడలు
Rahul Dravid: మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. తప్పిన పెను ముప్పు, ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం, వైరల్ వీడియో
Arun Charagondaటీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ద్రావిడ్ ప్రయాణిస్తోన్న కారు, ఓ గూడ్స్ ఆటో ఢీ (Rahul Dravid Car collision)కొన్నాయి.
WPL on 1xBet Platform: క్రీడా ప్రేమికులకు గుడ్ న్యూస్, 1xBet వేదికపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, భారీగా బహుమతులు గెలుచుకునే అవకాశం
Hazarath Reddyఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మహిళల క్రికెట్ ఆట గతిని సమూలంగా మార్చేసింది. గతంలో యువ మహిళా క్రికెటర్లు క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా కొనసాగించడంలో తరచుగా సవాళ్లను ఎదుర్కొన్నారు, కానీ నేడు, వారు పురుష ఆటగాళ్లతో పోల్చదగిన ఫీజులను సంపాదించగలుగుతున్నారు.
Gongadi Trisha: అండర్-19 టీ20 వరల్డ్ కప్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' హైదరాబాద్ కు.. తెలుగమ్మాయి త్రిషకు ఘన స్వాగతం.. ఇదిగో వీడియో!
Rudraమలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి గొంగడి త్రిష తాజాగా హైదరాబాద్ కు వచ్చారు.
Praggnanandhaa Beats Gukesh: వీడియో ఇదిగో, ఆర్ ప్రజ్ఞానానంద చేతిలో ఓడిపోయిన గుకేష్, ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న ప్రపంచ చాంఫియన్
Hazarath Reddyటాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకోవడానికి భారతదేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానానంద తన స్వదేశీయుడు డి గుకేష్‌ను ఓడించడంతో భారత చెస్ ఆటగాళ్ళు అంతర్జాతీయ పోటీలలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. ప్రజ్ఞానంద తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన చెస్ టోర్నమెంట్‌ను గెలవడం ఇదే తొలిసారి.
IND Win By 150 Runs: చివరి టీ 20లోనూ టీమిండియా గ్రాండ్ విక్టరీ, 97 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్, 150 పరుగుల తేడాతో ఘన విజయం
VNSబ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత్ బౌలర్ల దాటికి విలవిలలాడారు. క్రీజ్‌లో నిలవలేక పోయారు. ఫలితంగా కేవలం 10.3 ఓవర్లలోనే 97 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో 150 పరుగుల తేడాతో టీం ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది
Abhishek Sharma Hits Century: టీ 20ల్లో రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 37 బాల్స్‌లో సెంచరీ పూర్తి
VNSఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలో (India Vs England) జరుగుతున్న ఐదవ, చివరి టీ-20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) శతకం పూర్తి చేశాడు. టాస్ గెలుచుకున్న ఇంగ్లండ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. 10.1 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు
Women's U19 T20 World Cup: అండర్ -19 మహిళల టీ20 విజేత భారత్.. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్, తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షో
Arun Charagondaఅండర్ -19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధించింది( Women's U19 T20 World Cup). దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్.
Rohit Sharma: రోహిత్ శర్మకు ఉన్న అతిపెద్ద అలవాటు ఇదే..ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన రోహిత్, ఆ విషయం చెబితే మా ఆవిడ చూస్తుంది, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaబీసీసీఐ నమన్ అవార్డుల(BCCI Naman Awards) కార్యక్రమం ముంబయిలో భారత స్టార్ క్రికెటర్లందరూ ఒకే చోట కనువిందు చేశారు.
India vs England 4th T20I 2025: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, ఇరగదీసిన హార్ధిక్ పాండ్యా, శివమ్ దుబె
VNSఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (Team India) కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. పుణె వేదికగా జరిగిన కీలకమైన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది
Sachin Tendulkar Will Get Lifetime Achievement Award: సచిన్ టెండూల్కర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్, బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో అందించే ఏర్పాట్లు
VNSటీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కు (Sachin Tendulkar) బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును (Lifetime Achievement Award) ప్రకటించింది. శనివారం బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్‌ను అవార్డుతో సత్కరించనున్నది. సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు సచిన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
U19 T20 Women World Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్... సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చిత్తు, 9 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్
Arun Charagondaఅండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో(U19 T20 Women World Cup) భారత్ సత్తా చాటింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది(Ind W Vs Eng W).
