Cricket

Virat Kohli’s Flying Kiss Video: వీడియో ఇదిగో, భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, నిమిషాల్లోనే క్లిప్ వైరల్

Hazarath Reddy

ICC ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్స్‌లో భారతదేశం, న్యూజిలాండ్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది.ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి, హత్తుకునే సంజ్ఞలో, తన భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ వీడియో వేగంగా వైరల్ అయింది.

Virat Kohli: రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీ, సచిన్‌ టెండూల్కర్‌ ఆల్ టైమ్ రికార్డు బద్దలు, రిక్కీ పాంటింగ్‌ని వెనక్కి నెట్టేసిన పరుగుల సునామి

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న ఏకైక సెంచరీల వీరుడు సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

World Cup 2023: క్రిస్‌గేల్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబై వేదికగా తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్ లో రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు 27 సిక్స్‌లు తన ఖాతాలో వేసుకుని వెస్టిండీస్‌ స్టార్‌ క్రిస్‌గేల్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. వాంఖడేలో టాస్‌ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్‌ చేస్తోంది.

World Cup 2023: వీడియో ఇదిగో, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసేందుకు ముంబై చేరుకున్న రజినీకాంత్

Hazarath Reddy

రజినీకాంత్ కి ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా నేడు జరగనున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ఆహ్వానించింది.వాంఖడే స్టేడియం లో రజినీకాంత్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. నేడు మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ బిగిన్ అవుతుంది.

Advertisement

India vs New Zealand Semi Final Prediction: భారత్ ఛేజింగ్ తీసుకుంటే న్యూజిలాండ్ మీద విజయం సాధిస్తుంది, జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ జోస్యం

Hazarath Reddy

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారతదేశం vs న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు ముందు, జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ జోస్యం చెప్పాడు. ఈ పోటీలో భారత్ తప్పక గెలుస్తుందని తెలిపాడు.

IND Vs NZ: వరల్డ్‌కప్‌లో భారత్ జోరు కొనసాగేనా? వరుసగా పదో విజయం కోసం ఉవ్విల్లూరుతున్న టీమిండియా, హోరాహోరీ పోరుకు సిద్ధమైన భారత్‌-న్యూజిలాండ్

VNS

48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఎనిమిదోసారి, న్యూజిలాండ్ తొమ్మిదోసారి సెమీస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిది మ్యాచ్ లను గెలిచి వరుస విజయాలతో రికార్టులను నమోదు చేస్తోంది.

India vs New Zealand World Cup 2023: కివీస్ తో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు...ఏమన్నారంటే..?

ahana

ప్రపంచకప్ 2023 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ నవంబర్ 15న భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఈ గ్రేట్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు విలేకరుల సమావేశం నిర్వహించారు.

World Cup 2023: వర్షం పడితే సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉందా? ఐసీసీ కీలక ప్రకటన ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్‌తో పాటు ఫైనల్‌కు కూడా రిజర్వ్ డేస్ ఉన్నాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ధృవీకరించింది. నవంబర్ 15న వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుండగా, రెండో సెమీ ఫైనల్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.

Advertisement

World Cup 2023: 7 సార్లు సెమీస్‌కు చేరితే 3 సార్లు గెలిచి ఫైనల్‌కు, నాలుగు సార్లు ఇంటికి, ప్రపంచకప్‌ చరిత్రలో సెమీస్‌‌లో టీమిండియా ప్రదర్శన ట్రాక్ రికార్డు ఇదిగో..

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ పోటీలు ముగిసి అంతిమ సమరానికి నాలుగు జట్లు రెడీ అయ్యాయి. ఈ నెల 15, 16న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో, నాలుగో స్థానంలో నిలిచిన భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.

Jay Shah: జై షా వల్లనే శ్రీలంక క్రికెట్‌ నాశనం అయ్యింది...లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు...

ahana

శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) నాశనం వెనుక బిసిసిఐ కార్యదర్శి జైషా కారణం అని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ విరుచుకుపడ్డాడు.

ICC Hall of Fame:  ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి వీరేంద్ర సెహ్వాగ్, మరో ఇద్దరు ఆటగాళ్లతో ICC హాల్ ఆఫ్ ఫేమ్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్

Hazarath Reddy

వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ మరియు అరవింద డి సిల్వా ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన తాజా ఆటగాళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నవంబర్ 13 (సోమవారం) సోషల్ మీడియాలో ప్రకటించింది. సెహ్వాగ్, ఎడుల్జీ మరియు డిసిల్వా తమదైన రీతిలో క్రికెట్ ఆటలో గొప్ప ఆటగాళ్ళు.

Ravindra Jadeja: అనిల్ కుంబ్లే, యువరాజ్‌ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా, వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు..

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా..వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు (16) పడగొట్టిన స్పిన్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

Advertisement

World Cup 2023: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో భారత్, ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా

Hazarath Reddy

ఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించండం ద్వారా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో లీగ్ దశలో అజేయంగా 9కి 9 మ్యాచ్‌లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

India Vs Netherlands: చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా దీపావళి, వరుసగా తొమ్మిదో విక్టరీ కొట్టిన టీమిండియా, వరల్డ్ కప్‌లో కొనసాగుతున్న రోహిత్ సేన జోరు, నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఘనవిజయం

VNS

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా (INDIA) విజ‌య‌యాత్ర కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ విజ‌యం సాధించింది. ఈ మెగాటోర్నీలో ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా సెమీఫైన‌ల్‌కు (Semis) చేరుకుంది. ఆదివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా నెద‌ర్లాండ్స్‌తో (IND Vs NED) జ‌రిగిన మ్యాచ్‌లో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

Virat Kohli:తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీసిన విరాట్‌ కోహ్లీ, వైరల్‌ అవుతున్న అనుష్క శర్మ సెలబ్రేషన్స్‌

VNS

టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat kohli) బ్యాట్‌తోనే కాదూ బంతితోనూ తన బౌలింగ్ స్కిల్స్‌ను (Virat Kohli Wicket) చూపించాడు. నెదర్లాండ్స్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన విరాట్‌ కోహ్లీ.. డచ్‌ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్‌ వికెట్‌ పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్‌ కావడం గమనార్హం.

IND vs NED: భారీ స్కోరు చేసిన టీమిండియా..నెదర్లాండ్స్ లక్ష్యం 411 పరుగులు..శతకాలతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌

ahana

IND vs NED: భారీ స్కోరు చేసిన టీమిండియా, భారత బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్న నెదర్లాండ్స్ బౌలర్లు.. 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసిన భారత్.. నెదర్లాండ్స్ లక్ష్యం 411 పరుగులు.. శతకాలతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్(128), కేఎల్‌ రాహుల్‌ (102).. వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు

Advertisement

Babar Azam: పాక్ కెప్టెన్ మెడకుచుట్టుకున్న ఓటమి చిచ్చు, నెంబర్ వన్ రాంక్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో బాబర్, సోషల్ మీడియాలో ట్రోల్స్

VNS

సోషల్‌ మీడియాలో బాబర్‌ను అతడి ట్రోలర్స్‌ ‘జింబాబర్‌’ అని పిలుస్తుంటారు. అంటే జింబాబ్వే, నేపాల్‌, నెదర్లాండ్స్‌ వంటి చిన్న జట్లపై ఆడుతూ, పీసీబీ తయారుచేసే ఫ్లాట్‌ పిచ్‌ల మీద తప్ప మిగతా చోట ఆడలేడని అతడిపై ఉన్న ప్రధాన విమర్శ.

New Zealand in Semi Finals: వరుసగా ఐదోసారి సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్, రెండుసార్లు ఫైనల్‌కు వెళ్లిన కివీస్ ఈ సారి గత రికార్డులను తిరగరాస్తుందా?

VNS

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో శ్రీలంకను ఓడించి కివీస్ త‌న సెమీస్‌ ఫైన‌ల్ అవ‌కాశాలు మెరుగుప‌ర‌చుకుంది. అఫ్గాన్‌, పాకిస్థాన్‌లు త‌మ చివ‌రి మ్యాచుల్లో విఫ‌లం కావ‌డంతో కివీస్ సెమీస్‌కు (Semi Finals) చేరుకుంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైన‌ల్స్‌కు చేరుకోవ‌డం కివీస్ కు వ‌రుస‌గా ఇది ఐదో సారి. 2007, 2011, 2015, 2019, 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో సెమీఫైన‌ల్స్ చేరుకుంది

Viral Catch: క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌ చూసి ఉండరు, చేతులతో కాదు, వీపుతో క్యాచ్ పట్టిన వికెట్ కీపర్, వీడియో మీకోసం

VNS

క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌ల విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. నిన్నటి తరం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (Adam Gilcrest) మొదలుకుని ఇప్పటికీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో (IPL) తనదైన విన్యాసాలతో అలరిస్తున్న జార్ఖండ్‌ డైనమైట్‌ మహేంద్ర సింగ్‌ ధోనీలు (Dhoni) తమవైన స్కిల్స్‌తో క్రీజులో ఉన్న బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించగల సమర్థులు.

ICC Suspended Sri Lanka Cricket: శ్రీలంకకు షాక్ ఇచ్చిన ఐసీసీ, లంక సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం, బోర్డులో ప్రభుత్వ జోక్యంపై ఐసీసీ ఆగ్రహం

VNS

శ్రీలంకకు ఐసీసీ (ICC) పెద్ద షాక్‌ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్‌(SLC) సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సమావేశమైన ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని, మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్‌(SLC) స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement