తాజా వార్తలు

ISRO SpaDeX Mission: అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో...స్పాడెక్స్ డాకింగ్ ప్రక్రియ పూర్తి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో నిలిచిన భారత్, ప్రధాని అభినందనలు

Arun Charagonda

అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించి ఈ ఘనత సాధించిన నాలుగోవ దేశంగా నిలిచింది.

KTR At ED Office: ఈడీ విచారణకు కేటీఆర్...పోలీసుల భారీ బందోబస్తు, మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఫార్ములా ఈ రేస్ కేసు ఒకటి అని స్పష్టం చేసిన మాజీ మంత్రి

Arun Charagonda

ఈడీ విచాణరకు హాజరయ్యారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గచ్చిబౌలిలోని తన నివాసం నుండి బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు కేటీఆర్.

Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఆరో రోజు వేడుకలు...నేత్ర పర్వంగా ప్రణయ కలహోత్సవం, భారీగా హాజరైన భక్తులు

Arun Charagonda

తిరుమల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యాయోత్సవాలలో 17 రోజు

Jadcherla MLA Anirudh: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురు అరెస్ట్, నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం

Arun Charagonda

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. A1 షేక్ రఫీతో పాటు కుమ్మరి భగవంతు, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి వెల్లడించింది.

Advertisement

Road Accident At Warangal Highway: వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరు స్పాట్ డెత్, వీడియో

Arun Charagonda

వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Arun Charagonda

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

Saif Ali Khan Injured: సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..ఇంట్లో దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడ్డ బాలీవుడ్ హీరో, లీలావతి ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలయ్యాయి. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడినట్లు తెలుస్తోండగా ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tension At Achampet: అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించని పోలీసులు..తోపులాట, వీడియోలు ఇవిగో

Arun Charagonda

అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోని అనుమతించలేదు

Advertisement

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం

Arun Charagonda

రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటికానుంది.

Cold Wave In Greater Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత, రాత్రి పూట మరింత తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు

VNS

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను (Greater Hyderabad) చ‌లి వ‌ణికిస్తోంది. రాత్రి వేళ చ‌ల్ల‌ని గాలులు వీస్తున్నాయి (Cold Waves). ఉద‌యం 9 అయినా కూడా చ‌ల్లని గాలులు వీస్తుండ‌టంతో న‌గ‌ర వాసులు వ‌ణికిపోతున్నారు. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.

TRAI New Rules: టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ కొత్త నిబంధనలు, 2జీ వినియోగదారుల కోసం ఆ రీచార్జ్‌లు ఉండాల్సిందేనని ఆదేశం

VNS

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2G సేవలను ఉపయోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను (TRAI New Rules) రూపొందించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ (SMS) వంటి వాటికోసం మాత్రమే మొబైల్ ఉపయోగించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ED To Enquire KTR: ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా? సుప్రీంకోర్టు తీర్పుతో సస్పెన్స్‌గా మారిన విచారణ

VNS

ఈ నోటీసుల్లో కోరిన మేరకు కేటీఆర్‌ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్‌ గురువారం ఉదయం 10.30 గంటలకు కేటీఆర్‌ నందినగర్‌ నివాసం నుంచి ఈడీ(ED) విచారణకు వెళతారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్‌ శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ ఇంజినీర్‌ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ ఇప్పటికే విచారించింది.

Advertisement

Auto Expo: ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్‌ వాహనాలదే హవా! కొత్త మోడల్స్‌ రిలీజ్‌ చేయనున్న టాప్ కంపెనీస్

VNS

కియా(KIA), మహీంద్రా, హ్యుందాయ్‌ కంపెనీలు ఆటో ఎక్స్‌పో – 2025లో మొదటిసారిగా తమ ఉత్పత్తుల్లో కొన్నింటిని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 17 నుంచి 22వ తేదీ వరకు ఈ ఆటో ఎక్స్‌పో జరగనుంది. మహీంద్రా కంపెనీ ఇటీవల ప్రకటించిన ఈవీ ఎస్‌యూవీ కూపే ఎక్స్ఈవీ 9ఈ మోడల్‌ను కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనున్నారు

New Judges To TG High Court: తెలుగు రాష్ట్రాలకు నూతన జడ్జీలు, తెలంగాణకు నలుగురు, ఏపీకి ఇద్దరి పేర్లు సిఫార్సు చేసిన కొలిజియం

VNS

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు (TG High Court)కు నలుగురు, ఏపీ హైకోర్టు (AP High Court)కు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

Makar Sankranti 2025: కోటి రూపాయల కోడి పందెం వీడియో ఇదిగో, రత్తయ్య రసంగి పుంజును ఓడించిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య ఈ పందెం నిర్వహించారు.ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు పోటీపడ్డాయి. రూ.1.25 కోటి ప్రైజ్ మనీతో ఈ పందెంకోళ్లను బరిలోకి దింపారు.

Mahesh Babu Tweet on Sankranthiki Vasthunam Movie: సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై మహేశ్ బాబు ప్రశంసలు, బాగా ఎంజాయ్ చేశానని తెలిపిన సూపర్ స్టార్

Hazarath Reddy

విక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాపై హీరో మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని బాగా ఎంజాయ్ చేశానని మహేశ్ బాబు తెలిపారు.

Advertisement

Hapur Shocker: వీడియో ఇదిగో, హెల్మెట్ లేదని పెట్రోల్ పోసేది లేదని చెప్పిన సిబ్బంది, కోపంతో పెట్రోల్ బంకుకు కరెంట్ లైన్ కట్ చేసిన లైన్‌మెన్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్‌ లేకుండా వచ్చిన బైకుదారునికి పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. అతడు హెల్మెట్‌ ధరించకపోవడంతో ఇంధనం నింపడానికి అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దాంతో అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

Ruckus at Mohan Babu University: వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు

Hazarath Reddy

మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తిరుపతిలోని మోహన్‌‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు చిన్న కుమారుడు, మంచు మనోజ్ ఎంబీయూ వద్దకు రావటంతో అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి.

Food Tips: బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే స్నాక్స్ ఐటమ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా..

sajaya

Food Tips: సాయంత్రం పూట కాగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే అది కొంచెం వేడివేడిగా చాలా ఈజీగా తొందరగా అయిపోయేలాగా ఉంటే ఇంకాస్త బెటర్ అనిపిస్తుంది

Meta Apologises to Indian Government: మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కామెంట్లపై భార‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని వెల్లడి

Hazarath Reddy

గతేడాది భార‌తీయ ఎన్నిక‌ల‌పై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్(Mark Zuckerberg) త‌ర‌పున మెటా ఇండియా సంస్థ‌ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కరోనా స‌మ‌యంలో స‌రైన రీతిలో చ‌ర్య‌లు తీసుకోని ప్ర‌భుత్వాలు కూలిపోయిన‌ట్లు జుక‌ర్‌బ‌ర్గ్ ఇటీవ‌ల కామెంట్ చేశారు.

Advertisement
Advertisement