Stampede at Delhi Stadium: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. కోహ్లీని చూసేందుకు బారీగా తరలివచ్చిన అభిమానులు, పలువురికి గాయాలు, వీడియో
Arun Charagondaఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Stampede at Delhi Stadium) వద్ద తొక్కిసలాట జరిగింది. రంజీ మ్యాచ్‌లో కోహ్లి(Virat Kohli) ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగింది
Dewald Brevis Catch Video: బాబోయ్ ఇదేమి క్యాచ్, శరీరాన్ని విల్లులా వెనక్కి వంచి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టిన బ్రెవిస్, బిత్తరపోయిన బ్యాటర్
Hazarath Reddyసౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా బుధవారం ఎంఐ కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సఫారీ ఎంఐ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ అదిరే క్యాచ్‌తో మెరిశాడు. అద్బుత విన్యాసంతో సన్‌రైజర్స్ బ్యాటర్ టామ్ అబెల్‌ను పెవిలియన్‌కు పంపాడు
ICC T20I Batters' Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్, రెండవ స్థానంలోకి దూసుకువచ్చిన తిలక్ వర్మ, 25 ర్యాంక్‌లు ఎగబాకి టాప్-5లో చోటు సంపాదించిన వరుణ్ చక్రవర్తి
Hazarath Reddyటీమిండియా యువ సంచలనాలు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకువచ్చారు. బ్యాటర్ల జాబితాలో తిలక్ వర్మ.. ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు చేరగా వరుణ్.. ఏకంగా 25 ర్యాంక్‌లు ఎగబాకి ఐదో ర్యాంక్‌తో టాప్-5లో చోటు సంపాదించాడు.
Accidental Run Out! క్రికెట్ చరిత్రలో ఇలాంటి రనౌట్ మీరు ఎప్పుడూ చూసి ఉండరు, బంతి బలంగా ఫీల్డర్‌కు తగలి మళ్లీ వచ్చి వికెట్లను తాకింది, వీడియో చూసేయండి
Hazarath Reddyక్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విచిత్రమైన అవుట్‌లలో ఒకటైన ఇంగ్లండ్ అండర్-19 బ్యాటర్ ఆర్యన్ సావంత్ దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో అనూహ్య రీతిలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇంగ్లండ్ u-19 vs దక్షిణాఫ్రికా u-19 మధ్య స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయంలో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ యొక్క మూడవ రోజు, సావంత్ యొక్క స్వీప్ షాట్ అతనిని పెవిలియన్ పంపేలా చేసింది.
Kohli Fans Chant 'Kohli, Kohli' Video: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీని చూడగానే కోహ్లీ, కోహ్లీ అంటూ నినాదాలతో ఊగిపోయిన అభిమానులు
Hazarath Reddyవిరాట్ కోహ్లి చివరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తిరిగి వచ్చాడు. రైల్వేస్‌తో జరిగిన రాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ 2024-25 ఘర్షణ సందర్భంగా ఢిల్లీలోని అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి అరుణ్ జైట్లీ స్టేడియంను నింపారు. ఢిల్లీ ఫీల్డింగ్‌లో కోహ్లి స్లిప్‌లో నిలబడితే గ్యాలరీ నుంచి ప్రేక్షకులు 'కోహ్లీ, కోహ్లీ' అని నినాదాలు చేయడం కనిపించింది
Fan Touches Virat Kohli’s Feet: వీడియో ఇదిగో, సెక్యూరిటిని దాటుకుని విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని, భారత స్టార్ బ్యాటర్ రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyఅరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ రోజున, విరాట్ కోహ్లీ పాదాలను తాకడానికి ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని వచ్చాడు.
Usman Khawaja: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ బాదిన ఉస్మాన్ ఖవాజా, శ్రీలంక గడ్డపై 200 కొట్టిన మొదటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా రికార్డు
Hazarath Reddyస్టీవ్ స్మిత్‌తో కలిసి ఖవాజా శ్రీలంకపై టెస్టులో ఏ వికెట్‌కైనా రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని (266) పంచుకున్నాడు.ఈ డబుల్ సెంచరీతో ఉస్మాన్ ఖవాజా శ్రీలంక గడ్డపై 200 కొట్టిన మొదటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయ్యాడు. అలాగే అతనికిది తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.
Trisha Gongadi: ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగుమ్మాయి గొంగడి త్రిష, అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మెరుపు సెంచరీ, తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా గుర్తింపు
Hazarath Reddyకౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష మెరుపు సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించింది.
Mary Kom: వీడియో ఇదిగో, నదిలోనే బాక్స్ంగ్ పంచ్‌లను ప్రదర్శించిన మేరి కోమ్, త్రివేణి సంగమం వద్ద పవిత్రస్నానం ఆచరించిన ఒలింపిక్ పతక విజేత
Hazarath Reddyబాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాను సందర్శించారు. తన పర్యటనలో, ఆమె మొదటిసారిగా ఈ కార్యక్రమానికి హాజరైన అనుభవాన్ని పంచుకుంది. మేళా మైదానం యొక్క ఏర్పాట్లు, సమర్థ నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది.