రాష్ట్రీయం
Atchannaidu Slams Jagan: జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పచ్చి అబద్దాలు చెబుతున్నారు, మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు
Hazarath Reddyమాజీ సీఎం జగన్ మిర్చి యార్డు వద్ద చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు
Secunderabad Court: సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది హఠాన్మరణం... కోర్టు ఆవరణలో కుప్పకూలిన వెంకటరమణ, ఆస్పత్రికి తరలించే లోపే మృతి
Arun Charagondaతెలంగాణలో వరుసగా న్యాయవాదులు గుండెపోటుతో మృతి చెందుతుండటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది(Secunderabad Court).
TGSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, తెలంగాణ బస్సుల్లో ప్రయాణించేవారికి టికెట్లలో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ
Hazarath Reddyహైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో TSRTC ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. లహరి-నాన్ AC స్లీపర్-కమ్-సీటర్ మరియు సూపర్ లగ్జరీ సర్వీసులపై 10 శాతం డిస్కౌంట్ అందించబడుతుండగా, రాజధాని AC బస్సులపై 8 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
KTR On Tea Stall Incident: సిరిసిల్లలో టీ స్టాల్ ఘటనపై స్పందించిన కేటీఆర్.. కలెక్టర్ తీరుపై ఆగ్రహం, కేటీఆర్ ఫోటో ఉన్నందుకు టీ స్టాల్‌ని తొలగించిన అధికారులు, వీడియో ఇదిగో
Arun Charagondaసిరిసిల్లలోని టీ స్టాల్ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ . కలెక్టర్ తీరు సరికాదని... ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా... ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Bandi Sanjay Slams Congress: అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
Hazarath Reddyరంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీజేపీ మండిపడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? అంటూ సంచలన వ్యాఖ్యలు (Bandi Sanjay Slams Congress) చేశారు.
Jagan on Police Security Negligence: వీడియో ఇదిగో, రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో, చంద్రబాబుకు జగన్ వార్నింగ్
Hazarath Reddyప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?.
Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు
Hazarath Reddyకూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
YS Jagan Support Mirchi Farmers: వీడియో ఇదిగో, గుంటూరు మిర్చి యార్డు రైతులతో మాట్లాడిన జగన్, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరిక
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏలూరులో నడిరోడ్డు మీద తన్నుకున్న విద్యార్థులు, పబ్జీ ఫ్రీ ఫైర్ గేములో ఏర్పడిన వివాదమే కారణం
Hazarath Reddyఏపీలోని ఏలూరులో నడిరోడ్డు మీద విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పడి తన్నుకున్నారు. పబ్జీ ఫ్రీ ఫైర్ గేములో వివాదం రావడంతో గుంపులుగా ఏర్పడిన విద్యార్థులు చితకబాదుకున్నారు. ఏపీలోని ఏలూరులో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది
Andhra Pradesh: కాకినాడ జిల్లా తునిలో దొంగలు బీభత్సం.. షాపుల షట్టర్‌లు పగుల కొట్టి చోరీకి పాల్పడిన వైనం, భయాందోళనలో స్థానికులు, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తునిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి సమయంలో పలు షాపుల షట్టర్‌లు పగుల కొట్టి చోరీ కి పాల్పడ్డారు. ఏకంగా పది షాపుల్లో క్యాష్ కౌంటర్ లో నగదు దోచుకున్నారు.
TTD Board Member Naresh: థర్డ్ క్లాస్ కా నొడుకు.. టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ అసభ్య పదజాలంతో ఫైర్, పవిత్రమైన తిరుమల ఆలయం ముందు వీరంగం.. వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయం ముందు బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ . పవిత్రమైన తిరుమల ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ వీరంగం సృష్టించాడు.
MP Kiran Kumar Reddy: బీజేపీ ఎంపీ డీకే అరుణకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, రేషన్ కార్డులలో మోదీ పోటో పెట్టాలంటే ఆ పని చేయాలని డిమాండ్
Arun Charagondaబీజేపీ ఎంపీ డీకే అరుణకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు . రేషన్ కార్డులలో మోదీ ఫోటో పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న 90 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వాలన్నారు.
Kumari Aunty: సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు కుమారీ ఆంటీ పూజ.. ఇంటిలోని దేవుడి గుడిలో రేవంత్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదిగో
Arun Charagondaసీఎం రేవంత్‌రెడ్డి ఫొటోకు కుమారీ ఆంటీ(Kumari Aunty) పూజ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిగా(CM Revanth Reddy Photo) కొలుస్తూ ఓ మహిళ పూజలు చేయడం విశేషం.
Fire Accident At Kushaiguda: కుషాయిగూడ బస్‌డిపోలో అగ్ని ప్రమాదం.. రెండు బస్సులలో చెలరేగిన మంటలు, నిమిషాల్లోనే దగ్దం, వీడియో
Arun Charagondaహైదరాబాద్ బస్ డిపోలో భారీ ప్రమాదం జరిగింది. రెండు బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . హైదరాబాద్ - కుషాయిగూడ డిపోలో పార్కింగ్ లో ఉన్న రెండు బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు.
BRS Executive Committee Meeting: తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం, పార్టీ రజతోత్సవ సంరంభంపై కీలక నిర్ణయం
Arun Charagondaఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణ, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం, పార్టీ రజతోత్సవం, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Kodali Nani on Vamsi Arrest: చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తా, ఆ పకోడి గాళ్ళకు నేను భయపడను, పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని, వీడియో ఇదిగో..
Hazarath Reddyకొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేష్ బెదిరించి అతని చేత కేసు రీ ఓపెన్ చేయించారని మండిపడ్డారు. ఇలాంటి పకోడి గాళ్ళకు నేను భయపడేది లేదని స్పష్టం చేశారు. చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు.
Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు, త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబం
Hazarath Reddyపవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళాలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు.
Prof GP Rajasekhar: ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, పలు యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ను నియమించారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్ పూర్ లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు. రాజశేఖర్ ఏయూ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
YS Jagan: వీడియో ఇదిగో, జగన్ అన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి, వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో వెల్లివిరిసిన అభిమానం
Hazarath Reddyతాను జగనన్నను కలవాలని పట్టుబట్టింది..మారాం కూడా చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. వైఎస్ జగన్‌కు తెలిపాయి. దీనికి వైఎస్ జగన్ సరే అనడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బై పోయింది. తాను అభిమానించే నాయకుడు దగ్గరకు తీసుకునే క్రమంలో ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయిపోయింది ఆ చిన్నారి
Lawyer Venugopal Rao Dies: తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు, ఆయన మృతికి సంతాపంగా అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపి వేసిన జడ్జిలు
Hazarath Reddyతెలంగాణ హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు గుండెపోటుతో మరణించారు. కోర్టు నెం.21లో న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపిస్తున్న న్యాయవాది పి. వేణుగోపాల్ రావు మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కోర్టు గదిలో కుప్పకూలిపోయారు