తాజా వార్తలు

Delhi Election Results LIVE: ఢిల్లీలో కమల వికాసం.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎన్నికల ఫలితాల అప్‌ డేట్స్.. (లైవ్)

Rudra

ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 35 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించి బీజేపీ వీర విహారం చేస్తున్నది.

Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్‌ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్‌.. ఏమన్నాడంటే??

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి ప్రైవేట్‌ వీడియోల వ్యవహారంలో లావణ్య తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ స్పందించారు.

Youth Dies By Suicide: ట్రాన్స్ జెండర్‌ తో ప్రేమ.. ఇద్దరి మధ్య విభేదాలు.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన

Rudra

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌ జెండర్‌ ను ప్రేమించిన ఒక యువకుడు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Delhi Election Results LIVE: ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? ఆమ్ ఆద్మీ పార్టీనా? బీజేపీనా? లేక హస్తమా?? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌ డేట్స్.. (లైవ్)

Rudra

ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా? లేక రెండు దశాబ్దాల వనవసానికి ఎండ్ కార్డ్ వేస్తూ ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా?

Advertisement

Bhishma Ekadashi 2025 Wishes: భీష్మ ఏకాదశి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఫోటోగ్రీటిగక్స్ షేర్ చేసి తెలియజేయండి..

sajaya

భీష్మ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి మరియు అత్యంత శక్తివంతమైన మరియు ప్రసిద్ధి చెందిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క మూలాన్ని గుర్తించడానికి జరుపుకుంటారు. ఈ రోజున, కురు వంశంలో పురాతనుడు, తెలివైనవాడు, శక్తివంతుడు మరియు నీతిమంతుడు అయిన భీష్ముడు, శ్రీ విష్ణు సహస్రనామం ద్వారా తన అన్నయ్య యుధిష్ఠిరుడికి శ్రీ కృష్ణుడి గొప్పతనాన్ని వివరించాడు.

Bhishma Ekadashi Wishes in Telugu: భీష్మ ఏకాదశి సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో విషెస్, శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

హిందూ మతంలో, ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు విష్ణువును పూజిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. మాఘ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. ఈ సంవత్సరం, జయ ఏకాదశి ఫిబ్రవరి 8న జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి జరుపుకుంటే, దక్షిణ భారతీయులు దీనిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు.

Big Discount On Hyundai Verna: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్‌పై ఏకంగా రూ. 75వేల వరకు డిస్కౌంట్, ఇంకెందుకు ఆలస్యం

VNS

అద్భుతమైన ఫీచర్లతో నిండిన హ్యుందాయ్‌ వెర్నా (Hyundai Verna) మోడల్ కారు ఈ ఫిబ్రవరిలో ఏకంగా రూ. 75వేల వరకు తగ్గింపుతో వస్తోంది. వెర్నాలో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ MPi పెట్రోల్ (గరిష్ట శక్తి 115PS, 143.8Nm గరిష్ట టార్క్). 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ (గరిష్ట శక్తి 160PS, 253Nm గరిష్ట టార్క్). ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ (MT) కలిగి ఉన్నాయి.

Jeet Adani and Diva Shah Wedding: ఘనంగా గౌతమ్‌ అదానీ కుమారుడి పెళ్లి, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు

VNS

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani) చిన్న కొడుకు జీత్‌ అదానీ – దివా జైమిన్ షాల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. గుజరాతీ సంప్రదాయంలో వీరి వివాహం జరిపించారు. అహ్మదాబాద్‌లో కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. జీ

Advertisement

Ayodhya Ram Mandir Darshan Timings: అయోధ్య వెళ్లే భక్తులకు అలర్ట్‌, బాల రాముడు దర్శన సమయాల్లో మార్పులు

VNS

అయ్యోధ రామాలయానికి (Ayodhya Ram Mandir) వెళ్లే భక్తులకు అలర్ట్. బాల రాముడి ఆలయ దర్శనం వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఉదయం 6 గంటల నుంచే భక్తులకు బాల రాముడి (Ayodhya Ram) దర్శనం కల్పిస్తారు.

