తాజా వార్తలు

POCO X7 5G, POCO X7 Pro 5G Launched in India: పోకో నుంచి బడ్జెట్‌లో మరో రెండు స్మార్ట్‌ ఫోన్లు, పూర్తి ఫీచర్లు, ధర వివరాలివిగో..

VNS

షావోమి అనుబంధ మొబైల్‌ తయారీ సంస్థ పోకో (POCO) దేశీయ మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. పోకో ఎక్స్‌7 సిరీస్‌లో ఎక్స్‌7 5జీ, ఎక్స్‌7 ప్రో 5జీ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. రెండు ఫోన్లలోనూ కెమెరాల పరంగా పెద్దగా మార్పులు లేనప్పటికీ బ్యాటరీ, ప్రాసెసర్‌ పరంగా మార్పులు చేశారు.

CM Revanth Reddy Review on Panchayat Raj: గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌, వారి జీతాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

VNS

తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revath Reddy) ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెలా రూ.116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది.

Silo Collapses At Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో భారీ ప్రమాదం, సైలో కంపెనీలో నిర్మాణం కుప్పకూలి నలుగురు మృతి

VNS

ఇనుము తయారీ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. ముడి సరుకు నిలువ ఉంచేందుకు ఏర్పాటు చేసిన భారీ సైలో స్ట్రక్చర్‌ కుప్పకూలింది. ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో కూలీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Pushpa 2 To Release In China: చైనాలో రఫ్పాడించేందుకు సిద్దమైన పుష్ప-2, ఇక దంగల్ రికార్డులను బద్దలు కొట్టడమే అల్లు అర్జున్ లక్ష్యం

VNS

మళ్ళీ పుష్ప-2 పై (Allu Arjun Pushpa 2 Movie) దేశ వ్యాప్తంగా మరోసారి బజ్ క్రియేట్ చేసే చాన్స్ ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఇండియన్ సినిమాల లిస్ట్‌లో దంగల్ టాప్‌ వన్‌లోఉంది. ఇప్పుడు పుష్పరాజ్ చూపు దంగల్‌పై పడింది. దంగల్‌ కలెక్షన్లను బీట్ చేయాలని ట్రై చేస్తున్నాడు.

Advertisement

WhatsApp New Features: వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌కు సంబంధించి కొత్త ఫీచర్లు, అద్భుతమైన మూడు ఫీచర్లను త్వరలోనే తీసుకువచ్చేందుకు సిద్ధం

VNS

మెటా యాజమాన్యంలో వాట్సాప్‌కు (Whats App) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను (Whatsapp New Feature) పరిచయం చేస్తూ వస్తున్నది. గతేడాది ఏఐ సాంకేతికను జోడించి వాట్సాప్‌ రూపురేఖలనే మార్చేసింది.

Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: వైకుంఠ ఏకాదశి రోజున మీ సన్నిహితులు, స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..

sajaya

వైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీమహావిష్ణువు అత్యంత ఇష్టమైన పర్వదినాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ దినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం ప్రత్యేకంగా పొందవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశమంతటా వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తారు.

Workplace Violence: వీడియో ఇదిగో, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఉద్యోగిని కత్తితో నరికిన సహోద్యోగి, అందరూ చూస్తుండగానే కిరాతకంగా..

Hazarath Reddy

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యెరవాడలోని బీపీవో సంస్థలో పని చేస్తున్న మహిళ తన సహెద్యోగి నుంచి అప్పుగా డబ్బు తీసుకున్నది. తిరిగి చెల్లించకపోవడంపై అతడు ఆగ్రహించి జనం చూస్తుండగా కత్తితో దాడి చేసి నరికాడు.

Tirupati Stampede: వీడియో ఇదిగో, తప్పు జరిగింది ప్రజలంతా మా ప్రభుత్వాన్ని క్షమించండి, తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు కోరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Advertisement

Tirupati Stampede: వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌, ఘటన గురించి వివరాలను అడిగి తెలుసుకుంటున్న వైసీపీ అధినేత

Hazarath Reddy

తిరుపతిలోని పద్మావతి మెడికల్‌ కాలేజీకి చెందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) బాధితుల్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Snake Found in IAS Officer’s Car: వీడియో ఇదిగో, ఐఏఎస్ అధికారిని కాటేసేందుకు కారు బానెట్‌లో నక్కిన పాము, చాకచక్యంగా పట్టుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం

Hazarath Reddy

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ ఐఏఎస్ అధికారి కారు బానెట్‌లో విషపూరిత పాము కనిపించింది. ఎంపీ సచివాలయంలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి రఘురాజ్‌ ఎం.ఆర్‌. కారు బానెట్‌లో పాము కనిపించింది. కారు బానెట్‌లో పాము కనిపించడంతో డ్రైవర్లు మరియు సెక్యూరిటీ సిబ్బంది పార్కింగ్ స్థలంలో గుమిగూడారు.

Mungeli Chimney Collapse: ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, ఇనుము తయారీ కంపెనీలో ప్రమాదవశాత్తు కుప్పకూలిన పొగగొట్టం, చిమ్నీ కింద చిక్కుకున్న 30 మంది కూలీలు

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం ముంగేలి జిల్లా (Mungeli district) లోని సర్గావ్‌ (Sargoan) పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుము తయారీ కంపెనీ (Iron-making factory) లో పొగగొట్టం (Chimney) ప్రమాదవశాత్తు కుప్పకూలింది.

CM Chandrababu on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, ఇద్దరు అధికారులు సస్పెండ్, గాయపడిన వారికి రేపు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

Advertisement

HDFC Bank Employee Dies: ఆకస్మిక గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగి, పని ఒత్తిడే నా భార్త చావుకు కారణమని భార్య ఆరోపణలు

Hazarath Reddy

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అనుభవజ్ఞుడైన సఫీ ఖాన్ అనే ఉద్యోగి నవంబర్ 19, 2024న క్లయింట్ సమావేశానికి సిద్ధమవుతున్న సమయంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణించారు. బ్యాంకులో కనికరంలేని పని ఒత్తిడి మరియు విషపూరితమైన పని సంస్కృతి అతని మరణానికి ప్రధాన కారణమని అతని భార్య పేర్కొంది

Formula E Race Case: ఇదో చెత్త కేసు, రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగు ప్రశ్నలను పట్టుకొని తిప్పి తిప్పి 40 ప్రశ్నలు అడిగారు, ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్

Hazarath Reddy

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్య‌వ‌హారంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచార‌ణ సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిసింది. దాదాపు ఆరున్న‌ర గంట‌ల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. త‌న లాయ‌ర్ రామ‌చంద్ర‌రావుతో క‌లిసి కేటీఆర్ ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

Nagarjuna: తెలంగాణ టూరిజంపై స్పెషల్ వీడియో విడుదల చేసిన నాగార్జున, ఇరానీ ఛాయ్‌.. కరాచీ బిస్కెట్‌.. హైదరాబాద్‌ బిర్యానీ అంటూ..

Hazarath Reddy

సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్‌ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలోని ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం.. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, అహోబిలం టెంపుల్ సమీపంలో మాంసాహారం ,మద్యం సేవించిన 5మంది ఆలయ సిబ్బంది, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

అహోబిలంలో అపశృతి చోటు చేసుకుంది. టెంపుల్ సమీపంలో 5మంది ఆలయ సిబ్బంది మాంసాహారం ,మద్యం సేవిస్తూ కెమెరాకు చిక్కారు. డ్యూటీ సమయంలో ఇలా మాంసాహారం మద్యం సేవించటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

Formula E Race Case: ఏసీబీ ఆఫీసులో ముగిసిన కేటీఆర్ విచారణ, దాదాపు ఆరున్న‌ర గంట‌ల పాటు సాగిన విచారణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే..

Hazarath Reddy

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్య‌వ‌హారంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచార‌ణ సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిసింది. దాదాపు ఆరున్న‌ర గంట‌ల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.

Bengaluru Horror: బెంగుళూరులో దారుణం, అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపిన పోలీస్ హోంగార్డు, అడ్డు వచ్చిన కూతురు, మేనకడలిపై కూడా దారుణంగా..

Hazarath Reddy

భార్యపై అనుమానంతో 40 ఏళ్ల వ్యక్తి తన భార్యను కొడవలితో గొంతు కోసి హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నిందితుడు గంగరాజు తన 19 ఏళ్ల కుమార్తె మరియు 23 ఏళ్ల మేనకోడలుపై తిరగబడ్డాడు, వారు తన భార్యకు మద్దతు ఇస్తున్నారని భావించి వారు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారిని కూడా చంపాడు

Facebook Love Story: భర్తను వదిలేసి ఫేస్‌బుక్‌ ప్రియుడుతో వెళ్లిపోయిన భార్య, తీరా పోలీసుల దగ్గరకు భర్త పంచాయితీ కోసం వెళితే..

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ మహిళ ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. లక్షల విలువైన నగదు, బంగారం దొంగిలించిందని భార్య ఆరోపిస్తూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement