తాజా వార్తలు

Australia’s Squad for ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా, పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో జట్టు ఇదే..

Hazarath Reddy

ఎనిమిది దేశాలు పాల్గొనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జర‌గ‌నుంది. దీనికోసం ఇప్ప‌టికే కొన్ని దేశాలు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే త‌మ 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది.

Balakrishna Kisses Vishwak Sen: వీడియో ఇదిగో, యంగ్ హీరోల‌‌కు ముద్దులు పెట్టిన బాల‌య్య, ప్రతిగా వాళ్లు కూడా ముద్దులతో..

Hazarath Reddy

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బాబీ కొల్లి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'డాకు మ‌హారాజ్' సినిమా ఆదివారం నాడు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఐ మూవీకి పాజిటివ్ టాక్‌ రావ‌డంతో చిత్ర బృందం స‌క్సెస్ పార్టీ నిర్వ‌హించింది. 'డాకు మ‌హారాజ్' స‌క్సెస్ పార్టీలో బాల‌య్య‌తో పాటు టాలీవుడ్‌ యంగ్ హీరోలు సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌, విష్వక్సేన్ సంద‌డి చేశారు.

Kiran Kumar Reddy on YSR: వైఎస్ఆర్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చి ఉండేది, కొత్త చర్చకు తెరలేపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మేం తెలంగాణకు అనుకూలం తీర్మానం అసెంబ్లీలో పెట్టాలంటూ..

Hazarath Reddy

విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు.⁠

Ghaziabad: దారుణం, ఢిల్లీలో ఉమ్మి వేస్తూ రోటీలు తయారుచేస్తున్న వ్యక్తి, నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో చూస్తే ఛీ రోటీలను ఇలాకూడా చేస్తారా అనాల్సిందే..

Hazarath Reddy

దేశరాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఖోడా హోటల్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోటీలను తయారుచేస్తూ.. ఆ రోటీలపై తన నోటి నుంచి ఉమ్మిని వేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Trinadha Rao Nakkina: వీడియో ఇదిగో, తిని సైజులు పెంచు అంటూ హీరోయిన్ అన్షు మీద దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ మజాకా ఈవెంట్లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్‌ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది.

Bus Conductor Assaults Retired IAS Officer: వీడియో ఇదిగో, రూ.10 ఇవ్వలేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై బస్సు కండక్టర్ దాడి

Hazarath Reddy

రాజస్థాన్‌లోని జైపూర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై బస్ కండక్టర్ దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 75 ఏళ్ల రిటైర్డ్ IAS అధికారి, RL మీనా, రూ. 10 అదనంగా చెల్లించడానికి నిరాకరించినందుకు బస్సు కండక్టర్‌పై దాడి చేశాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు, ఏకంగా 800కు పైగా పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌, ఈ షేర్లు మాత్రం లాభాల బాటలో..

VNS

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీనికితోడు ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణీ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

Trinadha Rao Nakkina Comments on Actress Anshu: తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు నటి అన్షు, తొలి ఈవెంట్‌లోనే ఆమె సైజ్‌పై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసిన డైరక్టర్

VNS

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ మజాకా (Mazaka). డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో సీనియర్ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) కీలకపాత్రలో నటిస్తుండగా.. అతడి జోడిగా ఒకప్పటి హీరోయిన్ అన్షు అంబానీ (Anshu) నటిస్తుంది

Advertisement

EPFO ELI Scheme: పీఎఫ్‌ వినియోగదారులకు అలర్ట్‌! ఈ తేదీలోగా యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకోకపోతే అంతే సంగతులు

VNS

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ (Aadhar Link) చేసే గడువును జనవరి 15, 2025 వరకు పొడిగించింది. యూఏఎన్ యాక్టివేషన్ (UAN Activation) కోసం గడువు నవంబర్ 30, 2024 ఉండగా, ఆ తర్వాత డిసెంబర్ 15, 2024 వరకు పొడిగించింది.

New Guidelines For Health Insurance Claims: హెల్త్‌ ఇన్సురెన్స్‌ క్లయిమ్‌ కోసం కొత్త మార్గదర్శకాలు, ఈ పత్రాలు సమర్పించకపోతే మీ క్లయిమ్‌ రిజెక్ట్‌ అవ్వడం ఖాయం

VNS

ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా ఎంత అవసరం? అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారిన జీవన ప్రమాణాలు, పెరుగుతున్న కాలుష్యం, పుట్టుకొస్తున్న వైరస్‌లు.. అన్నీ కలిసి అనారోగ్య సమస్యల వలయంలోకి అందర్నీ నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కొండంత ధైర్యమే. అందుకే అంతా ఆరోగ్య బీమాకు (Health Insurance) ఇంతలా ప్రాధాన్యాన్నిస్తున్నారు.

Mahakumbh 2025: ప్రారంభమైన మహాకుంభమేళా, నిన్న రాత్రి వరకే 85 లక్షల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు

VNS

కుంభమేళా(Kumbh Mela) సోమవారం ప్రారంభంకాగా దీనికి ముందుగానే అంటే ఆదివారం రాత్రి 10 గంటల వరకు, 85 లక్షల మంది భక్తులు సంగమతీరంలో (triveni sangam) స్నానాలు చేశారు. జనవరి 11, శనివారం నాడు 35 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో (Mahakumbh) స్నానం చేశారు. జనవరి 12వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఆ రోజున 50 లక్షల మంది భక్తులు ఇక్కడ స్నానాలు చేశారు.

Bhogi Festival in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సెలబ్రేషన్స్‌, పలు ప్రాంతాల్లో భోగిమంటలు వేసిన ప్రముఖులు

VNS

తెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి (Sankranthi) ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తొలి రోజు భోగి పండుగతో (Bhogi) ఈ పండగ ప్రారంభమవుతుంది. దీంతో సోమవారం తెల్లవారు జామున భోగి మంటలతో పండుగ సంబరాలు మొదలయ్యాయి.

Advertisement

Spadex ISRO: అంతరిక్ష పరిశోదనల్లో చరిత్ర సృష్టించేందుకు అత్యంత చేరువలో ఇస్రో, డాకింగ్ ప్రక్రియ కోసం దగ్గరగా రెండు ఉపగ్రహాలు

VNS

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చరిత్రను సృష్టించేందుకు రెడీ అయ్యింది. స్పాడెక్స్‌ మిషన్‌లో భాగంగా తొలిసారిగా స్పేస్‌ డాకింగ్‌ మిషన్‌ను నిర్వహించనున్నది. ఇందుకోసం నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను ఆదివారం మూడు మీటర్ల దగ్గరగా తీసుకువచ్చింది.

Minister Ponguleti Escaped Car Accident: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం, కార్ టైర్లు పేలడంతో పల్టీ కొట్టబోయిన వాహనం

VNS

తెలంగాణ సమాచార, ప్రసారాలు, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి (Ponguleti Srinivvas reddy) తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా తిరుమలాయపాలెం వద్ద మంత్రి ప్రయాణిస్తున్నకారు టైర్లు రెండు పేలిపోయాయి.

Sankranti 2025 Wishes In Telugu: మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు HD Images రూపంలో తెలియజేయండి..

sajaya

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అనేక విశేషాలు ఉన్న ఈ సంక్రాంతి పండుగను పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతికి రైతుల పంటలు సమృద్ధిగా పండి ఇంటికి తీసుకువచ్చే సమయం దీన్ని వారు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.

Bhogi, Sankranthi, Kanuma Wishes In Telugu 2025: మీ బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా..అయితే ఈ విషెస్ మీ కోసం..

sajaya

Bhogi, Sankranthi, Kanuma Wishes In Telugu 2025: సంక్రాంతి పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఉన్నటువంటి చక్కటి ఇమేజెస్ ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.

Advertisement

Ex Mp Manda Jagannadham Passes Away: మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత, కొద్ది రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

VNS

నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం (Manda Jagannadam) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్‌ కర్నూల్‌ ఎంపీగా పని చేశారు

Sankranthi Pooja: సంక్రాంతి వేళ రాశుల వారీగా పూజలు, దానాలు చేసినట్లయితే మీ నటింట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది... కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Sankranthi Pooja: సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా మీరు రాశులవారీగా లక్ష్మీదేవి కటాక్షం ఉండవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Health Tips: మీ శరీరంలో ఈ జబ్బులు కనిపిస్తే విటమిన్ బి12 లోపం కావచ్చు మరి విటమిన్ బి 12 లభించాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం

sajaya

Health Tips: మన శరీరం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అనేక రకాల పోషకాలతో పాటు విటమిన్లు మినరల్స్ కూడా అవసరం అయితే విటమిన్ బి12 చాలా ముఖ్యమైన విటమిన్ ఇది మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరాను అందజేయడంలో సహాయపడుతుంది.

Health Tips: హై షుగర్ వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయో తెలిస్తే షాక్ తినడం ఖాయం.. గుండె పోటు నుంచి పక్షవాతం వరకు మీ జబ్బులు వచ్చే అవకాశం...

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో మధుమేహం సమస్య రోజురోజుకు పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Advertisement
Advertisement