రాష్ట్రీయం

Plane Emergency Landing In Hyderabad: ముంబై నుంచి విశాఖ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ లో అత్యవసర ల్యాండింగ్

Rudra

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

Jobs in HYDRA: హైడ్రాలో 970 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు.. జీతాల ఖర్చు రూ.31.70కోట్లుగా అంచనా.. ఫుట్‌ పాత్‌ లతో పాటు ఆక్రమణలను తొలగించడమే లక్ష్యం

Rudra

జంట నగరాల్లో జలాశయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది.

Telangana Cabinet Today: నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. రైతు భరోసా మీదనే ప్రధాన చర్చ.. ఇంకా ఈ విషయాలపై కూడా..

Rudra

తెలంగాణ కేబినెట్‌ సమావేశం శనివారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాపైనే ప్రధానంగా చర్చ జరుగనున్నది.

CM Revanth Reddy Review on RRR: రీజనల్ రింగ్‌ రోడ్డు విషయంలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణప అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

VNS

ఆర్బిట్రేట‌ర్లుగా ఉన్న జిల్లా క‌లెక్ట‌ర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతుల‌కు ప‌రిహారం అందేలా చూడాల‌న్నారు. ఆర్ఆర్ఆర్, జాతీయ ర‌హ‌దారుల భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం, హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటి మోడల్) విధానంలో ర‌హ‌దారుల నిర్మాణం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు.

Advertisement

AP Government Key Order: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై తెలుగు భాషలోనూ జీవోలు జారీ చేయాలని ఆదేశాలు

VNS

ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ (GO's in Telugu) చేయాలని నిర్ణయించింది. ఆంగ్లం, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ మేరకు వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి అప్‌లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది.

Telangana: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో వెళుతుండగా గర్భిణికి పురిటి నొప్పులు, బస్సులోనే ఆమెకు పురుడు పోసిన తోటి మహిళా ప్రయాణికులు

Hazarath Reddy

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి తోటి మహిళా ప్రయాణికులు సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

Hazarath Reddy

ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్‌ చేసిన సంగతి విదితమే. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Minister Sridhar Babu: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు, అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న కేటీఆర్

Arun Charagonda

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడుగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. 2026 వరకు తన పదవీకాలం ఉండగా హఠాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు కేటీఆర్.

Advertisement

ACB Notices To KTR: ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ..6న విచారణకు రావాలని వెల్లడి

Arun Charagonda

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని

Jr NTR Video Message: డ్రగ్స్ కొనడం..అమ్మడం నేరం, ఎవరైనా వినియోగిస్తుంటే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని ఎన్టీఆర్ వీడియో మెస్సేజ్

Arun Charagonda

యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు సినీ నటులు. ఇందులో భాగంగా తాజాగా వీడియో రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

Allu Arjun Gets Regular Bail: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్...రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని వెల్లడి

Arun Charagonda

నటుడు అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రూ. 50 వేల పూచీకత్తుతో పాటు రెండు సాక్షి సంతకాలతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

Fire Accident At Jeedimetla: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం..రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో

Arun Charagonda

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

Advertisement

KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

Arun Charagonda

ప్రభుత్వ అధికారులను రైతులు శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకువస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఏమో రైతు అడుక్కోవాలని, రైతును భిక్షగాడిని చేయాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Andhra Pradesh: దారుణం, తిరుపతి కూరగాయల మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచిన దుండగులు

Hazarath Reddy

తిరుపతి(Tirupati) కూరగాయల మార్కెట్‌లో వ్యక్తి దారుణ హత్య(Murder)కు గురయిన సంఘటన చోటు చేసుకుంది. మార్కెట్‌లో పని చేసే అజంతుల్లాపై రుద్ర, అతని కుమారులు కత్తితో దాడి చేశారు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు యత్నించగా అంజతుల్లా అడ్డుకున్నారు.

Andhra Pradesh Shocker: తిరుపతి కూరగాయల మార్కెట్ లో మర్డర్.. డిసెంబర్ 31వ తేదీన ఘటన..నిందితుల కోసం ప్రత్యేక టీమ్స్‌తో గాలిస్తున్న పోలీసులు

Arun Charagonda

తిరుపతి కూరగాయల మార్కెట్ లో అజంతుల్లాపై కత్తితో దాడి చేశారు రుద్ర, అతని కుమారులు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

Arun Charagonda

తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులకు కీలక సూచన చేశారు.

Advertisement

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్

Arun Charagonda

ఏపీ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురంలో జేసీకి చెందిన బస్సుల దగ్దంపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి..బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Students Play With Snake: ఏడో తరగతి విద్యార్థి..పాముతో విన్యాసం, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలలో ఘటన, స్థానికుల ఆందోళన

Arun Charagonda

ప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేశారు ఏడో తరగతి విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో కొందరు పాముతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది.

SSC Students Missing: ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్, నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

నిజామాబాద్ - నవీపేట్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు

Police Vs Lawyers: అనంతపురంలో లాయర్ల ఆందోళన, పోలీస్ స్టేషన్‌లో చనిపోయిన న్యాయవాది శేషాద్రి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, భారీ నిరసన ర్యాలీ

Arun Charagonda

అనంతపురంలో పోలీసుల తీరుకు నిరసనగా లాయర్లు ఆందోళన బాటపట్టారు. వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో చనిపోయారున లాయర్ శేషాద్రి.

Advertisement
Advertisement