సినిమా

Brahmastra: బ్రహ్మస్త్ర వచ్చేస్తోంది, డిసెంబర్ 4, 2020న ప్రేక్షకుల ముందుకు, ఇండియాలో తొలి మైథలాజికల్ త్రయాలజీ డ్రామా మూవీ, 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి నాగార్జున ఎంట్రీ

Hazarath Reddy

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖర్జీ, (Ayan Mukerji) ప్ర‌ముఖ నిర్మాత కరణ్ జొహార్ (Karan Johar) క్యాంబోలో రూపుదిద్దుకుంటున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర‌’ (Brahmastra) విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4 2020న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ట్విట్టర్ వేదికగా బ్రహ్మస్త్ర టీం ప్రకటించింది.

Jaanu: ఒక్కోసారి జీవితంలో ఏమీ జరక్కపోయినా, ఏదో జరుగబోతోందని మనసుకు మాత్రం ముందే తెలిసిపోతుంది.. ఆహ్లాదకరంగా ఉన్న 'జాను ట్రైలర్' !

Vikas Manda

ఎగసిపడే కెరటానివి నువ్వు, ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓరచూపుకోసం.. నీ దోరనవ్వు కోసం, రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు ఓ చూపు అప్పు ఇయ్యలేవా....

Rajinikanth's Man vs Wild: 'నాకు ఎలాంటి గాయాలు కాలేదు, చిన్న ముళ్లు గుచ్చుకున్నాయంతే'! మ్యాన్ Vs వైల్డ్ షూటింగ్‌లో తాను గాయపడ్డానన్న వార్తల్లో నిజం లేదన్న రజినీ, అదంతా స్క్రీన్‌ప్లే‌ అన్న ఫారెస్ట్ అధికారి

Vikas Manda

అలాంటిదేమి జరగలేదు లేదు, మ్యాన్ Vs వైల్డ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశాను. అటవీ ప్రాంతం కాబట్టి చిన్నచిన్న ముళ్లు గీసుకున్నాయంతే, అంతకుమించి ఎలాంటి గాయాలు కాలేదు. ఐ యామ్ ఆల్ రైట్! అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు". అంటూ షూటింగ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.....

Man VS Wild Episode: ప్రధాని మోదీ తరువాత రజినీకాంత్, బేర్ గ్రిల్స్‌తో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపించనున్న హీరో రజినీకాంత్, బందిపూర్‌లో 2 రోజులు షూటింగ్

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తరువాత, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) బేర్ గ్రిల్స్ (Bear Grylls) యొక్క సాహసోపేత షో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో (Man VS Wild Episode) కనిపించనున్నారు. హాలీవుడ్ ప్రముఖులు చానింగ్ టాటమ్, బ్రీ లార్సన్, జోయెల్ మెక్‌హేల్, కారా డెలివింగ్న్, రాబ్ రిగ్లే, ఆర్మీ హామర్ మరియు డేవ్ బటిస్టాతో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం బేర్, రజిని ఇద్దరూ కర్ణాటకలోని (Karnataka) బందిపూర్ అటవీప్రాంతానికి (Bandipur forest) వచ్చారు. ప్రముఖ మీడియా ఏజెన్సీ ANI ఈ షో యొక్క చిత్రీకరణ విషయాలను వారితో పంచుకుంది.

Advertisement

Sarileru Neekevvaru New Scene: సరిలేరు నీకెవ్వరులోకి కొత్త సీన్, దుమ్మురేపుతోన్న రమణా..లోడ్ ఎత్తాలిరా..చెక్ పోస్ట్ పడతాది.. డైలాగ్, దీని ప్రోమోను విడుదల చేసిన చిత్ర యూనిట్

Hazarath Reddy

మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్, హౌస్‌‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Rahul Ramakrishna: 'నాపై చిన్నతనంలో అత్యాచారం జరిగింది', తనపై జరిగిన దారుణాన్ని బయటకు వెల్లడించిన నటుడు రాహుల్ రామకృష్ణ, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు హితవు

Vikas Manda

రాహుల్ ట్వీట్ కు మద్ధతుగా చాలా మంది ట్వీట్ చేశారు. ఆయన ధైర్యంగా చెప్పిన విషయాల పట్ల నెటిజన్లు ఆయనను ప్రశంసితున్నారు. కొంత మంది తాము కూడా బాధితులమే అంటూ పేర్కొన్నారు. వారికి రాహుల్ రిప్లై ఇస్తూ.. ఇలాంటి దారుణాలు మిమ్మల్ని బాధితులుగా మార్చవు, మీరు యుద్ధంలో గాయపడిన యోధులు....

Sittharala Sirapadu: అల వైకుంఠపురములో శ్రీకాకుళం జానపదం, స్లో పాయిజన్‌లా కిక్కేక్కించే 'సిత్తరాల సిరపడు' పాట లిరికల్ వీడియో విడుదల

Vikas Manda

అలా వైకుంఠపురములో సినిమాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రెండు పాటలు జానపదాలు కావడం విశేషం. ఒకటి శ్రీకాకుళం టచ్‌తో సాగే జానపదం 'సితరాల సిరపడు' కాగా, ఇంకోటి కరీంనగర్ జానపదం డిజే మిక్స్ 'రాములో... రాములా' ....

Sankranti Winner: ఏ సినిమా ఎలా ఉంది? టూ-ఇన్-వన్ రివ్యూ! సంకాంతి విన్నర్ టీజర్ రిలీజ్ చేసిన 'అల వైకుంఠపురములో' యూనిట్, బ్లాక్ బస్టర్ అంటున్న 'సరిలేరు నీకెవ్వరు', రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి

Vikas Manda

బాక్సా ఫీస్ కలెక్షన్లలో మాత్రం ఈ రెండు సినిమాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నువ్వా- నేనా అన్నట్లు పోరు జరుగుతుంది. 'సరిలేరు నీకెవ్వరు' ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 60 కోట్ల గ్రాస్ తో కలెక్షన్లు కొల్లగొట్టగా, అలవైకుంఠపురములో ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు రూ. 55 కోట్ల వరకు ఉంది. విదేశాల్లో అల వైకుంఠపురములో కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి....

Advertisement

Jaanu Teaser: నిన్నెక్కడ వదిలేశానో అక్కడే ఉన్నా! తమిళ సినిమా 96 తెలుగు రీమేక్ 'జాను' టీజర్ విడుదల, స్నేహం- ప్రేమల సున్నితమైన భావోద్వేగాల కథ త్వరలో తెలుగులో

Vikas Manda

వేరుపడిన ఆ జంట, మళ్ళీ ఎన్నో ఏళ్లకు ఒక 'గెట్-టుగెదర్' వేడుకలో కలుస్తున్నప్పుడు కలిగే భావోద్వేగం, ఆ వేడుకలో ఇద్దరు చూసుకున్న మొదటి క్షణం, దగ్గరికి వస్తున్నప్పుడు పెరిగే గుండె వేగం.....

Ala Vaikunthapurramuloo Vs Sarileru Neekevvaru: ఏ ట్రైలర్ మీకు బాగా నచ్చింది? ఒకదానితో ఒకటి పోటీపడుతున్న మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ట్రైలర్లు, మీ ఓటు దేనికి? సంక్రాతి వేడుకలను ముందే తీసుకొచ్చిన రెండు సినిమాలు

Vikas Manda

మీకు ఏ ట్రైలర్ నచ్చిందో ఈ కింద ఇవ్వబడిన పోల్‌లో పాల్గొని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. అలాగే అందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎవరి ట్రైలర్ ఎక్కువమందికి నచ్చిందో చూడొచ్చు.....

Sarileru Neekevvaru: వావ్..అనిపిస్తున్న డైలాగ్స్, దుమ్మురేపిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్, కొత్త ట్రైలర్ వచ్చేసింది, జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Hazarath Reddy

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh babu)హ్యట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే భరత్ అనే నేను’(Bharat Ane Nenu), ‘మహర్షి’ (Maharshi)సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టిన మహేశ్ బాబు హ్యాట్రిక్ కొట్టేందుకు సంక్రాంతిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఎఫ్2‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్, రష్మిక(Rashmika Mandanna) జంటగా లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’(Sarileru Neekevvaru)జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Happy Birthday AR Rahman: చదివింది తక్కువ..,11 ఏళ్లకే నెత్తిన బరువు బాధ్యతలు, తొలి సినిమాకే జాతీయ అవార్డ్, జాతీయ స్థాయిలో ఆరు సార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మ్యూజిక్ లెజెండ్ ఎ. ఆర్. రెహమాన్ పుట్టిన రోజుపై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

అల్లా రఖా రెహమాన్ (Allahrakka Rahman) అలియాస్ ఎ. ఆర్. రెహమాన్.. ( AR Rahman)ఈ పేరు సంగీత ప్రపంచంలో తెలియని వారు ఎవరూ ఉండరు. భారతీయ సంగీతాన్ని(Indian Music) విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడుగా ఆయనంటే అందరికీ ఓ ఎనర్జీ. ట్రెడిషనల్ క్లాసిక్స్ ( Indian classical music )నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేయగల అనితర సాధ్యుడు.

Advertisement

World Famous Lover Teaser: ప్రేమంటే కాంప్రమైజ్ కాదు, ప్రేమంటే సాక్రిఫైజ్! విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ ఔట్, అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ కంటిన్యూ, కానీ విజయ్ క్యారెక్టర్‌లో డిఫెరెంట్ షేడ్స్

Vikas Manda

ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని టీజర్ చూస్తే అనిపిస్తుంది. టీజర్లో ఒకచోట "I did not just spread your legs, Yamini. I loved you, Yamini.” (యామిని...నేను నీ కాళ్లను ఇరువైపులా చాచడం మాత్రమే చేయలేదు, నిన్ను ప్రేమించాను కూడా) అనే డైలాగ్ ఉంది. ఫిజికల్ గా నీతో కలవడమే కాదు, మనసుతో ప్రేమించాను కూడా...

