తాజా వార్తలు

Health Tips: కంటి చూపు తగ్గుతుందా ఈ సమస్యకు గల కారణాలు..చిట్కాలు తెలుసుకుందాం.

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా కనిపించే సమస్య కంటి చూపు తగ్గడం, పోషకాహార లోపం ఎక్కువగా ఫోన్ లాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూడడం ద్వారా కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

Health Tips: ప్రతిరోజు 45 నిమిషాల పాటు నడవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

sajaya

Health Tips: నడక ఆరోగ్యానికి చాలా మంచిది నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ప్రతిరోజు నడవడం వల్ల అనేక రకాల సమస్యలు బయటపడతారు. రోజు 45 నిమిషాల పాటు నడవడం వల్ల బరువు తగ్గుతారు.

Sharon Raj Case: ప్రియుడికి విషమిచ్చి చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష విధించిన కోర్టు, 2022లో కేరళలో ప్రియుడిని ఇంటికి పిలిచి విషమిచ్చి చంపిన ప్రియురాలు

Hazarath Reddy

ఈ కేసులోప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది కేరళ కోర్టు. 2022లో కేరళలో విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ప్రియుడు శరోన్ రాజ్‌ను చంపింది ప్రియురాలు గ్రీష్మ.గ్రీష్మకు సహకరించిన బంధువుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.

'Shatrughan Sinha on Saif Ali Khan Health': సైఫ్ అలీ ఖాన్‌పై దాడి బాధాకరం..త్వరగా కోలుకోవాలన్న నటుడు శత్రుఘ్న సిన్హా..AI ఫోటో షేర్ చేసిన బాలీవుడు నటుడు

Arun Charagonda

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి తర్వాత కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు నటుడు శత్రుఘ్న సిన్హా.

Advertisement

RG Kar Rape Murder Case: ఆర్జీ కర్ రేప్ అండ్ మర్డర్ కేసులో దోషి సంజయ్‌ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన కోర్టు

Hazarath Reddy

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రికి చెందిన జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు ఆర్‌జి కర్ అత్యాచారం-హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది.

Vinod Kambli Birthday: వీడియో ఇదిగో, వినోద్ కాంబ్లీ పుట్టినరోజు వేడుకలు, థానే ఆసుపత్రిలో సిబ్బంది, కుటుంబ సభ్యులతో జరుపుకున్న టీమిండియా మాజీ క్రికెటర్

Hazarath Reddy

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన పుట్టినరోజును థానే జిల్లాలోని భివాండిలోని ఓ ఆసుపత్రిలో సిబ్బంది మరియు కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఒక వైరల్ వీడియోలో కాంబ్లీ ఉద్వేగభరితంగా ఉన్న ఆసుపత్రి సిబ్బందికి మరియు అతని అభిమానుల ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చూపబడింది.

Himachal Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, పారాగ్లైడింగ్ చేస్తూ పట్టుజారి పడిపోయిన యువతి, లోయలో పడి మృతి, పారాగ్లైడింగ్ పైలట్‌కు గాయాలు

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో శనివారం సాయంత్రం పారాగ్లైడింగ్ సోర్టీ తప్పుగా జరగడంతో గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల మహిళ మరణించగా, 29 ఏళ్ల పారాగ్లైడింగ్ పైలట్ గాయపడ్డాడు. అహ్మదాబాద్‌కు చెందిన చెందిన భావసర్ ఖుషీ తన కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు విహారయాత్రకు వచ్చింది.

Bengaluru Police: వీడియో ఇదిగో, హారన్ కొట్టిన డ్రైవర్‌కు దిమ్మతిరిగే పనిష్మెంట్‌ ఇచ్చిన పోలీసులు, తను నడిపే బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టడంతో బిత్తరపోయిన డ్రైవర్

Hazarath Reddy

రోడ్డు మీద వెళుతుంటే వెనక నుంచి వచ్చే వాహనాలు అవసరం లేకపోయినా హారన్ పెద్దగా మోగిస్తూ వాహనదారులతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. అలాంటి వారికి బెంగుళూరు పోలీసులు ఇచ్చిన పనిష్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Ravi Teja Shot Dead In US: అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన రవితేజ, మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Hazarath Reddy

US అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు.

Hyderabad Student Ravi Teja Shot Dead in US: అమెరికాలో కాల్పుల ఘటనలో మరో తెలుగు విద్యార్థి బలి, హైదరాబాద్​ యువకుడు రవితేజపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు

Hazarath Reddy

అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Vijay Rangaraju Alias Raj Kumar Dies: భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు

Hazarath Reddy

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు.

World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో కలుసుకున్న ఫోటో (Telugu States CM's Meet in Davos Tour) బయటకు వచ్చింది. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Hyderabad: దారుణం, రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిలబెట్టిన పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం

Hazarath Reddy

ఎల్బీనగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులని యాజమాన్యం బయట నిలబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని కోరారు

Mobile SIM Swap Scam: తెలియని వ్యక్తుల నుంచి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా వస్తే తీసుకోకండి, ఫోన్ ఉచితంగా వచ్చిందనే సంబరంలో సిమ్ వేసి రూ. 2. 8 కోట్లు పోగొట్టుకున్న బెంగుళూరు టెకీ

Hazarath Reddy

కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కస్టమ్స్‌ అధికారులమంటూ బెదిరించి ఓ టెకీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు.

Kakani Govardhan Reddy: వీడియో ఇదిగో, మళ్లీ వైసీపీ వస్తుంది..మీ గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీ పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని... వారికి పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని... అప్పుడు ఈ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి... గుడ్డలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు.

Kho Kho World Cup 2025: తొలి ఖో ఖో ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత మహిళా జట్టు, నేపాల్‌ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచిన టీమ్ ఉమెన్ ఇండియా

Hazarath Reddy

తొలి ఖోఖో ప్రపంచకప్‌(Kho Kho World Cup 2025) విజేతగా భారత్‌ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్‌(Nepal) జట్టును ఓడించింది.

Advertisement

Kho Kho World Cup 2025: ఖోఖో మొదటి ప్రపంచ కప్ విజేత భారత్, 54-36 తేడాతో నేపాల్ జట్టును చిత్తు చేసిన టీమిండియా ప్లేయర్లు

Hazarath Reddy

ఖోఖో మొదటి ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అదరగొట్టింది. ఖోఖో మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలవగా.. పురుషుల జట్టు కూడా అదే బాటలో పయనించి కప్ సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పురుషుల జట్టు విజయం సాధించింది. 54-36 తేడాతో నేపాల్ జట్టును భారత్ చిత్తు చేసింది.

Viral Video: అంగారక గ్రహంపై రాత్రి పూట నక్షత్రాల వెలుగులు వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

మార్స్‌ (అంగారకుడి)పై రాత్రి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే మీకు కనిపిస్తుంది. ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ‘క్యూరియాసిటీ’ పేరిట ఉన్న ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అంగారకుడిపై రాత్రిపూట నక్షత్రాల వెలుగులతో జిగేల్ మంటోంది

Mahakumbh Fire: మహా కుంభమేళా అగ్ని ప్రమాదం, వీడియోలు రికార్డ్ చేయడం మానేసి బాధితులకు సాయం చేయండి, పలు సూచనలు జారీ చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం

Hazarath Reddy

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలోని అన్ని శిబిరాలకు అగ్నిమాపక భద్రతకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

UP Horror: పనిమనిషి అకృత్యం.. యజమానికి ఇచ్చే జ్యూస్ లో మూత్రం కలిపి సర్వింగ్.. యూపీలో ఘటన (వీడియో)

Rudra

ఉత్తర్ ప్రదేశ్‌ లో దారుణం జరిగింది. ఇంట్లో పనిమనిషిని ఓ యజమాని పండ్ల రసం తీసుకురమ్మని కోరగా.. జ్యూస్‌ ను సిద్ధం చేసి, అందులో తన యూరిన్‌ ను కలిపింది ఆమె.

Advertisement
Advertisement