World

Hong Kong Tai Po Apartment Fire: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదంపై సంచలన విషయాలే, 55 మందికి పైగా మృతి, కిటికీల వద్దే సిగరెట్‌ పీకల వల్లే మంటలు ఎగసాయా..

Team Latestly

హాంకాంగ్‌ను విషాదంలో ముంచెత్తిన భయంకరమైన అగ్నిప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. నగరంలోని ఒక ప్రముఖ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న ఆకాశాన్ని తాకే అట్టడుగు భవనాల్లో విపరీతంగా చెలరేగిన మంటల్లో 55 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. గత ఆరు దశాబ్దాల్లో ఇదే అత్యంత పెద్ద అగ్ని ప్రమాదమని అధికారులు స్పష్టం చేశారు.

Pakistan Suicide Blast: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి లైవ్ వీడియో ఇదిగో, పారామిలిటరీ ఫోర్స్ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి, ఇద్దరు FC కమాండోలు మృతి

Team Latestly

నవంబర్ 24, సోమవారం ఉదయం పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న ఫ్రాంటియర్ కాన్స్టాబులరీ (FC) ప్రధాన కార్యాలయంపై ముష్కరులు ఆత్మాహుతి దాడి చేశారు. ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు FC కమాండోలు, ముగ్గురు దాడి చేసిన వ్యక్తులు సహా మొత్తం ఐదుగురు మరణించారు.

Earthquake: బంగ్లాదేశ్‌లో 5.2 తీవ్రతతో భూకంపం, కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లో భారీ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

Team Latestly

బంగ్లాదేశ్‌లో సంభవించిన భూకంప ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌ ఈ ఉదయం కంపించిపోయింది. ఉదయం 10:08 గంటలకు వచ్చిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం నర్సింగ్ది ప్రాంతానికి సమీపంగా, భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Sheikh Hasina Gets Death Penalty: బంగ్లాదేశ్ మాజీ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష, ఆమెను వెంటనే మాకు అప్పగించాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

Team Latestly

సోమవారం, నవంబర్ 17న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కీలక డిమాండ్‌ను భారతదేశానికి అధికారికంగా పంపింది. గత సంవత్సరంలో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడంలో పాత్ర పోషించినందుకు ఉరిశిక్ష విధించబడిన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, మాజీ గృహ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ లను భారత్ అప్పగించాలని ఢాకా కోరింది.

Advertisement

AI Love Story in Japan: టెక్నాలజీ హద్దులు దాటింది, తన సొంత AI భాగస్వామిని వివాహం చేసుకున్న జపాన్ మహిళ, కృత్రిమ మేధస్సుతో పెళ్లి వీడియో వైరల్

Team Latestly

కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం వేగంగా పెరుగుతున్న ఈ యుగంలో, జపాన్‌కు చెందిన ఒక మహిళ తన AI వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. 32 ఏళ్ల కానో అనే ఈ మహిళ తనకు ఎంతో సన్నిహితంగా మారిన ChatGPT ఆధారిత చాట్‌బాట్ వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ప్రత్యేక వివాహ వేడుక జపాన్‌లోని ఒకాయమా నగరంలో ఈ వేసవిలో ఘనంగా జరిగింది.

H1B Visa Policy 2025: అమెరికాకు టాలెంట్ ఉన్న విదేశీ ప్రతిభ అవసరం, మా దేశంలో అంత టాలెంట్ లేదు, హెచ్‌-1బీ వీసాలపై మళ్లీ యూటర్న్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

Team Latestly

మన దగ్గర చాలా మంది ప్రతిభావంతులైన కార్మికులు ఉన్నారని విలేకరి ప్రశ్నించగా, ఆయన తక్షణమే లేదు, మన దగ్గర అంత ప్రతిభ లేదని స్పష్టంగా చెప్పారు. అమెరికా లోపల లభించే మానవ వనరులు పలు రంగాలలో సరిపడవని ఆయన అభిప్రాయపడ్డారు.

Islamabad Blast: ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో ఆత్మాహుతి బాంబు దాడి, 12 మంది మృతి, మరో 20 మందికి గాయాలు

Team Latestly

Indonesia Blast: జకార్తా పాఠశాల మసీదులో పేలుడు, 54 మంది విద్యార్థులకు గాయాలు, ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్

Team Latestly

ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఒక పాఠశాల సముదాయంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారని స్థానిక మీడియా నివేదించింది.

Advertisement

Prince Andrew: బ్రిటన్ రాజకుటుంబంలో లైంగిక ఆరోపణల కలకలం, ప్రిన్స్ ఆండ్రూపై కఠిన నిర్ణయం తీసుకున్న కింగ్ చార్ల్స్ III, రాచరిక బిరుదులన్నీ రద్దు, ప్యాలెస్ ఖాళీ చేయమని ఆదేశాలు

Team Latestly

బ్రిటన్ రాజకుటుంబంలో మరోసారి సంచలనం రేగింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో గత కొన్నేళ్లుగా వివాదాల్లో చిక్కుకున్న ప్రిన్స్ ఆండ్రూపై రాజు చార్ల్స్ III కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాచరిక బిరుదులను రద్దు చేయడంతో పాటు, ఆయనకు విండ్సర్ ప్యాలెస్ పరిసర ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన నివాసాన్ని కూడా ఖాళీ చేయమని ఆదేశించారు

US Work Permit Auto-Renewal Ends: అమెరికాలో వేలాది మంది భారతీయ ఉద్యోగులపై ట్రంప్ మరో పిడుగు.. వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ రద్దు, పూర్తి వివరాలు ఇవిగో..

Team Latestly

వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్నఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ఉపాధి అధికారం పత్రాల (Employment Authorization Documents - EAD) ఆటోమేటిక్ పొడిగింపును ఇకపై కొనసాగించబోమని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) ప్రకటించింది.

Hurricane Melissa: కరీబియన్ దీవుల్లో బీభత్సం సృష్టిస్తోన్న అత్యంత భయంకరమైన హరికేన్ మెలిస్సా, వీధులన్నీ వరదలతో నిండిపోవడంతో పాటుగా నీటిలో మునిగిపోయిన కార్లు

Team Latestly

మంగళవారం, అక్టోబర్ 28న జమైకాలో తుఫాను మెలిస్సా తీరాన్ని తాకింది. తీరాన్ని తాకుతూనే విపత్కర గాలులు, కుండపోత వర్షం, భారీ తుఫానును తీసుకువచ్చింది. కేటగిరీ 5 హరికేన్ మాండెవిల్లే, బ్లాక్ రివర్, మాంటెగో బే వంటి ప్రదేశాలలో విధ్వంసం సృష్టించింది. చర్చి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి.

Kenya Plane Crash: కెన్యాలో ఘోర విమాన ప్రమాదం, కొండ ప్రాంతంలో కుప్పకూలిన టూరిస్టుల‌తో వెళ్తున్న ఫ్టైట్, 12 మంది మృతి చెందినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..

Team Latestly

కెన్యా తీర ప్రాంతం క్వాలే (Kwale)లో మంగళవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాసాయి మారా జాతీయ రిజ‌ర్వ్ ఫారెస్టుకు టూరిస్టుల‌తో వెళ్తున్న విమానం కూల‌డంతో 12 మంది మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. కొండ‌లు, అట‌వీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Turkey Earthquake: టర్కీని వణికించిన భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు, ఇండ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం, వీడియో ఇదిగో..

Team Latestly

టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి (Sindirgi) పట్టణాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్, ఇజ్మీర్‌, బుర్సా, మానిసా వంటి నగరాల్లో భూకంప ప్రభావానికి వణికిపోయాయి.

Sanae Takaichi: జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సనై టకైచి, పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ- జపాన్‌ ఇన్నోవేషన్‌ పార్టీ కూటమితో భారీ మద్ధతు

Team Latestly

జపాన్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సనై టకైచి దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (LDP) అధ్యక్షురాలిగా ఉన్న తకైచి, పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పదవీ విరమణ చేసిన షిగెరు ఇషిబాకు తరువాత ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

Gaza Peace Deal: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో కీలక ముందడుగు, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించిన రెండు దేశాలు, నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రశంసించిన భారత ప్రధాని మోదీ

Team Latestly

గత రెండు ఏళ్ల నుంచి సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌ (Israel), హమాస్‌ (Hamas) రెండు దేశాలె మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు.

Indian-Origin Motel Manager Killed in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్య, పాయింట్ బ్లాంక్‌లో భారత వ్యాపారిని గన్‌తో తలపై కాల్చి చంపిన దుండగుడు

Team Latestly

అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి రాకేశ్ ఎహగబన్ (51) దారుణ హత్యకు గురయ్యారు. పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో మోటెల్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం మోటెల్ బయట జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన సమయంలో నిందితుడు కాల్పులు జరిపి ప్రాణాలు తీసేశాడు.

Advertisement

Nobel Prize in Physics 2025 Winners: ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి, ఎనర్జీ క్వాంటిజేషన్ అనే పరిశోధనకు గుర్తింపు అవార్డు

Team Latestly

ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. జాన్ క్లార్క్‌, మైఖేల్ హెచ్. దేవరేట్‌, జాన్ ఎం. మార్టినిస్‌లకు సంయుక్తంగా అవార్డు ప్రకటించబడింది. వారు ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో సంభవించే ఎనర్జీ క్వాంటిజేషన్ అనే పరిశోధనకు గుర్తింపు పొందారు.

US Government Shuts Down: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ అంటే ఏమిటి? ఆరేళ్ల తర్వాత షట్‌డౌన్‌లోకి ట్రంప్ సర్కారు, భారత వాణిజ్యంపై దీని ప్రభావం ఎంత ఉంటుంది?

Team Latestly

డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలో అమెరికా ప్రభుత్వం ఆరేళ్ల తర్వాత షట్‌డౌన్‌లోకి వెళ్లింది. అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ప్ర‌వేశపెట్టిన ఫెడరల్ నిధుల బిల్లుకు అవసరమైన ఆమోదం దక్కలేదు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 11.59 నిమిషాల వరకూ ఆ బిల్లు క్లియరెన్స్ కోసం వేచి చూడడం జరిగింది

Punjab Shocker: పంజాబ్‌లో యుకే మహిళ దారుణ హత్య, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కిరాతకంగా చంపేసిన వృద్ధుడు, రూ. 50 లక్షలకు కాంట్రాక్ట్ డీల్

Team Latestly

సెప్టెంబర్ 17, బుధవారం, లూధియానా పోలీసులు ఒక భయంకర సంఘటనను నివేదించారు. 71 ఏళ్ల అమెరికా పౌరురాలు, సియాటిల్ నుండి లూధియానాకు వచ్చిన కొద్దిసేపటికే హత్యకు గురైందని అధికారులు తెలిపారు. ఆమెను రూపిందర్ కౌర్ పాంధర్ అని గుర్తించారు.

‘Stay Away From Russian Military’: రష్యా సైన్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరవద్దు, మాస్కోలో చిక్కుకున్న భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Team Latestly

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) భారతీయ పౌరులను రష్యన్ సైన్యంలో చేరకుండా కఠినంగా హెచ్చరించింది. ఇటీవల మాస్కోకు వెళ్లిన అనేక మంది భారతీయులు ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతాల్లో ఫ్రంట్‌లైన్‌లో సైన్యంతో కలిసి పాల్గొంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement
Advertisement