Technology

Twitter Logo Change: రాత్రి నుంచి మారిపోనున్న ట్విట్టర్ లోగో, త్వరలోనే పక్షులన్నింటికీ వీడ్కోలు చెప్తానంటూ ట్వీట్, మరిన్ని ఉద్యోగాలు ఊడుతాయని వార్తలు

VNS

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్విట్టర్ లోగో’ (Twitter Logo) సంపూర్ణంగా మారిపోనున్నది. గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్’ను టేకోవర్ చేసుకున్న నాటి నుంచి సంస్థలు సమూల మార్పులు తీసుకొచ్చారు ఎలన్‌మస్క్ (Elon Musk). తాజాగా ట్విట్టర్ లోగో పూర్తిగా మార్చేస్తామని సంకేతాలిచ్చారు.

Elon Musks Wealth Slumps: ఒక్కరోజులోనే లక్షన్నర కోట్ల సంపద కోల్పోయిన ఎలాన్ మస్క్, ట్విట్టర్ అధినేతకు భారీగా నష్టం, అయినప్పటికీ ప్రపంచ కుబేరుడిగానే కొనసాగుతున్న ఎలాన్ మస్క్

VNS

అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతో (Tesla)పాటు స్పేస్ ఎక్స్ (Space X), ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు (Elon Musk) గట్టిషాక్ తగిలింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గిస్తామని ఎలన్ మస్క్ చేసిన ప్రకటనతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. గురువారం నాస్‌డాక్-100 లో టెస్లా షేర్లు 9.7 శాతం నష్టపోయి 262.90 డాలర్ల వద్దకు చేరుకున్నది.

Google: మీకు జీమెయిల్, యూట్యూబ్‌ అకౌంట్లు ఉన్నాయా? వెంటనే ఈ పనిచేయకపోతే అవి డిలీట్ అవ్వడం ఖాయం, కొత్త రూల్ తీసుకువచ్చిన గూగుల్

VNS

కనీసం రెండేళ్లుగా ఉపయోగించని లేదా సైన్ ఇన్ చేయని గూగుల్ అకౌంట్లను డిలీట్ చేయనున్నట్టు టెక్ దిగ్గజం ప్రకటించింది. నివేదిక ప్రకారం.. గూగుల్ ఈ కొత్త విధానానికి సంబంధించి జీమెయిల్ (Gmail), యూట్యూబ్ (Youtube) ఖాతాదారులను హెచ్చరిస్తోంది.

AI-Powered Sex Robots: పడక గదిలోకి సెక్స్ రోబోలు వస్తే ఇకపై భార్యల అవసరం ఉండదు, గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో రోజురోజుకు గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ప్రస్తుతం, కృత్రిమ మేధస్సు అనేక పరిశ్రమలలో అధిక భాగాన్ని కవర్ చేస్తుంది. ఈ విధంగా, కృత్రిమ మేధస్సు వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడం ప్రారంభించింది. Google మాజీ ఎగ్జిక్యూటివ్ దీనిపై ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఇది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది.

Advertisement

TRAI on AI: ఏఐ ప్రమాదాలను నివారించడానికి స్వతంత్ర చట్టబద్ధమైన అథారిటీని వెంటనే ఏర్పాటు చేయండి, కేంద్రానికి సిఫార్సులను విడుదల చేసిన ట్రాయ్

Hazarath Reddy

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గురువారం “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , టెలికమ్యూనికేషన్ సెక్టార్‌లో బిగ్ డేటాను పెంచడం”పై సిఫార్సులను విడుదల చేసింది, దీనిలో రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను తక్షణం అవలంబించాల్సిన అవసరం ఉందని సూచించింది.

SBI WhatsApp Banking: వాట్సాప్ ద్వారా 13 రకాల ఎస్‌బీఐ సేవలు పొందవచ్చు, ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ కోసం నమోదు, ప్రారంభించడానికి దశల కోసం క్లిక్ చేయండి

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్‌లో అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా WhatsApp ద్వారా SBI బ్యాంక్ సేవలను పొందవచ్చు. ఖాతా బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్, లోన్ సమాచారం, అనేక ఇతర SBI బ్యాంకింగ్ సేవలు WhatsAppలో అందుబాటులో ఉన్నాయి.

Netflix Ends Password Sharing In India: యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్, పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటు తొలగిస్తున్నట్టు ప్రకటన

Hazarath Reddy

భారతీయ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటును తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ ఒక్క కుటుంబానికే పరిమితం అవుతుంది. అది కూడా నేటి నుంచే అమలు చేస్తున్నట్టు సమాచారం.

Cisco Layoffs: మరో రౌండ్ తొలగింపులు ప్రారంభించిన సిస్కో, ఈ సారి భారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న గ్లోబల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం

Hazarath Reddy

గ్లోబల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో మునుపటి "రీబ్యాలెన్సింగ్ ప్రయత్నం"లో భాగమైన వ్యాపార యూనిట్లలోని ఉద్యోగులను ప్రభావితం చేసే ఒక రౌండ్ తొలగింపులను ప్రారంభించింది. సిస్కోలో ఉద్యోగాల సంఖ్యను తగ్గించడంపై స్పష్టత లేదు.

Advertisement

Microsoft Layoffs: 1000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన మైక్రోసాఫ్ట్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Hazarath Reddy

మైక్రోసాఫ్ట్ గత వారంలో తన వర్క్‌ఫోర్స్‌ను 1,000 తగ్గించింది, ఎక్కువగా సేల్స్, కస్టమర్ సర్వీసెస్ టీమ్‌లలో ఉద్యోగులను తొలగించింది. ఇన్‌సైడర్‌లోని ఒక నివేదిక ప్రకారం, కొత్త తొలగింపులు ఈ సంవత్సరం ప్రారంభంలో టెక్ దిగ్గజం తొలగించాలని ప్లాన్ చేసిన 10,000 ఉద్యోగాలకు మించి ఉన్నాయి

WhatsApp Down: వాట్సాప్ డౌన్, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొన్న యూజర్లు, సమస్యను పరిష్కరించామంటూ ట్వీట్ చేసిన మెసేజింగ్ దిగ్గజం

Hazarath Reddy

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp జూలై 20 తెల్లవారుజామున భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు సందేశాలు పంపలేకపోయారు. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం, WhatsApp సేవతో సమస్యలను నివేదించిన వ్యక్తులు 22,000 కంటే ఎక్కువ సంఘటనలు జరిగాయి.

Apple Fined $218 Million: యాపిల్‌, ఆమెజాన్ కంపెనీలకు భారీ షాక్, 218.2 మిలియన్ డాలర్లు జరిమానా విధించిన స్పెయిన్ యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్

Hazarath Reddy

యాపిల్ , అమెజాన్ స్పానిష్ వెబ్‌సైట్‌లలోని పోటీదారుల పరికరాల ఉచిత అమ్మకాలను పరిమితం చేయడానికి కుమ్మక్కైనందుకు అమెజాన్ , యాపిల్‌లపై మొత్తం 194 మిలియన్ యూరోల ($218.2 మిలియన్) జరిమానా విధించినట్లు స్పెయిన్ యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ CNMC మంగళవారం తెలిపింది.

E-Cigarettes: ఈ-సిగరెట్ల అమ్మకాలు నిలిపేయాలంటూ 15 వెబ్‌సైట్లకు కేంద్రం నోటీసులు, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

Hazarath Reddy

నిషేధిత ఈ-సిగరెట్ల అమ్మకాలు నిలిపేయాలంటూ 15 వెబ్‌సైట్లకు కేంద్ర ఆరోగ్యశాఖ (Union Health Ministry) నోటీసులు జారీ చేసింది. ఈ-సిగరెట్ల అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలను నిలిపేయాలని ఆదేశించింది.

