తాజా వార్తలు

Google Map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే అంతే మరీ.. మ్యాప్ తప్పు చూపించడంతో కొండల్లోకి వెళ్లి చిక్కుకున్న కంటైనర్, స్థానికుల సాయంతో బయటపడ్డ డ్రైవర్, వీడియో ఇదిగో

Arun Charagonda

గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే అంతే మరీ. ఈ మధ్య కాలంలో గూగుల్ మ్యాప్(Google Maps) చూపించే తప్పుల కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Health Tips: రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగుతున్నారా? అయితే, మీ ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది తెలుసా..

sajaya

Health Tips: ఆయుర్వేదం ప్రకారం, తిన్న వెంటనే పాలు తాగడం సరైన మార్గం కాదు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది కొన్ని వ్యాధులను ఆహ్వానిస్తుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత పాలు తాగడం సరైనదో కాదో వివరంగా తెలుసుకుందాం.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..

sajaya

Health Tips: ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వాటంతట అవే దూరమవుతాయి. మంచి ఆహారపు అలవాట్లతో అనేక చిన్న చిన్న వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

Budget 2025 Boost To Bihar: బడ్జెట్‌లో బిహార్‌కు పెద్దపీట.. ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి, ఎన్నికల నేపథ్యంలో బిహార్‌కు పెద్దపీట వేసిన కేంద్రం

Arun Charagonda

8వ సారి కేంద్ర బడ్జెట్ 2025ని ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బీహార్‌కు(Budget 2025 Boost To Bihar) పెద్దపీట వేశారు.

Advertisement

Income Tax Relief Announced in Budget 2025: వేతన జీవులకు భారీ ఊరట..రూ. 12 లక్షల వరకు నో ట్యాక్స్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Arun Charagonda

కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. రూ.12 లక్షల వరకు ట్యాక్స్ రిలీఫ్(Nirmala Sitharaman On Income Tax) ప్రకటించారు

Union Budget 2025 Highlights: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్.. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ లకు ప్రాధాన్యం, సబ్‌కా వికాస్ లక్ష్యమని వెల్లడి

Arun Charagonda

కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala Sitharaman). బడ్జెట్‌లో ఆశగా ఎదురుచూసిన వేతన జీవులకు నిరాశే మిగిలింది(Union Budget 2025 Highlights).

Union Budget 2025: బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు.. జీరో పేదరికం మా లక్ష్యం, 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కొత్తగా ధన్ ధాన్య యోజనా పథకం

Arun Charagonda

బడ్జెట్ 2025ని(Union Budget 2025) ప్రవేశ పెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా.

Udit Narayan Kisses Female Fan: మహిళా అభిమానికి బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ లిప్ కిస్‌.. మరి కొంతమంది మహిళలకు ముద్దులు ఇచ్చిన సింగర్, వైరల్‌గా మారిన వీడియోలు

Arun Charagonda

బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan) వివాదంలో చిక్కుకున్నారు. లేడి అభిమానికి లిప్ కిస్(Udit Narayan Kisses Female Fan) ఇచ్చారు. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది.

Advertisement

Road Accident At Pullur Toll Plaza:పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన రెండు ప్రైవేట్ బస్సులు, 40 మందికి గాయాలు.. వీడియో ఇదిగో

Arun Charagonda

జోగులాంబ గద్వాల జిల్లా ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Road Accident At Pullur Toll Plaza) దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.

Giant Fish Attack: చైనా లైవ్‌ షోలో షాకింగ్ సంఘటన.. ఓ యువతిపై దాడి చేసిన భారీ చేప, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

చైనాలోని(China) జిషువాంగ్ బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్‌లో లైవ్ మెర్మైడ్ షో సందర్భంగా భారీ చేప(Giant Fish Attack) ఓ యువతిపై ఆకస్మికంగా దాడి చేసింది.

Road Accident at Narsingi: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. డాక్టర్ ప్రాణం తీసిన అతివేగం, డివైడర్‌ను ఢీకొట్టిన కారు..స్పాట్‌లోనే డాక్టర్ మృతి ,వీడియో

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం(Road Accident at Narsingi) జరిగింది. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ ప్రాణాలు కొల్పోయాడు.

Union Budget 2025: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఇచ్చిన చీరలో నిర్మలమ్మ.. మరికాసేపట్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి (LIVE)

Rudra

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం కలిశారు. మరికాసేపట్లో ఆమె లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Union Budget 2025: ఆకట్టుకుంటున్న నిర్మలమ్మ 'బడ్జెట్ సైకత శిల్పం'.. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్‌ పట్నాయక్‌

Rudra

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఎనిమిదవ బడ్జెట్. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరి తీరంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు.

Banning Men From Masturbating: అక్కడ పురుషుల హస్త ప్రయోగంపై నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే 8 లక్షల వరకు జరిమానా?

Rudra

ఆ దేశంలో పురుషుల హస్త ప్రయోగంపై నిషేధం విధించాలని యోచిస్తున్నారు. అంతేకాదు అతిక్రమిస్తే నేరంగా పరిగణించాలని పట్టు బడుతున్నారు.

Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తికి శిక్ష విధించాలన్నా.. ఈ మేరకు అతని నేరం రుజువు చేయాలన్నా.. నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఫిలడెల్ఫియాలో కూలిన చిన్న విమానం.. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు (వీడియో)

Rudra

అమెరికా రాజధాని వాషింగ్టన్ విమానాశ్రయ సమీపంలో ప్రయాణికుల విమానం కూలిపోయిన ఘటనను మరిచిపోకముందే అదే అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది.

Advertisement

Commercial LPG Cylinder Prices: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??

Rudra

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్‌ ను ప్రవేశపెట్టే సమయంలో గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి.

Union Budget 2025: పార్లమెంట్ లో మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్దుపై మధ్యతరగతి ఆశలెన్నో..?

Rudra

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఎనిమిదవ బడ్జెట్.

Ganesh Jayanti Wishes, Messages, Quotes: నేడు గణేశ్ జయంతి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..

sajaya

గణేష్ జయంతి హిందూ మతంలో విశేష ప్రాముఖ్యత కలిగిన పండుగగా మహారాష్ట్ర, కొంకణ్ తీర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారు. వినాయకుని జన్మదినంగా పరిగణించే ఈ పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నమైన తేదీల్లో జరుపుకుంటారు. మహారాష్ట్ర, కొంకణ్‌లలో మాఘ శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటుండగా, ఇతర ప్రాంతాల్లో భాద్రపద మాస గణేష్ చతుర్థిగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

Ganesh Jayanti Wishes In Telugu: ఫిబ్రవరి 1 నేడు గణేష జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు విషెస్ తెలియజేయండిలా..

sajaya

గణేశ జయంతి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. హిందూ పంచాంగంలోని మాఘ మాస శుక్ల పక్ష చతుర్థి రోజున ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, కోంకణ్ ప్రాంతాల్లో ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

Advertisement
Advertisement