తెలంగాణ

Hyderabad Gang Rape Case: గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధితురాలి సోదరి కోసం పోలీస్ బృందాలు గాలింపు, బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుదని తెలిపిన రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి

Hazarath Reddy

గాంధీ ఆస్పత్రిలో అక్కా చెల్లెళ్లపై జరిగిన అత్యాచార ఘటనకు (Hyderabad Gang Rape Case) సంబంధించి నలుగురిని చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌తో పాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు.

Sisters Gang Rape in HYD: అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్,మత్తు మందు ఇచ్చి వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం,ఇంకా కనిపించని అక్క అచూకి, గాంధీ ఆస్పత్రిలో దారుణ ఘటన, కేసును దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో దారుణం చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్‌, అతడి స్నేహితులు గదిలో నిర్బంధించి, మత్తుమందిచ్చి వారంరోజులు సామూహిక అత్యాచారం (Gang Rape in Hyderabad) చేశారు.

TS COVID Report: తెలంగాణలో కొత్తగా 405 కోవిడ్ కేసులు మరియు 3 మరణాలు నమోదు, గడిచిన ఒక్కరోజులో 577 మంది రికవరీ, ప్రస్తుతం 7,093కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

సాయంత్రం వరకు మరో 577 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,41,847 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,093 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...

CM KCR Huzurabad Tour: దళిత ప్రభుత్వ ఉద్యోగులకు దళిత బంధు వర్తింపు, దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని తెలిపిన సీఎం కేసీఆర్, హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ (CM KCR Launches Dalit Bhandu Scheme) నిర్వహించారు.

Advertisement

BJP vsTRS: నువ్వెంత నీ బతుకెంత..బండి సంజయ్‌పై విరుచుకుపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపాటి, మల్కాజ్ గిరి బంద్‌కు బీజేపీ పిలుపు, పలువురు అరెస్ట్, మైనంపల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు

Hazarath Reddy

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద పరిస్థితి (BJP workers attack TRS MLA Mynampally Hanumantha Rao house ) ఉద్రిక్తంగా ఉంది. బీజేపీ కార్పొరేటర్ పై నిన్న దాడి జరిగిన సంగతి సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన ఈ దాడుల్లో కార్పొరేటర్ తీవ్రంగా గాయపడ్డారు

Corona in TS: తెలంగాణలో కొత్తగా 245 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 52 కేసులు, రీంనగర్ జిల్లాలో 30 కొత్త కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

Awards for Telangana Cops: సత్తా చాటిన తెలంగాణ పోలీసులు, జాతీయ స్థాయి పోలీస్‌ పతకాలకు 27 మంది ఎంపిక, దేశవ్యాప్తంగా మొత్తం 1,380 మంది పోలీస్‌ సిబ్బందికి పతకాలను అందజేసిన హోం శాఖ

Hazarath Reddy

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ స్థాయి పోలీస్‌ పతకాలకు తెలంగాణ నుంచి 27 మంది (Awards for Telangana Cops) ఎంపికయ్యారు. వీరితోపాటు జైళ్లశాఖలో ముగ్గురికి, అగ్నిమాపకశాఖలో ఇద్దరికి పతకాలు (national level police medals ) లభించాయి. పోలీస్‌శాఖ (TS Police) నుంచి ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 14 మందికి పోలీస్‌ శౌర్యపతకాలు, 11 మందికి విశిష్ట పోలీస్‌ సేవా పతకాలు దక్కాయి.

India Independence Day 2021: గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ నిలిచిందని తెలిపిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తెలంగాణ సీఎం

Hazarath Reddy

75వ స్వాతంత్ర్య దినోత్సవం (India Independence Day 2021) సందర్భంగా సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‎లో సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అనంతరం గోల్కొండ కోటకు సీఎం చేరుకుని.. రాణీమహల్ లాన్స్‌లో జాతీయ జెండాను కేసీఆర్ ఎగురవేశారు.

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 420 కరోనా కేసులు, 6,52,135కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, ప్రస్తుతం రాష్ట్రంలో 7,606 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 420 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,52,135కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

Hyderabad Shocker: పక్కింటి ఆంటీతో అక్రమ సంబంధం, పెళ్లి కాగానే ఆమెను వదిలేశాడు, తట్టకోలేక భర్తతో కలిసి యువకుడి భార్యను చంపేసిన ఆంటీ, పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి..

Hazarath Reddy

భాగ్యనగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్యను ఆ దంపతులిద్దరూ (Uttar Pradesh Couple) చంపేశారు. అంతే కాకుండా అమెను ప్రియుడు వచ్చి చంపాడని ఓ కట్టు కథ అల్లారు. అనుమానం వచ్చిన జీడిమెట్ల పోలీసులు రంగంలోకి దిగి కూపీ లాగితే కొత్త కథ బయటపడింది.

Covid Nasal Vaccine: మరో కీలక అడుగు..ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్, రెండు, మూడో ద‌శ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్, యూఎస్‌లోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న భార‌త్ బ‌యోటెక్

Hazarath Reddy

వ్యాక్సినేషన్ లో మరో కీలక అడుగు పడింది. ఇప్పటివరకు ఇంజెక్షన్ల ద్వారా వ్యాక్సిన్ అందిస్తుండగా ఇకపై ముక్కు ద్వారా వ్యాక్సిన్ (Covid Nasal Vaccine) అందుబాటులోకి రానుంది. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ ఫార్మా కంపెనీ.. ఇప్ప‌టికే కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను త‌యారు చేసింది. దేశవ్యాప్తంగా ఈ టీకాను క‌రోనా రాకుండా ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు.

TS COVID19 Bulletin: తెలంగాణలో 8 వేల కంటే దిగువకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో కొత్తగా 427 కోవిడ్ కేసులు, 2 మరణాలు నమోదు మరియు 609 మంది రికవరీ

Team Latestly

Advertisement

COViD19 in Telangana: తెలంగాణలో 453 కోవిడ్ కేసులు, 3 మరణాలు నమోదు మరియు 591 మంది రికవరీ, రాష్ట్రంలో ప్రస్తుతం 8,137గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Vikas Manda

Weather Forecast: రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని వెల్లడించిన భారత వాతావరణ శాఖ

Team Latestly

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాల కదలిక బలహీనంగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆగస్టు 15 తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవనాలు తిరిగి పుంజుకుంటాయని ఐఎండీ అంచనావేసింది...

GSLV- F10: జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం, క్రయోజనిక్ దశలో మరో మార్గంలో ప్రయాణించిన రాకెట్, మిషన్ పూర్తికాలేదని అధికారికంగా ప్రకటించిన ఇస్రో

Team Latestly

భూఉపరితల పరిశీలన కోసం EOS-03 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ద్వారా ఇస్రో భూసుస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలని భావించింది. దేశభద్రత అవసరాలు, సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ, పంటలు, అడవులు, నీటివనరులు, భవిష్యత్ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే...

COVID in TS: డయాలసిస్ సపోర్ట్‌లో ఉండేవారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనా? తాజా అధ్యయనంలో ఏం తేలిందో తెలుసుకోండి; తెలంగాణలో కొత్తగా 482 కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

సాయంత్రం వరకు మరో 455 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,38,865మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,137 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...

Advertisement

Huzurabad By-poll: హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ఖరారు చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఈనెల 16న ద‌ళిత బంధు ప్రారంభ సమావేశంలో నియోజకవర్గ ప్రజలకు ప్రమోట్ చేయనున్న సీఎం కేసీఆర్

Team Latestly

ఈ ఆగస్టు 16న హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో 'ద‌ళిత బంధు' పథకం ప్రారంభోత్సవ సమావేశాన్ని తెరాస నిర్వహించనుంది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గెల్లు శ్రీనివాస్ ను నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనున్నట్లు సమాచారం....

Corona in Telangana: తెలంగాణలోని ఆ జిల్లాల్లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ఇంకా ఆక్టివ్; రాష్ట్రంలో కొత్తగా 494 కోవిడ్ కేసులు నమోదు మరియు 621 మంది రికవరీ

Team Latestly

కరోనావైరస్ యొక్క ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ గ్రేటర్ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల పాటు రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల ఆక్టివ్ గా ఉందని, ఈ నేపథ్యంలో వ్యాప్తి వేగంగా జరిగి మళ్లీ కోవిడ్ కేసులు అమాంతగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు...

22 Weds 30 - A Real Crime Story: 22 వెడ్స్ 30 ఇది వెబ్ సిరీస్ కాదు, రియల్ స్టోరీ! 30 ఏళ్ల యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ఆపై హత్య చేసిన 22 ఏళ్ల యువకుడు, పోలీసుల ఇంటరాగేషన్‌లో షాకింగ్ నిజాలు

Vikas Manda

అతడికి 22 ఏళ్లు , ఆమెకు 30 ఏళ్లు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, కొన్నాళ్లు కాపురం చేశారు. అంతా బాగుంది అనుకుంటుండగా సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇదేదో ఇటీవల తెలుగులో పాపులర్ అయిన వెబ్ సిరీస్ కథ కాదు, సమాజంలో జరిగిన యదార్థ సంఘటన...

Praveen Kumar Covid: మాజీ ఐపీఎస్ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌, గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న బీఎస్పీ నేత, తనను కలిసినవారు ఐసోలేషన్‌లో ఉండాలని సూచన

Hazarath Reddy

మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Advertisement
Advertisement