తెలంగాణ

Telangana Lockdown: నేటితో ముగియ‌నున్న లాక్‌డౌన్‌, పెంచుతారా, తీసేస్తారా.., మరి కాసేపట్లో మంత్రి మండ‌లి సమావేశం, లాక్‎డౌన్ పొడిగింపు అంశంతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం

Hazarath Reddy

రాష్ట్రంలో క‌రోనావైర‌స్ నివార‌ణ‌కు విధించిన 18 రోజుల పాటు కొన‌సాగిన లాక్‌డౌన్ (Telangana Lockdown) నేటితో ముగియ‌నుంది. దీంతో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్ర‌భుత్వం నేడు నిర్ణ‌యం తీసుకోనుంది. దీనికోసం ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‎లో మంత్రి మండ‌లి సమావేశం ( CM KCR cabinet to meet Today) జరగనుంది.

Rythu Bandhu in TS: తెలంగాణలో జూన్ 15 నుంచి రైతు బంధు, ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచన

Hazarath Reddy

తెలంగాణలో జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతు బంధు (Rythu Bandhu) పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో (Farmers Account) డబ్బులు జమ చేయాలని సూచించారు.

Corona in Khammam: ముత్యాలగూడెంలో కొంపముంచిన పెళ్లి వేడుక, హాజరైన వంద మందికి కరోనా, నలుగురు మృతి, మరో జిల్లా నల్లగొండలో ధోవతి ఫంక్షన్‌‌లో పది మందికి సోకిన కరోనా

Hazarath Reddy

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామంలో జరిగిన పెళ్లి వేడుక కొంపలు ముంచింది. ఆ పెళ్లిలో కరోనా కలకలం రేపింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు వంద మందిలో కరోనా లక్షణాలు (Khammam Wedding party turns COVID-19 cluster) బయటపడ్డాయి.

Covid in TS: తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా, 21 మంది మృత్యువాత, జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా 21 మంది మృత్యువాత పడగా.. మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Advertisement

Telangana: కేటీఆర్ గారూ...నా బిర్యానీలో లెగ్ పీస్ మిస్సయింది, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌కి ట్యాగ్ చేసిన ఆకతాయి, నన్ను ఎందుకు ట్యాగ్ చేశావు బ్రదర్, నా నుంచి ఏమి ఆశిస్తున్నావంటూ తెలంగాణ మంత్రి ఘాటు రిప్లయి

Hazarath Reddy

నా బిర్యానీలో లెగ్ పీస్ మిస్సయింది (Telangana Man Complains About Missing Leg Piece) అంటూ పుడ్ డెలివరీ జొమోటో మీద ఫిర్యాదు చేస్తూ కేటీఆర్ కి ఆ ఆకతాయి ట్యాగ్ చేశారు.

MLC Elections In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీలో మే 31తో ముగ్గురి ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి, తెలంగాణలో ఆరుగురి ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3తో పూర్తి

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలను (MLC Elections In Telugu States) వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు (MLC elections postponed Due To Coronavirus ) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Online Fraud: బ్లాక్ ఫంగస్ కేసు, ఇంజెక్షన్ పేరుతో రూ. 8 లక్షలు దోచేశారు, సైబరాబాద్ పరిధిలో వెలుగు చూసిన భారీ ఆన్‌లైన్ మోసం, సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

Hazarath Reddy

దేశం కరోనావైరస్, బ్లాక్ ఫంగస్ కేసులతో అల్లాడుతుంటే కొందరు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అందినకాడికి (Online Fraud) దోచుకుంటున్నారు. మెడిసన్ ఇస్తామంటూ ఆన్ లైన్ ద్వారా అమౌంట్ పే చేయాలంటూ పలువురిని మభ్యపెడుతూ లక్షలకు లక్షల రూపాయలు (Duped of Over Rs 8 Lakh) దోచుకుంటున్నారు.

Corona in Telangana: కరోనా చికిత్సకు ప్రైవేట్ దోపిడిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా, లైసెన్స్ రద్దు; టీఎస్‌లో కొత్తగా 3527 పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

హైదరాబాద్‌లోని విరించి హాస్పిటల్‌పై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆంక్షలు విధించింది. విరించి ఆసుపత్రి కోవిడ్ చికిత్స లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా పేషేంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేసింది....

Advertisement

Southwest Mansoon 2021: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. మే 31న కేరళను తాకే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ; బలహీనపడిన యాస్ తుఫాను

Team Latestly

శనివారం, ఆదివారం, సోమవారాల్లో తెలంగాణలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది....

