World

Jio New Strategy: రిలయన్స్ జియో కొత్త వ్యూహం, ఐయూసీ ఛార్జీ పెంపు విమర్శలకు చెక్, మూడు కొత్త న్యూ ప్లాన్లు లాంచ్, ఇకపై రోజుకి 2జిబి డేటాతో ప్రత్యర్థులకు చెక్

Hazarath Reddy

రిలయన్స్ జియో ఎట్టకేలకు దిగివచ్చింది. ఐయూసీ కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై జియో మొబైల్ వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

S.S.Rajamouli In Panche Kattu: లండన్‌లో పంచె కట్టులో మెరిసిన రాజమౌళి, బాహుబలి కోసం జపాన్ నుంచి లండన్‌కు వచ్చిన అమ్మాయిలు, రాజమౌళితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి, అదరహో అనిపిస్తున్న ప్రభాస్ న్యూలుక్

Hazarath Reddy

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి పంచెకట్టులో మెరిసారు. ప్రపంచదేశాలకు తెలుగు సినిమా ఇలా ఉంటుందని చూపిన బాహుబలి ది బిగినింగ్ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాసిన సంగతి విదితమే.

Happy Birthday Sehwag: మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ వీరూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు, మిస్టర్ ట్రిపుల్ అంటూ అర్ధరాత్రి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, నిజజీవితంలోనూ సెహ్వాగ్ మంచి మనసున్న మారాజే

Hazarath Reddy

క్రికెట్ అభిమానులు ఒకప్పుడు అమితంగా ఇష్టపడే భారత బ్యాట్స్‌మెన్‌లలో వీరేంద్ర సెహ్వాగ్ స్థానం ఎప్పడూ పదిలంగా ఉంటుంది. మైదానంలో ఉ న్నంతసేపు ఈ డాషింగ్ ఓపెనర్ పరుగుల వరదను పారిస్తాడు.

Indian Army Hits Terror Camps: పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి, 5 మంది పాకిస్తాన్ సైనికులు హతం, భారత జవాన్లపై దాడికి ప్రతీకారంగా అటాక్, అమరులైన ఇద్దరు జవాన్లు

Hazarath Reddy

ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న పాకిస్తాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత జవాన్లపై దాయాది దేశం యథేచ్ఛగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలు ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు.

Advertisement

Sharad Pawar In Satara: తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్న శరద్ పవార్, జోరు వానలో ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగం, సతారాలో ఎన్సీపీ చరిత్ర సృష్టిస్తుందంటూ స్పీచ్, వెలువెత్తుతున్న ప్రశంసలు

Hazarath Reddy

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి, ఎన్‌సీపీ పార్టీలు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించకోవాలని కసిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో అడ్డంకులు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు.

Gautam Gambhir: పాక్ చిన్నారికి వీసా ఏర్పాటు చేసిన గౌతం గంభీర్, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకినే కాని ప్రజలకు కాదు అంటూ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ ఎంపీ ట్వీట్

Hazarath Reddy

బీజెపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం ఇండియా రావడానికి వీసా వచ్చేలా సహాయం చేశారు.

No Protests In Kashmir: జమ్మూ కాశ్మీరులో నిరసనలపై నిషేధం, సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు నిషేధం అమలు, ఆంక్షలను గౌరవించండి, జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్‌‌బాగ్ సింగ్ వెల్లడి

Hazarath Reddy

జమ్ము కాశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడే వరకూ ఎవరూ ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టడానికి వీలు లేదని డిజిపి దిల్‌బాగ్‌ సింగ్‌ అన్నారు. కాశ్మీర్‌లోయలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి, పరిస్థితులు మెరుగుపడే వరకూ ఏ రకమైన పద్ధతుల్లోనూ ప్రదర్శనలు చేపట్టరాదని ఆయన అన్నారు.

IRCTC Tickets Bonanza: ప్రయాణీకులకు రైల్వే శాఖ తీపి కబురు, ప్యాసింజర్ల కోసం అదనపు సీట్లు, బోగీలుగా మారనున్న పవర్ కార్ జనరేటర్లు, రైల్వే శాఖ తీసుకున్న ఒక్క నిర్ణయంతో మూడు ప్రయోజనాలు

Hazarath Reddy

ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు శుభవార్తను మోసుకొచ్చింది. రైలు ప్రయాణాలు ఎక్కువ చేసే వారికోసం ఇన్నోవేటివ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పండుగ సంధర్భంగా ఎక్కువ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులకు సుఖవంతమైన జర్నీని అందించడంలొ భాగంగా ఇకపై ఎక్కువ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Rahul Gandhi: బిజీగా ఉండే రాహుల్ గాంధీ బ్యాట్ పట్టాడు, నేను కొడితే సిక్స్ అని అంటున్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ క్రికెట్ వీడియో, హర్యానా ఎన్నికల్లో ప్రధానిపై విమర్శలు

Hazarath Reddy

రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ సరదాగా బ్యాట్ పట్టారు. హర్యానాలోని రేవారిలో విద్యార్థులతో కలిసి క్రికెట్‌ ఆడారు.

Blacklisting Pakistan: బ్లాక్‌లిస్ట్‌లో చేరే ప్రమాదం నుంచి తాత్కాలికంగా బయటపడగలిగిన పాకిస్థాన్, 2020 ఫిబ్రవరి వరకు గడువు పొడగించిన FATF, ఇప్పుడున్న గ్రేలిస్ట్ యధావిధిగా కొనసాగింపు

Vikas Manda

గ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైతే, ఆ దేశంతో వ్యాపార సంబంధాలు మరియు దేశ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రపంచ ఆర్థిక సంస్థలకు సూచిస్తామని టెర్రర్ ఫండింగ్ వాచ్‌డాగ్ తెలిపింది....