The Dosa Step: దోశ స్టెప్ వేసిన బన్నీ! రాములో రాములా పాటలోని అల్లు అర్జున్ హాఫ్ కోట్ స్టెప్‌ను దోశ స్టెప్‌గా మార్చేసిన బన్నీ లిటిల్ ప్రిన్సెస్స్ అర్హ, వీడియో వైరల్, ఈ జనవరి 06న 'అల వైకుంఠపురములో' ప్రత్యేక మ్యూజిక్ కన్సర్ట్

Vikas Manda

పాపం అర్హ, వాళ్ల డాడీ ఇంట్లో ఎప్పుడైనా దోశలు వేసేటపుడు చూసిందేమో. అందుకే ఆ సాంగ్ చూసి వాళ్ల డాడీ కూడా అక్కడ దోశలు వేస్తున్నాడని అనుకుంది. సినిమా వాళ్లకు, ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ కు అది దోశ స్టెప్ అని తెలియక హాఫ్ కోట్ స్టెప్ అని పెట్టి ఉంటారు....

MAA Stir: రియల్ లైఫ్ హీరోని, తొక్కేస్తున్నారు! 'మా' ఈవెంట్‌లో నిప్పు రాజేసిన రాజశేఖర్, చిరంజీవి, మోహన్ బాబు సహా ఇతర సభ్యుల తీవ్ర అసహనం

Vikas Manda

చిరంజీవి మైక్ తీసుకొని రాజశేఖర్ వ్యాఖ్యలను ఖండించారు. 'ఇదేనా సంస్కారం? మాకు విలువెక్కడ ఉంది? ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్లుంది. నేనేంత సౌమ్యంగా ఉండాలనుకుంటున్నా, నాచేత కోపంగా మాట్లాడేటట్లు చేస్తున్నారు. ఇష్టం లేనపుడు రావొద్దు' ....

New Year Party Songs Telugu: డిచ్చిక్ డిచ్చిక్ కాదు మన మ్యూజిక్‌తో న్యూఇయర్ పార్టీని ఎంజాయ్ చేయండి, గిప్పని గుద్దితే బేస్ గుమ్మని వచ్చే తెలుగు సాంగ్స్‌తో నైట్ అంతా డాన్స్ చేయండి, న్యూ ఇయర్‌కి గ్రాండ్ వెల్‌కం చెప్పండి

Vikas Manda

Advertisement

Samajavaragamana Video: నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు... ఆ చూపులనలా తిప్పుకోనియదు చూడు ఈ వీడియో సాంగ్, అల వైకుంఠపురములో నుంచి సామజవరగమన వీడియో సాంగ్ ప్రోమో విడుదల

Vikas Manda

ఎస్ థమన్ స్వరపరిచిన మనోహరమైన సంగీతానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అర్థవంతమైన బాణీలతో సిద్ శ్రీరామ్ స్వరంతో బయటకువచ్చిన ఈ పాటకు అల్లు అర్జున్, పూజ హెగ్డే గ్లామర్ తోడై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది...

Filmfare Awards South 2019: మహానటి, రంగస్థలం సినిమాలదే ఈ ఏడాది హవా, పలు విభాగాల్లో సత్తా చాటిన రెండు సినిమాలు, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, మొత్తం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లిస్ట్ ఇదే

Hazarath Reddy

సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ 66వ అవార్డుల ప్రధానోత్సవం(66th Yamaha Fascino Filmfare Awards South) శనివారం చెన్నైలోని ( Chennai) జవహర్‌లాల్‌ నెహ్రు ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా జరిగింది. 2018 ఏడాదికిగానూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యుతమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు.

Darbar Trailer: పోలీస్ ఆఫీసరా వాడు... హంతకుడు, ఒరిజినల్ గానే విలన్ అంటూ సూపర్ స్టైలిష్ పోలీస్‌గా మరోసారి రజినీ స్టామినాను నిరూపిస్తున్న 'దర్బార్' ట్రైలర్, యూనిఫాంతో పోటీపడనున్న ఇద్దరు సూపర్ స్టార్స్!

Vikas Manda

అన్ని బాగానే ఉన్నా ఈ ట్రైలర్ చూస్తే అంతకుముందు వచ్చిన 'పేట' సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా అనిపిస్తుంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు, బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించడం.....

RGV vs Janasena Activists: వర్మను చంపేసిన జనసేన కార్యకర్తలు, దెయ్యమై మీ నేతను పట్టుకోవడానికి వస్తున్నా అంటున్న ఆర్జీవి, మీ మీద ఒట్టేసి చెబుతున్నా...ఆ ముగ్గురిని నేను ప్రేమిస్తున్నా, తనదైన స్టైల్లో కౌంటర్లు వేసిన రాంగోపాల్ వర్మ

Hazarath Reddy

నిత్యం వివాదాలు, వరుస సినిమాలతో వార్తల్లో నిలిచే క్రేజీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ramgopal varma) జనసేన కార్యకర్తలకు తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. ఈ మధ్య విడుదలైన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొందరి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉందని ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు సైతం కొన్ని సీన్లను తీసివేసింది. అయితే ఈ సినిమాపై ఆగ్రహం చెందిన జనసేన కార్యకర్తలు వర్మను చంపేశారు.

Advertisement
Advertisement