సినిమా

RRR Promotions: ఆ కుటుంబంతో 35 ఏళ్ల నుంచి వార్ నడుస్తోంది, అయినా ఇద్దరం మంచి స్నేహితులమే, సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్

Hazarath Reddy

టాలీవుడ్‌లో ఇప్పుడు మల్టీ స్టారర్స్‌కి డిమాండ్‌ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో యంగ్‌ హీరోలు కూడా మల్టీస్టారర్ల తో కలిసి నటించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆ మధ్య మహేష్ బాబు, వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా మల్టిస్టారర్ చిత్రాలకు బీజం వేసిన సంగతి విదితమే.

Ram Charan Invites Allu Arjun For Christmas Party: క్రిస్మస్ సందర్భంగా ఒక్కటైన మెగాఫ్యామిలీ, రాంచరణ్, బన్నీ మధ్య గొడవలు లేవని తేల్చిన పార్టీ, యాక్సిడెంట్ తర్వాత మెరిసిన సాయిధరం తేజ్...

Krishna

మెగా ఫ్యామిలీలో ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా పవర్​స్టార్ రామ్​ చరణ్ ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్​ సహా అల్లు, మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు.

Salman Khan Gets Bitten by a Snake: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను కాటేసిన పాము, ఫామ్‌హౌస్ లో అపశృతి, బర్త్ డే వేడుకల నుంచి హుటాహుటిన నేరుగా ఆసుపత్రిలో చేరిక..

Krishna

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాము కాటు వేసింది. పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి సల్మాన్‌ఖాన్‌ను పాము కాటేసింది. సల్మాన్ ఖాన్ విషం లేని పాము కాటుకు గురైనట్లుగా బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

Balakrishna Unstoppable With Allu Arjun: పుష్ప అవతారం ఎత్తిన బాలయ్య, అల్లుఅర్జున్ ముందే తొడగొట్టి మరీ సవాల్, సుకుమార్, రష్మికా మందన్నా చూస్తుండగానే, అంతా జరిగిపోయింది...

Krishna

హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాప్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా అల్లు అర్జున్‌ సైతం ఈ షోలో సందడి చేయనున్నాడు.

Advertisement

Actor Brahmaji: సీఎం జ‌గ‌న్ స‌ర్..నేను మీ నాన్నగారి అభిమానిని, మాకు కూడా వరాలవ్వండి, ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Hazarath Reddy

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల‌ను రీట్వీట్ చేశారు. తెలంగాణ‌లో కారు పార్కింగ్ ధ‌రే రూ.30 ఉంద‌ని, ఏపీలో మాత్రం బాల్క‌నీ టికెట్ ధ‌ర రూ.20, ఫ‌స్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధ‌ర రూ.10 ఉందంటూ అందులో ఉంది.

AP Movie Ticket Prices Row: హీరో నాని వ్యాఖ్యల కలకలం, ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలిపిన టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపిన మంత్రి బొత్స

Hazarath Reddy

నాని వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. నానీకి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

Unstoppable with NBK: అమ్మాయిలకు లైన్ వేయడం తప్పేంటయ్యా, బైకులు వేసుకుని వారి కోసమే వెళ్లే వాళ్లం, అన్‌స్టాపబుల్‌ ఎన్‌బీకే షోలో రవితేజతో బాలయ్య, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న ప్రోమో

Hazarath Reddy

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో తాజాగా మాస్‌ మహారాజ రవితేజ అతిథిగా విచ్చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజవగా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Bheemla Nayak Release Postponed: సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్‌ ఔట్, ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా, రాధే శ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలకు స్క్రీన్ల కోసమే అంటూ దిల్ రాజు ప్రెస్ మీట్

Hazarath Reddy

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రాణా నటించిన భీమ్లా నాయక్‌ చిత్రం విడుదల వాయిదా (Bheemla Nayak Release Postponed) పడింది. సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు నిర్మాతల గిల్డ్‌ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది.

Advertisement

Vikram Covid Positive: చిత్రసీమలో కరోనా కలకలం, తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌‌కు కరోనా పాజిటివ్, ప్రస్తుతం నిలకడగా విక్రమ్ ఆరోగ్యం

Hazarath Reddy

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ (Vikram Covid Positive) అని తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విక్రమ్‌ మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు.

Radhe Shyam: రాధేశ్యామ్‌ మూవీ నుంచి కొత్త పోస్టర్, పరమహంస పాత్రలో కృష్ణంరాజు, సంక్రాంతి కానుకగా జనవరి 14న Radhe Shyam విడుదల

Hazarath Reddy

పాన్‌ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. వరుసగా పాటలు రిలీజ్‌ చేస్తూ హైప్‌ పెంచుతున్న సినిమా టీమ్‌ తాజాగా సీనియర్‌ నటుడు కృష్ణంరాజు లుక్‌ను రిలీజ్‌ చేసింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారు.

#BoycottPushpaInKarnataka: విడుదలకు ముందే పుష్పకు కర్ఱాటకలో భారీ షాక్, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న #BoycottPushpainKarnataka, తమ భాషలోనే సినిమాను విడుదల చేయాలని డిమాండ్

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదలవుతున్న సంగతి విదితమే. అయితే ఈసినిమాకు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలోపుష్ప బ్యాన్ అంటూ రచ్చ కన్నడిగులు చేస్తున్నారు. ట్విట్టర్లో ఇప్పుడు #BoycottPushpainKarnataka ట్రెండింగ్‌లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం.

Sanchari Full Song: ప్రభాస్ రాధేశ్యామ్‌ నుంచి సంచారి పుల్ సాంగ్ ఇదే, చలో సంచారి! చల్ చలో చలో కొత్త నేలపై అంటూ దుమ్మురేపుతున్న సాంగ్, జనవరి 14న సంక్రాంతికి రాధే శ్యామ్‌ విడుదల

Hazarath Reddy

సంచారి అంటూ సాగే ఈ పాట టీజర్‌ను ఇటీవల మేకర్స్‌ విడుదల చేయగా ఇందులో ప్రభాస్‌ లుక్‌కు విశేష స్సందన వచ్చింది. తాజాగా సంచారి పూర్తి సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో… చలో… సంచారి! చల్ చలో… చలో… కొత్త నేలపై’ అనే లిరిక్స్‌తో సాగే వీడియో సాంగ్‌ని విడుద‌ల చేశారు.

Advertisement

Balakrishna Visit Kanaka Durga Temple: మల్టీస్టారర్‌ చేయడానికి నేను రెడీ, దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని తెలిపిన బాలకృష్ణ, విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న అఖండ చిత్ర బృందం

Hazarath Reddy

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ ఘన విజయంతో దూససుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'అఖండ' చిత్ర బృందం విజయవాడ కనక దుర్గమ్మను (Kanaka durga Temple in Vijayawada) దర్శించుకుంది.

Cinema Ticket Prices Row: సినిమా టికెట్‌ ధరల జీవోని కొట్టివేసిన హైకోర్టు, తీర్పును సవాల్ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం, ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది

Hazarath Reddy

ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరలు (Cinema Ticket Prices) తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సామాన్య ప్రజల ప్రయోజనం రీత్యా ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఇటీవల భారీగా తగ్గించింది. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం విధానం తీసుకువచ్చింది.

Sanchari Song Teaser:చలో చలో సంచారి, చల్ చలో చలో కొత్త నేలపై.. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా నుండి మూడో సాంగ్ టీజర్ విడుదల

Hazarath Reddy

దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా... హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. 'సంచారి' పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా... అనిరుధ్ రవిచందర్ ఆలపించారు

Allu Arjun: నా ఫ్యాన్స్.. ఈవెంట్ కు వచ్చి గాయపడ్డారు, మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను, ట్విట్టర్ వేదికగా స్పందించిన అల్లు అర్జున్

Hazarath Reddy

అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నా ఫ్యాన్స్.. ఈవెంట్ కు వచ్చి గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. మా టీమ్ వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు నాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాను. మీరు నా పై చూపిస్తున్న ప్రేమే నాకు అతి పెద్ద ఆస్తి’ అని బన్నీ ట్వీట్ చేశారు.

Advertisement

O Antava OO Antava Song: ఊ అంటావా సాంగ్ మీద హైకోర్టులో కేసు, మగాళ్లు కామంతో ఉంటారా అంటున్న పురుషుల అసోసియేషన్, దీపాలన్నీ ఆర్పేశాక అందరు మగాళ్లదీ వంకర బుద్దేపై అభ్యంతరం

Hazarath Reddy

అల్లు అర్జున్ నటించిన పుష్ప(Allu Arjun's Pushpa) సినిమా ఈనెల 17న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం నుంచి వచ్చిన సమంత ఐటం సాంగ్ ఊ అంటావా మావ.. (O Antava OO Antava Song) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పాటు ఆ పాట వివాదంలో చిక్కుకుంది

Andhra Pradesh: నా సినిమాలను ఉచితంగా ఆడిస్తా, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్, ప్ర‌భుత్వం జ‌రిపే మ‌ద్యం అమ్మ‌కాల్లో పార‌ద‌ర్శ‌క‌త ఉందా అని విమర్శలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జ‌గ‌న్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అధికార వైసీపీ, జ‌న‌సేన‌ మ‌ధ్య పోర్ పతాక స్థాయికి చేరింది. గతంలో చిత్రసీమ అంశం మీద వైఎస్ జగన్ మీద విరుచుకుపడని పవన్ కళ్యాణ్ (JanaSena chief Pawan Kalyan ) మరోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

Pushpa New Song Out Now: పుష్ప నుంచి కిర్రాక్ ఐటెమ్‌ సాంగ్ రిలీజ్, హీటెక్కిస్తున్న సమంత పెర్ఫార్మెన్స్, మరోసారి ఇరగదీసిన దేవీశ్రీప్రసాద్

Naresh. VNS

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప(Pushpa) నుంచి మరో సాంగ్ రిలీజ్(Pushpa song release) అయింది. టాలీవుడ్ బ్యూటీ సమంత చేసిన స్పెషల్ సాంగ్‌ ను రిలీజ్ చేసింది పుష్ప టీమ్. ఉ అంటావా..ఊ ఊ అంటావా( Oo Antava OoOo Antava) అంటూ సాగే ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఊపేస్తోంది. దేవీశ్రీప్రసాద్(Devisri prasad) అందించిన మాస్ ట్యూన్‌....ఉర్రూతలూగిస్తోంది.

Mahesh Babu on RRR: ఆర్ఆర్ఆర్‌‌పై మహేష్ బాబు సంచలన ట్వీట్, మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్‌ అంటూ పొగడ్తల వర్షం

Hazarath Reddy

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. దీనిపై సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు ప్ర‌శంస‌లు కురిపించాడు.

Advertisement
Advertisement