Indus Waters Treaty: పశ్చిమ జలాలపై మొదలైన వార్, హిమాలయాల నుంచి పాకిస్తాన్‌కు నీళ్లు వెళ్లవన్న పీఎం మోడీ, మాకు హక్కులు ఉన్నాయంటున్న పాకిస్తాన్, ఇది దురాక్రమణ చర్య కిందకే అంటున్న దాయాది దేశం

Hazarath Reddy

హిమాలయ సానువుల నుండి పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న మూడు నదీ జలాలపై వేడి రాజుకుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

Pak Fighter Jets Interception: భారత విమానానికి పాకిస్థాన్ ఫైటర్ జెట్ల వెంబడింపు, విమానంలో 120 మంది ప్రయాణికులు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Vikas Manda

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళ విదేశీ పర్యటనలకు సైతం తమ గగనతలం గుండా ప్రయాణించకూడదని పాకిస్థాన్ అనుమతిని నిరాకరించింది....

Advertisement

Global Hunger Index: ఆకలి రాజ్యం! భారదేశంలో పెరుగుతున్న ఆకలి కేకలు, ప్రపంచ ఆకలి సూచీలో 102 స్థానానికి పడిపోయిన భారత్, పాకిస్థాన్ కంటే హీనం, మెరుగైన స్థితిలో పొరుగుదేశాలు

Vikas Manda

2014లో 55వ స్థానంలో నిలిచిన భారత్, 2019కి వచ్చేసరికి 102వ స్థానానికి పడిపోయింది. 2017లో 119 దేశాలలో 100వ ర్యాంకు, మరియు 2018లో 119 దేశాలలో 103వ ర్యాంకులో భారత్ నిలిచింది. ఈ ఏడాదికి కూడా పరిస్థితిలో ఏమాత్రం...

Global Handwashing Day: ఈరోజు చేతులు కడుక్కునే దినోత్సవం, మీరు తినేటపుడు శుభ్రంగా చేతులు కడుక్కుంటారా? లేదా తిన్న తర్వాత కడుక్కోవచ్చులే అనుకుంటారా? మీకోసమే ఈ కథనం

Vikas Manda

మరీ అతిశుభ్రత పాటించి 'మహానుభావుడు' అనిపించుకోకపోయిన కనీస వ్యక్తిగత శుభ్రత పాటించి జెంటిల్మెన్ అనిపించుకోండి. చేతులు కడుక్కోవడం ద్వారా ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

Jio,Samsung 5G: 5జీ టెక్నాలజీని తీసుకువచ్చేందుకు శాంసంగ్, జియో కసరత్తు, ఈ ఏడాది ప్రారంభం కాబోతున్న 5జీ వేలం, వెల్లడించిన కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, 3 రోజుల పాటు జరగనున్న ఐఎంసీ 2019 ఈవెంట్

Hazarath Reddy

ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) (India Mobile Congress) 2019 వేడుకల ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో 4జీతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన 5జీ టెక్నాలజీని పరిచయం చేసింది.

Typhoon Hagibis: జపాన్ దేశాన్ని వణికిస్తున్న హగిబిస్ తుఫాన్, ఇప్పటివరకు 44 మంది మృతి, మిస్సయినవారు మరికొందరు, రంగంలోకి దిగిన లక్షల మంది సైనికులు, మృతులకు సంతాపం తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోడీ

Hazarath Reddy

తూర్పు ఆసియాలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అందమైన ద్వీపం జపాన్ ఇప్పుడు వణికిపోతోంది. పసిఫిక్ మహాసముద్రంలో తరచూ భూకంపాల ప్రభావానికి గురయ్యే జపాన్‌ను 1958 తర్వాత అత్యంత తీవ్రస్థాయిలో హగిబిస్‌ టైఫూన్ జపాన్ దేశాన్ని వణికిస్తోంది. రాజధాని టోక్యో సహా పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.గంటకు 216 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి.

Advertisement

Nobel Prize Winners 2019: నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు, ఆర్థిక శాస్త్రంలో అమర్త్యసేన్ తరువాత అభిజిత్ బెనర్జీకి నోబెల్ ఫ్రైజ్, అభినందనలు తెలిపిన ప్రముఖులు

Hazarath Reddy

ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యాడు. 2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరిద్దరే కాకుండా మైఖేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు.

Ayodhya Deadline: తుది దశలో రామజన్మభూమి- బాబ్రీ మసీద్ కేసు విచారణ, రెండు నెలల పాటు అయోధ్యలో 144 సెక్షన్, నవంబర్ 17న తుది తీర్పు, గత విషయాలను ఓ సారి గుర్తు చేసుకుంటే..

Hazarath Reddy

దాదాపు ఏడు దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. కొన్నాళ్లుగా అయోధ్య కేసు సుప్రీంకోర్టులో శరవేగంతో విచారణ జరుగుతోంది.

Modi Acupressure Roller: ఆ పరికరం గుట్టు విప్పిన ప్రధాని మోడీ, దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌, వ్యాయామానికి బాగా ఉపయోగపడుతుంది, నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిందన్న నమో

Hazarath Reddy

మహాబలిపురం బీచ్‌లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్‌లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Raghuram Rajan: బ్యాకింగ్ వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాలి, ప్రమాదకర స్థాయిలో భారత ద్రవ్యలోటు, కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ జోక్యం తగదు, హెచ్చరించిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

Hazarath Reddy

భారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.

Advertisement
Advertisement