తాజా వార్తలు
CM Revanth Reddy On Metro DPR: మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్..ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి..ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని ఆదేశం
Arun Charagondaమెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్ విధించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
Hyderabad Pub: కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అశ్లీల డ్యాన్సులు.. సనత్ నగర్ లో బార్ యజమానిపై కేసు
Rudraహైదరాబాద్ సనత్ నగర్ లోని ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు.
HMPV Virus In Hyderabad: తెలంగాణలో హెచ్‌ఎంపీవీ కలకలం.. గత నెలలో హైదరాబాద్ లో 11 హెచ్‌ఎంపీవీ కేసులు.. అయితే, అందరూ డిశ్చార్జ్
Rudraచైనాలో వెలుగుచూసిన హెచ్‌ఎంపీవీ ఇప్పటికే దేశంలోకి ఎంటరైంది. ఇప్పటికే దేశంలో 7 కేసులు నమోదయ్యాయి. అయితే, గతనెలలోనే ఈ వైరస్ తెలంగాణలోకి ప్రవేశించినట్టు తాజాగా తెలిసింది.
Man Grabs Leopard’s Tail: డియర్ ఆనంద్.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్... చిరుతకే చుక్కలు చూపించిన తెగువ ఎంతోమందిని కాపాడింది బాస్... వైరల్ వీడియో!
Rudraగ్రామస్తులపైకి విరుచుకుపడిన ఓ చిరుతను ఓ వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా దాని తోకను పట్టుకుని చుక్కలు చూపించాడు.
Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. వచ్చే ఐదు రోజులు మరింతగా పెరుగనున్న చలి
Rudraశీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.
HYDRA Police Station: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు.. పీఎస్ ఎక్కడంటే?
Rudraహైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Formula E Car Race Case: నేడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.. ఎందుకంటే??
Rudraఫార్నులా ఈ-కారు రేసు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.
PM Modi Visakha Tour: విశాఖలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే (వీడియో)
Rudraప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
Udit Narayan Building Catches Fire: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ నివసిస్తున్న భవనంలో ఘోర అగ్నిప్రమాదం, ఒకరు మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyగాయకుడు ఉదిత్ నారాయణ్ నివసిస్తున్న భవనంలో ఘోర అగ్నిప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో అతని పొరుగింటివారు కూడా మరణించినట్లు సమాచారం.
KTR Slams CM Revanth Reddy: నా మీద కేసు పెట్టిన చిట్టి నాయుడిది శునకానందం, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానని తెలిపిన కేటీఆర్
Hazarath Reddyఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే.ఈ విషయంపై నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
Sankranti Holidays 2025: జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. 17న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపింది.
APSRTC: సంక్రాంతి పండుగ రద్దీ, 7,200 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ, ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడి
Hazarath Reddyసంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 7,200 అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలకు వీటిని నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
Kishan Reddy Slams Telangana Govt: వీడియో ఇదిగో, మేము తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరుగలేరు, వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Hazarath Reddyబీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
Ajith Kumar: వీడియో ఇదిగో, హీరో అజిత్ కుమార్ రేసింగ్ కారుకు ప్రమాదం, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ స్టార్ హీరో
Hazarath Reddyఅజిత్ రేసింగ్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కారులో ట్రాక్ పై ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈక్రమంలో ఆయన కారు అదుపుతప్పి సైడ్ వాల్‌ను బలంగా ఢీ కొట్టింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Viral Video: వీడియో ఇదిగో, పట్టాలు మధ్యలో ఉండగా కదిలిన రైలు, ఈ మహిళ తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో వీడియోలో చూడండి
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా రైలు దూసుకురావడంతో ముందు చూపుతో తన ప్రాణాలను కాపాడుకుంది ఓ మహిళ. ఉత్తర్ ప్రదేశలోని మధుర స్టేషన్‌లో ఓ మహిళ పట్టాల మధ్యలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో ట్రైన్ వెళ్లిపోయే వరకూ ఆమె పట్టాలపైనే పడుకుండిపోయింది.
BJP MLA Raja Singh: సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీజేపీ నేతలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్
Hazarath Reddyతెలంగాణ బీజేపీ కార్యాలయం(Telangana BJP office)పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ప్రకటించారు. ప్రస్తుతం కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన రాజాసింగ్ వార్తల్లో బీజేపీ కార్యాలయంపై దాడి వార్తలను చూసి ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
Cyberabad Police Alert on Chinese Manja: గాలిపటాలకు చైనా మాంజా వాడవద్దు, ప్రజలకు సూచనలు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
Hazarath Reddyసంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రమాదకరమైన నైలాన్ చైనీస్ మాంజా, గాజు లేదా మెటల్ పూతతో కూడిన దేశీ తీగలను వాడవద్దని సైబరాబాద్ పోలీసులు ప్రజలను కోరారు.
Where is Mohammed Shami ? మొహమ్మద్ షమీని ఏం చేశారు, ఆందోళనకర ప్రశ్నలు లేవనెత్తిన టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, మద్దతుగా నిలిచిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్
Hazarath Reddyమాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మంగళవారం నాడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి మ్యాచ్ నుండి వెటరన్ పేసర్ మహ్మద్ షమీని మినహాయిస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు
Bombay High Court: మహిళా ఫిర్యాదుదారునికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన పోలీస్ అధికారి, అర్థరాత్రి అలా ఎలా పంపుతారంటూ మండిపడిన బాంబే హైకోర్టు
Hazarath Reddyసోమవారం, బొంబాయి హైకోర్టు అర్ధరాత్రి మహిళా ఫిర్యాదుదారునికి ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (పిఎస్‌ఐ) ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించింది. జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం PSI చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Uttar Pradesh: ఇదేమి ప్రేమ కథ, భర్తతో పాటు ఆరుగురు పిల్లల్ని వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
Hazarath Reddyయూపీలోని హర్దోయ్ లో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలి బిచ్చగాడితో పారిపోయింది.ఆరుగురు పిల్లల తల్లి భిక్షాటనకు పొరుగింటికి వచ్చిన చిన్న పండిట్‌తో ప్రేమలో పడింది. అనంతరం అతడితో కలిసి వెళ్లిపోయింది.