World
US Immigration Update: అమెరికాలో భారతీయులకు బిగ్ షాక్.. 540 రోజుల వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు..హెచ్1బీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు తీవ్ర ఇబ్బందులు..
Worldசெய்திகள்
Iran-US War: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. డూమ్స్‌డే వార్ వచ్చినా వెనక్కి తగ్గం.. దౌత్యానికి తలుపులు తెరిచే ఉంటాయని కీలక ప్రకటన..
Team Latestlyఅమెరికాతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అంతర్జాతీయ వేదికపై అత్యంత కీలక ప్రకటన చేశారు. అమెరికా నుండి మళ్లీ సైనిక దాడులు ఎదురైతే, అది తీవ్రమైన 'యుగాంతపు యుద్ధానికి' (Doomsday War) దారితీసినా ఎదుర్కొనేందుకు ఇరాన్ పూర్తి సన్నాహాలతో ఉందనే ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
Trump-Iran Conflict: ఇరాన్ మీద మళ్లీ బాంబు దాడులు.. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్.. టెహ్రాన్ 7 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు నో..
Team Latestlyఅమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర సాయుధ దాడులు , ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
US Green Card New Rules: గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 18 నుంచి కొత్త నిబంధనలు.. ఇండియన్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది..
Team Latestlyఅమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు కీలక అప్డేట్. 2026 సెప్టెంబర్ 18 నుంచి US Citizenship and Immigration Services (USCIS) ‘Public Charge’ నిబంధనలపై కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది.
US Tariff Threat India: రష్యా నుంచి చమురు కొంటే 100% టారిఫ్.. అమెరికా బిల్లుపై భారత్ ఘాటుగా రిప్లై.. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ కీలక నిర్ణయం..
Team Latestlyఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకు అమెరికా కాంగ్రెస్ కీలక అడుగు వేసింది. రష్యా నుంచి చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా వంటి దేశాలపై భారీ అదనపు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అధ్యక్షుడికి కల్పించే నూతన బిల్లును అమెరికా చట్టసభలు ఆమోదించాయి.
US Fed Rate Hike: అర్థరాత్రి వడ్డి రేట్లు పెంచేసిన యూఎస్ ఫెడ్.. మళ్లీ పెంపు సంకేతాలతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన..
Team Latestlyప్రపంచపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అగ్రరాజ్యం అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల ముప్పును అరికట్టేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచుతున్నట్లు బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది
US Space Weapons: అంతరిక్షంలో ఆయుధాలు దాచిపెట్టిన అమెరికా.. వెంటనే ఈ పనులు మానుకోవాలని చైనా హెచ్చరిక..
Team Latestlyఅంతరిక్ష యుద్ధ తంత్రంలో అమెరికా అత్యంత కీలక పరిణామానికి తెరదీసింది. భూమి కక్ష్యలో ఆన్-ఆర్బిట్ స్పేస్ కంట్రోల్ ఆయుధాన్ని (On-orbit Space Control Weapon) మోహరించినట్లు అమెరికా రక్షణ శాఖ మొదటిసారి బహిరంగంగా అంగీకరించింది.
India-China Ties: కరోనా తర్వాత భారత్‌కు తొలిసారిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. రేపు ప్రధాని మోదీతో భేటీ.. మోదీ-జిన్‌పింగ్ భేటీలో ప్రధాన అజెండా ఇదే..
Team Latestlyప్రపంచవ్యాప్తంగా మారుతున్న దౌత్య, ఆర్థిక సమీకరణాల నడుమ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 12, 13 తేదీలలో అత్యంత వైభవంగా జరగనున్న 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేస్తున్నారు.
H-1B Visa Alert: హెచ్-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా విడిచి వెళ్లిపోవాల్సిందే.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుకు ట్రంప్ సర్కార్ ప్రతిపాదన..
Team Latestlyఅమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ (H-1B) సహా పలు రకాల వర్క్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు హఠాత్తుగా ఉద్యోగం కోల్పోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల 'గ్రేస్ పీరియడ్' సదుపాయాన్ని పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించింది.
Malaysia Crime: సె*క్స్ కావాలని ప్రియురాలిని కత్తితో బెదిరించిన యువకుడు.. అదే కత్తితో 28 సార్లు ప్రియుడిని పొడిచిన లవర్.. 12 ఏళ్లు జైలు శిక్ష విధించిన మలేషియా కోర్టు..
Team Latestlyఈ శిక్ష నేరం యొక్క తీవ్రతకు తగినట్లుగా లేదని వాదిస్తూ ప్రాసిక్యూషన్ వేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల అప్పీల్ ప్యానెల్, ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించింది. బెంచ్ సభ్యుడైన న్యాయమూర్తి ఎవ్రోల్ మరియెట్ పీటర్స్ మాట్లాడుతూ, షై చేసిన ఘోరమైన చర్యను పక్కనపెట్టి, ఆమె వయస్సుకు హైకోర్టు అతిగా ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు
Eiffel Tower Row: ఈఫిల్ టవర్ వద్ద తీవ్ర వివాదం.. మహిళా ఉద్యోగులను దూరంగా ఉంచారంటూ సిబ్బంది సమ్మె.. ఉద్యోగుల నిరసనతో ఈఫిల్ టవర్ మూసివేత
Team Latestlyప్రపంచ ప్రసిద్ధ పారిస్ పర్యాటక ప్రాంతమైన ఈఫిల్ టవర్ వద్ద అనూహ్య నిరసన వ్యక్తమైంది. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS) కి చెందిన ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా, మహిళా ఉద్యోగులను వారి విధుల నుంచి పక్కకు తప్పించారన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
Viral Volcano Video: వీడియో ఇదిగో.. బద్దలైన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం.. ఆకాశంలోకి ఎగిసిన లావా, పొగ.. 2,300 విమాన సర్వీసులు రద్దు..
Team Latestlyఇండోనేషియాలోని సుప్రసిద్ధ అనక్ క్రాకటోవా (Anak Krakatoa) అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై ఉగ్రరూపం దాల్చింది. సుమారు 25 గంటల పాటు నిరంతరాయంగా లావా, విష వాయువులు, వేడి రాళ్లు, భారీగా బూడిదను వెదజల్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Dubai Travel Update: దుబాయ్ విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మొబైల్‌తోనే ఎంట్రీ, ఎగ్జిట్.. 15 సెకన్లలో క్లియరెన్స్..
Team Latestlyఅంతర్జాతీయ ప్రయాణికులకు మరింత వేగవంతమైన, అవాంతరాలు లేని సేవలు అందించేందుకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది.
Guru Pekalongan Viral Video: స్కూళ్లోనే రాసలీలల దుకాణం పెట్టేసిన ప్రధానోపాధ్యాయుడు.. మహిళా ఉపాధ్యాయురాలితో పాఠశాలలోనే శృంగారం..
Team Latestlyఇండోనేషియాలోని సెంట్రల్ జావా, పెకలోంగన్ రీజెన్సీ పరిధిలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (హెడ్మాస్టర్), ఒక మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాల ఆవరణలోనే అశ్లీల చర్యకు ఒడిగట్టారు.
Amazon Cargo Plane Crash Video: అమెజాన్ కార్గో విమాన ఘోర ప్రమాదం వీడియో ఇదిగో.. వాహనాలను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న బోయింగ్ 767-300
Team Latestlyఅమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం వేళ ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అమేజాన్ ప్రైమ్ ఎయిర్ సంస్థకు చెందిన ‘బోయింగ్ 767-300’ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో వేగాన్ని అదుపు చేయలేక రన్‌వే దాటుకుని పక్కకు దూసుకెళ్లింది.
Nepal Flood Disaster: నేపాల్ మృత్యుఘోష.. విపత్తు సంభవించి రోజులు గడుస్తున్నా.. ఇంకా కానరాని 600 మంది పసి పిల్లల జాడ..
Team Latestlyఆగస్టు 26న నేపాల్‌ను ముంచెత్తిన ఘోర హిమానీనద ఆకస్మిక వరదల దాటికి వేలాది కుటుంబాలు చెల్లాచెదురవగా.. ఆ విపత్తు ఇప్పుడు గుండెను పిండేస్తోంది. తీవ్రంగా దెబ్బతిన్న రసువా, నువాకోట్ జిల్లాల్లో సుమారు 600 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదని 'ది కాఠ్మండు పోస్ట్' పత్రిక కథనం వెల్లడించింది
Iran Under Watch? ఇరాన్ పనిని త్వరలోనే ముగిస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. యుద్ధానికి రెడీగా ఉండాలని అమెరికా సైనిక దళాలకు పిలుపు..
Team Latestlyహర్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనిశ్చితితో ఉన్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే అది ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచవ్యాప్త సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
Nepal Flood Disaster: ఈ వరదల విధ్వంసానికి మీరే కారణం.. భారత్, చైనా, అమెరికా నుంచి నష్ట పరిహారం డిమాండ్ చేసిన నేపాల్..
Team Latestlyనేపాల్ విషాదం ఇప్పుడు కేవలం ఒక ప్రకృతి విపత్తు కథ మాత్రమే కాదు.. వాతావరణ మార్పులకు బాధ్యత వహించాల్సిన దేశాలపై ప్రపంచవ్యాప్తంగా న్యాయం కోసం వినిపిస్తున్న కొత్త డిమాండ్‌గా మారుతోంది.
Fresh Flood Alert in Nepal: నేపాల్‌లో మళ్లీ వరద ముప్పు.. డేంజర్ మార్క్ దాటిన మూడు ప్రధాన నదులు.. నదీ తీర ప్రాంతాల్లో హై అలర్ట్..
Team Latestlyభారీ ప్రాణనష్టంతో విషాదంలో ఉన్న నేపాల్‌కు ఇప్పుడు మరోసారి వరదల ముప్పు ఎదురవుతోంది. ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉండటంతో అధికారులు అత్యవసర సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు.
Nepal Flash Floods: నేపాల్‌లో వరద బీభత్సంలో 1,003కు చేరిన మృతుల సంఖ్య..4 వేల మంది గల్లంతు.. గల్లంతైన వారి కోసం గాలింపు..
Team Latestlyనేపాల్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఘోర ఆకస్మిక వరదల వల్ల సంభవించిన ప్రాణనష్టం సెప్టెంబర్ 1 నాటికి తీవ్రరూపం దాల్చింది. విపత్తు ప్రభావిత ఎనిమిది జిల్లాల నుంచి భద్రతా బలగాలు మరింతమంది మృతదేహాలను వెలికితీశాయి.
Nepal Floods Are a Warning: నేపాల్ వరదలు హెచ్చరిక.. హిమాలయాల్లో భారీ విపత్తు.. చైనా మెగా డ్యామ్‌లు భారత్‌కు కొత్త ముప్పా..
Team Latestlyనేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల సంభవించిన ఘోర వరదలు హిమాలయ ప్రాంతంలోని భౌగోళిక, వాతావరణ ప్రమాదాలపై కొత్త ఆందోళనలను రేకెత్తించాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం హిమనదం కూలిపోవడం, అనంతరం భారీ శిథిల ప్రవాహం వరదలకు కారణమైంది.