రాష్ట్రీయం
Leopard Dead In Road Accident: ఒక్కసారిగా నేషనల్ హైవే మీదకి దూసుకొచ్చిన చిరుత.. భారీ వాహనం ఢీకొట్టడంతో.. ఎగిరి పడి.. పొట్టలోంచి పేగులు బయటపడి.. చివరకు?? మెదక్ లో ఏం జరిగిందంటే?? (వీడియో)
Rudraశుక్రవారం తెల్లవారుజాము సమయంలో మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు అటవీప్రాంతంలో కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు ఓ చిరుత ప్రయత్నించింది.
Good News For Telangana Professors: యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు
Rudraతెలంగాణలోని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ఐదేండ్లు పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచింది.
Foundation To Osmania Hospital New Building: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం
VNSతెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో (Health) మరో కొత్త శకం ప్రారంభం కానున్నది. వందేళ్లుగా తెలంగాణతో (Telangana) పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా దవాఖానకు నూతన భవనం నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం నిర్ణయించింది.
Leopard Spotted Again In Tirumala: తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్ దగ్గర చిరుత, భయాందోళనలో భక్తులు
VNSతిరుమల క్షేత్రంలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. పలువురు భక్తులు వెంటనే దగ్గరలో ఉన్న వారికి సమాచారం అందించడంతో అందరూ అప్రత్తమయ్యారు.
YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..
Hazarath Reddyప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు.
Khammam: లారీ డ్రైవర్ చాకచక్యం... ఖమ్మం జిల్లాలో తప్పిన ప్రమాదం, ప్రశంసలు గుప్పిస్తున్న నెటిజన్లు, వీడియో ఇదిగో
Arun Charagondaఖమ్మం జిల్లా పాలేరులో లారీ డ్రైవర్(lorry driver) చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది.
Hyderabad: హైదరాబాద్‌లో ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిట్టర్ పికప్ మిషన్లు ప్రారంభం, పట్టణ పరిశుభ్రతను మెరుగుపరచడానికి నడుం బిగించిన స్పార్క్లింగ్ సైబరాబాద్
Hazarath Reddyహైదరాబాద్‌లోని అధిక రద్దీ ప్రాంతాలలో పారిశుధ్యాన్ని తొలగించడానికి, ప్రజా స్థలాలను మెరుగుపరచడానికి ఆరు ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిట్టర్ పికప్ యంత్రాలను మోహరించనున్నారు
Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి
Hazarath Reddyచంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు అని మండిపడ్డారు.
WhatsApp Governance in Andhra Pradesh: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం, తొలి దశలో 161 సర్వీసులు అందుబాటులోకి, వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సేవలు పొందవచ్చు
Hazarath Reddy161 పౌర-కేంద్రీకృత సేవలను అందించే వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ మన మిత్రను ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం ఇక్కడ ప్రారంభించారు. పత్రాల సేకరణ కోసం అనేకసార్లు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం నుండి ఈ సర్వీస్ (WhatsApp governance Programme) ప్రజలను రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Telangana: ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
Arun Charagondaకామారెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్(Food poison) ఘటన చోటు చేసుకుంది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
Telangana Congress Social Media: తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా.. పబ్లిక్ పోల్ పెట్టి మరి ఇలా చేశారేంటి?!, కేసీఆర్ పాలననే కోరుకున్న నెటిజన్లు
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టేసింది.
GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస..బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్, ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? .. కేటీఆర్ ఫైర్
Arun Charagondaజీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా(GHMC Council Meeting) మారింది. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌కు అమోదం తెలిపింది జీహెచ్‌ఎంసీ.
Bomb Threat to Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు..సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన అగంతకుడు, ఫేక్ అని తేల్చేసిన ఎయిర్‌పోర్టు అధికారులు
Arun Charagondaశంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది( Bomb Threat to Shamshabad Airport). సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు ఓ అగంతకుడు.
AP Intermediate Exams: ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యథాతథంగా మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
Arun Charagondaఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు(AP Intermediate Exams) యథాతథంగా నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం(AP Government).
Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. నిఘా పెట్టి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు, అరెస్ట్
Arun Charagondaతెలంగాణ సెక్రటేరియట్9Telangana Secretariat)లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్.
Actor Rana Daggubati: అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి... అంత్యక్రియలకు హాజరైన దగ్గుబాటి సురేష్, వీడియో ఇదిగో
Arun Charagondaఅమ్మమ్మ పాడె మోశారు నటుడు రానా దగ్గుబాటి(Actor Rana Daggubati). తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.
Bus Accident At Suryapet: సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం(Bus Accident At Suryapet) జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద హైవే- 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది.
CM Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
Arun Charagondaటీటీడీ(TTD) తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు(Yadagirigutta Devasthanam Board ) ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలి అన్నారు.
CM Revanth Reddy: కుల గణన సర్వే విజయవంతం.. అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని కితాబు
Arun Charagondaరాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024)(Telangana Caste Census )కు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తెలిపారు.
Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, బెంగుళూరులో రన్నింగ్ బస్సు ఎక్కుతూ చక్రాల కింద పడి తెలుగు విద్యార్థిని మృతి
Hazarath Reddyబెంగుళూరులో రన్నింగ్ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ చక్రాల కింద నలిగి తెలుగు విద్యార్థిని మౌనిక మృతి చెందింది. ఏపీలోని సత్యసాయి జిల్లా రోద్దం మండలానికి చెందిన మౌనిక బెంగుళూరులో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటోంది. కూడలి వద్ద ఆగి ఉన్న బస్సు ఎక్కేందుకు మౌనిక వెళ్తుడంగా గ్రీన్ సిగ్నల్ పడింది