సినిమా

Shah Rukh Khan: వేల కోట్ల ఆస్తులు.. అయినా అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, లక్షల రూపాయలు అద్దె చెల్లించి షారుఖ్ ఎందుకు ఇల్లు మారుతున్నారో తెలుసా!

Arun Charagonda

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. భారతీయ సినీ పరిశ్రమలో ఏ హీరో కూడా సంపాదనలో షారుఖ్ దరిదాపుల్లో లేరు. ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యాపారాలు, ,ఐపీఎల్ ఇలా ప్రతి దాంట్లో షారుఖ్ కలిసివవచ్చిందనే చెప్పాలి. మార్కెట్ లెక్కల ప్రకారం షారుఖ్ ఆస్తులు వేల కోట్లు ఉంటాయని అంచనా.

Producer Kedar: టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి... దుబాయ్‌ జరుగుతున్న ఓ ఈవెంట్‌లో ఘటన, ప్రకటించిన దుబాయ్ అధికారులు

Arun Charagonda

దుబాయ్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి చెందారు. కేదార్ మృతిని ధృవీకరించారు దుబాయ్ అధికారులు.

Actress Sri Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

Rudra

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది.

Maha Kumbh 2025: త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సోమవారం (ఫిబ్రవరి 24) ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాను సందర్శించారు, అక్కడ ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తెల్లటి కుర్తా ధరించి, నదుల పవిత్ర సంగమ స్థలానికి దారితీసే మెట్లు దిగుతున్నప్పుడు ఆయనతో పాటు స్వచ్ఛంద సేవకులు కూడా ఉన్నారు.

Advertisement

Chiranjeevi At India Vs Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన బాస్.. వీడియో ఇదిగో!

Rudra

చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.

Hero Ajith:హీరో అజిత్‌కు మరోసారి తప్పిన ప్రమాదం.. రేసింగ్‌లో పల్టీలు కొట్టిన అజిత్ కారు, అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్, వీడియో ఇదిగో

Arun Charagonda

హీరో అజిత్‌కు మరోసారి ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో పల్టీలు కొట్టింది అజిత్ కారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు అజిత్.

Pawan Kalyan At Apollo Hospital: అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్

Rudra

ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Odela 2 Teaser: కుంభమేళాలో ఓదెల 2 టీజర్ రిలీజ్.. శివతాండవం చూపించిన తమన్నా, లేడి అఘోరాగా ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ, టీజర్ మీరూ చూసేయండి

Arun Charagonda

అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఓదెల 2. క‌రోనా సమయంలో విడదలైన ఓదెల రైల్వేస్టేష‌న్ మంచి విజ‌యాన్ని సాధించగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ఓదెల 2.

Advertisement

Salman Khan: దుబాయ్‌లో తల్లి సల్మాతో సల్మాన్ ఖాన్ మెమోరబుల్ వీడియో.. తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్న సల్మాన్, వైరల్‌ వీడియో

Arun Charagonda

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ దుబాయ్‌లో సందడి చేశారే. తన మేనల్లుడు ఆయాన్ అగ్నిహోత్రి సాంగ్ రిలీజ్ ఉండనుండగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు సల్మాన్.

NTR - Neel Shoot Begins: ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం... అఫిషియల్‌గా వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్, ఆనందంలో ఫ్యాన్స్!

Arun Charagonda

ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభమైందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

Odela2 Teaser In Maha Kumbh Mela: కుంభమేళాలో ఓదెల 2 టీజర్.. అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, వివరాలివే

Arun Charagonda

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2', ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది

Kumbh Girl Monalisa: అమ్మకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మోనాలిసా... బంగారు గొలుసు కొనిచ్చిన కుంభమేళా వైరల్ గర్ల్, వీడియో ఇదిగో

Arun Charagonda

అమ్మకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసా . త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు మోనాలిసా.

Advertisement

Akhil Akkineni and Zainab Ravdjee: వీడియో ఇదిగో, కాబోయే భార్యతో ఎయిర్ పోర్టులో అఖిల్ అక్కినేని, పెళ్లికి ముందే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు

Hazarath Reddy

అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.

Rajamouli-Rashmi Love Track: రాజమౌళితో యాంకర్ రష్మీ లవ్‌ట్రాక్.. వైరల్‌గా మారిన పాత వీడియో, మీరు చూసేయండి

Arun Charagonda

దర్శక ధీరుడు రాజమౌళితో రష్మీ సరదాగా లవ్‌ట్రాక్ నడిపింది(Rajamouli-Rashmi Love Track). ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'Wasting Time' with Long Ads Before Movie: సినిమా ముందు అరగంట యాడ్స్, నా సమయాన్ని వృథా చేశారని PVR Inoxపై కేసు వేసిన బెంగుళూరు వాసి, కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..

Hazarath Reddy

సినిమా విడుదలకు ముందు పొడవైన ప్రకటనలను చూపించడం ద్వారా "తన సమయాన్ని వృధా చేసుకున్నందుకు" PVR మరియు INOX (ఇప్పుడు PVRలో విలీనం చేయబడింది) పై వినియోగదారు కేసు దాఖలు చేసిన బెంగళూరు వ్యక్తి ఈ కేసులో (Bengaluru Man Wins Case against PVR INOX) గెలిచాడు.

Manchu Manoj Hulchul: ‘నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా?’.. తిరుపతి జిల్లా భాకర పేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ హల్‌ చల్ (వీడియోతో)

Rudra

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరింది. హీరో మంచు మనోజ్ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.

Advertisement

Producer SKN on Telugu Heroines: వీడియో ఇదిగో, తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ టాలీవుడ్ నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

టాలీవుడ్‌లో బేబీ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత 'ఎస్‌కేఎన్‌' తాజాగా వివాదాస్పద వార్తకు కేంద్రబిందువుగా మారారు. 'రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్' సినిమా వేడుకలో తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Baby Producer SKN’s Controversial Comments: తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత తెలిసిందంటూ ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

Rudra

తెలుగు నటీమణుల గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్, ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాట్లాడిన ఎస్కేఎన్.. తాము తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామని తెలిపారు.

Producer Krishnaveni Passes Away: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూత..వృద్దాప్య సమస్యలతో తుది శ్వాస విడిచిన కృష్ణవేణి

Arun Charagonda

అలనాటి నటి , నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. 1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయ్యారు కృష్ణవేణి. 1949లో మనదేశం సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి

Mangli On Arasavalli Temple Controversy: అరసవల్లి ఆలయం వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ..దేవుడి కార్యక్రమానికి రాజకీయ ముద్ర వేస్తారా? అంటూ ప్రశ్న

Arun Charagonda

అరసవల్లి టెంపుల్ వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ విడుదల చేసింది. దేవుడి కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా ? అని ప్రశ్నించారు

Advertisement
Advertisement