తాజా వార్తలు
Telangana: తరగతి గదిలోనే విద్యార్థి.. తాళం వేసి వెళ్లిన టీచర్స్, తాళం పగులగొట్టి కొడుకును బయటకు తీసుకొచ్చిన తండ్రి, వైరల్ వీడియో
Arun Charagondaఒకటో తరగతి విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం వేసి వెళ్లారు ఉపాధ్యాయులు. తెలంగాణలోని(Telangana) నాగర్ కర్నూల్ - లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
New Income Tax Bill in Parliament: లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతారామన్, వ్యతిరేకించిన ప్రతిపక్షాలు, మూజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మానం ఆమోదం
Hazarath Reddyఆదాయ పన్ను బిల్లు 2025 (Income Tax Bill)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును హౌజ్ కమిటీకి సిఫారసు చేయాలని ఆర్థిక మంత్రి.. స్పీకర్ ఓం బిర్లాను కోరారు. అయితే కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.
Kolhapur Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, ట్రాక్టర్ మీద నుంచి దిగుతూ జారి కింద పడి విద్యార్థి మృతి, ముందు టైరు ఒక్కసారిగా ఎక్కేయడంతో..
Hazarath Reddyమహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనలో 14 ఏళ్ల విద్యార్థి స్కాలర్షిప్ పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీ కిందపడి మరణించాడు. షాహువాడి తహసీల్ పరిధిలోని బంబవాడేలో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు శ్రీధర్ సంజయ్ వానంగ్డే కదులుతున్న వాహనం నుండి దిగడానికి ప్రయత్నిస్తూ జారిపడ్డాడు.
SC on Election Freebies: ఉచితాలకు అలవాటుపడిన కూలీలు పనిచేయడానికి ఇష్టపడటం లేదు, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఎన్నికల ముందు రాజకీయపార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, ఉచితాలతో (Supreme Court on election freebies) వారిని పరాన్నజీవులు (పారాసైట్స్)గా మారుస్తున్నామా అని అత్యున్నత ధర్మాసనం సందేహం వెలిబుచ్చింది
Microsoft AI Center In Hyderabad: హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్... హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అన్న సీఎం రేవంత్ రెడ్డి, భవిష్యత్ అంతా AIదేనని వెల్లడి
Arun Charagondaహైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్ ఏర్పాటుకానుంది. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Kiccha Sudeep in Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్.. మెట్రోలో ప్రయాణీకులతో కలిసి సందడి, వీడియోలు ఇవిగో
Arun Charagondaహైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ . సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Lucknow Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న బైక్, గాలిలో ఎగిరిపడ్డ యువకుడు, వైరల్ వీడియో ఇదిగో
Arun Charagondaఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది(Lucknow Road Accident). సీసీటీవీలో రికార్డు అయిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Andhra Pradesh Police: దటీజ్ ఏపీ పోలీస్, 106 కిలోమీటర్లు దూరంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న యువకుడిని 6 నిమిషాల్లో కాపాడిన పోలీసులు
Hazarath Reddyడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. ఓ గదిలో ఉరివేసుకునేందుకు సిద్ధమవుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. అయితే 11.21 గంటలకు పి.గన్నవరం సీఐకు కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పాటు వీడియోను సైతం షేర్ చేశారు
Rajya Sabha on Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం.. జేపీసీ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
Arun Charagondaవక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024 పై అధ్యయనం జరిపింది సంయుక్త పార్లమెంటరీ కమిటీ.
Fact Check: ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త పూర్తిగా అబద్దం, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండని తెలిపిన ఏపీ ఫ్యాక్ట్ చెక్
Hazarath Reddyఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకిందనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దం. ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం జరగలేదు.
Rajat Patidar is RCB New Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. వెల్లడించిన ఫ్రాంఛైజీ, జట్టు సభ్యులంతా అండగా ఉంటామని ప్రకటించిన విరాట్ కోహ్లీ
Arun Charagondaఐపీఎల్ 2025 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. రజత్ పాటిదార్ ను ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం.
Perni Nani House Arrest: వీడియో ఇదిగో, పేర్ని నాని హౌస్ అరెస్ట్, వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు
Hazarath Reddyఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Hyderabad Cockfight: హైదరాబాద్‌లో కోడి పందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి
Arun Charagondaహైదరాబాద్ లో కోడి పందాలు, క్యాసినో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.
Tirumala Laddu Row: సనాతన ముసుగులో తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నావ్, తిరుపతిలో స్వామీజీల నిరాహార దీక్షలు కనపడటం లేదా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన భూమన
Hazarath Reddyతిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష మీకు కనపడటం లేదా అంటూ పవన్ కళ్యాణ్ మీద భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
Vallabhaneni Vamsi Arrest: ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి? వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..
Hazarath Reddyకూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.వల్లభనేని వంశీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము.
Bird Flu Infected Humans: కోళ్లకే కాదు మనుషులకు సోకిన బర్డ్ ఫ్లూ?.. ఏలూరు జిల్లాలో ఘటన, అప్రమత్తమైన వైద్య శాఖ.. వివరాలివే!
Arun Charagondaబర్డ్ ఫ్లూ వైరస్ కారణంలో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులు చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు, వివరాలివే
Arun Charagondaగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఉన్న వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
Andhra Pradesh Politics: మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన, వైసీపీ కార్యకర్తలను వేధించిన వారికి చుక్కలు చూపిస్తాం, వారికి అన్నలా ఉంటానని తెలిపిన వైఎస్ జగన్
Hazarath Reddyబుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా... మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు
Cockfighting in Karimnagar: కరీంనగర్ లో కోడిపందాల కలకలం.. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం, లక్షల రూపాయలు చేతులు మారుతున్న వైనం, వీడియో
Arun Charagondaకరీంనగర్ లో కోడిపందాలు కలకలం రేపాయి(Cockfighting in Karimnagar). కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి.