World
Nepal Floods: నేపాల్ వరద బాధితురాలి మృతదేహంపై దారుణం.. బంగారు చెవిపోగులు దొంగిలించి పోలీసులకు చిక్కిన ఇద్దరు.. వీడియో ఇదిగో..
Team Latestlyనేపాల్‌లో వరదల నేపథ్యంలో ఒక మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీసుకున్నారనే ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి.
Nepal Flash Flood Videos: వీడియోలు ఇవిగో.. నేపాల్‌ని ముంచెత్తిన భారీ వరదలు.. భోటే కోషి నదిలో ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరద.. కొట్టుకొపోయిన గ్రామాలు..
Team Latestlyటిబెట్‌లో ప్రారంభమైన భోటే కోషి నదిలో ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరదలు నేపాల్‌లోని పలు జిల్లాలను ముంచెత్తి తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ హఠాత్ పరిణామం వల్ల నువాకోట్, ధాడింగ్, రసువా తదితర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Ririko Kinoshita: రెండేళ్ల పాటు భర్తకు తెలియకుండా పో*ర్న్ వీడియోల్లో నటించాను.. తరువాత భర్తకు నిజం తెలిసి ఏం చేశాడంటే..
Team Latestlyఅడల్ట్ వీడియో (AV) పరిశ్రమలో నటిగా తన వృత్తిని భర్తకు తెలియకుండా రెండేళ్ల పాటు రహస్యంగా ఉంచినట్లు జపాన్‌కు చెందిన 40 ఏళ్ల ప్రముఖ నటి రిరికో కినోషిత వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, వివాహ బంధంలో ఎదురైన మానసిక సంఘర్షణల గురించి సంచలన విషయాలు పంచుకున్నారు.
US Visa Rule for Children: మైనర్ పిల్లల US వీసాపై కీలక అప్డేట్.. తల్లిదండ్రులకు ఎంబసీ వార్నింగ్.. ఈ తప్పు చేయొద్దని సూచన
Team Latestlyపిల్లల యూఎస్ (USA) వీసా దరఖాస్తులపై తల్లిదండ్రులకు ఉన్న ఒక ప్రధాన అపోహకు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తెరదించింది. తమ పిల్లల కోసం వీసా కోరే తల్లిదండ్రులు, ఆ బిడ్డ నవజాత పసికందు అయినప్పటికీ.. ఇంటర్వ్యూ కౌంటర్ వద్ద వ్యక్తిగతంగా తీసుకురావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
Hurricane Threat After 155 Years: 155 ఏళ్లలో తొలిసారిగా విరుచుకుపడుతున్న పెను తుఫాను ముప్పు.. లాలా ఉష్ణమండల తుఫాను ఏ క్షణంలోనైనా తీరాన్ని తాకే అవకాశం..
Team Latestlyపసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాల్చిన లాలా (Lala) ఉష్ణమండల తుఫాను కేటగిరీ-1 హరికేన్‌గా మారి హవాయి ద్వీపసమూహాన్ని తీవ్రంగా వణికిస్తోంది. ముఖ్యంగా 'బిగ్ ఐలాండ్' (Big Island) దక్షిణ కొనకు అత్యంత సమీపంగా పయనిస్తున్న ఈ తుఫాను ధాటికి భారీ వర్షాలు, ఈదురుగాలులు, వినాశకరమైన ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి
US Shocker: ChatGPTను ఉపయోగించి తల్లిని, తమ్ముడిని చంపిన యువకుడు.. అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి.. నిందితుడు అరెస్ట్..
Team Latestlyఅమెరికాలోని మసాచుసెట్స్‌లో ఘోర దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల భారత సంతతికి చెందిన విద్యార్థి తన స్వంత తల్లిని, 14 ఏళ్ల తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఆక్టన్ నివాసి అయిన అర్జున్ అరవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Strait of Hormuz Crisis: ట్రంప్ దిగిపోయే దాకా యుద్ధం చేస్తాం.. హార్ముజ్ జలసంధిపై అమెరికా అడుగు పడనివ్వం.. ఇరాన్ నుంచి సంచలన ప్రకటన..
Team Latestlyప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ జలసంధిపై వాషింగ్టన్కు సంపూర్ణ నియంత్రణ ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ఇరాన్ అధికారులు ఖండించారు
US Visa Revocations: ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం.. 1.75 లక్షలకు పైగా విదేశీ వీసాలు రద్దు.. కారణం ఏంటంటే..
Team Latestlyఅమెరికా వీసా అనేది ఎవరికీ రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు, అది కేవలం ఒక విశేష అవకాశం (Privilege) మాత్రమే అని తేల్చిచెప్పింది. తమ దేశపు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసే వారి నుండి పౌరులకు రక్షణ కల్పించేందుకు ఎంతటి కఠిన చర్యలైనా తీసుకుంటామని స్పష్టం చేసింది.
Free UAE Visa for Indians: భారతీయ ప్రయాణికులకు అబుదాబి బంపర్ ఆఫర్.. ఉచిత యూఏఈ వీసా.. ఎవరు అర్హులంటే..
Team Latestlyఈ పథకం కింద భారతదేశం నుండి ప్రయాణించే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు కనీసం మూడు రాత్రుల అబుదాబి విహారయాత్రను బుక్ చేసుకుంటే.. వారి యూఏఈ (UAE) ప్రవేశ వీసా పూర్తి ఉచితంగా లభిస్తుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం 2026 ఆగస్టు 1 నుండి అక్టోబర్ 31 వరకు మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.
Crude Oil Prices: అమెరికా–ఇరాన్ శాంతి చర్చలపై అనిశ్చితి.. మళ్లీ పెరుగుతున్న ముడిచమురు ధరలు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి..
Team Latestlyఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై స్పష్టత లేకపోవడంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి. సరఫరా అంతరాయాలపై ఆందోళనలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 94 డాలర్లకు చేరువలో ట్రేడవుతోంది.
AI Virus Research: ఏఐతో కొత్త వైరస్ సృష్టించిన శాస్త్రవేత్తలు.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగమైతే పరిస్థితి ఏంటి..
Team Latestlyకృత్రిమ మేధ (Artificial Intelligence) జీవసంబంధ పరిశోధనల్లో వేగంగా వినియోగంలోకి వస్తోంది. ఔషధాల అభివృద్ధి, వ్యాక్సిన్ పరిశోధనలు, వ్యాధుల విశ్లేషణ వంటి రంగాల్లో AI కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అదే సాంకేతికతను కొత్త వైరస్ల రూపకల్పనకు దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆందోళనలను బయోసెక్యూరిటీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
UK Horror: యూకేలో దారుణం.. పెన్సన్ కోసం తల్లిని చంపి మూడేళ్లపాటు మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచి పెట్టాడు.. వచ్చిన రూ. కోటితో ఎంజాయ్ చేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు..
Team Latestlyయూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్సన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసి అనంతరం ఆ మృతదేహాన్ని మూడేళ్లు ఫ్రీజర్‌లో దాచాడు ఓ కసాయి కొడుకు. ఆపెన్షన్ డబ్బులతో జల్సాలు చేసి ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు
Thai Woman Flight Assault: విమానంలో దారుణం.. థాయ్ మహిళపై పాకిస్తాన్ ప్రయాణికుడు లైంగిక వేధింపులు.. ప్యాంటుపై వీర్యపు మరకలు.. పోలీస్ కస్టడీలో నిందితుడు..
Team Latestlyఅంతర్జాతీయ విమాన ప్రయాణంలో ఓ థాయ్ మహిళ తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా సంబంధిత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
US Bill Could Halt H-1B Visas For 3 Years: అమెరికాలో కొత్త బిల్లు.. హెచ్-1బీ వీసాలకు 3 ఏళ్ల బ్రేక్? భారతీయుల్లో ఆందోళన..
Team Latestlyఅమెరికాలో పని చేయాలని లేదా స్థిరపడాలని భావిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఆందోళన కలిగించే దిశగా యూఎస్ సెనేట్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బి (H-1B) వీసా ప్రక్రియలో మార్పులు ప్రతిపాదిస్తూ మోంటానాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ.. ఎండ్ హెచ్-1బి అబ్యూస్ యాక్ట్' (End H-1B Abuse Act) పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు.
Artificial Sun: కృత్రిమ సూర్యుడి దిశగా చైనా మరో అడుగు.. ప్రపంచంలోనే అతిపెద్ద మాగ్నెట్ నిర్మించిన చైనా.. ఏకంగా 582 టన్నుల అయస్కాంతంతో..
Team Latestlyస్వచ్ఛమైన, దాదాపు అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం చేసే అణు సంలీనం (Nuclear Fusion) సాంకేతికతలో చైనా మరో కీలక మైలురాయిని అధిగమించింది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన టోరాయిడల్ ఫీల్డ్ సూపర్‌కండక్టింగ్ అయస్కాంతాన్ని విజయవంతంగా తయారు చేసి పరీక్షించారు.
Global Heat Alert: సూపర్ ఎల్ నినో ముప్పు.. మరింతగా వేడెక్కనున్న భూమి.. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు..
Team Latestlyవాతావరణ మార్పులు ఇప్పటికే ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడిగాలులు, అనూహ్య వరదలు, కరువులు, శక్తివంతమైన తుఫాన్లు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
US Water Crisis: అమెరికాలో నీటి సంక్షోభం.. తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతున్న కార్పస్ క్రిస్టీ నగరం.. ప్రపంచ దేశాలకు గట్టి వార్నింగ్..
Team Latestlyఅగ్రరాజ్యం అమెరికాలో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నీటి సంక్షోభం తలెత్తుతోంది. టెక్సాస్ రాష్ట్రంలోని సుమారు 3 లక్షల జనాభా కలిగిన ప్రముఖ తీర ప్రాంత నగరం 'కార్పస్ క్రిస్టీ' తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. ఆధునిక అమెరికా చరిత్రలోనే నీళ్లు పూర్తిగా అడుగంటిన తొలి నగరంగా ఇది నిలిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
Hong Kong Fire: హాంకాంగ్ అగ్నిప్రమాదంలో 94కు చేరిన మృతులు సంఖ్య, ఏడు భవనాలకు అంటుకున్న మంటలు, గత 60 ఏళ్లలో ఇదే భారీ అగ్నిప్రమాదం
Team Latestlyహాంకాంగ్‌లోని ఓ ఎత్తైన భవన సముదాయంలో బుధవారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 94కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. 200 మందికి పైగా వ్యక్తులు ఇంకా కనుగొనబడలేదని సమాచారం. 72 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.