Rythu Bandhu: వానాకాలానికి 'రైతుబంధు' వచ్చేనా? లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో రాష్ట్ర ఆదాయానికి గండి, రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడంపై కమ్ముకున్న నీలిమేఘాలు

Vikas Manda

తెలంగాణలో జూన్ నుండి ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు రైతుబంధు పథకం కింద రైతులకు అందించాల్సిన పంట పెట్టుబడి సాయం ఈసారి నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. రెండో దశ లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది.....

COVID19 in Telangana: తెలంగాణలో జూన్ చివరి నాటికి అదుపులోకి సెకండ్ వేవ్; రాష్ట్రంలో కొత్తగా 3,614 పాజిటివ్‌ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 3,961 బాధితులు రికవరీ

Team Latestly

కోవిడ్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉండే హైరిస్క్ గ్రూపుల వారికి మే 28 మరియు మే 30 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా కిరాణా దుకాణదారులు, పండ్ల మరియు కూరగాయల వ్యాపారులు, ఎల్‌పిజి సిలిండర్ మరియు డెలివరీ సిబ్బంది....

Cash For Vote Scam: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు, ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఛార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ, చంద్రబాబుకు కష్టాలు తప్పవా?

Team Latestly

ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో టిడిపి అధినేత చంద్రబాబు పేరు లేకపోయినా, ఈ కేసుకు సంబంధించి 'మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ' అంటూ చంద్రబాబు మాట్లాడినట్లుగా కొన్ని ఆడియో టేపులు అప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఆ ఆడియో టేపుల్లో...

Advertisement

Weather Forecast: తెలంగాణకు వర్ష సూచన, రాగల ఐదు రోజుల వరకు ఉరుములతో కూడిన వర్షాలు; గడిచిన ఒక్కరోజులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

Team Latestly

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను బుధవారం ఒడిషా రాష్ట్రం నుంచి తీరం దాటింది. అయితే దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మే 30 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని ప్రకటన జారీ చేసింది...

Telangana's COVID Update: తెలంగాణలో కొత్తగా 3,762 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ, గడిచిన ఒక్కరోజులో 3,816 బాధితులు రికవరీ; ఈనెల 30న రాష్ట్ర కేబినేట్ భేటీ, లాక్డౌన్ మరియు ఇతర అంశాలపై చర్చ

Team Latestly

ప్రస్తుతం రాష్ట్రంలో 20 గంటల లాక్డౌన్ అమలులో ఉంది, ఈ లాక్డౌన్ గడువు మే 30న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్డౌన్ కొనసాగించడమా లేదా ఎత్తివేయడమా....

Telangana's COVID19 Bulletin: తెలంగాణలో కొత్తగా 3,762 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,816 మంది బాధితులు రికవరీ, గడిచిన ఒక్కరోజులో కోవిడ్ కారణంగా 20 మంది మృతి

Vikas Manda

'Call Off Strike': కరోనా కష్టకాలంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంపై సీఎం కేసీఆర్ అసహనం, సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశం, తక్షణమే జూడాలు విధుల్లో చేరాలని కోరిన సీఎం

Team Latestly

కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ జూనియర్ డాక్టర్లకు సూచించారు....

Advertisement

Kamareddy Shocker: వెంటాడిన అనారోగ్య సమస్యలు, తట్టుకోలేక భార్యను చంపేసి ఉరివేసుకున్న భర్త, తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

వెంటాడిన ఆనారోగ్య సమస్యల కారణంగా భార్యను చంపి ( Man Assassinated His Wife) ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

Covid in TS: తెలంగాణలో కొత్తగా 3,821 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 537 కేసులు నమోదు, 24 గంటల్లో 23 మంది మృతి, రాష్ట్రంలో 3,169కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,203 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,821 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 537 కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 245, రంగారెడ్డి జిల్లాలో 226 కేసులు గుర్తించారు.

COVID-19 vaccine in TS: తెలంగాణలో 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్, ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ సర్కారు, కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచన

Hazarath Reddy

తెలంగాణలో నేటి నుంచి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని తాజాగా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, కార్యాలయాలు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Khammam Shocker: వివాహేతర సంబంధం మోజులో భర్త ఇల్లు గుల్ల చేసిన భార్య, రూ.63 లక్షల విలువైన బంగారం తీసుకుని ప్రియుడితో జంప్, ఇంట్లో చోరీ జరిగిందని భర్త ఫిర్యాదు, నిందితులిద్దర్నీ అరెస్ట్ చేసిన ఖమ్మం పోలీసులు

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను మోసం చేసిందో భార్య. భర్త ఇంట్లోని బంగారు, వెండి నగలను తస్కరించి ప్రియుడికి అప్పజెప్పింది. వాటిని నగదుగా మా ర్చేందుకు ప్రయత్నించి చివరకు కట కటాల పాలైంది.

Advertisement
Advertisement