World

PM Modi Speech On Terrorism: ఉగ్రవాద మూలాలను ఏరిపారేశాం, ఆర్టికల్ 370 రద్దు ప్రకంపనలు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తాయి, అసాధ్యమైన లక్ష్యాలను సుసాధ్యం చేసుకుంటూ వెళుతున్నాం, బ్యాంకాక్‌లో ప్రధాని మోడీ స్పీచ్ హైలెట్స్

Hazarath Reddy

కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా ఉగ్రవాదం, వేర్పాటువాదాలను తమ ప్రభుత్వం అణచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకునేందుకు గల కారణాన్ని గుర్తించి, తొలగించినట్లు ఆయన తెలిపారు.

Sawasdee PM Modi: బ్యాంకాక్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం, మూడు రోజుల పాటు టూర్, సవస్దీ పీఎం మోడీలో ప్రధాని ప్రసంగం, థాయ్‌లాండ్‌కు ఇది నా మొదటి అధికారిక పర్యటన అంటూ ప్రారంభం

Hazarath Reddy

భారత్-థాయ్‌లాండ్ (Thailand) మధ్య చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగప్వామ్యం చర్యలు ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రధాని మోడీ బ్యాంకాక్ చేరుకున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ప్రధాని మోడీ థాయ్‌లాండ్ టూర్ కొనసాగనుంది.

Call Ring TIme: 30 సెకన్ల పాటు కాల్ రింగ్ ఉండాలి, ల్యాండ్ లైన్ అయితే 60 సెకండ్లు, ట్రాయ్ తాజా నిర్ణయం, టెలికాం సంస్థల వార్ ముగిసినట్లే !

Hazarath Reddy

గత కొంత కాలంగా మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ ఫోన్‌‌కు చేసే ఇన్‌‌కమింగ్ కాల్స్‌‌ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది.

Pakistan Biggest Issues: కాశ్మీర్ సమస్య కానే కాదు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే పాకిస్తాన్‌ను పట్టి పీడిస్తున్నాయి, పాక్ ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన, గల్లప్‌ అండ్‌ గిలానీ ఇంటర్నేషనల్‌ అధ్యయనపు నిజాలు

Hazarath Reddy

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్థాన్‌లో కశ్మీర్‌ సమస్య కంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పాకిస్తాన్‌ ప్రజలను పట్టి పీడిస్తోంది ద్రవ్యోల్బణమే తప్ప కశ్మీర్‌ సమస్య కాదని గల్లప్‌ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.

Advertisement

Twitter Bans Political Campaigns: రాజకీయ ప్రచారాలను బ్యాన్ చేస్తున్న ట్విట్టర్, ఇకపై ఎటువంటి యాడ్స్ కనపడవు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని నిర్ణయం, వెల్లడించిన ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ

Hazarath Reddy

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ట్విట్టర్ రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

India Strong Warning: చైనాకు వార్నింగ్ ఇచ్చిన భారత్, జమ్మూ కాశ్మీర్‌ను యూటీ చేయటం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన చైనా, తమ వ్యవహారాల్లో చైనా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా సహించమని ఘాటుగా స్పందించిన భారత్

Vikas Manda

జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ యూటీలకు చెందిన చాలా భూభాగాన్ని చైనా దురాక్రమణ చేపట్టింది. 1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని భారత భూభాగాలను చట్టవిరుద్ధంగా చైనా స్వాధీనం చేసుకుంది....

Tezgam Express Fire: ఒకరు చేసిన తప్పిదంతో ఎంతో మంది సజీవ దహనం, పాకిస్థాన్ తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య

Vikas Manda

. రైల్లోని ఒక ప్రయాణీకుడు తనతో పాటు తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ పేలడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణం అని చెప్పారు. ఆ ప్రయాణికుడు గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవడమే కాకుండా...

EU MP on Kashmir: భారత్- పాక్ అంగీకరిస్తే కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించేందుకు యూరోప్ సిద్ధం! కాశ్మీర్ లోయలో పర్యటిస్తూ యూరోప్ ఎంపీ ప్రతిపాదన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కాశ్మీర్‌లో పర్యటిస్తున్న విదేశీ ప్రజాప్రతినిధుల బృందం

Vikas Manda

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ అంశంలో తాను ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తానన్నప్పుడు, అది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇందులో మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదని ప్రధాని మోదీ సూటిగా సమాధానం ఇచ్చారు....

Advertisement

‘‘He Died Like A Dog’’: బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు, పిరికివాడిలా ఏడుస్తూ తనంతట తానే పేల్చుకున్నాడు, మొత్తం ఆపరేషన్ నేను చూశాను, వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్

Hazarath Reddy

ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్-బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ బాగ్దాదీ మరణించాడని తనంతట తానే పేల్చుకుని చనిపోయాడని తెలిపారు.

PM Modi Saudi Arabia Tour: చమురు దేశంలో ప్రధాని టూర్, సౌదీ అరేబియాతో డజను ఒప్పందాలపై చర్చలు, మరోసారి వక్రబుద్ధి చూపిన పాక్, మోడీ విమానం పాక్ గగనతలం మీదకు నో ఛాన్స్, రూపే కార్డు విడుదల

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లనున్నారు. అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరంలో పాల్గొనేందుకు సౌదీ వెళ్తున్నమోడీ వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, వలసలు, చమురు వంటి కీలక అంశాలపై సౌదీ రాజుతో చర్చలు జరపనున్నారు.

IS Chief AL Baghdadi Death: అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాది హతమైనట్లు వార్తలు, ఐసిస్‌ ఉగ్రవాద సంస్థపై అమెరికా సైన్యం దాడులు , డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ సారాశం ఇదేనా ? ఇంకా ధృవీకరించని ఫోరెన్సిక్ టెస్ట్

Hazarath Reddy

ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు.

Ayodhya Deepotsav 2019: 6 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య, గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం, దీపాలతో వెలుగులు విరజిమ్మిన సరయూ నదీ తీరం

Hazarath Reddy

అయోధ్యలోని సరయూ నది తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఏకంగా 6 లక్షల దీపాలను వెలిగించారు. దీపావళి వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన ‘దీపోత్సవం’ కన్నుల పండువగా సాగింది. యూపీ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.

Advertisement

Ayodhya Deepotsav Celebrations: గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా అయోధ్య, 5.51లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవం, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం, కన్నులపండువగా రాముడి పట్టాభిషేకం

Hazarath Reddy

దీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.

Donald Trump: అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు, హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మతసామరస్యానికి ప్రతీక దీపావళి పండుగ, బలవంతపు మత మార్పిడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్న ట్రంప్

Hazarath Reddy

తమ దేశంలో మత స్వాతంత్య్రానికి దీపావళి వేడుకలే నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి, అఙ్ఞానంపై ఙ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారని పేర్కొన్నారు.

Cyclone Kyarr: దూసుకొస్తున్న క్యార్ తుఫాను, మహారాష్ట్రకు పొంచి ఉన్న ముప్పు, 3 రోజుల పాటు భారీ వర్షాలు, అతలాకుతలమైన ఏపీలోని ఉత్తరాంధ్ర, పలు రైళ్లు రద్దు

Hazarath Reddy

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మహారాష్ట్ర తీరంవైపు కదులుతోంది. దీంతో కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం పొంచి ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు 190 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను ఉంది. శనివారం ఉదయం కల్లా ఈ తుఫాను బలపడి బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Reliance Jio New Strategy: అప్పులు లేని కంపెనీగా జియో, డిజిటల్ సేవల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు, ఇందుకోసం రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి,సరికొత్త వ్యూహంతో ముకేష్అంబానీ

Hazarath Reddy

చమురు నుంచి టెలికం రంగం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా డిజిటల్ సేవలు అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది.

Advertisement

POK Controlled By Terrorists: ఉగ్రవాదుల నియంత్రణలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌, ఆర్టికల్‌ 370 కూడా తాత్కాలికమే, ఆపిల్‌ వ్యాపారులపై కాల్పులు జరిపింది ఉగ్రవాదులే, కాశ్మీర్‌లో శాంతి జెండాను ఎగరవేస్తాం, భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నీడలో ఉందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Haryana Government Formation: హర్యానాలో చక్రం తిప్పిన అమిత్ షా, ప్రభుత్వ ఏర్పాటుకు జేజేపీ అండ, దుష్యంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్, విఫలమైన కాంగ్రెస్ ఫ్రయత్నాలు, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌నే మళ్లీ సీఎం

Hazarath Reddy

హర్యానాలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రానుంది. బీజేపీ బాద్ షా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా హర్యానా రాజకీయాల్లో తనదైన స్టైల్లో చక్రం తిప్పడంతో బీజేపీ మళ్లీ ఫ్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసుకుంది.

Another Fight In Haryana Poll: హర్యానాలో మరో టఫ్ ఫైట్, సంచలనం సృష్టించిన నోటా, డిపాజిట్లు కోల్పోయిన ఆప్, సీపీఐ, సీపీఎమ్, ఈ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓటింగ్ శాతం

Hazarath Reddy

హర్యానా ఎన్నికల ఫలితాల్లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చక్రం తిప్పి అక్కడ అధికారం తిప్పుతుందనే అంచనాలు తారుమారయ్యాయి. జేజేపీ దెబ్బకు కాంగ్రెస్ , బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ జననాయక్ జనతాదళ్ అధినేత దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో ఫైట్ కూడా నడిచింది.

IND vs SA: సఫా అయిన సఫారీలు, ఇన్నింగ్స్ తేడాతో మూడో టెస్ట్‌లో భారత్ ఘన విజయం, 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్, ఆల్ రౌండ్ ఆటతీరుతో దుమ్ము రేపిన టీమిండియా

Vikas Manda

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా పరిస్థితి మరో దారుణంగా తయారైంది. క్వింటన్ డీకాక్, డుప్లెసి లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ కూడా సింగిల్ డిజిట్లకే చేతులెత్తేశారు. దీంతో వికెట్లన్నీ టపటపా పడిపోయాయి....

Advertisement
Advertisement