Advertisement

Chandrayaan-3 Latest Update: విజయవంతంగా చంద్రుని వద్దకు పరిగెడుతున్న చంద్రయాన్ 3, రెండవ కక్ష్య-రేపన విన్యాసం సక్సెస్ అని తెలిపిన ఇస్రో

Hazarath Reddy

చంద్రయాన్ 3పై ఇస్రో లేటెస్ట్ అప్‌డేట్ విడుదల చేసింది. ఇస్రో విడుదల చేసిన దాని ప్రకారం.. "రెండవ కక్ష్య-రేపన విన్యాసం (భూమి-బౌండ్ అపోజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించబడింది. అంతరిక్ష నౌక ఇప్పుడు 41603 కి.మీ x 226 కి.మీ కక్ష్యలో ఉందని తెలిపింది

ITR Filing: లాస్ట్ డేట్ ముంచుకొస్తోంది! గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఎంత జరిమానా విధిస్తారో తెలుసా? ఈ స్టెప్స్ ఫాలో అయితే ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం చాలా ఈజీ

VNS

సాధ్యమైనంత త్వరగా ఫైల్ చేయండి. ఒకవేళ మీరు ఐటీఆర్ గడువు (ITR Last Date) లోపు ఫైల్ చేయకపోతే లేట్ ఫీజు రూపంలో రూ.5000 చెల్లించాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్‌లో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

Twitter in Negative Cash Flow: ఇప్పటికీ నష్టాల్లోనే ట్విట్టర్, షాకింగ్ కామెంట్స్ చేసిన ఎలాన్ మస్క్, 50శాతం యాడ్‌ ఆదాయం తగ్గిందంటూ ట్వీట్

VNS

మైక్రోబ్లాగింగ్ సైట్, సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థ నగదు కొరత సమస్యనెదుర్కొంటుందని ఆదివారం అంగీకరించారు. ఇప్పటికీ ట్విట్టర్’కు క్యాష్ ఫ్లో నెగెటివ్‌గా (Cash Flow Still Negative) ఉందన్నారు.

Chandrayaan Latest Update: చంద్రయాన్-3పై ఇస్రో తొలి అప్‌ డేట్.. మిషన్ సజావుగా సాగుతోందని ఇస్రో ప్రకటన

Rudra

చంద్రయాన్-3 ప్రయాణానికి సంబంధించి ఇస్రో తాజాగా ఓ అప్‌ డేట్ విడుదల చేసింది. శనివారం చంద్రయాన్-3 కక్ష్యను మార్చామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది.

Advertisement

Twitter Now Paying Users: మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? ట్వీట్లు చేస్తూ వేలకు వేలు సంపాదించవచ్చు, ఏయే అర్హతలు కావాలంటే?

VNS

మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? మస్క్ మామ యాజమాన్యంలోని ట్విట్టర్ తమ క్రియేటర్లకు డబ్బులు చెల్లిస్తోంది. ఇటీవలే ట్విట్టర్ క్రియేటర్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రొగ్రామ్‌కు ఎలా అర్హత పొందాలి. మీరు ఎంత డబ్బు సంపాదించవచ్చు. ఇందులో పాల్గొనడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Chandrayaan 3 Launch: చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం సక్సెస్, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

చంద్రయాన్‌-3 విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం జగన్‌ అభినందించారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచ పటంలో గర్వించదగిన స్థానం సాధించారని కొనియాడారు. అంతరిక్ష యాత్రలో చంద్రయాన్-2 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Chandrayaan 3 Launch: చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంతం, ఇస్రో టీంను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వ‌హించిన‌ చంద్రయాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. చంద్ర‌యాన్‌-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Mahesh Babu on Chandrayaan 3: మీరు దేశానికి గర్వకారణం, చంద్రయాన్‌ 3 ప్రయోగంపై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Hazarath Reddy

రాకెట్‌ ప్రయోగంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. 'మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్‌ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం' అంటూ ట్వీట్‌ చేశాడు.

Advertisement
Advertisement