Technology

Jio Anniversary Offer: జియో 10వ వార్షికోత్సవ ఆఫర్.. రూ.1,499లకే 4జీ ఫోన్ తో పాటు 6 నెలల ఉచిత సేవలు..

Advertisement

Technologyசெய்திகள்

Oracle Layoffs: ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే అంటూ ఒరాకిల్ ఉద్యోగులకు షాక్.. ఉదయం 6 గంటలకే కంపెనీ నుంచి ఈమెయిల్..

Team Latestly

ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' (Oracle) సంస్థలో మరోసారి భారీగా ఉద్యోగాల కోత మొదలైంది. కంపెనీ చేపడుతున్న అంతర్గత పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా సిబ్బందికి లేఆఫ్స్ ఇస్తున్నట్లు బిజినెస్ ఇన్‌సైడర్ ప్రతిపత్రిక కథనాన్ని ప్రచురించింది

EPFO WhatsApp Channel: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. EPFO సేవలు ఇక WhatsAppలో.. అధికారిక ఛానెల్‌లో చేరే విధానం ఇదే..

Team Latestly

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యులు, ఉద్యోగులు, పింఛనుదారులకు డిజిటల్ సేవలను మరింత వేగవంతంగా, సులభంగా అందించే దిశగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. తమ సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సులభంగా అందించేందుకు గానూ అధికారిక వాట్సాప్ (WhatsApp) ఛానెల్‌ను ప్రారంభించినట్లు ఈపీఎఫ్‌ఓ సామాజిక మాధ్యమం 'X' (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది.

Aadhaar Big Update: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పు.. UIDAI కొత్త SDK, Sandbox ప్రారంభం.. ఇక ఒకే యాప్‌లో వెరిఫికేషన్..

Team Latestly

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ఆధార్ ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK), ఫేస్ ఆథెంటికేషన్ శాండ్‌బాక్స్‌ను అధికారికంగా ప్రారంభించింది.

What Is Frozen Screen UPI Scam? యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయితే జాగ్రత్త.. Fake Error Messageతో స్కామర్లు ఎలా డబ్బులు కొట్టేస్తున్నారో తెలుసా?

Team Latestly

సోషల్ మీడియా ప్రకటనలు, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేసినప్పుడు స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా స్తంభించిపోవడం (ఫ్రీజ్ అవ్వడం) సాధారణ సాంకేతిక లోపం కాదని, అదొక ప్రమాదకరమైన డిజిటల్ స్కామ్‌కి సంకేతమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

‘AI Could Kill All Humans’: దశాబ్దం ముగిసేలోపే AI మనుషులందరినీ చంపొచ్చు.. Anthropic పరిశోధకుడి సంచలన హెచ్చరిక

Team Latestly

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాన్ని ఏలుతున్న ప్రముఖ ల్యాబ్‌లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని, మానవాళి ప్రాణాలతో జూదమాడుతున్నాయని ఆరోపిస్తూ 27 ఏళ్ల ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ బాంబు పేల్చారు.

EPFO New Rules 2026: EPFO కొత్త రూల్స్.. PF డబ్బులు విత్‌డ్రా చేసుకునే ముందు ఈ 3 మార్పులు తెలుసుకోండి

Team Latestly

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ చందాదారుల పాక్షిక ఉపసంహరణలకు (Partial Withdrawals) సంబంధించి నిబంధనలను సరళీకృతం చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.

El Niño 2027 Alert: ప్రపంచానికి ముప్పు ముంచుకొస్తోంది.. ఒకవైపు అకస్మిక వరదలు, మరొకవైపు తీవ్ర కరువు పరిస్థితులు.. హెచ్చరించిన ప్రపంచ వాతావరణ సంస్థ

Team Latestly

పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న వాతావరణ పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సంచలన హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ భీకర పరిస్థితులు కొనసాగే అవకాశం 100 శాతం ఉందని స్పష్టం చేసింది.

OpenAI GPT-6 Astra: జీపీటీ-6 అస్త్ర వచ్చేసింది.. కంప్యూటర్‌ను మనిషిలా ఆపరేట్ చేసే కొత్త AI మోడల్.. అన్ని రంగాల్లో ఉద్యోగాలు ఇక ఊడినట్లే..

Team Latestly

కృత్రిమ మేధ (AI) రంగాన్ని శాసిస్తున్న ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తాజాగా 'జీపీటీ-6 అస్త్ర' (GPT-6 Astra) అనే అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడల్‌ను విడుదల చేసింది.

Advertisement

SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు అలర్ట్.. ఫ్రీ ATM ట్రాన్సాక్షన్ల పరిమితి సగానికి కోత..

Team Latestly

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం 'భారతీయ స్టేట్ బ్యాంక్' (SBI) తన శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లభించే ఉచిత లావాదేవీల పరిమితిని సగానికి తగ్గిస్తూ బ్యాంక్ తాజాగా సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనలు 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Apple కొత్త CEOగా జాన్ టెర్నస్.. 25 ఏళ్ల Apple ప్రయాణం నుంచి CEO పదవి వరకు.. John Ternus సక్సెస్ స్టోరీ..

Team Latestly

ప్రపంచ టెక్ దిగ్గజం 'యాపిల్' సంస్థలో చారిత్రాత్మక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయవంతంగా నడిపించిన సీఈవో టిమ్ కుక్ బాధ్యతల నుంచి తప్పుకోగా, ఆయన స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు

UPI 123Pay: ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపవచ్చు.. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ 123పే ప్రారంభించనున్న PhonePe

Team Latestly

దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే (PhonePe), ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మక సేవను అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేసుకునేలా ఫోన్‌పే యూపీఐ 123పే (PhonePe UPI 123Pay) సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది

IRCTC Dark Patterns: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.. IRCTC వెబ్‌సైట్, యాప్‌లలో డార్క్ ప్యాటర్న్‌ల కలకలం.. లోకల్‌సర్కిల్స్ సర్వేలో షాకింగ్ నిజాలు!

Team Latestly

LocalCircles నిర్వహించిన 90,000 మందికిపైగా వినియోగదారులతో, 324 జిల్లాలను కవర్ చేసిన సర్వేలో, IRCTC వెబ్‌సైట్, యాప్‌లలో ఆరు రకాల డార్క్ ప్యాటర్న్స్ ఉన్నట్లు నివేదించబడింది. అత్యధికంగా 70% మంది ‘forced action’ ను ఎదుర్కొన్నట్లు చెప్పారు—బుకింగ్ మధ్యలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా లాగ్‌అవుట్ కావడాన్ని వారు ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.

Advertisement

Apple Event 2026: iPhone అభిమానులకు గుడ్‌న్యూస్.. Apple సెప్టెంబర్ 9 ఈవెంట్ ఖరారు.. iPhone 18 Pro, Pro Max లాంచ్‌పై భారీ అంచనాలు..

Team Latestly

ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ తమ తదుపరి ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సర్ప్రైజ్ అండ్ షైన్ అనే ట్యాగ్‌లైన్‌తో కాలిఫోర్నియాలోని క్యూపెర్టినోలో ఉన్న ఆపిల్ పార్క్ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

Working Two Jobs? ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తున్నారా.. EPFO నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Team Latestly

మీరు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తుంటే, మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యత్వం ఎలా పనిచేస్తుంది. రెండు కంపెనీలు ఒకే PF ఖాతాకు డబ్బు జమ చేయగలవా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటువంటి ఏకకాల ఉద్యోగాల కోసం ప్రత్యేక నియమాలను జారీ చేసింది.

EPFO New Portal: కొత్త EPFO పోర్టల్‌లో 8 కీలక సేవలు.. UAN యాక్టివేషన్ నుంచి PF విత్‌డ్రా వరకు ఇవే

Team Latestly

ఈపీఎఫ్‌ఓ (EPFO) ఇటీవల ప్రారంభించిన కొత్త ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చందాదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా అనేక సేవలను నేరుగా పొందే వెసులుబాటు కలిగింది. ఉద్యోగులు తమ యజమానులపై ఆధారపడకుండా సొంతంగా UAN ను యాక్టివేట్ చేసుకోవడానికి ఈ పోర్టల్ నేరుగా లింక్ అందిస్తుంది

ISRO New Plan: రాకెట్ల తయారీకి గుడ్‌బై చెబుతున్న ఇస్రో.. పరిశోధనలపై దృష్టి సారించనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..

Team Latestly

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చరిత్రలోనే అతిపెద్ద నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రాకెట్లు, సాధారణ ఉపగ్రహాల తయారీ వంటి సాంప్రదాయ పనులను స్వయంగా నిర్వహించిన ఇస్రో.. ఇకపై ఆ బాధ్యతలను క్రమంగా ప్రైవేట్ రంగానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు బదిలీ చేయనుంది.

Advertisement

AI Nudify Apps: న్యూడ్ గా మారిపోతున్న టెక్నాలజీ.. బట్టలు వేసుకున్న మనిషిని నగ్నంగా మార్చుతున్న యాప్స్.. ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన..

Team Latestly

కృత్రిమ మేధ (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దాని దుర్వినియోగం తీవ్రమైన భద్రతా ఆందోళనలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సాధారణ ఫోటోలలోని దుస్తులను డిజిటల్‌గా తొలగించి క్షణాల్లో అశ్లీల చిత్రాలుగా మార్చే "nudify" యాప్‌ల విస్తరణ సాంకేతిక ప్రపంచంలో పెద్ద ముప్పుగా మారింది.

Aadhaar Card Validity: ఆధార్ నంబర్ యాక్టివ్‌గా ఉందో ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయండి.. myAadhaarలో వెరిఫై చేసే విధానం ఇదే..

Team Latestly

భారతదేశంలో డిజిటల్ గుర్తింపు సేవలు నిరంతరాయంగా అందడానికి ఆధార్ కార్డు చెల్లుబాటును మరియు వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించి ముఖ్యమైన వివరాలు కింద ఇవ్వబడ్డాయి:

Meta Trial: మెటాలో రక్షణ లేదు.. నా కూతురుకే పురుషాంగం ఫోటోలు పంపారు.. మెటా మాజీ ఇంజినీర్ ఆర్టురో బెజార్ సంచలన వ్యాఖ్యలు..

Team Latestly

సోషల్ మీడియా దిగ్గజం 'మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్' (Meta) కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు యువత , పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయంటూ దాఖలైన చారిత్రాత్మక కేసు విచారణలో మైండ్ బ్లాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Ayushman Bharat Card: ఏడాదికి రూ. 5 లక్షలు ఉచిత ఆరోగ్య భీమా.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన గురించి పూర్తిగా తెలుసుకోండి

Team Latestly

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన' (PM-JAY) కింద అర్హతను గుర్తించడానికి, ధృవీకరించడానికి ఆధార్ కార్డు కీలక గుర్తింపు సాధనంగా ఉపయోగపడుతోంది.

Advertisement
Advertisement