PM Modi US Visit: ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక తొలిసారి అమెరికాకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాతో పాటూ ఫ్రాన్స్‌లోనూ పర్యటన

VNS

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఫ్రాన్స్‌, అమెరికా పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌ (France)లో; 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోదీ(PM Modi) ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లనున్నారు

New Ration Cards: తెలంగాణలో మళ్లీ రేషన్ కార్టు కోసం దరఖాస్తులు, మీసేవా ద్వారా అప్లై చేసుకోవాలని అధికారుల సూచన

VNS

కొత్త రేషన్‌ కార్డులకు (Ration Cards) మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఈసారి ఆన్‌లైన్‌లో మీ సేవ (Mee Seva) ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. పాత కార్డుల్లో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ సేవ కమిషనర్‌కు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ శుక్రవారం లేఖ రాశారు

Arvind Kejriwal: మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు..ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై ఏసీబీ సీరియస్..

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ నేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Aravind Kejriwal)కు ACB నోటీసులు జారీ చేసింది.

Advertisement

Tamil Nadu Shocker: దారుణం, అత్యాచారం ప్రతిఘటించిందని రైలు నుంచి గర్భవతిని తోసేసిన కామాంధులు, నిందితులలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తమిళనాడులో నాలుగు నెలల గర్భిణిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి, ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశారు. దీంతో, సదరు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమెకు ఆసుపత్రికి తరలించారు.

Telugu Student Dies by Suicide in US: ట్రంప్ నిర్ణయంతో ఆందోళన, అమెరికాలో తెలుగు విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

Hazarath Reddy

అమెరికాలోని న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే సాయి కుమార్రెడ్డి ఫ్యామిలీకి సూసైడ్ సమాచారం ఇంకా అందలేదు. సాయికుమార్ ఫోన్లాక్ చేసి ఉందని స్నేహితులు తెలిపారు..

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేక టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ప్రస్తుతం చావు బతుకుల్లో..

Hazarath Reddy

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేకపోతున్నాంటూ ఓ టీడీపీ కార్యకర్త పురుగులమందు తాగాడు. ఆ కార్యకర్త పేరు డేవిడ్. ఎమ్మెల్యే కొలికపూడి తనను అక్రమ కేసులతో వేధిస్తున్నాడంటూ డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

Brucella Virus in Telangana: తెలంగాణ బాలికకు అరుదైన బ్రూసెల్లా వైరస్, వెంటనే చికిత్స చేయకపోతే ప్రమాదకరం అంటున్న వైద్యులు, అసలేంటి 'బ్రూసెల్లా ఎటిపికల్' వైరస్ ?

Hazarath Reddy

తెలంగాణ బాలికకు అరుదైన బ్రూసెల్లా వైరస్ సోకింది, ఇది కుక్కలు, పశువుల నుండి వ్యాప్తి చెందుతుంది. కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికకు అరుదైన జూనోటిక్ ఇన్ఫెక్షన్ అయిన 'బ్రూసెల్లా ఎటిపికల్' వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

Advertisement

Andhra Pradesh Assembly Session 2025: జగన్ అసెంబ్లీలో అడుగుపెడతాడా ? ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం

Hazarath Reddy

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) జరుగనున్నాయి. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం..నాకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు, స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు....ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలానే ఉందని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana’s 1st Complete Penile Reconstruction:హైదరాబాద్ డాక్టర్ల అద్భుతం...శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ పురుషాంగాన్ని అమర్చిన డాక్టర్లు.. వివరాలివే

Arun Charagonda

వైద్య చరిత్రలో ఇదో అద్భుతం. చిన్నతనంలోనే పురుషాంగాన్ని కొల్పోయిన(Penile Reconstruction) యువకుడికి శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ పురుషాంగాన్ని అమర్చారు డాక్టర్లు. ఈ శస్త్ర చికిత్స తర్వాత యువకుడు మూత్ర విసర్జన చేయడమే కాదు లైంగిక సామర్ధ్యం లభించడం విశేషం.

Nagarjuna Meets Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన నాగార్జున... కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసిన నాగ్, అక్కినేని కా విరాట్‌ బుక్ లాంఛ్

Arun Charagonda

కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు అక్కినేని నాగార్జున(Nagarjuna Meets Modi). పార్లమెంటులో అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి ప్రధానిని కలిశారు నాగ్.

Advertisement
Advertisement